DSC Physical Education Teachers ( PET ) Model Practice Paper – 20 PDF in Telugu

 

పాఠశాల ఆవరణలోని వీరి మధ్య జరిగే పోటీలను పాఠశాల అంతర్గత పోటీలు (Intramurals) అంటారు
1. సీనియర్ విద్యార్ధులకు, జూనియర్ విద్యార్ధులకు
2. విద్యార్ధినీ, విద్యార్ధులకు
3. సీనియర్ విద్యార్థిని, విద్యార్ధులకు .
4. జూనియర్ విద్యార్థినీ, విద్యార్థినీలకు

జిమ్నాజియంలో ప్రతి విద్యార్ధికి ఎన్ని చదరపు అడుగుల స్థలము అవసరము
1.30
2.50
3. 80
4. 100

క్రింది వానిలో ఒకటి అభ్యసన నియయం కానిది ? . .
1. సామీప్యత నియమం
2. సారూప్య నియమం
3. విరుద్ధ నియయం
4. ప్రతిచర్యా నియమం

 

Download pdf