Grama/Ward Sachivalayam Ward Edu & Data Processing Secretary Model Paper Online Test & PDF in Telugu
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
Ward Edu & Data Processing Secretary
Quiz-summary
0 of 149 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 149 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- 109
- 110
- 111
- 112
- 113
- 114
- 115
- 116
- 117
- 118
- 119
- 120
- 121
- 122
- 123
- 124
- 125
- 126
- 127
- 128
- 129
- 130
- 131
- 132
- 133
- 134
- 135
- 136
- 137
- 138
- 139
- 140
- 141
- 142
- 143
- 144
- 145
- 146
- 147
- 148
- 149
- Answered
- Review
-
Question 1 of 149
1. Question
ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు సుశీల్ కుమార్ షిండే లోకసభలో ప్రవేశ పెట్టిన తేదీ
A) 10 ఫిబ్రవరి, 2014
B) 11 ఫిబ్రవరి, 2014
C) 11 ఫిబ్రవరి, 2014
D) 11 ఫిబ్రవరి, 2014Correct
Incorrect
-
Question 2 of 149
2. Question
క్రింది వాక్యములను పరిశీలించండి:
A. కారన్ వాలిస్ గవర్నర్ జనరల్ గా 1786 లో ఇండియాకు వచ్చెను.
B. శాశ్వత శిస్తు నిర్ణయ విధానం కౌలుదార్ల స్థాయిని భూమి యాజమాన్యాలస్థాయికి పెంచింది.
C. అన్ని న్యాయపరమైన మరియు పోలీసు అధికారములను జమీందారుల నుండి తీసివేసినారు.
పై వాక్యములలో సరియైనవానిని గుర్తించండి.
A) A మరియు C రెండూ
B) B మాత్రమే
C) A మరియు B రెండూ
D) B మరియు C రెండూCorrect
Incorrect
-
Question 3 of 149
3. Question
ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుతం విధానసభ మరియు విధాన పరిషత్తుల సభ్యుల సంఖ్యలు వరుసగా
A) 119 and 40
B) 126 and 78
C) 175 and 58
D) 140 and 75Correct
Incorrect
-
Question 4 of 149
4. Question
భారతదేశంలోని ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ మనుగడలో లేదు
A) మేఘాలయ
B) మధ్య ప్రదేశ్
C) మహారాష్ట్ర
D) ఉత్తర ప్రదేశ్Correct
Incorrect
-
Question 5 of 149
5. Question
భారత రాజ్యాంగం సమాఖ్య లక్షణం
A) ఆర్థిక సంఘం
B) సమీకృత న్యాయ శాఖ
C) రాష్ట్రపతి అత్యవసర అధికారాలు
D) అధికారాల విభజనCorrect
Incorrect
-
Question 6 of 149
6. Question
2007లో ఐక్య ప్రగతి కూటమి ప్రభుత్వంచేత నియమించబడిన కేంద్ర రాష్ట్ర సంబంధాల కమీషన్
A) సర్కారియా కమీషన్
B) పూంఛీ కమీషన్
C) వీరప్ప మొయిలీ కమీషన్
D) హనుమంతయ్య కమీషన్Correct
Incorrect
-
Question 7 of 149
7. Question
భారత పౌరుల ప్రాథమిక విధుల జాబితాలోని మొదటి అంశం
A) జాతీయ పతాకాన్ని మాత్రమే గౌరవించడం
B) జాతీయ గీతాన్ని మాత్రమే గౌరవించడం
C) రాజ్యాంగం ఆదర్శాలను మాత్రమే గౌరవించడం
D) రాజ్యాంగ ఆదర్శాలను, జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించడంCorrect
Incorrect
-
Question 8 of 149
8. Question
వ్యక్తులు తమ జీవనభృతిని సహేతుకమైన, చట్టబద్ధమైన మార్గాల ద్వారా సంపాదించుకునేందుకు ఈ హక్కు అవకాశం కల్పిస్తుంది
A) ఆర్థిక హక్కు
B) స్వేచ్ఛా హక్కు
C) మత హక్కు
D) విద్యా హక్కుCorrect
Incorrect
-
Question 9 of 149
9. Question
క్రింది వానిని సరిగా జత పరచండి :
విషయము సంవత్సరం మాగ్నా కార్టా i. 1789 రక్తరహిత విప్లవం ii. 1776 అమెరికా స్వాతంత్ర్య ప్రకటన iii. 1688 ఫ్రెంచి విప్లవం iv. 1215 - A) A-i, B-ii, C-iv, D-iii
- B) A-iv, B-iii, C-ii, D-i
- C) A-ii, B-i, C-iii, D-iv
- D) A-iii, B-iv, C-i, D-ii
Correct
Incorrect
-
Question 10 of 149
10. Question
కింది వాక్యములను పరిశీలించండి.
A. ఆర్థిక అంశములను న్యాయమునకు ఆధారంగా పరిగణిస్తారు.
B. రాజకీయ న్యాయం అనేది రాజకీయ అసమానత్వాన్ని సూచిస్తుంది.
C. చట్టం ముందు అందరూ సమానులే అని సామాజిక న్యాయం చెబుతుంది. పై వాక్యములలో సరియైన వానిని గుర్తించండి
A) B
B) A, B
C) B, C
D) A, CCorrect
Incorrect
-
Question 11 of 149
11. Question
వీరి సిద్ధాంతం పబ్లిక్ మరియు ప్రైవేటు రెండు అంశములకు వర్తిస్తుంది
A) జాన్ లాక్
B) జాన్ రాల్స్
C) డేవిడ్ మిల్లర్
D) డేవిడ్ రికార్డోCorrect
Incorrect
-
Question 12 of 149
12. Question
‘‘మానవుని జీవితంలో ఒంటరితనం, పేదరికం, అసహ్యమైన, పాశవిక, అల్పకాలికత తాండవిస్తుంటాయి.” దీనిని చెప్పిన వారు
A) ప్లేటో
B) థామస్ హాబ్స్
C) అరిస్టాటిల్
D) జాన్ లాక్Correct
Incorrect
-
Question 13 of 149
13. Question
భారతదేశంలో మధ్య ప్రదేశ్, హిమాచల ప్రదేశ్, మణిపూర్ మరియు త్రిపుర రాష్ట్రాలలోని గిరిజనులు పిలవబడే క్రమము వరుసగా
A) బైగాస్, గడ్డీస్, చిరు మరియు లూషియాలు
B) భుటియాస్, గార్స్, ఖాసిస్ మరియు కోటాస్
C) అబోర్స్, బడగస్, చెంచు మరియు వార్లిస్
D) ఖాసిస్, మికిర్స్, ముండాస్ మరియు షోంపెన్సుCorrect
Incorrect
-
Question 14 of 149
14. Question
భారతదేశంలో రెండో పొడవైన జాతీయ జలమార్గం
A) జవహర్ కాలువ
B) బకింగ్ హామ్ కాలువ
C) సట్లెజ్ యమున లింక్ కాలువ
D) శారద కాలువCorrect
Incorrect
-
Question 15 of 149
15. Question
లక్నో విమానాశ్రయానికి ఈ నాయకుని పేరు పెట్టబడింది
A) అరుణ్ సింగ్
B) అమర్ సింగ్
C) వి.పి. సింగ్
D) చరణ్ సింగ్Correct
Incorrect
-
Question 16 of 149
16. Question
ఆంధ్ర ప్రదేశ్ లోని ఈ జిల్లాలలో ఎర్ర చందనం లభిస్తున్నది
A) చిత్తూరు మరియు వై.ఎస్.ఆర్. కడప
B) పి.ఎస్. నెల్లూరు మరియు అనంతపూర్
C) కర్నూలు మరియు కృష్ణా
D) గుంటూరు మరియు శ్రీకాకుళంCorrect
Incorrect
-
Question 17 of 149
17. Question
వంశధార నదిపై నిర్మించిన రెండు బ్యారేజీల పేర్లు
A) వెల్లంపల్లి మరియు అచ్చంపేట
B) గొట్టా మరియు నేరడి
C) గొట్టా మరియు నేరడి
D) తాటిపూడి మరియు పోతిరెడ్డిపాడుCorrect
Incorrect
-
Question 18 of 149
18. Question
అన్ని స్థాయిల్లో సమాజ భాగసామాని పోత్సహించే లక్ష్యంగా జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ చేయు కొన్ని కీలక ప్రమేయాలలో ఒకటి
A) ఆరోగ్యశ్రీ
B) చైల్డ్ హెల్త్ అండ్ ఇమ్యునైజేషన్
C) మహిళా ఆరోగ్య సమితులు
D) మెటర్నల్ హెల్త్ ప్రోగ్రామ్Correct
Incorrect
-
Question 19 of 149
19. Question
ఇవ్వబడిన A, B ప్రవచనాలను చదవండి :
A. ఆకలిని అంతం చేయటం, ఆహార భద్రతను సాధించటం మరియు పోషణ మెరుగుపరచడం, మరియు సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం.
B. జీవితాంతం అభ్యసనను ప్రోత్సహించడానికై సమ్మిళిత మరియు నాణ్యమైన విద్యను అందరికి అందించేలా చూడటం .
వీనిలో, ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ యొక్క లక్ష్యం / లక్ష్యాలు ఏవి.
A) A మాత్రమే
B) B మాత్రమే
C) A మరియు B రెండూ
D) A మరియు B రెండూ కావుCorrect
Incorrect
-
Question 20 of 149
20. Question
పేదరిక నిర్మూలన కార్యక్రమాలు (PAPs) ఈ విధంగా వర్గీకరించబడ్డాయి
A) 5 వర్గాలు
B) 7 వర్గాలు
C) 9 వర్గాలు
D) 11 వర్గాలుCorrect
Incorrect
-
Question 21 of 149
21. Question
ఆరోగ్యం, పోషణ రంగాలకై ‘విజన్ సనరైజ్ ఎ.పి. 2029’ వ్యూహాలు సిద్ధించడానికి అవసరమైన కీలక (intervention areas) ప్రమేయ రంగాలు
A) హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్
B) ఫైనాన్షియల్ బడ్జెటింగ్
C) సర్వీస్ ప్రొవైడర్ల లభ్యత
D) ప్రగతిని మూల్యాంకనం చేయడంCorrect
Incorrect
-
Question 22 of 149
22. Question
క్రింది వానిలో ఏ జతలు సరిగా జత చేయబడ్డాయి
A. ఆంధ్ర ప్రదేశ్ డిస్ట్రిక్ట్ పావర్టీ ఇనిషియేటివ్ ప్రాజెక్టు -నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్
B. రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ – ఇండియన్ ఇన్స్టిట్యూట్ఆఫ్హెల్త్అండ్ఫ్యామిలీ వెల్ఫేర్
C. ఆంధ్రప్రదేశ్న్యూట్రిషన్మిషన్– ఆహార పంపిణీ
D. స్త్రీ మరియు శిఖు సంక్షేమ శాఖ – ఆహారంపై ప్రవర్తనాసరళి యొక్క ప్రభావం
A) A
B) A, B
C) B, C
D) A, B, C, DCorrect
Incorrect
-
Question 23 of 149
23. Question
కింది ఇచ్చిన పదాల్లో ఇతర పదాలతో సరిపోని పదాన్ని గుర్తించండి.
A) కత్తి
B) పిస్టల్
C) రైఫిల్
D) ఫిరంగిCorrect
Incorrect
-
Question 24 of 149
24. Question
క్రింది సమాచారాన్ని చదివి అడిగిన ప్రశ్నకు సమాధానం గుర్తించండి.
A + B’ అంటే ‘B యొక్క కుమార్తె A’
‘A – B’ అంటే ‘B యొక్క భర్త A
‘A×B’ అంటే B యొక్క సోదరుడు A’
అప్పుడు ‘P+Q – R’ సంబంధాన్ని గుర్తించండి.
A) P యొక్క తల్లి R
B) P యొక్క కోడలు R
C) P యొక్క ఆంటీ R
D) P యొక్క అత్త RCorrect
Incorrect
-
Question 25 of 149
25. Question
తల క్రింద ఉండునట్లు, కాళ్ళుపైకి ఉండునట్లు రాము, ‘యోగ’ చేస్తున్నాడు. అతని ముఖము పడమర వైపునకు ఉన్నచో అతని ఎడమ చేయి సూచించు దిక్కు
A) పడమర
B) దక్షిణం
C) తూర్పు
D) ఉత్తరంCorrect
Incorrect
-
Question 26 of 149
26. Question
నాలుగు శాతము వడ్డీరేటు చొప్పున రెండు సంవత్సరములకు బారువడ్డీ మరియు సరళవడ్డీల మధ్య బేధము ఒక రూపాయి ఐన అసలు
A) 625
B) 630
C) 640
D) 650Correct
Incorrect
-
Question 27 of 149
27. Question
ఒక ఘనమునందు దానిలో సరిపడు గోళము అమర్చబడి యున్నది. ఐన ఘనము మరియు గోళముల ఘనపరిమాణముల నిష్పత్తి
A) 4 : ∏
B) 4: 3∏
C) 6: ∏
D) 2: ∏Correct
Incorrect
-
Question 28 of 149
28. Question
నేషనల్కామన్మొబిలిటీ కార్డ్ప్రారంభించిన తేది?
A) 5 మే, 2019
B) 5 జూన్, 2019
C) 4 మార్చి, 2019
D) 4 ఏప్రిల్, 2019Correct
Incorrect
-
Question 29 of 149
29. Question
ఇటీవల ఈశాన్య ఆఫ్రికాలోని ఈ దేశంలో 30 ఏళ్ళుగా ఓమర్ ఆల్-బషీర్ ఆధ్వర్యంలోని సుదీర్ఘ పాలన అంతమైంది
A) సూడాన్
B) సురినామ్
C) స్వాజిలాండ్
D) సోమాలియాCorrect
Incorrect
-
Question 30 of 149
30. Question
దేశప్రజలు దైనందిన జీవనంలో యోగాను ఆచరిం చాల్సిందిగా ఇటీవల ఈ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు
A) ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం
B) డెబ్బై-ఆరో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ స్థాపన దినోత్సవం
C) ఐదో అంతర్జాతీయ ఆయుష్ దినోత్సవం
D) ఐదో అంతర్జాతీయ యోగ దినోత్సవంCorrect
Incorrect
-
Question 31 of 149
31. Question
ఆంధ్ర ప్రదేశ్ లో వ్యవసాయ మిషన్ ప్రస్తుత వైస్-ఛైర్మన్
A) వై.వి. సుబ్బా రెడ్డి
B) ఎమ్.వి.ఎస్. నాగిరెడ్డి
C) జి. నాగేశ్వర రెడ్డి
D) ఎ. రామకృష్ణా రెడ్డిCorrect
Incorrect
-
Question 32 of 149
32. Question
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజా ఫిర్యాదులకు సంబంధించిన ‘మీకోసం’ వెబ్ సైట్ నూతన నామ ధేయం
A) సహృదయ
B) స్పూర్తి
C) స్పందన
D) సాధనCorrect
Incorrect
-
Question 33 of 149
33. Question
23 యొక్క కనీస గుణిజము గలసంఖ్యను 24, 21, 18 లతో భాగించి నప్పుడు వచ్చు శేషములు వరుసగా 13, 10, 7 అయిన ఆ సంఖ్య
A) 3002
B) 493
C) 3013
D) 504Correct
Incorrect
-
Question 34 of 149
34. Question
ఒక రెండంకెల సంఖ్యలో ఒకట్ల స్థానము 3 గాను వాటి అంకెల మొత్తము సంఖ్యలలో 1/7 వంతుగాను ఉన్న యెడల ఆ సంఖ్య
A) 43
B) 53
C) 63
D) 73Correct
Incorrect
-
Question 35 of 149
35. Question
A మరియు B లు ఒక వ్యాపారము నందు 3 : 2 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టిరి. వచ్చిన లాభములో 5% దాన ధర్మములు చేయుచుండిరి. మరియు A అను అతడు 855 రూపాయిలు లాభము తీసికొనిన మొత్తము లాభము?
A) Rs.1425
B) Rs.1500
C) Rs.1600
D) 1575Correct
Incorrect
-
Question 36 of 149
36. Question
టెట్రా ఇథైల్ లెడ్ను దీనికి వాడతారు
A) నొప్పి నివారణకు
B) మంటలనార్పుటకు
C) దోమలరిపెల్లర్లలో
D) పెట్రోలుకు సంకలిత పదార్థంవలెCorrect
Incorrect
-
Question 37 of 149
37. Question
తామర వ్యాధి దీని ద్వారా సంక్రమిస్తుంది
A) బాక్టీరియం
B) వైరస్
C) శీలీంద్రము
D) ప్రొటోజోవCorrect
Incorrect
-
Question 38 of 149
38. Question
రైతులకు పంట మార్పిడి విధానం ఉపయోగకరం ఎందుకంటే
A) ఇది నేలలోని నైట్రోజన్కంటెంట్ను తగ్గిస్తుంగి.
B) ఇది నేలలోని నైట్రోజన్కంటెంట్ను పెంచుతుంది.
C) ఇది నేలలోని హానికర బాక్టీరియాను చంపుతుంది.
D) ఇది నేలలోని లోపల నీటిని పెంచుతుంది.Correct
Incorrect
-
Question 39 of 149
39. Question
రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే విటమిన్
A) B6
B) C
C) K
D) B1Correct
Incorrect
-
Question 40 of 149
40. Question
విద్యుత్ సరఫరా జరుగుతున్నంతసేపు, డేటాను శాశ్వతంగా నిల్వ చేసే సెమీకండక్టర్ మెమొరి పరికరం
A) స్టాటిక్ మెమొరి పరికరం
B) డైనమిక్ మెమొరి పరికరం
C) నిల్వ పరికరం
D) ఫ్లాష్ పరికరంCorrect
Incorrect
-
Question 41 of 149
41. Question
‘‘హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (History of the Indian National Congress)’’ పుస్తక రచయిత
A) డా. బి. పట్టాభి సీతారామయ్య
B) డా. కె.ఎల్.రావు
C) డా. బి.ఆర్. అంబేద్కర్
D) దుర్గాబాయ్ దేశ్ ముఖ్Correct
Incorrect
-
Question 42 of 149
42. Question
భారత ప్రభుత్వం దేశంలో కెల్లా అత్యున్నత పురస్కారం భారత రత్న వీరికి 1955 లో ప్రదానం చేసింది
A) పట్టాభి సీతారామయ్య
B) నీలం సంజీవ రెడ్డి
C) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
D) కట్టమంచి రామలింగా రెడ్డిCorrect
Incorrect
-
Question 43 of 149
43. Question
క్రింది వానిని సరిగా జతపరచండి
ముఖ్య మంత్రులు పదవి చేపట్టిన తేది డి. సంజీవయ్య i. 10-12-1973 కె. బ్రహ్మానంద రెడ్డి ii. 30-09.1971 పి.వి. నరసింహా iii. 29.02.1964 జె.వెంగళరావు iv. 11.01.1960 - A) A-i, B-ii, C-iii, D-iv
- B) A-iv, B-iii, C-ii, D-i
- C) A-ii, B-i, C-iv, D-iii
- D) A-iii, B-ii, C-i, D-iv
Correct
Incorrect
-
Question 44 of 149
44. Question
Choose the true statement regarding a compound sentence.
A) It has a subordinating conjunction.
B) It has a subordinating clause.
C) It has no main clause.
D) It has no subordinating clause.Correct
Incorrect
-
Question 45 of 149
45. Question
Teja is an earnest student.In the above sentence, ‘earnest’ means
A) furious and emotional
B) serious and determined
C) funny and critical
D) zealous and crazyCorrect
Incorrect
-
Question 46 of 149
46. Question
The study of spiders is
A) Arachnology
B) Entomology
C) Physiology
D) ZoologyCorrect
Incorrect
-
Question 47 of 149
47. Question
Kiran is a man of good understanding, knowledge and reasoning power because he is____
Choose the expression that fits the blank meaningfully.
A) an expert
B) a literate
C) an intellectual
D) a snobCorrect
Incorrect
-
Question 48 of 149
48. Question
Sindu has bright ideas.
Choose the meaning of bright in the above context.
A) Welcoming
B) Clever
C) Full of light
D) Shining stronglyCorrect
Incorrect
-
Question 49 of 149
49. Question
కళాకారులు, శిల్పులు మరియు డిజైనర్లలో ఎక్కువగా ఉండే ప్రజ్ఞ
A) ప్రాదేశిక ప్రజ్ఞ
B) భాషా ప్రజ్ఞ
C) సంగీత ప్రజ్ఞ
D) గతి సంవేదన ప్రజ్ఞCorrect
Incorrect
-
Question 50 of 149
50. Question
ప్రత్యేకించి మహిళల్లో వయోజన విద్యను ప్రోత్సహించడానికి ఇవి ఏర్పాటు చేయబడ్డాయి
A) కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాలు
B) మహిళా సంఘాలు
C) సాక్షర భారత్ మిషన్
D) రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్Correct
Incorrect
-
Question 51 of 149
51. Question
‘గురు-శిష్య పరంపర’ అనేది ఇందులో కనిపిస్తుంది
A) నియత విద్య
B) అనియత విద్య
C) నియతేతర విద్య
D) వయోజన విద్యCorrect
Incorrect
-
Question 52 of 149
52. Question
క్రింది వానిని జతపరచండి :
అభ్యసన సిద్ధాంతం కనగొనినవారు/ప్రవేశ పెట్టినవారు A. యత్నదోష అభ్యసనం i. ఎడ్వర్డ్ లి థార్న్‌డైక్ B. శాస్త్రీయ నిబంధనం ii. బి.ఎఫ్. స్కిన్నర్ C. కార్యసాధక నిబంధన iii. ఇవాన్ పి.పావ్లోవ్ D. అంతర్ దృష్టి అభ్యసనం iv. ఉల్ఫ్‌గాంగ్ కోహ్లర్ - A) A-i, B-ii, C-iii, D-iv
- B) A-i, B-iii, C-ii, D-iv
- C) A-ii, B-i, C-iv, D-iii
- D) A-iii, B-i, C-iv, D-ii
Correct
Incorrect
-
Question 53 of 149
53. Question
ఒకరి సంస్కృతిలో మనుగడ సాగించడం కోసం అవసరాలకు అనుగుణంగా అభ్యసించగల మరియు మారగల సామర్థ్యాన్ని ఇలా అంటారు
A) స్మృతి
B) ఉద్వేగం
C) ప్రజ్ఞ
D) అభ్యసనంCorrect
Incorrect
-
Question 54 of 149
54. Question
క్రింది ప్రవచనాలను పరిగణనలోనికి తీసికోండి :
A. TAT మూర్తిమత్వ పరీక్షను పురుషుల మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు
B. CAT మూర్తి మత్వ పరీక్షను 5 నుండి 15 సంవత్సరాల బాలల మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు.
C. మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ (MMPI) ఒక అప్రక్షేపక మూర్తిమత్వ అంచనా టెక్నిక్.
పై ప్రవచనాలలో సరియైనది
A) C
B) B
C) A
D) A, B, CCorrect
Incorrect
-
Question 55 of 149
55. Question
ఒక మార్గంలో ప్రారంభమైన గీత అదే మార్గంలో కొనసాగు తున్నదని అవగతం చేసుకొనే ధోరణిని ఇలా అంటారు
A) సామీప్యతా సూత్రం
B) సారూప్యతా సూత్రం
C) దగ్గరచేయుసూత్రం
D) కొనసాగింపు సూత్రంCorrect
Incorrect
-
Question 56 of 149
56. Question
క్రింది కీబోర్డ్ కీలకు సంబంధించి జతపరచండి.
A. CTRL + Q i. చివరి చర్యను రద్దు చేయండి B. CTRL + B ii.ఎంచుకున్న వచనాన్ని లేదా ఆబ్జెక్ట్‌ను కాపీ చేయండి C. CTRL+C iii.పేరా ఆకృతీకరణను తొలగించండి. D. CTRL +Z’ iv. అక్షరాలను బోల్డ్ చేయండి. - A) A-i, B-iii, C-ii, D-iv
- B) A-iii, B-i, C-ii, D-iv
- C) A-iii B-iv C-ii, D-i
- D) A-i, B-ii, C-iv, D-i
Correct
Incorrect
-
Question 57 of 149
57. Question
ప్రోగ్రామ్ యొక్క సరళీకృత వచన సంస్కరణను ఇలా అంటారు
A) ఫ్లో చార్డ్
B) ప్రోగ్రామ్
C) ఇన్స్ట్రక్షన్సెట్
D) సూడో కోడ్Correct
Incorrect
-
Question 58 of 149
58. Question
కంటెంట్ పేజీలను జోడించడానికి సవరించడానికి లేదా తొలగించడానికి అనుమతించే వెబ్ సైట్ ను ఇలా అంటారు
A) యూజ్ నెట్
B) ఆన్లైన్ ఫోరమ్
C) వికి
D) సోషల్ నెట్వర్క్Correct
Incorrect
-
Question 59 of 149
59. Question
CAD విస్తరణ రూపము
A) Computer-Action Data
B) Computer-Available Data
C) Computer-Aided Design
D) Computer-Aided DrawingCorrect
Incorrect
-
Question 60 of 149
60. Question
ఇంటర్నెట్ దీని ద్వారా పని చేస్తుంది
A) మెసేజ్ స్విచ్చింగ్ ద్వారా
B) సర్క్యుట్ స్విచ్చింగ్ ద్వారా
C) ప్యాకెట్ స్విచ్చింగ్ మరియు మెసేజ్ స్విచ్చింగ్ రెండూ
D) ప్యాకెట్ స్విచ్చింగ్ ద్వారాCorrect
Incorrect
-
Question 61 of 149
61. Question
ఈ నెట్ వర్క్, నెట్ వర్క్ నోడ్ ల మధ్యలో ఒక హబ్‌ను ఉంచుతుంది
A) బస్
B) రింగ్
C) స్టార్
D) మెష్Correct
Incorrect
-
Question 62 of 149
62. Question
డేటాబేసు సంబంధించి కింది వాటిని జతపరచండి:
A. అట్రిబ్యూట్స్ i. అడ్డువరుసలు B. టుపుల్స్ ii. నిలువువరుసలు C. రిలేషన్ iii. టేబుల్స్ - A) A-iii, b-i, C-ii
- B) A-ii, b-i, C-iii
- C) A-i, b-iii, C-ii
- D) A-i, b-ii, C-iii
Correct
Incorrect
-
Question 63 of 149
63. Question
క్రింది వాటిలో ఏది సరైనది?
A. సీరియల్ ట్రాన్స్‌మిషన్‌లో, సమాచారం ఒక సమయంలో ఒక బిట్ మాత్రమే ప్రసారం చేయబడుతుంది.
B. సమాంతర ప్రసారంలో, సమాచారం ఒకేసారి బహుళ బిట్లలో ప్రసారం చేయబడుతుంది.
C. సీరియల్ ట్రాన్స్ మిషన్‌లో, సమాచారం ఒకేసారి బహుళ బిట్లలో ప్రసారం చేయబడుతుంది.
D. సమాంతర ప్రసారంలో, సమాచారం ఒక సమయంలో ఒక బిట్ మాత్రమే ప్రసారం చేయబడుతుంది.
A) A and B
B) C and D
C) A and D
D) B and CCorrect
Incorrect
-
Question 64 of 149
64. Question
క్రింది చూపబడిన వానిలో దేని వలన వైరస్ వ్యాప్తి చెందదు
A) ఇ-మెయిల్ అటాచ్మెంట్ తెరవడం ద్వారా
B) ఫ్లాపీడిస్కులను ఒక కంప్యూటర్ నుండి వేరొక కంప్యూటరు పాస్ చేయడం వల్ల
C) MS Word లో వచనాన్ని టైప్ చేయడం వల్ల
D) వైరస్ సోకిన బూటబుల్ డిస్క్‌తో PC ని బూట్ చేయడం వల్లCorrect
Incorrect
-
Question 65 of 149
65. Question
డేటా బ్లాకులను మెమొరీ నుండి 10 పరికరానికి మరియు 10 నుండి మెమొరీకి బదిలీ చేయడానికి క్రిందివాటిలో ఏది అనుమతిస్తుంది ?
A) సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్
B) ప్రొసెసర్
C) డైరెక్ట్ మెమొరీ యాక్సెస్
D) కంట్రోలర్Correct
Incorrect
-
Question 66 of 149
66. Question
క్రింది వాటిలో ఏవి సరైన ప్రవచనాలు ?
A. కంపైలర్ ఉన్నత స్థాయి భాషను అసెంబ్లీ భాషగా మారుస్తుంది
B. అసెంబ్లర్ యంత్ర కోడ్‌ను అసెంబ్లీ భాషగా మారుస్తుంది.
C. కంపైలర్ అసెంబ్లీ భాషను ఉన్నత స్థాయి భాషగా మారుస్తుంది.
D. అసెంబ్లర్ అసెంబ్లీ భాషను యంత్ర కోడ్‌గా మారుస్తుంది.
A) A and B
B) B and C
C) A, B, C and D
D) A and DCorrect
Incorrect
-
Question 67 of 149
67. Question
వేగవంతమైన మెమొరి రకం
A) కాష్మెమొరి
B) ప్రధాన మెమొరి
C) సెకండరీ మెమొరాఇ
D) హార్డ్‌డిస్క్Correct
Incorrect
-
Question 68 of 149
68. Question
కంప్యూటర్ సిస్టమ్ ను వేగవంతగా పని చేయించడానికి, వేగవంతమయిన
A) మైక్రోప్రాసెసర్ మరియు పెద్ద స్క్రీన్ అవసరం
B) మైక్రోప్రాసెసర్ మరియు పెద్ద హార్డ్ డిస్ అవసరం
C) గ్రాఫిక్స్ కార్డ్ మరియు ఎక్కువ మెమొరి అవసరం
D) మైక్రోప్రాసెసర్ మరియు ఎక్కువ మెమొరి అవసరంCorrect
Incorrect
-
Question 69 of 149
69. Question
TCP కనెక్షన్ నందలి పోర్ట్ సంఖ్య దీనిని తెలుపుతుంది.
A) ఇది రెండు ఎండ్ సిస్టమ్ లలో కమ్యూనికేషన్ విధానాన్ని నిర్దేశిస్తుంది
B) ఇది డేటా మరియు కనెక్షన్ యొక్క నాణ్యతను నిర్దేశిస్తుంది
C) ఇది డేటా పరిమాణాన్ని తెలుపుతుంది
D) ఇది డేటా నాణ్యతను తెలుపుతుందిCorrect
Incorrect
-
Question 70 of 149
70. Question
కంప్యూటర్లు లేదా పరికరాల మధ్య లేదా నెట్వర్క్ లోని నోడ్ మధ్య డేటా ప్రవాహం యొక్క నిర్వహణను ఇలా అంటారు
A) ప్రవాహ నియంత్రణ
B) డేటా నియంత్రణ
C) డేటా నిర్వహణ
D) ఫ్లో నిర్వహణCorrect
Incorrect
-
Question 71 of 149
71. Question
క్రింది వానిలో ప్రోగ్రామింగ్ భాష స్థాయి కానిది
A) తక్కువ స్థాయి
B) మధ్యమ స్థాయి
C) ఉన్నత స్థాయి
D) అనధికారిక స్థాయిCorrect
Incorrect
-
Question 72 of 149
72. Question
సంస్థలకు అనుబంధాన్ని ఇవ్వడం, ఉపాధ్యాయులకు అర్హతలు నిర్ణయించడం, తనిఖీ పానెళ్ళను ఏర్పాటు చేయడం వంటి పని తీరును కలిగి ఉండే సి.బి.ఎస్.ఇ. కమిటి ఏది?
A) అనుబంధం మరియు విద్యాప్రణాళిక కమిటీ
B) విద్యా ప్రణాళిక కమిటీ
C) ఫైనాన్స్ మరియు అనుబంధం కమిటీ
D) అనుబంధం మాత్రమే కమిటీCorrect
Incorrect
-
Question 73 of 149
73. Question
‘‘విద్యావకాశాలను విస్తరించడానికి మరియు పాఠశాల స్థాయిలో విద్యా ప్రక్రియల నాణ్యతను మెరుగు పరచడానికి విద్యా సాంకేతికతను ముఖ్యంగా మాస్మీడియాను ఒక్కటిగా లేదా కలయికతో (మల్టీమీడియా ప్యాకేజీలు) ప్రోత్సహించడం దేని ముఖ్యలక్ష్యం’’
A) AICTE
B) CIET
C) NCTE
D) DIETCorrect
Incorrect
-
Question 74 of 149
74. Question
మానవ హక్కుల సార్వజనీన ప్రకటనలో ఈ అధికరణం “జీవించుట, స్వేచ్ఛ, భద్రత ప్రతి ఒక్కరి హక్కు” అని తెల్పినది
A) Article 6
B) Article 4
C) Article 5
D) Article 3Correct
Incorrect
-
Question 75 of 149
75. Question
“ఎ సిస్టం ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ (1907)” రచించినది
A) మహాత్మా గాంధి
B) శ్రీ అరవిందుడు
C) జవహర్ లాల్ నెహ్రూ
D) ఇందిరా గాంధిCorrect
Incorrect
-
Question 76 of 149
76. Question
క్రింది వాటిలో సరిగా జతపరచబడినది గుర్తించండి.
A) సమాచార హక్కు చట్టం – 2010
B) విద్యా హక్కు చట్టం – 2007
C) జాతీయ విద్యా ప్రణాళికా చట్టం – 2005
D) జాతీయ విద్యా విధానం – 1992Correct
Incorrect
-
Question 77 of 149
77. Question
క్రింది వాక్యములను పరిశీలించండి :
A. విద్యార్థుల విద్యాపురోగతిని పర్యవేక్షించడం.
B. నిర్దేశించిన విద్యా ప్రణాళికను విద్యార్థులకు పరిచయం చేయడం.
C. తదుపరి విద్య గురించి సమాచారాన్ని పొందడంలో విద్యార్థులకు సహాయం చేయడం.
పై వాటిలో మార్గదర్శకత్వం యొక్క లక్ష్యాలు ఏవి?
A) A and B
B) A and C
C) A, B and C
D) C onlyCorrect
Incorrect
-
Question 78 of 149
78. Question
“ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల శ్రద్ధ మరియు సరళమైన వైఖరిని అవలంబిస్తే వారు కూడా ఒకరి పట్ల ఒకరు అలాంటి వైఖరిని అవలంబిస్తారు.” వీటిని అభివృద్ధి చెందించడానికి ఒక మార్గం
A) విద్యార్థులలో విలువలు
B) విద్యార్థులలో అలవాట్లు
C) విద్యార్థులలో అభిరుచులు
D) విద్యార్థులలో అహంకారంCorrect
Incorrect
-
Question 79 of 149
79. Question
అబ్రహం మాస్లో, కార్ల్ రోజర్స్, రోలో మే మరియు ఎరిక్ ఫ్రమ్-వీరు
A) మానవతా సిద్ధాంతకర్తలు
B) సంజ్ఞానాత్మక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు
C) ప్రవర్తనావాద మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు
D) సామాజిక శాస్త్రవేత్తలుCorrect
Incorrect
-
Question 80 of 149
80. Question
‘‘సృజనాత్మక ఆచరణలు మరియు విద్యారంగంలో ప్రయోగాలు” ఈ అంశంపై పాఠశాలలకు మరియు ఉపాధ్యాయ విద్యా సంస్థలకు జాతీయ స్థాయి పోటీల పథకాన్ని ప్రారంభించిన సంస్థ
A) CBSE
B) NCERT
C) UGC
D) CABECorrect
Incorrect
-
Question 81 of 149
81. Question
క్రింది వానిలో ప్రజాస్వామిక విద్య యొక్క నైతిక దృక్కోణం కానిది
A) వ్యక్తి గౌరవం
B) మంచి పౌరసత్వం
C) వ్యక్తిత్వం మరియు ప్రజ్ఞ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవటం
D) వ్యక్తి అంతర్గత (intrapersonal) అభివృద్ధి కోసం వ్యక్తిని ఒంటరిగా వదిలేయడంCorrect
Incorrect
-
Question 82 of 149
82. Question
‘బాలికల కోసం ప్రాథమికోన్నత రెసిడెన్షియల్ పాఠశాలల స్థాపన’ దీనికి సంబంధించినది
A) ధనలక్ష్మీ పథకం
B) రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్
C) ఎలిమెంటరీ స్థాయి బాలికా విద్య కోసం జాతీయ కార్యక్రమం
D) కస్తూర్బా బాలికా విద్యాలయాలుCorrect
Incorrect
-
Question 83 of 149
83. Question
—-అనేది ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి ఉపగ్రహ సహాయంతో అనుసంధానించబడి కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా పరస్పర చర్యకు అవకాశాలు కలిగించేది.
A) టెలికమ్యూనికేషన్
B) టెలికాన్ఫరెన్సింగ్
C) టెలీపతి
D) ఎడ్యుకేషనల్ టెక్నాలజీCorrect
Incorrect
-
Question 84 of 149
84. Question
‘”మానవ హక్కులు, బాధ్యతలకు గౌరవం” అనేది
A) రాజ్యాంగ పరమైన విలువ
B) పౌరవిలువ
C) మతపరమైన విలువ
D) ఆర్థిక పరమైన విలువCorrect
Incorrect
-
Question 85 of 149
85. Question
పునర్బలనాన్ని వెనక్కి తీసికోవటం ద్వారా నిబంధిత ప్రతిస్పందనను తొలగించవచ్చు. ఇది
A) విరమణము
B) విచక్షణము
C) అయత్న సిద్ధ స్వాస్థ్యము
D) ఉద్దీపన సాధారణీకరణCorrect
Incorrect
-
Question 86 of 149
86. Question
ఒక వ్యక్తి బాస్ మీద కోపాన్ని తన పిల్లవానిపై చూపటం అనేది దీనికి ఉదాహరణ
A) ప్రక్షేపణం,
B) ప్రతిచర్య ఏర్పడటం
C) విస్థాపనం
D) ప్రతిగమనంCorrect
Incorrect
-
Question 87 of 149
87. Question
క్రింది వాటిలో ఒకటి గిల్ ఫర్డ్ నమూనా ఫలితం
A) మూల్యాంకనం
B) సంజ్ఞానం
C) పరివర్తన చెందడం
D) సంకేతాలుCorrect
Incorrect
-
Question 88 of 149
88. Question
ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక
A) సాఫ్ట్ వేర్
B) హార్డ్ వేర్
C) హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ కలయిక
D) ఇంటర్ ప్రైటర్Correct
Incorrect
-
Question 89 of 149
89. Question
జతపరచండి.
A. గుప్త లేఖనం i.అసాధారణమైన మరియు అనుమానాస్పదమైన కార్య కలాపాలను గుర్తించే సాఫ్ట్వేర్ B. ఫైర్ వాల్స్ ii. కంప్యూర్ సాఫ్ట్వేర్ నెట్వర్క్ కంప్యూటర్లు మరియు నెట్ వర్క్‌ల మధ్య ఉంచబడుతుంది. C. చొరబాట్లను గుర్తించే వ్యవస్థ iii. రహస్య సమాచారాన్ని రక్షిస్తుంది.
- A) A-iii, B-ii, C-i
- B) A-i, B-i, C-iii
- C) A-iii, B-i, C-ii
- D) A-ii, B-i, C-iii
Correct
Incorrect
-
Question 90 of 149
90. Question
సరైన ఇ-మెయిల్ ఫార్మాట్ ను గుర్తించండి.
A) username@domain name.com
B) domainname.com@username
C) domainname@username.com
D) username.com@domainnameCorrect
Incorrect
-
Question 91 of 149
91. Question
క్రింది వానిలో సరికాని ప్రవచనమును గుర్తించండి
A) ప్రాసెసింగ్ పరంగా సూపర్ కంప్యూటర్లు శక్తివంతమైన కంప్యూటర్లు.
B) మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు భారీ మొత్తంలో ఇన్పుట్, అవుట్ పుట్ మరియు నిల్వలను నిర్వహిస్తాయి.
C) సూక్ష్మ కంప్యూటర్లు మైక్రో కంప్యూటర్ల కంటే చిన్నవి.
D) సూక్ష్మ కంప్యూటర్లు మెయిన్ ఫ్రేమ్స్ కంటే చిన్నవి కాని, మైక్రో కంప్యూటర్ల కంటే పెద్దవి.Correct
Incorrect
-
Question 92 of 149
92. Question
దీనినుపయోగించి VCR లేదా కామ్ కార్డర్ వంటి పరికరాలను PC కి కలుపవచ్చు
A) Web TV
B) సౌండ్ కార్డు
C) వీడియో క్యాప్చర్ కార్డు
D) కనెక్టర్Correct
Incorrect
-
Question 93 of 149
93. Question
లేజర్ ప్రింటర్ యొక్క – ను పేజి యొక్క నిర్దిష్ట పాయింట్ల వద్ద ఉంచడం ద్వారా ఇమేజ్ ఏర్పడుతుంది.
A) టోనర్
B) విద్యుత్ చార్జి
C) ఇంక్ జెట్
D) థిన్నర్Correct
Incorrect
-
Question 94 of 149
94. Question
క్రింది వాటిలో ఏది ప్రొసెసింగ్ వేగాన్ని ప్రభావితం చేయదు?
A) రిజిస్టర్ల పరిమాణం
B) RAM మొత్తం
C) కాష్ మెమొరి పరిమాణం
D) మానిటర్ యొక్క వెడల్పుCorrect
Incorrect
-
Question 95 of 149
95. Question
ఫైల్ కంప్రెషన్ యుటిలిటీస్, ఎంచుకున్న ఫైళ్ళను కుదించి మరియు వాటిని క్రొత్త ఫైళ్ళలో సేవ్ చేస్తాయి. ఈ ఫైల్ ను ఇలా పిలుస్తారు
A) డేటా ఫైల్
B) ఎక్స్ ట్రాక్షన్ ఫైల్
C) ఆర్చీవ్ ఫైల్
D) కంటెట్ ఫైల్Correct
Incorrect
-
Question 96 of 149
96. Question
క్రింద ఉన్న డొ మైన్ మరియు వివరణలను జతపరచండి.
A. sci i. కంప్యూటర్ సంబంధిత అంశాలు B. soc ii. సామాజిక సమస్యలు మరియు రాజకీయాలు C. comp iii. శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు - A) A-iii, B-ii, C-i
- B) A-i, B-ii, C-iii
- C) A-iii, B-i, C-ii
- D) A-ii, B-i, C-iii
Correct
Incorrect
-
Question 97 of 149
97. Question
వార్తా లేఖలు సాధారణంగా ___ ఉంచబడతాయి.
A) సాన్స్ సెరిఫ్
B) టాబ్డ్
C) కాలమ్
D) వరుసCorrect
Incorrect
-
Question 98 of 149
98. Question
బైనరి సంఖ్య యొక్క 2’S కాంప్లిమెంట్
A) కాంప్లిమెంట్ ఆఫ్ ది నంబర్ ప్లస్ టు
B) కాంప్లిమెంట్ ఆఫ్ ది నంబర్ ప్లస్ జీరో
C) కాంప్లిమెంట్ ఆఫ్ ది నంబర్ ప్లస్ వన్
D) కాంప్లిమెంట్ ఆఫ్ ది నంబర్ ప్లస్ నైన్Correct
Incorrect
-
Question 99 of 149
99. Question
క్రింది వాక్యా లలో సరైనవి ఏవి ?
A. ఒక అస్థిర ఇన్ స్ట్రక్షన్ పొడవు
B. CISC ఒక స్థిర ఇన్స్ట్రక్షన్ పొడవు.
C. CISC అస్థిర ఆప్కోడ్ పొడవు కలిగి ఉంటుంది.
D. RISC స్థిర ఆప్కోడ్ పొడవును కలిగి ఉంటుంది.
A) A and B
B) A and C
C) C and D
D) B and DCorrect
Incorrect
-
Question 100 of 149
100. Question
షిఫ్ట్ మరియు రొటేట్ పూర్తి రూపం
A) రొటేట్ రైట్
B) రైట్ రొటేట్
C) రొటేట్ రివర్స్
D) రివర్స్ రొటేట్Correct
Incorrect
-
Question 101 of 149
101. Question
క్లస్టర్ అనేది వీని సమూహము
A) ట్రాక్స్
B) ప్లాటర్స్
C) డిస్క్‌లు
D) సెక్టార్లుCorrect
Incorrect
-
Question 102 of 149
102. Question
వాక్యం పూర్తి కావడానికి ప్రతి ప్రవచనంలో విషయం మరియు —- ఉండాలి.
A) నామవాచకం
B) క్రియ
C) సర్వనామం
D) ఆర్టికల్Correct
Incorrect
-
Question 103 of 149
103. Question
భావ ప్రసారానికి సంబంధించి క్రింది ప్రవచనాలలో ఏవి సరైనవి?
A. మనుష్యులు మరియు సంస్థల ఉనికికి మరియు జీవించడానికి భావ ప్రసార మనేది ప్రాథమికమైనది.
B. ఆలోచనలను, విషయాలను, వాస్తవాలను, భావాలను మొదలైన వాటిని సృష్టించడానికి, వాటిని పంచుకోడానికి, మనుష్యులు మధ్య ఒక అవగాహన రావడానికి తోడ్పడే ప్రక్రియ భావ ప్రసారం.
C. భావ ప్రసారమనేది నిరంతర ప్రక్రియ మరియు దీనిలో ప్రధానంగా సమాచారం
పంపేవాడు, గ్రహించేవాడు ఉంటారు.
A) A, B మరియు C మూడు సత్యము
B) A మాత్రమే సత్యము
C) B మరియు C లు సత్యము
D) A మరియు కాలు సత్యములు కాని C అసత్యముCorrect
Incorrect
-
Question 104 of 149
104. Question
A మరియు కాలు సత్యములు కాని C అసత్యము
A) స్లాటెడ్ ALOHA
B) పోలింగ్
C) CSMA/CD
D) CSMA/CACorrect
Incorrect
-
Question 105 of 149
105. Question
క్రింది వాటిలో ఏది అత్యధిక బ్యాండ్ విడ్త్ లను మరియు వేగంగా ప్రసార రేట్లను అందిస్తుంది
A) ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్
B) కోయాక్సియల్ కేబుల్స్
C) యు.టి.పి. కేబుల్స్
D) మెలివేయబడిన జంట కేబుల్స్Correct
Incorrect
-
Question 106 of 149
106. Question
వేదానంతర కాలంలో సోమయజ్ఞ మంత్రాన్ని మాత్రమే చదివిన అర్చకులు ఈ క్రింది ఎవరు
A) హోత్రి
B) ఉద్గాత
C) అధ్వర్య
D) బ్రాహ్మణ్Correct
Incorrect
-
Question 107 of 149
107. Question
ఉపాధ్యాయ విద్య కోసం జాతీయ మండలి ఎప్పుడు చట్టబద్ధమైన సంస్థగా ఉనికిలోకి వచ్చింది?
A) 26 జనవరి, 1995
B) 17 ఆగష్టు, 1993
C) 17 ఆగష్టు, 1995
D) 15 ఆగష్టు, 1995Correct
Incorrect
-
Question 108 of 149
108. Question
NCF 2005 ప్రకారం ‘అవగాహన పొర’ కానిది
A) అవగాహన
B) సంప్రదించుట
C) హేతువాదం
D) జ్ఞానాన్వేషణ లక్షణంCorrect
Incorrect
-
Question 109 of 149
109. Question
‘అస్తిత్వం’ విద్యకు ఒక పునాది. ఇది దీనికి సంబంధించినది
A) జ్ఞాన సిద్ధాంతం
B) జ్ఞానం యొక్క స్వభావము
C) విలువలు
D) చరిత్ర యొక్క జ్ఞానంCorrect
Incorrect
-
Question 110 of 149
110. Question
____ primarly concerns itself with social relationships.
A) తత్త్వశాస్త్రము
B) మనోవిజ్ఞానశాస్త్రము
C) సామూహిక మంత్రణం
D) సామాజికశాస్త్రముCorrect
Incorrect
-
Question 111 of 149
111. Question
భవిష్యత్తులో ఏమి జరగాలో నిర్ణయించడం మరియు చర్యల కోసం రూపొందించడం అనేదే
A) పథక రచన
B) నిర్వహణ
C) సమన్వయం
D) నియంత్రణCorrect
Incorrect
-
Question 112 of 149
112. Question
పురుషార్థ యొక్క పురాతన భావన నాలుగు సమగ్ర వర్గాల విలువల పథకాన్ని సూచిస్తుంది క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోతుంది
A) ధర్మ – ఆర్థిక సంబంధ విలువలు
B) అర్థ – ఆధ్యాత్మిక విలువలు
C) కామ – ఆనంద విలువలు
D) మోక్ష -నైతిక విలువలుCorrect
Incorrect
-
Question 113 of 149
113. Question
కోల్ బర్గ్ యొక్క నైతిక అభివృద్ధి సిద్ధాంతము యొక్క పూర్వ సాంప్రదాయ స్థాయి వయస్సు
A) 60 సంవత్సరాలు ఆపైన
B) 10 – 16 సంవత్సరాలు
C) 10 సంవత్సరాలలోపు
D) 16 – 59 సంవత్సరాలుCorrect
Incorrect
-
Question 114 of 149
114. Question
“ఇక్కడ మంత్రకుని పాత్ర తులనాత్మకంగా నిష్క్రియాత్మకం. చికిత్స ప్రక్రియలో మంత్రణార్థి చరుకుగా పాల్గొంటాడు.” ఈ ప్రవచనంలో మంత్రణము యొక్క ఏ టెక్నిక్ గురించి చర్చించబడింది
A) దార్శనిక / మిశ్రమ
B) నిర్దేశక
C) మంత్రకుని కేంద్రకృతం
D) అనిర్దేశకCorrect
Incorrect
-
Question 115 of 149
115. Question
“ఇక్కడ మంత్రకుని పాత్ర తులనాత్మకంగా నిష్క్రియాత్మకం. చికిత్స ప్రక్రియలో మంత్రణార్థి చరుకుగా పాల్గొంటాడు.” ఈ ప్రవచనంలో మంత్రణము యొక్క ఏ టెక్నిక్ గురించి చర్చించబడింది
A) దార్శనిక / మిశ్రమ
B) నిర్దేశక
C) మంత్రకుని కేంద్రకృతం
D) అనిర్దేశకCorrect
Incorrect
-
Question 116 of 149
116. Question
ఈ వ్యావహారిక సత్తావాదానికి ప్రధానంగా మద్దత్తు తెలిపినవారు
A. జీన్ పియాజె
B. లియం జేమ్స్
C. స్కిల్లర్
D. జాన్ డ్యూయీ
A) A and D
B) A, B and C
C) B, C and D
D) A and CCorrect
Incorrect
-
Question 117 of 149
117. Question
నిగమన తర్క పద్ధతిని పరిగణనలోకి తీసుకోండి:
స్థూల ప్రతిపాదన – మనుష్యులందరూ మరణిస్తారు
సూక్ష్మ ప్రతిపాదన – సోక్రటీస్ ఒక మనిషి
ముగింపు – సోక్రటీస్ మరణిస్తాడు
పై “మూడు దశల” వాదనలో నిగమన తర్క పద్ధతిని అందించినవారు ?
A) సోక్రటీస్
B) ఎరాటోస్థనీస్
C) అరిస్టాటిల్
D) అనాగ్జిమందర్Correct
Incorrect
-
Question 118 of 149
118. Question
పురాతన భారత దేశంలో, ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన బాలుడిని వేదాభ్యసనంలోకి ప్రవేశపెట్టడాన్ని ఇలా అంటారు
A) అక్షరాభ్యాసం
B) ఉపనయన సంస్కారం
C) ఉపనయన అభ్యాసం
D) అక్షర సంస్కారంCorrect
Incorrect
-
Question 119 of 149
119. Question
విద్యార్థులు వడ్రంగము నేర్చుకొనుటకు కావలసిన ప్రజ్ఞ
A) సంగీత ప్రజ్ఞ
B) ప్రాదేశిక ప్రజ్ఞ
C) శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ
D) వ్యక్త్యంతర్గత ప్రజ్ఞCorrect
Incorrect
-
Question 120 of 149
120. Question
మానవుని పెరుగుదల వికాసంలో ఈ దశ ‘ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ’
A) పూర్వ బాల్యదశ
B) ఉత్తర బాల్యదశ
C) కౌమారదత్త
D) వయోజన దశCorrect
Incorrect
-
Question 121 of 149
121. Question
క్రింది వానిని పరిగణనలోకి తీసుకోండి :
A. సామర్ధ్యం ఒక వ్యక్తి ప్రస్తుత స్థితిని సూచిస్తుంది.
B. సాధన ఒక వ్యక్తిపూర్వపు స్థితిని సూచిస్తుంది.
C. సహజ సామర్థ్యం ఒక వ్యక్తి భవిష్యత్ స్థితిని సూచిస్తుంది.
వీటిలో సరియైన ప్రవచనాలు ఏవి?
A) A, B and C
B) A and B only
C) B and C only
D) C and A onlyCorrect
Incorrect
-
Question 122 of 149
122. Question
లక్ష్మి పది సంవత్సరాలుగా సైకిల్ తొక్కనప్పటికీ ఆమెకు ఇంకా సైకిల్ ఎలా తొక్కాలో తెలుసు అన్నవాస్తవం. ఈ రకమైన స్మృతిని చక్కగా ఉదహరిస్తుంది
A) విధానపరమైన (ప్రోసీడ్యురల్)
B) అర్థపరమైన (సెమాంటిక్)
C) భాగాత్మక (ఎపిసోడిక్)
D) చిహ్నాత్మక (ఐకానిక్)Correct
Incorrect
-
Question 123 of 149
123. Question
క్రింద రెండు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి :
A. FORTRAN ఒక సంకలనం చేయబడిన అత్యవసరమైన ప్రోగ్రామింగ్ భాష.
B. JAVA అనేది ఒక నిర్మాణాత్మక ప్రోగ్రామింగ్ పరిజ్ఞానము
వీనిలో ఏ ప్రవచనాలు సరైనవి :
A) A మరియు B రెండూ
B) A మాత్రమే
C) B మాత్రమే
D) A మరియు B రెండూ కావుCorrect
Incorrect
-
Question 124 of 149
124. Question
క్రింది వానిలో ఏది సులభంగా ఒక చోటు నుండి మరొక చోటుకు తీనికొని వెళ్ళలేనిది
A) ఫ్లాఫి
B) CD
C) హార్డ్‌డిస్క్
D) పెన్‌డ్రైవ్Correct
Incorrect
-
Question 125 of 149
125. Question
వర్క్స్ స్పైడ్ షీట్ అనేది
A) మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ యొక్క సులభంగా వాడగలవెర్షన్
B) జెయింట్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ క్యాబినెట్
C) షెడ్యూల్ నిర్వహణ కార్యక్రమం
D) అన్నిరకాలుగా ఉపయోగించే కాంటాక్ట్ మేనేజర్Correct
Incorrect
-
Question 126 of 149
126. Question
డేటాబేస్‌లోని వివిధ అంశాలను (ఇండివిడ్యుయల్ ఐటమ్స్) ఈ విధంగా అంటారు.
A) రికార్డులు
B) ఫైళ్లు
C) గుణాలు
D) నిలువు వరుసలుCorrect
Incorrect
-
Question 127 of 149
127. Question
బైనరి సిస్టం నందు 1 మరియు 1 యొక్క సంకలనం (మొత్తం)
A) 2
B) 11
C) 10
D) 0Correct
Incorrect
-
Question 128 of 149
128. Question
NOT గేట్ కు సంబంధించి సరైన వాక్యమును గుర్తించండి
A) ఇన్ పుట్ సత్యమైతే, అవుట్ పుట్ కూడ సత్యమవుతుంది.
B) ఇన్ పుట్ సత్యమైతే, అవుట్ పుట్ అసత్యమవుతుంది.
C) ఇన్ పుట్ అసత్యమైతే, అవుట్ పుట్ కూడ అసత్యమవుతుంది.
D) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 129 of 149
129. Question
CPU యొక్క భాగాలు
A) లాజిక్ యూనిట్, నియంత్రణ యూనిట్, రిజిస్టర్స్
B) లాజిక్ యూనిట్, ఫ్లాపీ డిస్క్, రిజిస్టర్స్
C) రిజిస్టర్స్, కీబోర్డు, పెన్ డ్రైవ్
D) లాజిక్ యూనిట్, నియంత్రణ యూనిట్, రిజిస్టర్స్, మెమొరిCorrect
Incorrect
-
Question 130 of 149
130. Question
ఈ మెమొరి ప్రధాన మెమొరి సైజు కంటే పెద్దగానున్న అప్లికేషన్‌ను అమలు చేయడానికి ఉపయోగపడుతుంది
A) టెంపరరీ మెమొరి
B) సహాయక మెమొరి
C) ద్వితీయ మెమొరి
D) వర్చ్యువల్ మెమొరిCorrect
Incorrect
-
Question 131 of 149
131. Question
CPU మరియు మైక్రోప్రోసెసర్ ల యొక్క విదులు పరంగా సరైన జవాబును క్రింది వానిలో నుండి ఎంపిక చేయాలి
A) రెండూ ఒకేలా పని చేస్తాయి
B) రెండూ ఒకేలా పని చేయవు
C) CPU, మైక్రోప్రోసెసర్ కంటే వేగంగా ఉంటుంది
D) మైక్రోపోసెసర్, CPU కన్న వేగంగా ఉంటుందిCorrect
Incorrect
-
Question 132 of 149
132. Question
ఋణాత్మక బైనరి అంకెలను సూచించే అతి, సులభ పద్ధతులు
A) సంకేత పరిమాణం మాత్రమే
B) 2 యొక్క కాంప్లిమెంట్
C) సంకేత పరిమాణము మరియు 2 యొక్క కాంప్లిమెంట్
D) 1 యొక్క కాంప్లిమెంట్Correct
Incorrect
-
Question 133 of 149
133. Question
ప్రామాణిక కీ బోర్డులలో, ‘కీలు సాధారణంగా ఇన్ని సమూహాలలో అమర్చబడతాయి
A) 3
B) 5
C) 6
D) 7Correct
Incorrect
-
Question 134 of 149
134. Question
కంప్యూటర్ మానిటర్ యొక్క పిక్సెల్స్ సంఖ్యతో ఒక మాత్రికగా వ్యక్తీకరించడాన్ని ఇలా అంటారు
A) రిసోల్యూషన్
B) వ్యూయింగ్ ఏంగిల్
C) డాట్ పిచ్
D) ఫ్లాట్ పానెల్Correct
Incorrect
-
Question 135 of 149
135. Question
కంప్యూటర్ డేటా మరియు సూచనలను నిల్వ మరియు మెమొరి మధ్య అవసరమైన విధంగా బదిలీ చేయడాన్ని ఇలా పిలుస్తారు
A) స్వాపింగ్
B) పాసింగ్
C) వోలటిలిటీ
D) పైప్ లైనింగ్Correct
Incorrect
-
Question 136 of 149
136. Question
భావ ప్రసారానికి సంబంధించి క్రింది వాక్యాలలో సరైనవి
A. కమ్యూనికేషన్ భావోద్వేగాలను వెల్లడిస్తుంది.
B. కమ్యూనికేషన్ మన ఆసక్తులను వెల్లడిస్తుంది.
C. కమ్యూనికేషన్ మన అనుభవాలను వెల్లడిస్తుంది.
A) Only A
B) A and B only
C) B and C only
D) A, B and CCorrect
Incorrect
-
Question 137 of 149
137. Question
వీటిలో ఏది లోపిస్తే అది సమర్థవంతమైన ప్రసారం కాదు
A) భాషలో స్పష్టత
B) మంద స్థాయి వినికిడి
C) తగిన మాధ్యమం
D) మంచి ప్రసార నైపుణ్యాలుCorrect
Incorrect
-
Question 138 of 149
138. Question
సింక్రోనస్ మరియు అసింక్రోనస్ ట్రాన్స్ మిషన్ మధ్య ప్రధాన తేడా
A) క్లాకింగ్ అనేది సింక్రోనస్ ట్రాన్స్ మిషన్‌లోని డేటా నుండి తీసుకొనబడుతుంది
B) పల్స్ ఎత్తు భిన్నంగా ఉంటుంది
C) కావలసిన బ్యాండ్ విడ్త్ రెండింటికి వేరువేరుగా ఉంటుంది
D) క్లాకింగ్ ను అసింక్రోనస్ ప్రసారంలో ఉన్న డేటాతో కలుపుతారుCorrect
Incorrect
-
Question 139 of 149
139. Question
భావ ప్రసారానికి ఉద్దేశింపబడిన మార్గాలకు ఉదాహరణలు
A) పంపబడిన లేదా వ్రాయబడిన సమాచారం టెలిఫోన్, e-మెయిల్
B) దృశ్య, ప్రాదేశిక, వినబడే, హావభావాలు
C) పంపేవాడు, సందేశం, గ్రహీత, ఛానల్
D) భయం, కోపం, విచారంCorrect
Incorrect
-
Question 140 of 149
140. Question
“విద్యా సంస్థలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మరియు తరుచూ బదిలీ చేయగల ఉద్యోగాలు కలిగిన తల్లిదండ్రుల యొక్క విద్యార్థుల విద్యావసరాలకు ప్రతిస్పందించడం అనేవి ప్రధాన లక్ష్యాలు.” క్రింది వాటిలో ఏది పైన పేర్కొన్న లక్ష్యాలను కలిగి ఉంది ?
A) UGC
B) NCTE
C) CBSE
D) SSACorrect
Incorrect
-
Question 141 of 149
141. Question
“విద్యా సంస్థలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్న మరియు తరుచూ బదిలీ చేయగల ఉద్యోగాలు కలిగిన తల్లిదండ్రుల యొక్క విద్యార్థుల విద్యావసరాలకు ప్రతిస్పందించడం అనేవి ప్రధాన లక్ష్యాలు.” క్రింది వాటిలో ఏది పైన పేర్కొన్న లక్ష్యాలను కలిగిఉంది ?
A) సర్వ శిక్షా అభియాన్ (SSA)
B) ఉపాధ్యాయ విద్య (TE)
C) రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (RMSA)
D) ఉచత్తర్ శిక్షా అభియాన్ (USA)Correct
Incorrect
-
Question 142 of 149
142. Question
విద్య అనే పదం లాటిన్ పదం ‘ఎడ్యుకేర్’ నుండి వచ్చింది ఎడ్యుకేర్’ పదానికి అర్థం
A) చదవడం మరియు రాయడం
B) శిక్షణ నిచ్చుట మరియు వృద్ధిలోకి తెచ్చుట
C) పెరగడానికి మరియు పొందడానికి
D) ఎదగడానికి మరియు కలపడానికిCorrect
Incorrect
-
Question 143 of 149
143. Question
“మై ఐడియా ఆఫ్ ఎడ్యుకేషన్” (1990) గ్రంథ రచయిత
A) జిడ్డు కృష్ణమూర్తి
B) శ్రీ అరబిందో
C) రవీంద్రనాథ్ ఠాగూర్
D) స్వామి వివేకానందCorrect
Incorrect
-
Question 144 of 149
144. Question
‘‘చరిత్ర యొక్క లక్ష్యం మరియు హేతుబద్ధమైన ప్రదర్శన వివరణకు జాతీయ దిశను ఇవ్వడం, చారిత్రక పరిశోధన కార్యక్రమాలు మరియు ప్రాజెక్టులను స్పాన్సర్ చేయడం మరియు సంస్థలకు సహాయం చేయడం చారిత్రక పరిశోధనలో నిమగ్నమై ఉండటం.” ఈ అంశాలను చర్చించు మండలి (కౌన్సిల్)
A) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలసాఫికల్ రీసెర్చ్(ICPR)
B) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ICSSR)
C) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ICHR)
D) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ స్టడీస్ (NCRI)Correct
Incorrect
-
Question 145 of 149
145. Question
‘క్లయింట్-సెంటర్డ్ థెరపీ’ ప్రచురించినవారు
A) అబ్రహాం మాస్లో
B) జాన్ డ్యూయీ
C) కార్ల్ రోజర్స్
D) జీన్ పియాజెCorrect
Incorrect
-
Question 146 of 149
146. Question
వ్యావహారిక సత్తావాదం యొక్క రూపం కానిది
A) మానవత్వం
B) ప్రయోగాత్మకం
C) జీవసంబంధ
D) సామాజిక సంబంధCorrect
Incorrect
-
Question 147 of 149
147. Question
‘వారితో సమానమైన వయస్సువారు, మరియు సమాన సామాజిక హోదా ఉన్నవారిని ఇలా అంటారు
A) తోబుట్టువు
B) స్నేహితుడు
C) సహాధ్యాయి
D) సమవయస్కుల సమూహంCorrect
Incorrect
-
Question 148 of 149
148. Question
రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్షా అభియాన్ (రుసా) ఒక కేంద్ర ప్రాయోజిత పథకం (సి.ఎస్.ఎస్.). ఇది ఎప్పుడు ప్రారంభించబడింది ?
A) 2005
B) 1999
C) 2010
D) 2013Correct
Incorrect
-
Question 149 of 149
149. Question
‘సంప్రదాయం, సాంస్కృతిక పద్ధతుల పట్ల గౌరవం’ కలిగి ఉండటం
A) రాజ్యాంగ సంబంధ విలువ
B) పౌర సంబంధ విలువ
C) మత సంబంధ విలువ
D) ఆర్థిక సంబంధ విలువCorrect
Incorrect
Telegram link : https://t.me/joinchat/LFMeW08Z9mnz2Nzh5xQkMQ
Daily Current Affairs @ http://www.shineindiaeducation.com/daily-current-affairs-in-telugu-shine-india-daily-current-affairs-in-telugu/
General Studies ( 120+ Topic wise ) Download Pdf : http://www.shineindiaeducation.com/general-studies-practice-bits-in-telugu/
Weekly & Monthly Current Affairs PDF @ http://www.shineindiaeducation.com/monthly-weekly-current-affairs-pdf-in-telugu/
Indian Polity Topic wise Pdf @ http://www.shineindiaeducation.com/shineindiaindian-poilty/
AP History PDF Download @ http://www.shineindiaeducation.com/andhra-pradesh-history-bit-bank-in-telugu-download-andhra-pradesh-history-in-telugu/
PET @ http://www.shineindiaeducation.com/pet-physical-education-teacher-model-question-papers-in-telugu/
ANM / MPHA Model Papers @ http://www.shineindiaeducation.com/anm-mpha-model-papers-in-telugu/
RRB Group – D / NTPC @ http://www.shineindiaeducation.com/rrb-previous-year-question-papers/
Shine India Grama/Ward Sachivalayam Ward Welfare& Development Secretary Model Paper
Shine India Grama/Ward Sachivalayam Village Agriculture Assistant
Shine India Grama/Ward Sachivalayam Village Horticulture Assistant
Shine India Grama/Ward Sachivalayam Village Fisheries Asst Model Paper
Shine India Grama/Ward Sachivalayam Panchayat Secretary(Category-1) Model Paper
Shine India Grama/Ward Sachivalayam Engineering Assistant Model Paper
Shine India Grama/Ward Sachivalayam VRO Model Paper
Shine India Grama/Ward Sachivalayam Animal Husbandry Asst Model Paper
Shine India Grama/Ward Sachivalayam Digital Assistant Model Paper
Shine India Grama/Ward Sachivalayam Ward Planning & Regulation Secretary Model Paper
Shine India Grama/Ward Sachivalayam Village Sericulture Assistant Model Paper
Shine India Grama/Ward Sachivalaya ANM Ward Health Secretary Model Paper
Tags: Shine India Grama/Ward Sachivalaya ANM Ward Health Secretary Model Paper, Shine India Grama/Ward Sachivalayam Animal Husbandry Asst Model Paper, Shine India Grama/Ward Sachivalayam Digital Assistant Model Paper, Shine India Grama/Ward Sachivalayam Engineering Assistant Model Paper, Shine India Grama/Ward Sachivalayam Panchayat Secretary(Category-1) Model Paper, Shine India Grama/Ward Sachivalayam Village Agriculture Assistant, Shine India Grama/Ward Sachivalayam Village Fisheries Asst Model Paper, Shine India Grama/Ward Sachivalayam Village Horticulture Assistant, Shine India Grama/Ward Sachivalayam Village Sericulture Assistant Model Paper, Shine India Grama/Ward Sachivalayam VRO Model Paper, Shine India Grama/Ward Sachivalayam Ward Planning & Regulation Secretary Model Paper, Shine India Grama/Ward Sachivalayam Ward Welfare& Development Secretary Model Paper