Shine India June 2020 Current Affairs Magazine Model Paper – 8

1. కరోనా మహమ్మారిపై పోరాటానికి నిధుల సేకరణలో భాగంగా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలకు కోత విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది ?
1 ) అసోం
2 ) మధ్య ప్రదేశ్
3 ) ఢిల్లీ
4 ) కేరళ

2. మార్స్ పైకి ( అంగారకగ్రహం ) నాసా పంపబోయే రోవరకు ఏమని పేరు పెట్టారు ?
1 ) శ్రబోస్
2 ) డెయిమోస్
3 ) క్రిప్టాన్
4 ) పర్ సెవరెన్స్

3. ” అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ” ఏ తేదీన జరుపుకుంటారు ?
1 ) మే 1
2 ) ఏప్రిల్ 30
3 ) మే 2
4 ) మే 4

4. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ( Ind – Ra ) 2020-21 ఆర్ధిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిరేటును ముందుగా ప్రకటించిన 3.6 % నుంచి ఎంతకు తగ్గిస్తూ అంచనా వేసింది ?

1 ) 1 % .
2 ) 1.5 %
3 ) 1.9 %
4 ) 2.3 %

5. ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ” తోమన్ ” పేరిట నూతన కరెన్సీని ప్రారంభించిన దేశం ఏది ?
1 ) ఇరాక్
2 ) ఇరాన్
3 ) సౌదీ అరేబియా
4 ) మలేసియా

6. ఇటీవల పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ( PSU ) లలో పనిచేసే ఉద్యోగులు

Download PDF