DSC Physical Education Teachers ( PET ) Model Practice Paper – 14 PDF in Telugu

. వ్యాయామ విద్య పర్యవేక్షణ మన దేశంలో మొట్టమొదట ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? .
1. 1916
2. 1947.
3. 1956
4. 1966

. వికాసంపై ఎక్కువ ప్రభావం చూపేది
1. అనువంశికత
2. పరిసరాలు
3. అనువంశికత, పరిసరాల సమతుల్యత
4. పైవేవీకావు

. మనో విజ్ఞానశాస్త్రం తొలుతగా ఈ అంశాన్ని అధ్యయనం చేసేదిగా ఉండేది?
1. మనసు
2. ఆత్మ
3. చేతనత్వం
4. ప్రవర్తన . .

 

. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు
1. గార్గెట్
2. విలియం జేమ్స్
3. ఆల్ఫ్రెడ్
4. ‘థార్నడైక్

Download pdf