DSC Physical Education Teachers ( PET ) Model Practice Paper – 19 PDF in Telugu
ఒక వ్యక్తి యొక్క వెనుక కాలు, ఛాతీని దీనితో కొలుస్తారు
1. స్టాడియో మీటరు
2. వేయింగ్ మిషన్
3. డైనమోమీటరు
4. స్పిగ్నోమానోమీటరు
“మేనేజ్ మెంట్ లేదా నిర్వహణ అంటే పద్ధతి ప్రకారం ఏర్పడిన ప్రజా సమూహాల/బృందాల చేత అవసరమైన విధంగా పనిచేయించే కళ” అన నిర్వచించినది?
1. హెచ్. కూం.
2. మెక్ ఫోర్లాండ్
3. ఎఫ్. డబ్ల్యు. టేలర్ ,
4. జార్జ్ టెర్రీ
కాలనిర్ణయ పట్టికను ప్రభావితం చేయని అంశం.
1. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య
2. పాఠశాల ఆటస్థలము, పరికములు, వనరులు
3. పాఠశాల వాతావరణ పరిస్థితులు