Shine India June 2020 Current Affairs Magazine Top – 400 Important Questions Model Paper – 2

1. మే 7 , 2020 తెల్లవారుజామున విశాఖపట్నం సమీపంలో ఎల్.జి.పాలమర్స్ పరిశ్రమలో లీక్ అయిన విషవాయువు ఏది ?
1 ) స్టెరీన్
2 ) స్టేరాయిడ్
3 ) నైట్రస్ ఆక్సైడ్
4 ) మీథైల్ రెసో సైనేట్

2. సంక్షేమ పథకాల అమలుకు ప్రతి జిల్లాలో ముగ్గురు సంయుక్త కలెక్టర్లను నియమించాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
1 ) ఆంధ్రప్రదేశ్
2 ) తెలంగాణ
3 ) ఉత్తరప్రేదణ్
4 ) ఒడిశా

3. క్రింద ఇవ్వబడిన ఏ రాజ్యానికి 13 వ రాజుగా ‘ మహరాణా ప్రతాప్ సింగ్ ‘ గుర్తింపు పొందాడు ?
1 ) మేవార్
2 ) అంబెర్
3 ) కచ్
4 ) గోగండ

4 . “ FIDE చెస్.కామ్ ఆన్లైన్ నేషన్సప్ ” యొక్క 1 వ ఎడిషనను గెలుచుకున్న దేశం ఏది ?
1 ) ఇండియా
2 ) రష్యా
3 ) అమెరికా
4 ) చైనా

Download PDF

5. ఇటీవల “ Telia Rumal ” అనే వస్త్రరకానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ( GI ) ట్యాగ్ పొందిన రాష్ట్రం ఏది ?
1 ) తెలంగాణ
2 ) ఆంధ్రప్రదేశ్
3 ) కర్ణాటక
4 ) మహారాష్ట్ర

6. ఇంటర్నేషనల్ జాజ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ?
1 ) 28 ఏప్రిల్
2 ) 29 ఏప్రిల్

1. Which of these toxic gases leaked in LG Palmers industry near Visakhapatnam on the morning of May 7, 2020?
1) Sterine
2) Steroid
3) Nitrous oxide
4) Methyl resonate

2. Which state government has recently decided to appoint three US Collectors in each district for implementation of welfare schemes?
1) Andhra Pradesh
2) Telangana
3) Uttar Pradesh
4) Odisha

3. ‘Maharana Pratap Singh’ was the 13th king of which of the following kingdoms?
1) Mewar
2) Amber
3) Kutch
4) Goganda

4. Which country won the 1st edition of ‘FIDEChess.com Online Nations’?
1) India
2) Russia
3) USA
4) China

5. Which state recently got the Geographical Indication (GI) tag for the costume “Telia Rumal”?
1) Telangana
2) Andhra Pradesh
3) Karnataka

6. When is the International Jazz Day held? ?
1) 28 April
2) 29 April