Shine India June 2020 Current Affairs Magazine Model Paper – 10

1. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన ” కింద ఖరీఫ్ సీజన్ కోసం .. రిజిస్టర్ అయిన రైతులకు వరి , మొక్క జొన్న మరియు చెరకు పంటల కోసం చత్తీస్ గడ్ ప్రభుత్వం ఎకరానికి ఎంత మొత్తాన్ని చెల్లించనుంది ?
1 ) రూ . 5,000
2 ) రూ . 10,000
3 ) రూ . 15,000
4 ) రూ . 16,000

2. ఇండియా మరియు నేపాల్ మధ్య వివాదాస్పదంగా ఉన్న ఏ భూభాగాలను ఇటీవల నేపాల్ ప్రభుత్వం తమ భూభాగాలుగా పేర్కొంటూ కొత్త మ్యాప్ ను ( రూపొందించింది ?
1 ) కాలాపాని
2 ) లిపులేష్
3 ) లింపియాధుర –
4 ) ఎ , బి మరియు సి

3. ఇటీవల జరిగిన పరపతి విధాన కమిటీ ( MPC ) సమావేశంలో రివర్స్ రెపో రేటును 3.75 % నుంచి ఎంతశాతానికి చేరవేస్తూ ఆర్ బీఐ నిర్ణయం తీసుకుంది ?
1 ) 3.50 %
2 ) 3.45 %
3 ) 3.35 %
4 ) 3.25 %

4. కోవిడ్ -19 ప్రభావంతో ఆదాయం తగ్గిన / కోల్పోయిన 8 – రుణగ్రహీతలకు మార్చి 27 న ప్రకటించిన తొలివిడత మారిటోరియం మే నెలలో ముగుస్తున్న కారణాన వారికి ఊరట కలిగించాలన్న ఉద్దేశంతో మారిటోరియం ను రెండో విడతగా ఎన్ని నెలలు పొడిగిస్తూ ఆర్ బీఐ నిర్ణయం తీసుకున్నది ?

Download PDF