General Science & Technology Model Paper – 1 || Shine India General Studies Online Mock Test in Telugu

ఈ క్రింది ఏ రాజ్యపు జీవులలో కండర కణాలు, నాడి కణాలు ఉంటాయి?
ఎ) ప్రొటీస్టా
బి) ఫంగై
సి) ప్లాంటే
డి) అనిమేలియా

Answer : D

బహుభార్యత్వాన్ని ప్రదర్శించే పక్షి………
ఎ) పెంగ్విన్
బి) ఆల్ బట్రాస్
సి) సారాస్ క్రేన్
డి) ఆస్ట్రిచ్

Answer : D

భారతీయులు ఆహారంగా ఎక్కువగా తీసుకొనే చేప……..
ఎ) బొచ్చా
బి) సొరచేప
సి) కొరమీను
డి) పొలస

Answer : A

మొదటిసారిగా పిండం ఏర్పడిన మొక్కలు…….
ఎ) థాలో ఫైటా
బి) టెరిడోఫైటా
సి) బ్రయోఫైటా
డి) స్పెర్మటో ఫైటా

Answer : C

‘సుగంధ ద్రవ్యాల రారాజు’ అని దేనిని పిలుస్తారు? .
ఎ) యాలకులు
బి) మిరియాలు
సి) లవంగాలు
డి) దాల్చిన చెక్క

Answer : B

బ్యాక్టీరియాలపై దాడిచేసే వైరస్లను ఏమంటారు?
ఎ) సయనో ఫేజ్
బి) మైకో ఫేజ్
సి) వైరాయిడ్
డి) బ్యా క్టీరియో ఫేజ్

Answer : D

మెనింజైటిస్ వ్యాధి కొరకు ప్రాంటోసిల్ ఔషధాన్ని తయారు చేసిన శాస్త్రవేత్త……….
ఎ) రొనాల్డ్ రాస్
బి) గెర్హార్డ్
సి) గరైన్

Answer : B

కండరాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
ఎ) మయాలజీ
బి) కాండ్రాలజీ
సి) ఓడెంటాలజీ
డి) ఆంజియాలజీ

Answer : A

AB రక్త వర్గాన్ని కనుగొన్న శాస్త్రవేత్త………
1) వీనర్
2) స్టెర్లీ
3) డికాస్టెల్లా
4) బేలిస్
ఎ) కేవలం 1,2
బి) కేవలం 2,3
సి) కేవలం 3,4
డి) కేవలం 2,4

Answer : B

రక్తంలో కాల్షియం శాతాన్ని పెంచే హార్మోన్..
ఎ) కాల్సిటోసిన్
బి) పారాథార్మోన్
సి) థైమోసిన్
డి) కార్టిసోల్

Answer : B

బ్యూటి విటమిన్ అని దేనికి పేరు?
ఎ) B
బి) C
సి) D
డి) E

Answer : D

మొక్కల కణ కవచం యొక్క ఉపయోగం……….
ఎ) ఆకారాన్ని ఇస్తుంది
బి) రక్షణ ఇస్తుంది
సి) యాంత్రిక బలాన్ని ఇస్తుంది
డి) పైవన్నీ

Answer : D

ఒక ఫెర్మీ’ = ………..m.
ఎ) 10-9
బి) 10-11
సి) 10-13
డి)10-15

Answer : D

సినిమా ప్రొజెక్టర్ యందు ముందు భాగంలో దేనిని ఉపయోగిస్తారు?
ఎ) కుంభాకార కటకం
బి) పుటాకార కటకం
సి) సమతల గాజు పలక
డి) సమతల దర్పణం

Answer : A

వేసవి కాలంలో తెలుపు రంగు వస్త్రాలను ధరించుటకు కారణం…..
ఎ) కాంతి పరావర్తనం
బి) కాంతి ధృవణం
సి) కాంతి పరిక్షేపణం
డి) కాంతి విక్షేపణం

Answer : D

క్రింది వానిలో సరైన ప్రవచనం………
1) కండెన్సర్ యొక్క పలకల వైశాల్యం పెరిగితే దాని కెపాసిటీ పెరుగుతుంది.
2) కెపాసిటర్ పలకల మధ్య దూరం తగ్గితే దాని కెపాసిటీ పెరుగుతుంది.
ఎ) రెండూ సరైనవే
బి) కేవలం 1
సి) కేవలం 2
డి) ఏదీకాదు

Answer : A

ద్రవాలను చిమ్మడానికి ఉపయోగించే పరికరం..
ఎ) వెంచూరీమీటర్
బి) ఆటోమైజర్
సి) బున్ సెన్ బర్నర్
డి) ఫిల్టర్ పంప్

Answer : B

ఒక న్యూటనకు ఎన్ని డైనులు? –
ఎ) 103
బి) 105
సి) 107
డి)109

Answer : B

మూలకములు ఒకదానితో ఒకటి రసాయన చర్య గావించి ఏర్పరచేవి……….
ఎ) మిశ్రమములు
బి) ద్రావణములు
సి) వాయువులు
డి) సమ్మేళనములు

Answer : D

మూలకాన్నింటిలో ఘనస్థితిలో లభించేవి……… .
ఎ) 78
బి) 88
సి) 98
డి) 108

Answer : C

ఆభరణాల తయారీలో వుపయోగించే రూబీలు, సపైర్లు ఏ ఆక్సైడ్ సుద్ధ రూపాలు………….
ఎ) అల్యూమినియం
బి) అమ్మోనియం
సి) సోడియం క్లోరైడ్
డి) సిల్వర్ బ్రోమైడ్

Answer : A

ఇథిలీన్ వాయువుతో క్లోరిన్ చర్య జరిపితే ఏర్పడేది?
ఎ) పాపీన్ వాయువు.
బి) భాష్ప వాయువు
సి) మస్టర్డ్ వాయువు
డి) ఏదీకాదు

Answer : C

40% పార్మాల్టి హైడ్ మరియు నీటి మిశ్రమాన్ని ఏ మంటారు
ఎ) గ్యాసోహాల్
బి) ఫార్ములిన్
సి) కార్బో జెన్
డి) పర్ హై డ్రాల్

Answer : B

PDF