DSC Physical Education Teachers ( PET ) Model Practice Paper – 16 PDF in Telugu
ఆదాయ, వ్యయ పట్టికను ఏమంటారు?
- ఆదాయ పట్టిక
- వ్యయ పట్టిక
- ఆదాయ వ్యయ రిజస్టరు
- బడ్జెట్
-తిభను, శారీరక కొలతలు, పుట్టిన తేది, వయసు సమాచారమును సేకరించి సారాంశాన్ని నమోదు చేయు రిజిష్టరు.
- అటెండెన్సు రిజిష్టరు
- స్టాక్ రిజిష్టరు
- క్యాష్ రిజిష్టరు
- సమ్మరి రిజిష్టరు