Shine India June 2020 Current Affairs Magazine Top – 500 Important Questions Model Paper – 4

1. భారతదేశ ప్రథమ లోకసభ 1952 లో తొలిసారిగా ఏ తేదీన సమావేశమైంది ?
1 ) మే 13
2 ) మే 14
3 ) మే 15
4 ) మే 16

2. భారతదేశంలో పర్యావరణ ( రక్షణ ) చట్టం ఏ సంవత్సరం అమలులోకి వచ్చింది ?
1 ) 1984
2 ) 1985
3 ) 1986
4 ) 1987

3. క్రింది వారిలో ‘ లేడీ ఆఫ్ ది ల్యాంప్ ‘ బిరుదాంకితురాలిని గుర్తించండి ?
1 ) ఫ్లోరెన్స్ నైటింగేల్
2 ) సరోజినీ నాయుడు
3 ) మధర్ థెరిసా
4 ) పీటీ ఉష

4 . 14 వ ఆర్థిక సంఘం పన్నుల ఆదాయంలో రాష్ట్ర వాటాను 32 శాతం నుంచి ఎంత శాతానికి పెంచింది ?
1 ) 36 %
2 ) 40 %
3 ) 42 %
4 ) 44 %

5. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ( UNWTO ) యొక్క సమాచారం ప్రకారం , 2020 లో అంతర్జాతీయ పర్యాటక రంగం 60-80 % తగ్గుతుంది . UNWTO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
2 ) మాడ్రిడ్ , స్పెయిన్
3 ) బెర్లిన్ , జర్మనీ
4 ) ఏథెన్స్ . గ్రస్


Download PDF