Shine India June 2020 Current Affairs Magazine Model Paper – 6


క్రింది వారిలో జూన్ మిల్టన్ ‘ ( English Poet ) వ్రాసిన ప్రఖ్యాత 7 . రచనను గుర్తించండి ?
1 ) పారడైజ్ లాస్ట్
2 ) నెవర్ గివ్ ఆఫ్
3 ) స్టే స్ట్రాంగ్
4 ) యూకెన్

జాతీయ ఉత్పాతాల నిభాయింపు చట్టం ( National Disaster Management Act ) భారతదేశంలో ఏ సంవత్సరం రూపొందించారు ?
1 ) 2002
2 ) 2003
3 ) 2004
4 ) 2005

” తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని ” ఏ తేదీన జరుపుకుంటారు ?
1 ) ఏప్రిల్ 16
2 ) మే 16
3 ) జూన్ 16
4 ) జులై 16

పరిమాణం పరంగా ఔషధ ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉన్నది ?
1 ) 1
2 ) 2

న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్టెర్న్ పై ” బేకింగ్ ద లీడ్ ” అనే బొమ్మల పుస్తకాన్ని రాసిన రచయిత ఎవరు ?
1 ) డేవిడ్ హిల్
2 ) మారి సనా

Download PDF