Panchayat Secretary(Category-1) Model Practice Paper & Grand Test – 1 in Telugu || Shine India Panchayat Secretary(Category-1) Online Mock Test – 1
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
Panchayat Secretary(Category-1)
Quiz-summary
0 of 108 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 108 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- 104
- 105
- 106
- 107
- 108
- Answered
- Review
-
Question 1 of 108
1. Question
అయితే 3 *(3*(-2) =____
A) 6
B) 3
C) 9
D) 12Correct
Incorrect
-
Question 2 of 108
2. Question
4 అంకె ఒక్కసారి మాత్రమే వస్తూ 300 నుంచి 500 మధ్య వచ్చే సంఖ్యల సంఖ్య?
A) 99
B) 100
C) 110
D) 120Correct
Incorrect
-
Question 3 of 108
3. Question
కింది పటంలో త్రిభుజాల సంఖ్య?
A) 6
B) 5
C) 8
D) 10Correct
Incorrect
-
Question 4 of 108
4. Question
కింది ప్రశ్నలో కొన్ని ప్రవచనాలు, కొన్ని ముగింపులు ఇచ్చారు. ఇచ్చిన వాక్యాలు సాధారణంగా మనకు తెలిసిన సత్యాలతో వేరుగా ఉన్నప్పటికీ వాటిని సత్యాలుగా పరిగణిస్తూ తర్కాన్ని ఉపయోగించి, కింద ఏ ప్రవచనాలు ముగింపులకు దారి తీస్తాయో నిర్ణయించండి. ప్రవచనాలు:
ఎ) నా స్నేహితుల్లో కొద్ది మంది టీచర్లు
బి) టీచర్లు కఠినంగా ఉంటారు.
సి) కఠినంగా ఉండే కొద్ది మంది మనుషులు మంది మనస్సు కలిగి ఉంటారు.
ముగింపులు:
C1: నా స్నేహితులు కొద్ది మంది మంచి మనస్సు కలిగి ఉన్నారు.
C2: కఠినంగా ఉండే కొద్ది మంది టీచర్లు కాకపోవచ్చు
A) C1 మాత్రమే దారితీస్తుంది.
B) C2 మాత్రమే దారితీస్తుంది.
C) C1, C2 రెండూ దారితీస్తాయి.
D) C1, C2 రెండూ దారితీయవు.Correct
Incorrect
-
Question 5 of 108
5. Question
52563768 అనే సంఖ్య కింది వాటిలో దేనితో భాగించబడుతుంది?
A) 22
B) 24
C) 44
D) 36Correct
Incorrect
-
Question 6 of 108
6. Question
A, B, C అనే ముగ్గురు వ్యక్తులు కలిసి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారు. A అనే వ్యక్తి రూ. 6500లను 6 నెలలకు, B అనే వ్యక్తి రూ. 8400లను 5 నెలలకు, C అనే వ్యక్తి 9000లను 5 నెలలకు పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించారు. A అనే వ్యక్తి వ్యాపారం చూసుకొని 10% లాభం తీసుకోవడానికి నిర్ణయించారు. మొత్తం రూ. 7400లు లాభం వస్తే ఆ అనే వ్యక్తికి లాభంలో వాటా ఎంత?
A) రూ. 2660
B) రూ. 2520
C) రూ. 2220
D) రూ. 2840Correct
Incorrect
-
Question 7 of 108
7. Question
36 మీ. పొడవు ఉన్న ఒక చతురస్రాకార పొలంలో నాలుగు మూలలా నాలుగు గుర్రాలు కట్టేసారు. ఈ గుర్రాలు ఒకదానికి ఒకటి చేరుకోలేవు. అయితే ఈ గుర్రాలు ప్రయాణించలేని ప్రదేశం కనిష్ట వైశాల్యం?
A) 275.5 మీ.2
B) 280.6 మీ.2
C) 277.7 మీ.2
D) 250.5 మీ.2Correct
Incorrect
-
Question 8 of 108
8. Question
‘కంప్యూటర్’ అనే పదం సాధారణంగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌ను, చిచిచి సూచిస్తుంది?
A) ఇన్పుట్ పరికరాలు
B) బాహ్య మెమొరీ
C) అంతర్గత మెమొరీ
D) అవుట్‌పుట్ పరికరంCorrect
Incorrect
-
Question 9 of 108
9. Question
వర్డ్‌లో టెక్ట్స్ ఆకృతీకరణ జరపడానికి ఏ సమూహాన్ని వాడతారు?
A) పట్టికలు, పేరాలు, సూచికలు
B) పేరాలు, సూచికలు, విభాగాలు
C) అక్షరాలు, విభాగాలు, పేరాలు
D) సూచికలు, అక్షరాలు, పట్టికలుCorrect
Incorrect
-
Question 10 of 108
10. Question
కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం 2019 జూన్ 17న ‘ది వరల్డ్ పాపులేషన్ ప్రోస్పెక్టస్ 2019’ శీర్షికతో ఒక నివేదికను ప్రచురించింది.
బి) 2019లో ప్రపంచ జనాభా 7.7 బిలియన్లని ఆ నివేదిక చెప్తోంది.
సి) పై నివేదిక ప్రకారం 2019లో చైనా 1.33 బిలియన్లు, ఇండియా 1.27 బిలియన్ల జనాభా కలిగి ఉన్నాయి.
A) ఎ, బి
B) ఎ
C) సి, ఎ
D) సి, బి, ఎCorrect
Incorrect
-
Question 11 of 108
11. Question
ఇండియాతో 70 ఏళ్ల దౌత్య సంబంధాల స్మృత్యర్థం ఏ దేశం రామాయణంపై 2019 ఏప్రిల్ 24న ప్రత్యేక తపాలా స్టాంప్‌ను విడుదల చేసింది?
A) మలేషియా
B) సింగపూర్
C) ఫిలిప్పైన్స్
D) ఇండోనేసియాCorrect
Incorrect
-
Question 12 of 108
12. Question
కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) కేంద్ర మంత్రి వర్గంలో జలశక్తి ఒక నూతన మంత్రిత్వ శాఖ.
బి) జలశక్తి మంత్రిత్వ శాఖ లక్ష్యం ప్రతి అంగుళం భూమికి సాగునీరు అందించడం
సి) జలశక్తిని ఒక ప్రజా ఉద్యమం చేయాలనేది ప్రభుత్వ అభిలాష
డి) జలశక్తి మంత్రిత్వ శాఖ ఉద్దేశం రాబోవు అయిదు ఏళ్లలో ప్రతి ఇంటికి పైపుల/నాలా ద్వారా నీరు అందించడం
A) ఎ, బి, సి, డి
B) ఎ, డి
C) డి, సి, ఎ
D) బి, సిCorrect
Incorrect
-
Question 13 of 108
13. Question
2019 నూతన జాతీయ విద్యావిధానం ముసాయిదా పాలసీలోని ఒక ముఖ్యమైన సిఫారసు RTE చట్టం 2009ను ఏ వయస్సు బాలలందిరికీ వర్తింపచేసి వారిని ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం?
A) 3 నుంచి 18 ఏళ్లు
B) 4 నుంచి 14 ఏళ్లు
C) 5 నుంచి 15 ఏళ్లు
D) 6 నుంచి 16 ఏళ్లుCorrect
Incorrect
-
Question 14 of 108
14. Question
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి స్మృత్యర్థం ఏ నగరానికి ‘అటల్ నగర్’గా పేరు పెట్టడానికి నిర్ణయించారు?
A) విదిశ
B) నయా రాయ్‌పూర్
C) జబల్పూర్
D) బేతుల్Correct
Incorrect
-
Question 15 of 108
15. Question
కింది ప్రాథమిక రాశులు వాటికి సరైన SI ప్రమాణాల జతలను గుర్తించండి.
ఎ) విద్యుత్ – ఆంపియర్
బి) శక్తి – W (Watt)
సి) పీడనం – N/m2
డి) ద్రవ్యరాశి – కిలోగ్రామ్
A) ఎ, బి
B) బి, సి
C) సి, డి
D) డి, ఎCorrect
Incorrect
-
Question 16 of 108
16. Question
కింది వాటిలో సరైన వర్గీకరణ చేసిన వ్యాధులు?
ఎ) బాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధులు: కలరా, ధనుర్వాతం, కుష్టు, ఆంత్రాక్స్
బి) ప్రోటోజోవన్ల కారణంగా వచ్చే వ్యాధులు: మలేరియా, అమీబియాసిస్, కోరింత దగ్గు, ఎయిడ్స్
సి) ఫంగస్ కారణంగా వచ్చే వ్యాధులు: టీనియాసిస్, బ్లాస్టోమైకోసిస్, సిఫిలిస్, రాబిస్
డి) వైరస్ కారణంగా వచ్చే వ్యాధులు: పొంగు, డెంగ్యూ, రుబెల్లా, ఇన్ఫ్లుయెంజా
A) డి, సి, బి, ఎ
B) డి, బి, ఎ
C) డి, ఎ
D) సి, బిCorrect
Incorrect
-
Question 17 of 108
17. Question
కింది వాటిలో మొక్కలకు పెరుగుదలకు కావలసిన సూక్ష్మపోషకం కానిది ఏది?
A) మాలిబ్డినమ్
B) మాంగనీస్
C) మెగ్నీషియం
D) కాపర్Correct
Incorrect
-
Question 18 of 108
18. Question
2002లో భారత్‌లో ఆమోదం పొందిన ముఖ్యమైన పర్యావరణ రక్షణ చట్టం?
A) వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ యాక్ట్
B) టైగర్ కన్సర్వేషన్ యాక్ట్
C) ఎవర్గ్రీన్ ట్రీస్ యాక్ట్
D) బయోడైవర్సిటీ యాక్ట్Correct
Incorrect
-
Question 19 of 108
19. Question
వాతావారణ మార్పుపై యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ అంతిమ లక్ష్యం?
A) వాతావరణంలో గ్రీన్ హúస్ వాయువుల గాఢతను నిలకడగా ఉంచడం
B) పర్యావరణ విపత్తులపై మనకు అవగాహనను పెంచడం
C) పర్యావరణ కాలుష్యం తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం
D) పర్యావరణ క్షీణత ప్రభావాలను తిప్పికొట్టడానికి తగిన మార్పులను సూచించడంCorrect
Incorrect
-
Question 20 of 108
20. Question
వన్యప్రాణుల సంరక్షణకు అంకిత భావంతో కృషి చేస్తున్న గ్రామీణ వ్యక్తులు లేదా సంఘాలకు భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం?
A) ఇందిరా గాంధీ పర్యావరణ్ పురస్కార్
B) అమృతదేవి బైష్నోయి అవార్డ్
C) పీతాంబర్ పంత్ నేషనల్ అవార్డ్
D) సుందర్బన్ పర్యావరణ్ పురస్కార్Correct
Incorrect
-
Question 21 of 108
21. Question
నౌకలపై నుంచి నీటి లోతును కొలవడానికి ఉపయోగించే పరికరం?
A) బారోమీటర్
B) నానోమీటర్
C) ఫాథోమీటర్
D) హైడ్రోమీటర్Correct
Incorrect
-
Question 22 of 108
22. Question
రెండు ఎదురెదురుగా వచ్చే రైళ్లు ప్లాట్‌ఫాంపై నిలబడిన వ్యక్తిని వరుసగా 27, 15 సెకన్లలో దాటాయి, ఆ రెండు రైళ్లు ఒకదానినొకటి 23 సెకన్లలో దాటాయి. అయితే రెండు రైళ్ల వేగాల నిష్పత్తి?
A) 3 : 2
B) 3 : 4
C) 2 : 1
D) 1 : 4Correct
Incorrect
-
Question 23 of 108
23. Question
కొంత ధనాన్ని బారు వడ్డీకి ఇచ్చారు. ఇది రెండేళ్లకు రూ. 9248, 3 ఏళ్లకు రూ. 9826 అయింది. అయితే బారు వడ్డీకి ఇచ్చిన ధనం ఎంత?
A) రూ. 8192
B) రూ. 8526
C) రూ. 8670
D) రూ. 8720Correct
Incorrect
-
Question 24 of 108
24. Question
కింది వాటిలో ప్రసిద్ధి చెందిన అగ్రస్థాయి డొమైన్ కానిది?
A) .com
B) .army
C) .net
D) .orgCorrect
Incorrect
-
Question 25 of 108
25. Question
లాగిన్ పేరు, పాస్వర్డ్ ధ్రువీకరణను ఇలా అంటారు?
A) కాన్ఫిగరేషన్
B) సౌలభ్యత
C) ప్రామాణీకరణ
D) లాగింగ్ ఇన్Correct
Incorrect
-
Question 26 of 108
26. Question
UNOలో ప్రస్తుత భారత శాశ్వత ప్రతినిధి?
A) శశి థరూర్
B) సయ్యద్ అక్బరుద్దీన్
C) జి. పార్థసారథి
D) జి.రామస్వామిCorrect
Incorrect
-
Question 27 of 108
27. Question
2019లో ఈస్టర్ రోజున శ్రీలంకలోని ఏ నగరాలపై బాంబు బ్లాస్ట్ జరిగింది?
ఎ) కొలంబో
బి) నెగొంబో
సి) బట్టికలోవ
A) ఎ, బి
B) బి, సి
C) సి, ఎ
D) ఎ, బి, సిCorrect
Incorrect
-
Question 28 of 108
28. Question
2019 జూన్ 17న ‘ది వరల్డ్ పాపులేషన్ ప్రొస్పెక్టస్ 2019: హైలైట్స్’ అనే నివేదికను ఏ సంస్థ ప్రచురించింది?
A) UNICEF
B) UNESCO
C) UNO
D) WHOCorrect
Incorrect
-
Question 29 of 108
29. Question
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏ తేదీన గ్రామ సచివాలయాలు ప్రారంభించాలని నిర్ణయించింది?
A) 2019 నవంబర్ 14
B) 2019 నవంబర్ 1
C) 2019 అక్టోబర్ 2
D) 2019 అక్టోబర్ 15Correct
Incorrect
-
Question 30 of 108
30. Question
క్లైమేట్ ఎమర్జన్సీ ప్రకటించిన రెండో దేశం?
A) బ్రెజిల్
B) ఐర్లాండ్
C) ఇటలీ
D) ఐస్లాండ్Correct
Incorrect
-
Question 31 of 108
31. Question
కింది వాటిలో సరికాని జతలను గుర్తించండి?
ఎ) హీమోగ్లోబిన్ : చర్మం
బి) విటమిన్–సి : నీటి కాసులు
సి) పిండి పదార్థం : బంగాళాదుంప
డి) కొవ్వు : వెన్న
A) ఎ, బి మాత్రమే
B) బి, సి, డి మాత్రమే
C) ఎ, డి మాత్రమే
D) ఎ, బి, డి మాత్రమేCorrect
Incorrect
-
Question 32 of 108
32. Question
భూతలం నుంచి చంద్రుని చూసినప్పుడు చంద్రుడు ఎంత శాతం కనిపిస్తాడు ?
A) 47%
B) 34%
C) 21%
D) 59%Correct
Incorrect
-
Question 33 of 108
33. Question
ప్రింటర్ నాణ్యతను ఎలా కొలుస్తారు?
A) ఒక స్ట్రైక్‌కు అక్షరాలు (Alphabets per Strikes)
B) ఒక అంగుళానికి పదాలు (Words per Inch)
C) ఒక అంగుళానికి స్ట్రైకులు (Strikes per Inch)
D) ఒక అంగుళానికి డాట్లు (Dots per Inch)Correct
Incorrect
-
Question 34 of 108
34. Question
UN ఫ్రేమ్‌వర్క్ కన్వెషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క ఏ ఆర్టికల్.. వాతావరణ మార్పులతో వ్యవహరించడానికి విద్య, శిక్షణ, ప్రజలలో అవగాహన పెంచడం గురించి తెలియజేస్తుంది?
A) ఆర్టికల్ 4
B) ఆర్టికల్ 6
C) ఆర్టికల్ 7
D) ఆర్టికల్ 5Correct
Incorrect
-
Question 35 of 108
35. Question
భారత దేశంలోని వన్యప్రాణి సంరక్షణ ప్రాజెక్టులు కింది వాటిలో ఏ జంతువుల సంరక్షణకు ప్రత్యేక ప్రాజెక్టులను కలిగి ఉన్నాయి ?
A) పులులు మరియు ఖడ్గ మృగాలు
B) ఖడ్గ మృగాలు మరియు ఏనుగులు
C) పులులు మరియు ఏనుగులు
D) పులులు మరియు సింహాలుCorrect
Incorrect
-
Question 36 of 108
36. Question
పర్యావరణ సుస్థిరాభివృద్ధికి కావలసింది?
A) పర్యావరణ పరిరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయడం
B) దాపరికం లేని మరియు ప్రజా స్వామ్యయుతంగా పాల్గొని నిర్ణయం తీసుకోవడం
C) లబ్ధిదారుల సంఖ్య పై దృష్టి సారించడం
D) అటవీ నిర్మూలనను తగ్గించడంCorrect
Incorrect
-
Question 37 of 108
37. Question
Instruction: కింది గద్యమును చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. రాజు భీష్మకుండు విహిత ప్రకారంబులం బితృదేవతల నర్చించి బ్రాహ్మణులకు భోజనములు పెట్టించి మంగళాశీర్వ చనంబులు చదివించి రుక్మిణీ దేవీ నభిష్టిక్తం జేసి వస్త్రయుగళ భూషితంగావించి రత్న భూషణంబు లిడంజేసి ఋగ్యజుస్సామ మంత్రంబుల మంగళా చారంబు లొనరించి భూసురులు రక్షాకరణంబు లాచరించిరి. పురోహితుండు గ్రహశాంతి కొఱకు నిగమ నిగదిత న్యాయంబున హోమంబు గావించె మఱియు నారాజు దంపతుల మేలుకొఱకు దిలధేను కలధౌతకనక చేలాది దానంబులు ధరణీ దేవతల కొసంగెను.
62) నిగమ నిగదిత న్యాయంబున అనగా?
A) పురాణములలో చెప్పబడిన రీతిగా
B) వేదములలో చెప్పబడిన విధంగా
C) వంశాచారాల ననుసరించి
D) ధర్ణీ దేవతలు చెíప్పిన విధంగాCorrect
Incorrect
-
Question 38 of 108
38. Question
Instruction: కింది గద్యమును చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. రాజు భీష్మకుండు విహిత ప్రకారంబులం బితృదేవతల నర్చించి బ్రాహ్మణులకు భోజనములు పెట్టించి మంగళాశీర్వ చనంబులు చదివించి రుక్మిణీ దేవీ నభిష్టిక్తం జేసి వస్త్రయుగళ భూషితంగావించి రత్న భూషణంబు లిడంజేసి ఋగ్యజుస్సామ మంత్రంబుల మంగళా చారంబు లొనరించి భూసురులు రక్షాకరణంబు లాచరించిరి. పురోహితుండు గ్రహశాంతి కొఱకు నిగమ నిగదిత న్యాయంబున హోమంబు గావించె మఱియు నారాజు దంపతుల మేలుకొఱకు దిలధేను కలధౌతకనక చేలాది దానంబులు ధరణీ దేవతల కొసంగెను.
63) రాజు దంపతుల మేలుకొఱకొసంగిన దానము?
A) వస్త్రము
B) ధనము
C) భుమి
D) అగ్రహారముCorrect
Incorrect
-
Question 39 of 108
39. Question
Instruction: కింది గద్యమును చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. రాజు భీష్మకుండు విహిత ప్రకారంబులం బితృదేవతల నర్చించి బ్రాహ్మణులకు భోజనములు పెట్టించి మంగళాశీర్వ చనంబులు చదివించి రుక్మిణీ దేవీ నభిష్టిక్తం జేసి వస్త్రయుగళ భూషితంగావించి రత్న భూషణంబు లిడంజేసి ఋగ్యజుస్సామ మంత్రంబుల మంగళా చారంబు లొనరించి భూసురులు రక్షాకరణంబు లాచరించిరి. పురోహితుండు గ్రహశాంతి కొఱకు నిగమ నిగదిత న్యాయంబున హోమంబు గావించె మఱియు నారాజు దంపతుల మేలుకొఱకు దిలధేను కలధౌతకనక చేలాది దానంబులు ధరణీ దేవతల కొసంగెను.
64) ధరణీ దేవతలు – అనగా?
A) రాజులు
B) బ్రాహ్మణులు
C) విశ్వ బ్రాహ్మణులు
D) హేమకారులుCorrect
Incorrect
-
Question 40 of 108
40. Question
Instruction: కింది గద్యమును చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. రాజు భీష్మకుండు విహిత ప్రకారంబులం బితృదేవతల నర్చించి బ్రాహ్మణులకు భోజనములు పెట్టించి మంగళాశీర్వ చనంబులు చదివించి రుక్మిణీ దేవీ నభిష్టిక్తం జేసి వస్త్రయుగళ భూషితంగావించి రత్న భూషణంబు లిడంజేసి ఋగ్యజుస్సామ మంత్రంబుల మంగళా చారంబు లొనరించి భూసురులు రక్షాకరణంబు లాచరించిరి. పురోహితుండు గ్రహశాంతి కొఱకు నిగమ నిగదిత న్యాయంబున హోమంబు గావించె మఱియు నారాజు దంపతుల మేలుకొఱకు దిలధేను కలధౌతకనక చేలాది దానంబులు ధరణీ దేవతల కొసంగెను.
65) పై పేరాలో పేర్కొనబడిన వేదాల సంఖ్య?
A) ఒకటి
B) రెండు
C) మూడు
D) నాలుగుCorrect
Incorrect
-
Question 41 of 108
41. Question
66) Choose the correct sequence labelled as PQRS to produce the correct sentence had/experiences/I have / amazing (P) (Q) (R) (S)
A) RPSQ
B) SPRQ
C) QPSR
D) QSPRCorrect
Incorrect
-
Question 42 of 108
42. Question
67) ‘How are you ? I don’t see you for ages?’ Choose the option which can replace the underlined sentence
A) I haven’t seen you for ages
B) I saw you for ages
C) I have saw you for ages
D) I not seen you for agesCorrect
Incorrect
-
Question 43 of 108
43. Question
I do not know very much ____ medieval history. Choose the best option to fill in the bank
A) about
B) on
C) it
D) withCorrect
Incorrect
-
Question 44 of 108
44. Question
At last I ______ finished my project! Choose the correct option to fill in the blanks
A) am
B) did
C) has
D) haveCorrect
Incorrect
-
Question 45 of 108
45. Question
Chosse the part labelled as A, B, C, D that has an error? My father / made me go /and apologise with / my friend (A) (B) (C) (D)
A) A
B) B
C) C
D) DCorrect
Incorrect
-
Question 46 of 108
46. Question
ఈ పరిపాలకుని సూచన మేరకు నన్నయ్య మహాభారతమును సంస్కృతము నుంచి తెలుగులోనికి అనువదించడం ప్రారంభించాడు?
A) రాజేంద్ర చోళుడు
B) విష్ణువర్ధనుడు
C) కులోత్తుంగ చోళుడు
D) రాజ రాజ నరేంద్రుడుCorrect
Incorrect
-
Question 47 of 108
47. Question
ఏ విధముగా ఒక బండిని ఒంటి చక్రముతో నడపలేమో, పరిపాలనా యంత్రాంగ నిర్వహణ ఒక్క వ్యక్తి వల్లకాదు. దీన్ని చెప్పినవారు
A) కౌటిల్యుడు
B) మెగస్తనీసు
C) ఫా–హియాన్
D) ప్లూటార్చ్Correct
Incorrect
-
Question 48 of 108
48. Question
ది సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ (SILF) వీరి ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రారంభించబడింది?
A) బ్రాహ్మణులు
B) బ్రాహ్మణేతరులు
C) దక్షిణ భారతీయులు
D) దక్షిణ ఆంధ్రులుCorrect
Incorrect
-
Question 49 of 108
49. Question
భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న 1954లో వీరికి ఇవ్వబడింది?
A) రాజేంద్ర ప్రసాద్
B) ఎస్. రాధాకృష్ణన్
C) ధోండో కేశవ్ కార్వే
D) పురుషోత్తమ్ దాస్ టాండన్Correct
Incorrect
-
Question 50 of 108
50. Question
2003లో చేసిన కింది రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్ర మంత్రిమండలిలోని మొత్తం సభ్యుల సంఖ్య లోక్‌సభ మొత్తం సభ్యుల్లో 15 శాతానికి మించరాదు?
A) 91వ
B) 92వ
C) 93వ
D) 94వCorrect
Incorrect
-
Question 51 of 108
51. Question
భారత ఉప రాష్ట్రపతికి సంబంధించిన కింది ప్రవచనాలు చదవండి
ఎ) భారత రాష్ట్రపతి మరణించినప్పుడు, రాజీనామా చేసినప్పుడు లేదా రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించినప్పుడు భారత ఉప రాష్ట్రపతి ఆరు నెలలు మించకుండా భారత రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు.
బి) భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ చేసినప్పుడు భారత రాష్ట్రపతి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తాడు.
సి) భారత ప్రధాన మంత్రి రాజీనామా చేసినచో భారత ఉప రాష్ట్రపతి భారత ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తాడు.
డి) భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవిరీత్యా చైర్మన్‌గా వ్యవహరిస్తాడు. పై ప్రవచనాల నుంచి సరియైన వాటిని గుర్తించండి
A) ఎ మాత్రమే సరియైనది
B) బి, సి మాత్రమే సరియైనవి
C) ఎ, డి మాత్రమే సరియైనవి
D) బి, సి, డి మాత్రమే సరియైనవిCorrect
Incorrect
-
Question 52 of 108
52. Question
ఏటా పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకొంటారు?
A) ఏప్రిల్ 22
B) ఏప్రిల్ 23
C) ఏప్రిల్ 24
D) ఏప్రిల్ 25Correct
Incorrect
-
Question 53 of 108
53. Question
దేన్ని ప్రోత్సహించడానికి ఒక వేదికగా గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ నీతి ఆయోగ్ ప్రాముఖ్యతను ప్రధాన మంత్రి నొక్కి వక్కాణించారు?
A) సహకార సమాఖ్య వ్యవస్థ
B) సహకార భూస్వామ్య వ్యవస్థ
C) సహకార వ్యవసాయం
D) సహకార విత్త విధానంCorrect
Incorrect
-
Question 54 of 108
54. Question
కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. రూర్కేలా స్టీలు ప్లాంటును జర్మనీ సహాయంతో స్థాపించారు.
బి. దుర్గాపూర్ స్టీలు ప్లాంటును యు.ఎస్.ఎస్.ఆర్ సహాయంతో స్థాపించారు.
సి. స్టీలు అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను 1974లో స్థాపించారు.
సి. భిలాయి స్టీలు ప్లాంటును 1973లో స్థాపించారు.
ఈ వాక్యాలలో సరియైనది
A) బి మాత్రమే
B) డి మాత్రమే
C) ఎ, సి రెండూ
D) బి, డి రెండూCorrect
Incorrect
-
Question 55 of 108
55. Question
మన దేశంలో ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చి పెట్టే, ఉత్తమ శ్రేణి అబ్రకం మన రాష్ట్రంలోని ఏ జిల్లాలో లభిస్తుంది?
A) నెల్లూరు
B) కృష్ణా
C) గుంటూరు
D) తూర్పు గోదావరిCorrect
Incorrect
-
Question 56 of 108
56. Question
సముదాయంలోని వ్యవస్థీకృతమైన సంస్థలు, వ్యవస్థల సమాహారమే సమాజం అని నిర్వచించినది?
A) గిడ్డింగ్స్
B) గిన్స్బర్గ్
C) హార్కిన్స్
D) జి.డి.హెచ్. కోల్Correct
Incorrect
-
Question 57 of 108
57. Question
కింది ప్రకటనలను పరిశీలించండి?
ఎ. తొలి గ్రీకు రాజనీతి మేధావులు రాజ్యం, సమాజం మధ్య వ్యత్యాసం చూపలేదు
బి. రాజ్యం చెప్పుచేతలలో సమాజం లేదని బార్కర్ భావించాడు
సి. సాంఘిక ప్రేరణలు రాజ్యాన్ని నియంత్రిస్తాయని మాకైవర్ పేర్కొన్నాడు.
డి. రూసో ప్రకారం ప్రాకృతిక వ్యవస్థ అనేది శాంతితో కూడినది.
పై వాటిలో తప్పు ప్రకటన(లు) గుర్తించండి
A) బి మాత్రమే తప్పు
B) బి, సి లు రెండూ తప్పు
C) సి మాత్రమే తప్పు
D) అన్ని జవాబులు తప్పుCorrect
Incorrect
-
Question 58 of 108
58. Question
1976లో సవరించిన పౌరహక్కు ఏ పరిరక్షణ చట్టం–1955 పూర్వపుపేరు?
A) అస్పృశ్యతా (నేరాలు) చట్టం– 1955
B) విచక్షణా లేమి (నేరాలు) చట్టం– 1955
C) అస్పృశ్యతా రద్దు చట్టం– 1955
D) కులనిర్మూలన చట్టం–1955Correct
Incorrect
-
Question 59 of 108
59. Question
కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. 2014లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటయింది
బి. ఆయుష్ మంత్రిత్వ శాఖ పూర్వపుపేరు భారతీయ వైద్య, ఆరోగ్య విధాన శాఖ
సి. ఆయుష్ ప్రస్తుతం కేంద్ర హోంశాఖలో భాగంగా ఉంది
డి. ఇటీవల ఆయుష్‌లో టిబిటన్ ఆరోగ్య పద్ధతియైన సోవా–రిగ్పా ను చేర్చడమైంది.
పై వాటిలో సరైన వాక్య సముదాయాలను గుర్తించండి
A) ఎ ఒప్పు, డి తప్పు
B) ఎ, డి రెండూ ఒప్పు
C) బి, సి రెండూ ఒప్పు
D) బి తప్పు, సి ఒప్పుCorrect
Incorrect
-
Question 60 of 108
60. Question
భారత ప్రభుత్వ వాతావరణ శాఖ ప్రకారం నవంబర్‌లో రుతు పవనాలను కింది విధంగా పిలుస్తారు?
A) మారుతున్న నైరుతి రుతుపవనాలు
B) స్థిరమైన నైరుతి రుతు పవనాలు
C) పురోగాత్మక నైరుతి రుతు పవనాలు
D) తిరోగమన నైరుతి రుతు పవనాలుCorrect
Incorrect
-
Question 61 of 108
61. Question
భారత్‌లో సుమారు 34,800 కి.మీ. పొడవైన కారిడార్లను అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన పథకం?
A) భారత్‌మాల పరిక్రమ
B) భారత్‌మాల పరిక్రియ
C) భారత్‌మాల ప్రయోజన
D) భారత్‌మాల పరియోజనCorrect
Incorrect
-
Question 62 of 108
62. Question
శ్రీశైలం హైడల్ పవర్ ప్రాజెక్టుకు మరో పేరు?
A) నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు
B) వై.ఎస్. రాజశేఖరరెడ్డి సాగర్ ప్రాజెక్టు
C) కోట్ల విజయభాస్కర్ రెడ్డి సాగర్ ప్రాజెక్టు
D) దామోదరం సంజీవయ్య సాగర్ ప్రాజెక్టుCorrect
Incorrect
-
Question 63 of 108
63. Question
కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ) ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు, అలవెన్సుల మీద అయ్యే వ్యయం జనాభా నిష్పత్తి ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు
బి) ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతాలు, అలవెన్సు మీద అయ్యే వ్యయం రెవెన్యూ నిష్పత్తి ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు
సి) సెక్షన్ – 35 బార్ కౌన్సిల్, న్యాయ వాదుల కోసం నియమాలను కలిగి ఉంటుంది
డి) సెక్షన్–36 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీలు స్వాధీనత నియమాలను కలిగి ఉంటుంది.
A) సి మాత్రమే
B) బి మాత్రమే
C) ఎ, డి
D) సి, డిCorrect
Incorrect
-
Question 64 of 108
64. Question
గిరిజన సంక్షేమ శాఖ 50 గిరిజన సంక్షేమ హాస్టళ్లను ఏ విధంగా మార్చడానికి అనుమతి పొందింది?
A) అతిథి గృహాలు
B) వసతి గృహాలు
C) ఆశ్రమ పాఠశాలలు
D) యువజన హాస్టళ్లుCorrect
Incorrect
-
Question 65 of 108
65. Question
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి కోసం దేని దృష్టి సారించింది?
A) ఆర్థికాభివృద్ధి
B) సాంకేతిక అభివృద్ధి
C) మౌలిక వసతుల అభివృద్ధి
D) వ్యవసాయాభివృద్ధిCorrect
Incorrect
-
Question 66 of 108
66. Question
కింది వాటిలో సరైన జతలు ఏవి?
ఎ) ఆంధ్రప్రదేశ్ లేబర్ వెల్ఫేర్ చట్టం – 1990
బి) డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం – బీమా రెన్యూవల్ సదుపాయాన్ని కల్పిస్తుంది
సి) ఆంధ్రప్రదేశ్‌లో రైట్ టు ఎడ్యుకేషన్ చట్టంను 2010లో మొదలు పెట్టారు
డి) నేషనల్ న్యూట్రిషన్ మిషన్ – ఎదుగుదల నిలిచిపోవడం తగ్గించడం, పోషణ, రక్తహీనత
A) ఎ, బి, సి
B) బి, సి, డి
C) ఎ, డి
D) ఎ, బి, సి, డిCorrect
Incorrect
-
Question 67 of 108
67. Question
కింది వాటిలో సరైంది ఏది?
(A) ఆర్థికాభివృద్ధి భౌతిక, సామాజిక, మౌళిక సదుపాయాల్లో పెట్టుబడులు ముఖ్యమైనవి. ఇవి పేదవారికి సహాయపడి, ఉపాధి, సాంఘికాభివృద్ధిని కూడా మెరుగు పరుస్తాయి.
(R) ప్రభుత్వ పెట్టుబడుల్లో అల్పవృద్ధి ఉపాధిలో అల్పవృద్ధికి కారణం కావచ్చు
A) A, R రెండూ సత్యం. Aకు R సరైన వివరణ
B) A, R రెండూ సత్యం. Aకు R సరైన వివరణ కాదు
C) A సత్యం, కాని R అసత్యం
D) A అసత్యం, కాని R సత్యంCorrect
Incorrect
-
Question 68 of 108
68. Question
స్వయం సహాయక సంఘాన్ని బ్యాంకుతో అనుసంధానం చేసే కార్యక్రమం నాబార్డు (NABARD) ప్రారంభించిన సంవత్సరం?
A) 1990
B) 1995
C) 1980
D) 2005Correct
Incorrect
-
Question 69 of 108
69. Question
కిందివాటిని పరిగణనలోకి తీసుకోండి.
ఎ) విద్య
బి) మార్కెట్ డైనమిక్స్
సి) గృహ సంబంధం
పై వాటిలో ఈ మద్దతు అంశాల ఫలితంగా మహిళా సాధికారత ఉన్న స్వయం సహాయక సంఘాలు ఏర్పడతాయి.
A) ఎ మాత్రమే
B) బి, సి మాత్రమే
C) ఎ, సి మాత్రమే
D) ఎ, బి, సిCorrect
Incorrect
-
Question 70 of 108
70. Question
2005లో భారత దేశంలోని స్త్రీ కార్మిక శక్తి పాల్గొనే రేటు 36.7% ఉంది. 2018లో అది ఎంత శాతానికి పడిపోయింది?
A) 26 %
B) 34 %
C) 32 %
D) 29 %Correct
Incorrect
-
Question 71 of 108
71. Question
రాజ రాజ నరేంద్రుడు ఏ వంశపు రాజు?
A) తుళువ వంశపు రాజు
B) తూర్పు చాళుక్య రాజు
C) పశ్చిమ చాళుక్య రాజు
D) మౌర్య వంశపు రాజుCorrect
Incorrect
-
Question 72 of 108
72. Question
కింది వాటిలో సరిగా జతపరచబడినవి ఏవి?
ఎ. కాలచక్ర : హరిహర రాయలు
బి. ఆముక్తమాల్యద : బౌద్ధ ప్రసంగము
సి. ఉద్దండ రాయ : ఉద్దండరాయపాలెం
డి. రుద్రాంబ : శివ భక్తురాలు
A) సి, డి రెండూ
B) బి, సి రెండూ
C) ఎ, బి రెండూ
D) ఎ, సి రెండూCorrect
Incorrect
-
Question 73 of 108
73. Question
కింది వాక్యములను పరిశీలించండి.
ఎ. మించాలపాడు గ్రామ సమీపంలో జరిగిన తీవ్రమైన సంఘటనకు కన్నెగంటి హనుమంతు నాయకుడు
బి. రాయలసీమ మహాసభ 1934లో ఏర్పాటు చేయబడింది.
సి. రాయలసీమ మహాసభ శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరింది.
పై వాక్యాలలో సరైనవి ఏవి?
A) సి మాత్రమే
B) బి, సి రెండూ
C) ఎ, బి రెండూ
D) ఎ, సి రెండూCorrect
Incorrect
-
Question 74 of 108
74. Question
భారత రాజ్యాంగం(నూట ఒకటో సవరణ) చట్టం, 2016కు సంబంధించిన కింది ప్రకటనలను పరిశీలించండి.
ఎ. ఆ చట్టం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ప్రవేశపెట్టింది.
బి. ఆ చట్టం రాజ్యాంగంలోని ఆరో, ఏడో షెడ్యూళ్లను సవరించింది.
సి. ఆ చట్టం హైదరాబాద్ – కర్నాటక ప్రాంతం అభివృద్ధికి చర్చలు తీసుకునే అధికారాన్ని కర్నాటక గవర్నర్‌కు ఇచ్చింది.
డి. ఆ చట్టం జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.
A) డి మాత్రమే సరైనది
B) ఎ, బి రెండూ సరైనవి
C) సి మాత్రమే సరైనది
D) ఎ, బి, సి, డి సరైనవిCorrect
Incorrect
-
Question 75 of 108
75. Question
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ, భారత రాష్ట్రపతి(తాత్కాలికం)గాను, భారత ఉపరాష్ట్రపతిగా వివిధ కాలాలలో వ్యవహరించిన వ్యక్తి?
A) ఫకృద్దీన్ అలీ అహ్మద్
B) మహమ్మద్ హిదయతుల్లా
C) ఎ.పి.జె. అబ్దుల్ కలాం
D) బి.డి. జత్తిCorrect
Incorrect
-
Question 76 of 108
76. Question
కింది వాటిలో ఏ రెంటికి ఉమ్మడి హైకోర్టు ఉంది?
A) తమిళనాడు, పుదుచ్చేరి
B) ఆంధ్రప్రదేశ్, ఒడిషా
C) గుజరాత్, రాజస్థాన్
D) ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్Correct
Incorrect
-
Question 77 of 108
77. Question
కింది వాటిలో జన సురక్ష స్కీమ్‌లను గుర్తించండి.
ఎ. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన
బి. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన
సి. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్
డి. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్
A) సి మాత్రమే
B) డి మాత్రమే
C) సి, డి రెండూ
D) ఎ, బి రెండూCorrect
Incorrect
-
Question 78 of 108
78. Question
నేషనల్ క్రెడిట్ కౌన్సిల్ స్టడీ గ్రూప్ చైర్మన్?
A) ఆచార్య డి.ఆర్. గాడ్గిల్
B) ఆచార్య పి.సి. మహలనోబిస్
C) ఆచార్య అమర్త్య సేన్
D) ఆచార్య వి.ఎస్. వ్యాస్Correct
Incorrect
-
Question 79 of 108
79. Question
APSSIDC, APSFC, APIIC ఇవి ఏ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడతాయి?
A) రక్షణ పరిశ్రమలు
B) వ్యూహాత్మక పరిశ్రమలు
C) చిన్నతరహా పరిశ్రమలు
D) భారీ పరిశ్రమలుCorrect
Incorrect
-
Question 80 of 108
80. Question
కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. Andhra Pradesh Statistical Abstract 2011-12 ప్రకారం జనాభా దశాబ్దపు వృద్ధి రేటు శాతం కర్నూలు జిల్లాలో 14.65
బి. Andhra Pradesh Statistical Abstract 2011-12 ప్రకారం మన రాష్ట్రంలో అనంతపురం జిల్లా విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉంది.
సి. 2001 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2011 జనగణన వివరాల ప్రకారం మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ స్త్రీ పురుష నిష్పత్తి తగ్గింది.
డి. ఆంధ్రప్రదేశ్‌లో సంతాన ఉత్పత్తి రేటు(fertility rate)1990 దశకంలో పెరగడం ప్రారంభించింది. ఈ వాక్యాల్లో సరియైనవి ఏవి?
A) సి మాత్రమే
B) సి, డి రెండూ
C) డి మాత్రమే
D) ఎ, బి రెండూCorrect
Incorrect
-
Question 81 of 108
81. Question
సోషల్ కంట్రాక్ట్ రచయిత?
A) రాబ్సన్
B) రూసో
C) రాస్
D) రూటెర్Correct
Incorrect
-
Question 82 of 108
82. Question
మేకైవర్ ప్రకారం సమాజం అనేది కిందివాటి సమాహారం?
A) కుటుంబ సంబంధాలు
B) సామాజిక సంబంధాలు
C) మత సంబంధాలు
D) సౌభ్రాతృత్వ సంబంధాలుCorrect
Incorrect
-
Question 83 of 108
83. Question
కేంద్ర ప్రభుత్వం 2010–11లో 11–18 సంవత్సరాల మధ్యగల బాలికల సమగ్ర అభివృద్ధికి అవసరమైన సేవలను అందించేందుకు కింది పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది?
A) కౌమార బాలికల పథకం(SAG)
B) అంగన్వాడీ కేంద్రాల పథకం(SAWC)
C) పిల్లల జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం(NPAC)
D) సరాసరి లాభ బదిలీ పథకం(SDBT)Correct
Incorrect
-
Question 84 of 108
84. Question
పంచంలో గోధుమను పండించే అతిపెద్ద రెండో దేశం?
A) శ్రీలంక
B) బంగ్లాదేశ్
C) ఇండోనేసియా
D) ఇండియాCorrect
Incorrect
-
Question 85 of 108
85. Question
విశాఖపట్నం జిల్లాలోని ప్రవహించే రెండు నదులు?
A) శారద, తాండవ
B) బైనేరు, తమ్మిలేరు
C) బహుదా, తనయ
D) పైడేరు, కాళంగిCorrect
Incorrect
-
Question 86 of 108
86. Question
ఆంధ్రప్రదేశ్‌లో కింది ప్రాంతాల్లో మేలైన నాణ్యత గల సున్నపురాయి లభిస్తుంది?
A) భీమవరం, బుగ్గిమాధవరం
B) జగ్గయ్యపేట, చింతిర్యాల
C) కృష్ణపట్నం, ముద్దనూరు
D) జమ్మలమడుగు, మైదుకూరుCorrect
Incorrect
-
Question 87 of 108
87. Question
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 భారతదేశ రాజ పత్రం(the Gazette of India)లో ఏ తేదీన ప్రచురితమైంది?
A) 2014 మార్చి 1
B) 2014 మార్చి 2
C) 2015 మార్చి 2
D) 2016 మార్చి 2Correct
Incorrect
-
Question 88 of 108
88. Question
‘దేశీయ సాగర తీరంలో ఉత్పత్తి అయ్యే చమురు, సహజ వాయువులపై చెల్లించాల్సిన రాయల్టీ ఆ ఉత్పత్తి ఏ రాష్ట్రంలో జరుగుతుందో ఆ రాష్ట్రానికే చెందుతుంది.’ దీన్ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఏ షెడ్యూలులో పొందు పరిచారు?
A) పదో షెడ్యూలు
B) పన్నెండో షెడ్యూలు
C) ఇరువైఒకటో షెడ్యూలు
D) తొమ్మిదో షెడ్యూలుCorrect
Incorrect
-
Question 89 of 108
89. Question
ఇది 1956లో రాష్ట్రంలోని గిరిజనుల సామాజిక ఆర్థిక ఉద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ?
A) ది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
B) ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ లిమిటెడ్
C) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్
D) ది గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్Correct
Incorrect
-
Question 90 of 108
90. Question
ఓటింగ్ వయోపరిమితిని 18 ఏళ్లకు తగ్గిస్తూ 1988లో చేసిన రాజ్యాంగ సవరణ చట్టం?
A) 60వ
B) 61వ
C) 62వ
D) 63వCorrect
Incorrect
-
Question 91 of 108
91. Question
అగ్రికల్చరల్ క్రెడిట్ రివ్యూ కమిటీ చైర్మన్?
A) పి.సి. మహలనోబిస్
B) ఎ.ఎం.ఖుస్రో
C) డి.ఆర్. గాడ్గిల్
D) ఆర్.వి. గుప్తాCorrect
Incorrect
-
Question 92 of 108
92. Question
కింది వాటిలో తప్పుగా జతచేసిన జంటలను గుర్తించండి.
ఎ. UDAY స్కీమ్ : 2015
బి. PAHAL : LPG వినియోగదారులు
సి. CACP : 2007
డి. నేషనల్ పాలిసీ ఫర్ ఫార్మర్స్ : 1985
A) ఎ మాత్రమే
B) బి మాత్రమే
C) సి, డి
D) ఎ, బిCorrect
Incorrect
-
Question 93 of 108
93. Question
కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర GSDPలో వ్యవసాయ రంగం వాటా పెరుగుతోంది.
బి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపన కార్పొరేషన్(APIIC) రాష్ట్రంలోని ప్రత్యేక ఆర్థిక మండళ్లకు నోడల్ ఏజెన్సీగా ఉంది
సి. ఐటీ రంగం అత్యంత వేగంగా పెరుగుతున్న రంగం
డి. అమృత్ సోలార్ పవర్ ప్లాంటు కర్నూలు జిల్లాలోని కదిరి వద్ద పనిచేస్తుంది
పై వాక్యాల్లో సరికాని వాక్యాలను గుర్తించండి.
A) బి మాత్రమే
B) బి, సి
C) సి మాత్రమే
D) ఎ, డిCorrect
Incorrect
-
Question 94 of 108
94. Question
కుల వ్యవస్థ గురించి మొదటిసారిగా ఈ సంస్కృతిలో ప్రస్తావించారు?
A) ఇండో – ఆర్యన్
B) ఇండో – ద్రవిడియన్
C) ఇండో– యురోపియన్
D) ఇండో – జర్మన్Correct
Incorrect
-
Question 95 of 108
95. Question
సమాజం స్వభావానికి సంబంధించిన సిద్ధాంతం?
A) పితృస్వామిక సిద్ధాంతం
B) విప్లవాత్మక సిద్ధాంతం
C) ఆదర్శవాద సిద్ధాంతం
D) మాతృస్వామిక సిద్ధాంతంCorrect
Incorrect
-
Question 96 of 108
96. Question
1970 దశకంలో ఉత్తర ప్రదేశ్‌లో చిప్కో ఉద్యమానికి సంబంధించిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులు?
A) సుందరలాల్ బహుగుణ, చండీ ప్రసాద్ భట్
B) బి.డి.శర్మ, ఎం.ఎస్. స్వామినాథన్
C) మేనకా గాంధీ, రాజేంద్ర సింగ్
D) పాండురంగ అథవాలే, వందనా శివCorrect
Incorrect
-
Question 97 of 108
97. Question
భారతదేశంలో మొదటిసారిగా కింది విశ్వవిద్యాలయంలో ‘జనాభా భౌగోళిక శాస్త్రం అభివృద్ధి’ అధ్యయనాన్ని కింది విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టారు?
A) పంజాబ్ విశ్వవిద్యాలయం, చంఢీగఢ్
B) సి.టి. విశ్వవిద్యాలయం, లూథియానా
C) పంజాబి విశ్వవిద్యాలయం, పాటియాలా
D) గురు నానక్ దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్సర్Correct
Incorrect
-
Question 98 of 108
98. Question
భారతదేశంలో ఈశాన్య ప్రాంతాల్లో సాగు మార్పిడి సేద్యాన్ని ఏ విధంగా పిలుస్తారు?
A) ఝమ్
B) లడాంగ్
C) మిల్పా
D) రోకాCorrect
Incorrect
-
Question 99 of 108
99. Question
ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర, దక్షిణ కనుమల పేర్లు వరుసగా?
A) తూర్పు శ్రేణులు, కడప శ్రేణులు
B) పశ్చిమ కనుమలు, దక్షిణ కనుమలు
C) మహేంద్రగిరి శ్రేణులు, ఎర్రమల శ్రేణులు
D) దక్కన్ ఘాట్లు, కైలాసగిరి ఘాట్లుCorrect
Incorrect
-
Question 100 of 108
100. Question
భారత దేశంలో జనాభా పరంగా అతిపెద్దదైన అతిచిన్నదైన రాష్ట్రాలు వరుసగా?
A) మహారాష్ట్ర, కేరళ
B) ఉత్తరప్రదేశ్, సిక్కిం
C) ఆంధ్రప్రదేశ్, హర్యానా
D) మధ్యప్రదేశ్, పంజాబ్Correct
Incorrect
-
Question 101 of 108
101. Question
‘అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల బోధనా సంస్థతో కలిపి, కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత ప్రభుత్వం స్థాపిస్తుంది’ దీన్ని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఏ షెడ్యూల్లో పొందుపరిచారు?
A) పదో షెడ్యూలు
B) పదమూడో షెడ్యూలు
C) తొమ్మిదో షెడ్యూలు
D) ఎనిమిదో షెడ్యూలుCorrect
Incorrect
-
Question 102 of 108
102. Question
వరుస క్రమం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన కమిషనర్ నేరుగా వీరికి జవాబుదారీగా ఉంటారు?
A) సాంఘిక సంక్షేమ, ట్రైబల్ సంక్షేమ, సాధికారత మంత్రికి
B) ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీకి
C) అదనపు డైరెక్టర్‌కు
D) ముఖ్యమంత్రికిCorrect
Incorrect
-
Question 103 of 108
103. Question
సామాజిక సమైక్యతను ప్రోత్సహించే కార్యక్రమాల అమలు అనేది దీని ఒక నిర్దిష్ట లక్ష్యం?
A) షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ కార్పొరేషన్
B) వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ
C) ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ ఫైనాన్స్ లిమిటెడ్
D) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మైనారిటీల ఫైనాన్స్ లిమిటెడ్Correct
Incorrect
-
Question 104 of 108
104. Question
ఈ పథకంలో చేర్చబడ్డ చేనేత కార్మికులు అప్రయత్నంగా ఏ గ్రూపు ఇన్సూ్యరెన్స్ పథకం పరిధిలోకి వస్తారు?
A) ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్
B) హెల్త్ ప్యాకేజీ స్కీమ్
C) త్రిఫ్ట్ ఫండ్ స్కీమ్
D) దీన్ దయాల్ స్కీమ్Correct
Incorrect
-
Question 105 of 108
105. Question
బడ్జెట్‌పై లింగ భేద ప్రభావ అంచనాను లింగ నిబద్ధతతో బడ్జెట్ కేటాయింపుల ద్వారా ముందుకు తీసుకుని పోవడాన్ని ఏమంటారు?
A) లింగ కేటాయింపు
B) లింగ బడ్జెటింగ్
C) లింగ సమానత్వం
D) లింగ నిష్పాదనCorrect
Incorrect
-
Question 106 of 108
106. Question
స్వయం సహాయక సంఘం సభ్యత్వ కొనసాగింపునకు ఆ మహిళా సభ్యురాలికి కావలసిన సాధారణ అంశం?
A) రుణదాత అయ్యుండాలి
B) పక్కా గృహంలో నివసించి ఉండాలి
C) చదువుకుని ఉండాలి
D) క్రమం తప్పకుండా పొదుపు చేయాలిCorrect
Incorrect
-
Question 107 of 108
107. Question
సమాజం చేత నిర్వహించబడే సుస్థిర వ్యవసాయం అనేది దీనిలో భాగం?
A) ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్
B) శ్రీ శక్తి స్కీమ్
C) సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ
D) నేషనల్ మిషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్Correct
Incorrect
-
Question 108 of 108
108. Question
మహిళా శ్రేయస్సుకోసం మహిళా సాధికారతలో మహిళ పాల్గొనడం ద్వారా కావలసినది?
A) నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనడం
B) అందుబాలులో సమాచారం
C) నియత విద్య ఉండటం
D) బంగారం కొనడానికి అనుమతి కలిగి ఉండటంCorrect
Incorrect
Panchayat Secretary (Grade-V) Model Paper in Telugu,vro model paper in telugu,ANM MODEL PAPER in telugu,AHa MODEL PAPER in telugu,Village Fisheries Assistant model paper in telugu,Village Horticulture Assistant model paper in telugu,Village Agriculture Assistant model paper in telugu,Mahila Police and Women & Child Welfare Assistant mode paper in telugu,Engineering Assistant model paper in telugu,Panchayat Secretary (Grade-VI) Digital Assistant mode paper in telugu
Tags: AHa MODEL PAPER in telugu, anm model paper in telugu, Engineering Assistant model paper in telugu, Mahila Police and Women & Child Welfare Assistant mode paper in telugu, Panchayat Secretary (Grade-V) Model Paper in Telugu, Panchayat Secretary (Grade-VI) Digital Assistant mode paper in telugu, Village Agriculture Assistant model paper in telugu, Village Fisheries Assistant model paper in telugu, Village Horticulture Assistant model paper in telugu, vro model paper in telugu
2 Comments