General Science & GK Model Paper -12 in Telugu || Grama Ward Sachivalayam,DSC,SI & Constable Model Paper in Telugu

MODEL PAPER - 12

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF

All the Best….

Some important Sample Questions Are

  •  ఆకాశం నీలిరంగులో కనపడుటకు కారణం?
  •  ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడుటకు కారణం?
  •  ఆకాశంలో ఎగురుతున్న విమానం నుంచి చూసిన పుడు ఇంద్రధనస్సు ఆకారం?
  • ట్రాఫిక్‌ సిగల్‌ లైట్లలో ఎరుపు రంగును వాడుటకు కారణం?
  • ఏ రంగు కాంతికి వేగం ఎక్కువ?
  • ఈ కింది వాటిని జతపరచండి.
  • కింది వాటిలో లేజర్‌ అనువర్తనం?
  • పుటాకార దర్పణంలో నిజప్రతిబింబం ఏర్పడుటకు వస్తువును ఉంచవలసిన గరిష్ట దూరం?
  • మన కంటిలో రెటినాకు, కటకానికి మధ్యగల దూరం?
  • కంటిలో ఉండు కటకం కనిష్ట నాభ్యంతరం విలువ?