Shine India June 2020 Current Affairs Magazine Top – 500 Important Questions Model Paper – 5

1 . నాయకుడు ‘ యమ్ . వి . రాజశేఖరన్ ‘ చనిపోయాడు . అయితే ఈయన క్రింద ఇవ్వబడిన ఏ పార్టీకి చెందిన వ్యక్తి ?
1 ) INC
2 ) DMK
3 ) BJP
4 ) CPI

2 సుప్రసిద్ధ సినీ , నవలా , నాటక రచయిత సి.యస్ . రావు గారు కన్నుమూశారు . అయితే క్రిందివాటిలో ఆయన రాసిన నవలను గుర్తించండి ?
1 ) అగ్నిపర్వతం
2 ) అందరూ బంధువులే
3 ) నీవు – నేను
4 ) కలసివుంటే కలదు సుఖం

3. ‘ TERI ” సంస్థ డిల్లీలో నిర్వహించిన ” World Sustainable – Summit – 2020 ” యొక్క నేపథ్యాన్ని గుర్తించండి ?
1 ) Towards 2030 : Makig the Decade Count
2 ) Ahaining the 2030 Agenda
3 ) 2020 : Making future of the Decade
4 ) Be loyal to nature

4. గ్రీన్ పీస్ ఇండియా నివేదిక ప్రకారం అత్యంత కలుషిత నరగంగా ( మొదటి స్థానంలో ) ఇండియాలోని ఏ నగరం నిలిచింది ?
1 ) Jharia
2 ) Kanpur
3 ) Firozabad
4 ) Noida

6. ‘ హెలికాప్టర్ మనీ ‘ అనే పదాన్ని 1968 లో మొదటి సారిగా వాడుకలోకి తెచ్చిన ఆర్ధిక వేత్తను గుర్తించండి ?
1 ) మిల్టన్ ఫ్రీడ్ మ్యాన్
2 ) అభిజిత్ బెనర్జీ


Download PDF