Shine India June 2020 Current Affairs Magazine Model Paper – 9

Lockdown కారణంగా ఉపాధి కోల్పోయిన వీరి వ్యాపారులకు , వారు మళ్ళీ తమ వ్యాపారాలను ప్రారంభించుకునేలా బొక్కరికి ఎంత ఆర్థిక సాయాన్ని పెట్టుబడి సాయంగా అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు ?
1 ) రూ .10,000
2 ) రూ . 20,000
3 ) రూ . 30,000
4 ) రూ . 40,000

ఆంధ్రప్రదేశ్ లో అక్షరాస్యత శాతం 2021 నాటికి 6.55 శాతం పెరిగి ఎంత శాతానికి చేరుకుంటుందని ప్రణాళిక విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు ?
1 ) 73.95
2 ) 72.9 %
3 ) 71.95
4 ) 70.9 %

4. 2011 గణాంకాల ప్రకారం జాతీయ అక్షరాస్యత రేటు ఎంత ?
1 ) 74043
2 ) 75.044
3 ) 76.045
4 ) 77.045

Download PDF