Niti Aayog Study Material And Practice Bits In Telugu Online MOCK Test in Telugu

To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF

NITI Aayog

All the Best….


1.NITI Ayog stands for?
1. National Institute for Technical Investigation
2. National Incomw tranfer to Individuals
3. National Institute for Transforming India
4. National Intelligence Training Institute

Answer : 3

2. ప్రభుత్వం ప్రణాళికా సంఘం ను ఎప్పుడు రద్దు చేసినది?
1. 2014, Mar31
2 . 2014, Aug 17
3. 2015, Jan1
4. 2015,April 1

Answer : 2

3. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
1. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ను “ ఏర్పాటు చేశారు.
2. ప్రస్తుతం నీతి ఆయోగ్ కు ప్రధానమంత్రి అధ్యక్షుడు గా ఉన్నాడు.
3. ప్రస్తుత నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ప గారియా .
4. పైవన్నీ

Answer : 4

4. NDA ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటును ఎప్పుడు ప్రకటించినది?
1. 2014, Mar31
2. 2014, April 1
3. 2015, Jan 1
4. 2015,April 1

Answer : 3

5. – ప్రధాని నరేంద్ర మోదీ అధన్యక్షతన నీతిఆయోగ్ తొలి సమావేశం ఎప్పుడు జరిగినది?
1. 2015, Jan1
2. 2015, Jan 30
3. 2015, Feb
4. 2015, April 1

Answer : 3

6. నీతిఆయోగ్ ను ఈ క్రింది విధంగా ఏర్పాటు చేశారు?
1. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా
2. పార్లమెంట్ చట్టం ద్వారా
3. కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా
4. ఏదీకాదు

Answer : 3

6. నీతి ఆయోగ్ నినాదం?
1. వేగంతో కూడిన సుస్థిర సమ్మిళిత వృద్ధి
2. శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తి వంతమైన దేశం
3. శక్తి వంతమైన నూతన ఆలోచనలతో వేగవంతమైన వృద్ధి
4. వికేంద్రీకరణతో కూడిన సుస్తిరాభివృద్ధి

Answer : 2

8. ప్రస్తుత నీతి ఆయోగ్ CEO ఎవరు?
1. రాధామోహన్
2. జగధీశ్ భగవతి
3. అమితాబ్ కాంత్.
4. అఫ్టువాలియా

Answer : 3

9. నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ (పాలకమండలి సభ్యులు) లో ఎవరు సభ్యులుగా ఉంటారు?
ఎ. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు
బి. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
సి. కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్
1. ఎ మాత్రమే
2. ఎ,బి మాత్రమే
3. ఎ,సి మాత్రమే
4. ఎ,బి,సి


Answer : 3

10. నీతిఆయోగ్ లో పూర్తికాల సభ్యులు కాని వారెవరు?
1. వివేక్ దెబ్రాయ్
2.వి.కె.సారస్వత్
3. రాధా మోహన్ –
4. రమేష్ చంద్

Answer : 3

11. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
ఎ.నీతిఆయోగ్ మొదటి CEOగా సింధుశ్రీ ఖుల్లర్ పని చేశారు.
బి. ప్రస్తుతం సింధుశ్రీ ఖుల్లర్ స్థానంలో అమితాబ్ కాంత్ నీతి ఆయోగ్ CEOగా కొనసాగుతున్నారు.
సి. పూర్వం ప్రణాళిక సంఘం కార్యదర్శిగా సింధుశ్రీ ఖుల్లర్ పని చేశారు.
1. ఎ మాత్రమే
2. ఎ,బి మాత్రమే
3. బి,సి మాత్రమే
4. ఎ,బి,సి

Answer : 4

12. ఈ క్రింది నీతిఆయోగ్ పూర్తికాల సభ్యులలో వ్యవసాయ రంగ నిపుణుడిని గుర్తించండి?
1. వివేక్ దెబ్రాయ్
2. రమేష్ చంద్
3. వి.కె.సారస్వత్
4. ఎవరూకాదు

Answer : 2

13. ప్రస్తుత సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో మూలధన ప్రవాహాలపై ఆంక్షలు ఎత్తివేసిన కారణం గా ఇండియాలో ప్రణాళికల అమలు యొక్క ఆవశ్య కత లేదని ఈ క్రింది వానిలో ఎవరు అభిప్రాయ బడ్డారు?
1. నరేంద్రమోదీ
2. రఘరాం రాజన్
3. అరవింద్ పనగారియా
4. ప్రభాత్ పట్నాయక్

Answer : 4

14. ఈ క్రింది వానిలో దేనిని Knowledge and Innovative Hubగా వర్ణించారు?
1. ప్రణాళికా సంఘం
2. యోజనా ఆయోగ్
3. నీతి ఆయోగ్
4. Make in India

Answer : 3

15. నీతిఆయోగ్ లో అంతర్భాగంగా గల నాల్గు డివిజన్లలో కానిదేది?
ఎ.అంతర్ రాష్ట్ర మండలి
బి. ప్లాన్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ / ప్రణాళికా మూల్యాంకన కార్యాలయం
సి. యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా
డి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్
ఇ. జాతీయాభివృద్ధి మండలి

1. ఎ
2.సి
3. డి
4.ఇ

Answer : 4

16. నీతిఆయోగ్ కు సంబంధించి సరైన వ్యాఖ్య?
1. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు వాస్తవ కార్యనిర్వాహక అధినేతగా ఉంటూ స్వల్ప, దీర్ఘ కాలిక ప్రణాళికల ను రూపొందిస్తాడు.
2. సహకార సమాఖ్య తత్వం (కో – ఆపరేటివ్ ఫెడరలిజం) నీతి ఆయోగ్ లో ఒక ప్రధానాంశం.
3. నీతి ఆయోగ్ రూపొందించిన అభివృద్ధి పథకాల్లో అన్ని రాష్ట్రాలకు ప్రధాన పాత్ర ఉండును.
4. పైవన్నీ .

Answer : 4

17. ప్రణాళికా సంఘం రద్దయ్యే నాటికి ప్రణాళికా సంఘంలో పూర్తి కాలసభ్యులు సంఖ్య?
1.6
2.8
3. 12
4. 15


Answer : 2

18. – నీతిఆయోగ్ లో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమింప బడిన ముగ్గురిలో కాని వారెవరు?
1. నితిన్ గడ్కరీ
2. రఘురాం రాజన్
3. స్మృతి ఇరానీ
4. తావరచంద్ గెహ్లాట్

Answer : 2

19. నీతిఆయోగ్ విధులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
1. రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పథకాలను సమీక్షించి సమన్వయ పరచడం
2. జాతీయాభివృద్ధి ప్రాధాన్యతలు, వ్యూహాలను రాష్ట్రాలతో చర్చించి ఆయా రాష్ట్రాల అభిప్రాయాలకు అనుగుణం గా నిర్ణయాలు తీసుకోవడం
3. క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు వికేంద్రీకృతప్రణాళికా నమూనాలను ప్రవేశపెట్టడం
4. భారతదేశం సహకార పోటీ సమాఖ్యగా పరివర్తనచెందడానికి కృషి చేయడం

Answer : 1

20. నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ గా అరవింద్ పనగారియా ఎప్పుడు నియమించబడ్డాడు?
1. 2015, Jan 1
2. 2015, Jan5
3. 2015, Feb8
4. 2015 April 1.

Answer : 2

21. నీతిఆయోగ్ లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించ బడ్డ నలుగురు సభ్యులలో కాని వారెవరు
ఎ. రాజ్ నాథ్ సంగ్
బి. అరుణ్ జైట్లీ
సి. రాథా మోహన్
డి. సురేష్ ప్రభు
ఇ. నిర్మలా సీతారామన్
1.ఎ
2.సి
3. డి
4.ఇ

Answer : 4

22. నీతిఆయోగ్ వైస్ చైర్మన్ ను ఎవరు నియమిస్తారు?
1. ప్రధానమంత్రి
2. రాష్ట్రపతి
3. ఉపరాష్ట్రపతి
4. కేంద్రమంత్రి మండలి

Answer : 1

23. నీతిఆయోగ్ CEO ను ఎవరు నియమిస్తారు?
1. ప్రధానమంత్రి
2. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
3. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి
4. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సలహా మేరకు ప్రధాని

Answer : 1

24. నీతిఆయోగ్ CEO (ప్రధాన కార్యనిర్వాహక అధికారి) కు ఏ హోదా కల్పిస్తారు?
1. క్యాబినెట్ మంత్రి హోదాలో
2. డిప్యూటీ క్యాబినెట్ మంత్రి హోదా
3. భారత ప్రభుత్వ కార్యదర్శి హోదా
4. ఏదీకాదు


Answer : 3

25. నీతిఆయోగ్ కు సంబంధించి సరైన వ్యాఖ్య?
1. ప్రభుత్వ విధానాలను, మార్గదర్శకాలను నిర్దేశించే మేథో సంస్థగా సేవలు అందిస్తుంది.
2. కేంద్ర మంత్రి వర్గం నుండి గరిష్ఠ స్థాయిలో నలుగురిని నీతి ఆయోగ్ లో ఎక్స్ అఫిషియో “సభ్యులుగా ప్రధాన మంత్రి నామినేట్ చేస్తాడు.
3. నీతి ఆయోగ్ లో ప్రత్యేక ఆహ్వానితులును కూడా ప్రధానమంత్రి నామినేట్ చేస్తాడు.
4. పైవన్నీ

Answer : 4

26. ఇటీవల నీతిఆయోగ్ సలహాదారులుగా నియమితు లైన వారు?
1. అలోక్ కుమార్
2. జితేంద్ర కుమార్
3.1 & 2
4. అశ్వని లొహాని

Answer : 3

27. ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనంను గుర్తించండి?
ఎ. ప్రణాళికా సంఘంతో పోలిస్తే నీతి ఆయోగ్ లో రాష్ట్రాలు మరింత కీలక పాత్ర పోషిస్తాయి.
బి. విధానాల రూపకల్పన, నిధుల కేటాయింపు విషయాల్లో నీతి ఆయోగ్ తప్పని సరిగా రాష్ట్రాలను సంప్రదించాలి. వారి ఆమోదం తోనే తుది విధానాన్ని రూపొందిస్తారు.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ,బిలు రెండూ సరైనవే
4. ఏదీకాదు

Answer : 3

28. ఈ క్రింది స్టేట్మెంట్స్ లో సరైన దానిని గుర్తించండి?
1. నిధులు కేటాయించే అధికారం నీతి ఆయోగ్ కు లేదు.
2. నీతి ఆయోగ్ కేవలం సలహా సంఘమే. తాను రూపొందించిన విధానాలను అమలు చేసే అధి కారం దీనికి లేదు.
1. ఎ మాత్రమే
2.బి మాత్రమే
3. ఎ,బి లు రెండూ సరైనవే
4. ఏదీకాదు


Answer : 3

29. నీతిఆయోగ్ నిర్మాణంనకు సంబంధించి సరైనది? ఎ.ప్రణాళిక సంఘంతో పోలిస్తే దీనిలో పూర్తికాలం సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.
బి. నీతి ఆయోగ్ కు పాలక మండలి ప్రాణం లాంటిది.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ,బి సరైనవే
4. ఏదీకాదు

Answer : 3

30. ఈ క్రింది ప్రవచనాలలో సరైనది?
ఎ.నీతి ఆయోగ్ కు నిధులు కేటాయించే అధికారం లేదు. ఆ అధికారం ఆర్థిక మంత్రిత్వ శాఖదే
బి. ప్రణాళికా సంఘంనకు నిధులు కేటయించే అధికారం కలదు.
సి. ప్రణాళికా సంఘం రద్దు తర్వాత నిధుల కేటాయించే అధికారం జాతీయాభివృద్ధి మండలిదే •
1. ఎ మాత్రమే .
2. బి మాత్రమే
3. బి,సి మాత్రమే
4. ఎ,బి మాత్రమే

Answer : 4

31. నీతిఆయోగ్ ను ఏర్పాటు చేయుటలో గల ప్రధాన ఉద్దేశ్యం?
ఎ.ప్రణాళికా రూపకల్పనలో రాష్ట్రాలకు ప్రాతినిథ్యంను కల్పించడం
బి. కేంద్రీకృత ప్రణాళిక విధానంనకు బదులు క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకు వికేంద్రీకృత ప్రణాళికా విధానంను అమలు పరుచుట కొరకు సి. ప్రాంతీయ కౌన్సిల్స్ ఏర్పాటు ద్వారా రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కొరకు
1. ఎ మాత్రమే
2 ఎ,బి లు మాత్రమే
3. ఎ,సి మాత్రమే
4. ఎ,బి,సి

Answer : 4

32. నీతిఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత నిధుల కేటాయింపులు ఎవరి నేతృత్వంలో చేస్తున్నారు?
1. నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ 2. నీతిఆయోగ్ CEO
3. కేంద్ర ఆర్థిక మంత్రి
4. నీతి ఆయోగ్ ఛైర్మన్

Answer : 3

33. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
ఎ.ప్రణాళికా సంఘం జాతీయాభివృద్ధి మండలికి జవాబు దారీ, జాతీయాభివృద్ధి మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత
ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్ సభ్యులు
బి. నీతి ఆయోగ్ పాలక మండలికి జవాబుదారీగా ఉండును. ఈ పాలక మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్ సభ్యులుగా ఉంటారు.
1. ఎ మాత్రమే
2.బి మాత్రమే
3. ఎ,బి లు సరైనవి .
4. ఏదీకాదు

Answer : 3

34. నీతిఆయోగ్ కు సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించుము?
ఎ. నీతి ఆయోగ్ అనగా భారత పరివర్తన జాతీయ సంస్థ అని అర్ధం
బి. కేంద్ర మంత్రి వర్గం ఒక తీర్మానం ద్వారా నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేసినది. నీతి ఆయోగ్ భారతీయతతో కూడిన అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తుందని మంత్రి వర్గం ఈ తీర్మానంలో పేర్కొన్నది.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే
3. ఎ,బి లు సరైనవి
4. ఏదీకాదు


Answer : 3

35. ఈ క్రింది స్టేట్ మెంట్స్ లో సరైనది?
ఎ.నీతి ఆయోగ్ కు మూడంచల వ్యవస్థ ఉంటుంది & సంస్థాగత విధానం వుంటుంది.
బి. నీతి ఆయోగ్ లో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలను చూడటానికి ప్రాంతీయ మండళ్ళు ఉంటాయి.
1. ఎ మాత్రమే
2.బి మాత్రమే
3. ఎ,బి లు సరైనవి
4. ఏదీకాదు

Answer : 3

36. ఈ క్రింది స్టేట్మెంట్స్ లో సరైనది? .
ఎ. ప్రణాళికా సంఘం ముందు విధానాలను రూపొందిస్తుంది. తర్వాత నిధుల కేటాయింపు కొరకు రాష్ట్రాలను సంప్రదిస్తుంది.
బి. నీతి ఆయోగ్ కేవలం విధానాలను మాత్రమే రూపొందిస్తుంది. దీనికి నిధులు కేటాయించే అధికారం ఇవ్వలేదు.
1. ఎ మాత్రమే
2. బి మాత్రమే –
3. ఎ,బి లు సరైనవి
4. ఏదీకాదు

Answer : 3

37. ఈ క్రింది స్టేట్మెంట్స్ లో సరైనది? ఎ.దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలకు చెందిన వారిని ఇద్దరిని పార్ట్ టైం సభ్యులు గా నీతి ఆయోగ్ లో ప్రధాని నియమిస్తారు. బి. వివిధ రంగాలకు చెందిన నిపుణులను ప్రధాని ప్రత్యేకంగా నీతి ఆయోగ్ సమావేశాలకు అహ్వానిస్తాడు. ”
1. ఎ మాత్రమే
2.బి మాత్రమే
3. ఎ,బి లు సరైనవి
4. ఏదీకాదు

Answer : 3

38. అరవింద్ పనగారియాకు సంబంధించి సరైన
1. Princeton University నుండి Phd పట్టా పొందాడు.
2. గతంలో ఆసియా అభివృద్ధి బ్యాంక్ లో ఛీఫ్ ఎకనమిస్ట్ గా పనిచేశాడు.
3. ఇటీవల భారత ప్రభుత్వం ఇతనికి పద్మభూషణ్అవార్డ్ ను ప్రకటించినది.
4. పైవన్నీ

Answer : 4

39. Why Growth Matters గ్రంథ రచయిత?
1. అరవింద్ పనగారియా
2. జగదీశ్ భగవతి
3. 1&2
4. అమితాబ్ కాంత్

Answer : 3

40. India: The Emerging Giant గ్రంథ రచయిత?
1. జగదీశ్ భగవతి
2. అమితాబ్ కాంత్
3. సింథుశ్రీ ఖుల్లర్
4. అరవింద్ పనగారియా

Answer : 4

41. Free Trade Areas and Rules of origin : Econom ics and Politics గ్రంథ రచయిత?
1. Arvind Panagaria
2. Rupa Duttagupta
3. 1&2
4. Jagdish Bhagwati

Answer : 3



42. నీతి ఆయోగ్ రెండవ సమావేశం జరిగినది?
1. 2015, మార్చి 5
2. 2015, ఏప్రిల్ 1
3. 2015, జులై 15
4. 2016, ఏప్రిల్ 1

Answer : 3

43. కేంద్ర ప్రాయోజిత పథకాలు (CentralSponsored Schemes. పై హేతుబద్ధమైన దృక్పథంను / సూచనల ను చేయడానికి నీతి ఆయోగ్ ఛైర్మన్ ఎప్పుడు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన ఒక ఉప సంఘం (The Sub Group of Chief Ministers)ను నియమించాడు?
1. 2015, ఫిబ్రవరి 8
2. 2015, మార్చి 9 .
3. 2015, జులై 15
4. 2015, ఏప్రిల్ 1

Answer : 2

44. నీతి ఆయోగ్ కేంద్ర ప్రాయోజిత పథకాలు పై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉప సంఘంనకు సంబంధించి సరైనది?
ఎ. ఈ ఉపసంఘంనకు కన్వీనర్ గా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహరించును. –
బి. ఈ ఉపసంఘంనకు సమన్వయకర్త (Co -Ordinator) గా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ వ్యవహా రించును.
సి. ఈ ఉపసంఘంనకు కన్వీనర్‌గా గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది బెన్ వ్యవహరించును.
డి. ఈ ఉపసంఘంనకు సమన్వయ కర్తగా నీతి ఆయోగ్ CEO వ్యవహరించును.
1. ఎ మాత్రమే
2 . ఎ,బి మాత్రమే
3. ఎ,డి మాత్రమే
4. సి,డి మాత్రమే

Answer : 3



45. ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించుము?
అంశం : నీతి ఆయోగ్ కేంద్ర ప్రాయోజిత పథకాలు పై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉపసంఘం.
ఎ.ఈ ఉప సంఘంలో 9 రాష్ట్రాల ముఖ్య మంత్రు లు సభ్యులు.
బి. ఈ ఉపసంఘంలో అండమాన్ & నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ కూడా సభ్యుడు.
సి. ఈ ఉప సంఘంలో సభ్యత్వం గల ఒకే ఒకకేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ & నికోబార్ దీవులు.
డి. ఈ ఉపసంఘంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రెండూ కూడా సభ్యత్వం కల్గి వున్నవి.
1. ఎ,బి మాత్రమే
2. ఎ,బి,సి మాత్రమే
3. బి,సి,డి మాత్రమే
4. ఎ,బి,సి,డి

Answer : 2

 Download pdf

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,