Shine India June 2020 Current Affairs Magazine Top – 400 Important Questions Model Paper – 1

 

1. ఇటీవల కాన్సర్ తో మరణించిన “ మోహిత్ భాగెల్ ‘ ఏ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు ?
1 ) టాలీవుడ్
2 ) బాలీవుడ్
3 ) కోలీవుడ్
4 ) శాండల్ వుడ్

2. ఇండియాలో జీవవైవిధ్య పరిరక్షణ చట్టాన్ని ఏ సంత్సరం రూపొందించారు ?
1 ) 2000
2 ) 2001
3 ) 2002
4 ) 2003

3. “ ప్రపంచ థైరాయిడ్ దినం’గా ఏ తేదీని గుర్తిస్తారు ?
1 ) మే 23
2 ) మే 24
3 ) మే 25
4 ) మే 26

4.యూ.ఎన్.పీస్ కీపర్స్ ( శాంతి పరిరక్షకులు ) అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు ?
1 ) మే 27
2 ) మే 28
3 ) మే 29
4 ) మే 30

Download PDF

5. ” అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ” ఏ తేదీన గమనిస్తారు ?
1 ) మే 21
2 ) మే 22
3 ) మే 23
4 ) మే 24

6. కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల శాఖ మంత్రి ఎవరు ?
1 ) అర్జున్ ముండా
2 ) ప్రహ్లాద్ జోషి
3 ) పియూష్ గోయల్
4 ) ధర్మేంద్ర ప్రధాన్

7. ప్రయూత్ చాన్ – ఓ – చా ఏ దేశ ప్రధాని ?
1 ) థాయిలాండ్
2 ) ఇండోనేషియా