హాలోజన్లు – Halogen General Science – Chemistry Free Online Mock Test & PDF in Telugu
గమనిక :: PDF లింక్ కనిపించడానికి మీరు మొదటిగా ఆన్లైన్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్ పరీక్ష పూర్తి అయిన తర్వాత మీకు PDF Download లింక్ కనిపిస్తుంది
Note: In order to Download PDF, you must first complete the online test. After completing the online test, you will see a PDF Download link
Chemistry హాలోజన్లు - 3
Quiz-summary
0 of 50 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 50 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- Answered
- Review
-
Question 1 of 50
1. Question
కింది వాటిలో హాలోజన్ కానిది ఏది?
1) ఫ్లోరిన్
2) క్లోరిన్
3) గ్జినాన్
4) అయోడిన్Correct
Incorrect
-
Question 2 of 50
2. Question
అయోడిన్‌కు ప్రధాన ఆధారం?
1) సముద్ర మొక్కలు
2) నదీజలం
3) బావుల నీరు
4) బొగ్గు గనులుCorrect
Incorrect
-
Question 3 of 50
3. Question
తళతళా మెరిసే అలోహం ఏది?
1) ఫాస్ఫరస్
2) అయోడిన్
3) సల్ఫర్
4) లెడ్Correct
Incorrect
-
Question 4 of 50
4. Question
ఉత్పతనం చెందే గుణం ఉన్న హాలోజన్?
1) అయోడిన్
2) బ్రోమిన్
3) క్లోరిన్
4) ఫ్లోరిన్Correct
Incorrect
-
Question 5 of 50
5. Question
గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండే హాలోజన్ ఏది?
1) ఫ్లోరిన్
2) బ్రోమిన్
3) క్లోరిన్
4) అయోడిన్Correct
Incorrect
-
Question 6 of 50
6. Question
ఆవర్తన పట్టికలోని మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది?
1) ఫ్లోరిన్
2) క్లోరిన్
3) బ్రోమిన్
4) అయోడిన్Correct
Incorrect
-
Question 7 of 50
7. Question
ఆహారంలో రుచి కోసం వాడే క్లోరిన్ సమ్మేళనం ఏది?
1) సోడియం క్లోరేట్
2) బ్లీచింగ్ పౌడర్
3) సోడియం క్లోరైడ్
4) పొటాషియం క్లోరైడ్Correct
Incorrect
-
Question 8 of 50
8. Question
టేబుల్ సాల్ట్ ఫార్ములా –
1) Na2CO3
2) NaCl
3) NaHCO3
4) CaOCl2Correct
Incorrect
-
Question 9 of 50
9. Question
పాలల్లో స్టార్చ్ (గంజి పొడి)తో కల్తీ జరిగితే.. ఆ పాలకు అయోడిన్ కలిపినప్పుడు వచ్చే రంగు ఏది?
1) నీలం
2) ఆరెంజ్
3) ఎరుపు
4) పసుపుCorrect
Incorrect
-
Question 10 of 50
10. Question
థైరాయిడ్ హార్మోన్‌ను నియంత్రించే పదార్థం ఏది?
1) సల్ఫర్
2) అయోడిన్
3) ఫాస్ఫరస్
4) క్లోరిన్Correct
Incorrect
-
Question 11 of 50
11. Question
కింది వాటిలో దేనికి యాంటీ సెప్టిక్ ధర్మం ఉంటుంది?
1) బ్రోమిన్
2) అయోడిన్
3) ఫ్లోరిన్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 12 of 50
12. Question
నీటిని క్రిమిరహితం చేయడానికి ఉపయోగించే వాయువు ఏది?
1) ఫ్లోరిన్
2) క్లోరిన్
3) బ్రోమిన్
4) ఆక్సిజన్Correct
Incorrect
-
Question 13 of 50
13. Question
విరంజన చూర్ణం (బ్లీచింగ్ పౌడర్) ఘాటైన వాసన రావడానికి.. అది విడుదల చేసే ఏ వాయువు కారణం?
1) క్లోరిన్
2) ఫ్లోరిన్
3) ఆక్సిజన్
4) హైడ్రోజన్Correct
Incorrect
-
Question 14 of 50
14. Question
గాజుపై డిజైన్లు వేయడానికి (ఎచ్చింగ్) ఉపయోగపడే పదార్థం?
1) హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లం (HF)
2) హైడ్రో క్లోరిక్ ఆమ్లం (HCl)
3) నైట్రికామ్లం (HNO3)
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 15 of 50
15. Question
బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించే ‘రసరాజం (ఆక్వారీజియా)’ అనేది 1 : 3 నిష్పత్తిలో ఏయే గాఢ ఆమ్లాల మిశ్రమం?
1) HCl, HNO3
2) HNO3, HF
3) HCl, H2SO4
4) HNO3, HClCorrect
Incorrect
-
Question 16 of 50
16. Question
మనం తీసుకున్న ఆహారం జీర్ణమవడానికి ఉదరంలో ఉత్పత్తయ్యే హైడ్రో క్లోరికామ్లం ముఖ్యమైంది. ఆహారంలో ఏ పదార్థం లోపిస్తే ఈ ఆమ్లం ఉత్పత్తి కష్టమవుతుంది?
1) చక్కెర (సుక్రోజ్)
2) టేబుల్ సాల్ట్ (సోడియం క్లోరైడ్)
3) నూనెలు
4) ప్రోటీన్లుCorrect
Incorrect
-
Question 17 of 50
17. Question
దంతక్షయాన్ని నిరోధించడానికి కనీస మోతాదులో (< 1.5 ppm) ఉండాల్సిన పదార్థం? 1) క్లోరైడ్ 2) అయోడైడ్ 3) ఫ్లోరైడ్ 4) సోడియం
Correct
Incorrect
-
Question 18 of 50
18. Question
ఫ్లోరైడ్ గాఢత 3 ppm (3 mg/L) కంటే ఎక్కువైతే ఏ వ్యాధి వస్తుంది?
1) కలరా
2) గాయిటర్
3) ఫ్లోరోసిస్
4) మినిమేటాCorrect
Incorrect
-
Question 19 of 50
19. Question
నూలు, కలపగుజ్జును విరంజనం చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది?
1) క్లోరిన్
2) ఫ్లోరిన్
3) అయోడిన్
4) సల్ఫర్Correct
Incorrect
-
Question 20 of 50
20. Question
కింది వాటిలో రేడియోధార్మిక హాలోజన్ ఏది?
1) క్లోరిన్
2) ఫ్లోరిన్
3) బ్రోమిన్
4) ఆస్టటీన్Correct
Incorrect
-
Question 21 of 50
21. Question
కింది వాటిలో క్లోరిన్ అనుఘటకంగా ఉన్న విష స్వభావం కలిగిన వాయువు ఏది?
1) ఫాస్జీన్
2) బాష్పవాయువు
3) మస్టర్డ్ వాయువు
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 22 of 50
22. Question
టెఫ్లాన్ అనే పదార్థం దేని పాలిమర్?
1) ఇథిలీన్
2) ప్రొపిలీన్
3) టెట్రా ఫ్లోరో ఇథిలీన్
4) టెట్రా క్లోరో ఇథిలీన్Correct
Incorrect
-
Question 23 of 50
23. Question
హరిత గృహ ప్రభావానికి కారణమైన ప్రస్తుతం నిషేధించిన.. క్లోరోఫ్లోరో కార్బన్లను వేటిలో ప్రధానంగా వినియోగించారు?
1) రిఫ్రిజిరేటర్లు
2) టెలివిజన్లు
3) ఫ్లోరోసెంట్ ట్యూబులు
4) ఫిలమెంట్ బల్బులుCorrect
Incorrect
-
Question 24 of 50
24. Question
క్లోరోఫ్లోరో కార్బన్ల సాధారణ నామం?
1) LPG
2) ఫ్రియాన్లు
3) టెఫ్లాన్
4) గ్లాస్Correct
Incorrect
-
Question 25 of 50
25. Question
ఫొటోగ్రాఫిక్ ప్లేట్లలో ఉపయోగించే హాలైడ్ ఏది?
1) సోడియం హాలైడ్
2) సిల్వర్ హాలైడ్
3) పొటాషియం హాలైడ్
4) కాల్షియం హాలైడ్Correct
Incorrect
-
Question 26 of 50
26. Question
నియోప్రీన్ రబ్బరు మోనోమర్ ఏది?
1) వినైల్ క్లోరైడ్
2) ఎసిటలీన్
3) క్లోరోప్రీన్
4) క్లోరోక్వీన్Correct
Incorrect
-
Question 27 of 50
27. Question
జాబితా – I జాబితా – II A) బ్లీచింగ్ పౌడర్ i) CaCl2 B) ఫాస్జీన్ ii) CHCl3 C) క్లోరో పిక్రిన్ iii) CaOCl2 D) క్లోరోఫాం iv) CCl3. NO2 A B C D 1) i ii iii iv 2) iii iv ii i 3) iv i ii iii 4) iii i iv ii Correct
Incorrect
-
Question 28 of 50
28. Question
జంతువుల జీర్ణక్రియలో పాల్గొని విసర్జితం కాకుండా కొవ్వులో ఉండిపోతుందనే కారణంతో నిషేధించిన ప్రసిద్ధ క్రిమిసంహారిణి DDT ఏ హాలోజన్ ఉత్పన్నం?
1) ఫ్లోరిన్
2) క్లోరిన్
3) బ్రోమిన్
4) అయోడిన్Correct
Incorrect
-
Question 29 of 50
29. Question
ఫ్లోరిడేటెడ్ టూత్‌పేస్ట్‌లలో వాడే సమ్మేళనం?
1) NaF
2) NaCl
3) CaF2
4) KFCorrect
Incorrect
-
Question 30 of 50
30. Question
లోహ క్షయాన్ని నిరోధించే ప్లాస్టిక్ లేదా నాన్‌స్టిక్ వంట పాత్రలకు ఏ పదార్థంతో కోటింగ్ చేస్తారు?
1) పాలిస్టైరీన్
2) రబ్బరు
3) టెరిలీన్
4) టెఫ్లాన్Correct
Incorrect
-
Question 31 of 50
31. Question
భారీ పరిశ్రమల్లో గ్రాఫైట్‌తో పాటు కందెనగా ఉపయోగించే పదార్థం ఏది?
1) గ్రీజు
2) బయోడీజిల్
3) టెఫ్లాన్
4) డాల్డాCorrect
Incorrect
-
Question 32 of 50
32. Question
సోడియం క్లోరైడ్ జలద్రావణాన్ని ఏమంటారు?
1) బ్రైన్ ద్రావణం
2) క్లోరిన్ జలం
3) కాస్టిక్ సోడా ద్రావణం
4) కఠిన జలంCorrect
Incorrect
-
Question 33 of 50
33. Question
ద్రవరూపంలో ఉండే అలోహం ఏది?
1) క్లోరిన్
2) పాదరసం
3) హీలియం
4) బ్రోమిన్Correct
Incorrect
-
Question 34 of 50
34. Question
నీటికి కొద్ది మోతాదులో క్లోరిన్‌ను కలిపితే, అది..?
1) నీటిని శుద్ధిచేస్తుంది
2) బ్యాక్టీరియాను చంపుతుంది
3) తాగడానికి సురక్షితమైంది
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 35 of 50
35. Question
కింది వాటిలో ఎక్కువ ఆమ్లత్వం కలిగిన ఆమ్లం ఏది?
1) HF
2) HCl
3) HBr
4) HICorrect
Incorrect
-
Question 36 of 50
36. Question
క్లోరిన్ విరంజనకారిగా ఎప్పుడు పనిచేస్తుంది?
1) పొడిగాలి సమక్షంలో
2) తేమ ఉన్నప్పుడు
3) సూర్యరశ్మి సమక్షంలో
4) స్వచ్ఛమైన ఆక్సిజన్ సమక్షంలోCorrect
Incorrect
-
Question 37 of 50
37. Question
క్లోరిన్, క్లోరిన్ డై అక్సైడ్ల మిశ్రమం విరంజనకారిగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ఏమని పిలుస్తారు?
1) బ్లీచింగ్ పౌడర్
2) వాషింగ్ పౌడర్
3) యూక్లోరిన్
4) డై క్లోరిన్Correct
Incorrect
-
Question 38 of 50
38. Question
కింది వాటిలో క్లోరిన్ విరంజన ధర్మానికి కారణమైంది ఏది?
1) ఆక్సీకరణం
2) క్షయకరణం
3) క్లోరినేషన్
4) హైడ్రోజినేషన్Correct
Incorrect
-
Question 39 of 50
39. Question
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో U235 ఐసోటోప్‌ను ఉపయోగించి పరమాణు బాంబు తయారీలో.. యురేనియం సంగ్రహణకు ఉపయోగించిన హాలోజన్ ఏది?
1) ఫ్లోరిన్
2) క్లోరిన్
3) బ్రోమిన్
4) అయోడిన్Correct
Incorrect
-
Question 40 of 50
40. Question
క్రిమిసంహారిణిగా ఉపయోగించే బ్రోమిన్ సమ్మేళనం ఏది?
1) మిథైల్ బ్రోమైడ్
2) బ్రోమో బెంజీన్
3) ఇథైల్ బ్రోమైడ్
4) పినసైల్ బ్రోమైడ్Correct
Incorrect
-
Question 41 of 50
41. Question
జతపరచండి.
జాబితా – I జాబితా – II A) హాలోన్స్ ) అగ్నిమాపకాలు B) ఫ్రియాన్లు ii) ఫొటోగ్రఫీ C) సిల్వర్ హాలైడ్లు iii) రిఫ్రిజిరెంట్లు D) అయడో ఫాం iv) సిఫిలిస్ చికిత్స A B C D 1) i ii iii iv 2) i iii ii iv 3) iv ii iii i 4) iii i iv ii Correct
Incorrect
-
Question 42 of 50
42. Question
ఓజోన్ పొర క్షీణతకు కారణమైన హాలోహైడ్రోకార్బన్లు ఏవి?
1) క్లోరోఫ్లోరో కార్బన్లు (ఫ్రియాన్లు)
2) బ్రోమో అయడో హైడ్రోకార్బన్లు
3) పాలి బ్రోమో హైడ్రోకార్బన్లు
4) పాలి అయడో హైడ్రోకార్బన్లుCorrect
Incorrect
-
Question 43 of 50
43. Question
కింది వాటిలో సరికాని జత ఏది?
1) ట్రై అయడో మీథేన్ (అయడోఫాం) – యాంటీసెప్టిక్‌గా ఉపయోగపడుతుంది
2) ట్రైక్లోరో మీథేన్ (క్లోరోఫాం) – మత్తు మందు
3) ట్రై బ్రోమో ఈథైన్ – గోడౌన్లలో కీటకనాశనిగా వాడతారు
4) వినైల్ క్లోరైడ్ – రబ్బర్ తయారీCorrect
Incorrect
-
Question 44 of 50
44. Question
కింది వాటిలో రెయిన్ కోట్ల తయారీలో ఉపయోగించేది ఏది?
1) బేకలైట్
2) పాలిస్టైరీన్
3) పాలివినైల్ క్లోరైడ్
4) టెఫ్లాన్Correct
Incorrect
-
Question 45 of 50
45. Question
కర్రబొమ్మలకు రంగు వేయడానికి వాడే ‘మొసాయిక్ గోల్డ్’లో ఉండే పదార్థం?
1) గోల్డ్
2) స్టానిక్ క్లోరైడ్
3) ప్లాటినం
4) సిల్వర్ క్లోరైడ్Correct
Incorrect
-
Question 46 of 50
46. Question
పంటి ఎనామిల్ గట్టితనానికి కారణమైన ‘హైడ్రాక్సీ ఎపటైట్’ను ఫ్లోరైడ్ మరింత గట్టితనం ఉన్న పదార్థంగా మారుస్తుంది. ఆ పదార్థం ఏది?
1) ఫ్లోరపటైట్
2) కాల్షియం ఫ్లోరైడ్
3) మెగ్నీషియం ఫ్లోరైడ్
4) ఫ్లోరాల్Correct
Incorrect
-
Question 47 of 50
47. Question
ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్థుల ఆహారంలో అధికంగా ఉండాల్సిన పదార్థం?
1) సోడియం
2) పొటాషియం
3) కాల్షియం
4) మెగ్నీషియంCorrect
Incorrect
-
Question 48 of 50
48. Question
షాపింగ్ నిమిత్తం వాడే క్యారీ బ్యాగుల తయారీలో వినియోగించే పదార్థం?
1) స్టైరీన్
2) ఇథిలీన్
3) వినైల్ క్లోరైడ్
4) ఫీనాల్Correct
Incorrect
-
Question 49 of 50
49. Question
కింది వాటిలో డ్రెసైల్లో ‘ఎలక్ట్రోలైట్’గా వేటిని ఉపయోగిస్తారు?
i) అమ్మోనియం క్లోరైడ్
ii) జింక్ క్లోరైడ్
iii) కాల్షియం క్లోరైడ్
iv) సోడియం క్లోరైడ్
1) i, ii
2) ii, iii
3) iii, iv
4) i, ivCorrect
Incorrect
-
Question 50 of 50
50. Question
సాధారణ గాలిలో ఉండని వాయువు ఏది?
1) ఆక్సిజన్
2) నైట్రోజన్
3) హీలియం
4) క్లోరిన్Correct
Incorrect
AP Sachivalayam Complete Material & Online test : Click here
Tags: 10th class chemistry bits in telugu, 1st year chemistry model paper in telugu medium, 1st year chemistry model papers in telugu, 2nd year chemistry model paper in telugu, ap dsc model papers, ap dsc model papers in telugu, biochemistry bits in telugu, chemistry bit bank in telugu pdf, chemistry bitbank in telugu pdf, chemistry bits for competitive exams in telugu, chemistry bits for competitive exams in telugu pdf, chemistry bits in telugu, chemistry gk bits in telugu, chemistry model paper in telugu, chemistry model papers in telugu, chemistry model papers telugu medium, dsc practice papers in telugu, dsc telugu model papers, general science gk bits in telugu, general science practice bits in telugu, general science questions and answers in telugu, general science questions in telugu, general science questions in telugu pdf, inter 1st year chemistry model papers in telugu medium, msc chemistry entrance model papers in telugu, msc chemistry model papers in telugu, pg chemistry entrance model papers in telugu