AP Sachivalayam Panchayat Secretary Rural Development Important Practice Bits & Mock Test

1. పంచాయితీ కార్యదర్శి విధికానిది?
1. గ్రామ పంచాయితీ ఎజెండా తయారు చేయడం
2. కుల ధ్రువీకరణ పత్రాల జారీ
3. గ్రామ పంచాయతీ తీర్మానాలను అమలు చేయడం
4. విపత్తులకు సంబంధించి సమాచారం ఇవ్వడం

Answer : 2

2. ప్రకరణ 243లోని నిర్వచనాలు?
1. గ్రామ సభ
2. పంచాయతీ ఏరియా
3. గ్రామం
4. పై అన్నియు

Answer : 4

3. గ్రామ పంచాయితీ విధి కానిది?
1. మద్యపాన నిషేధం
2. ప్రజా పంపిణి
3. వయోజన విద్య
4. సామాజిక ఆస్తుల పరిరక్షణ

Answer : 1

4. గ్రామ పంచాయితీ కార్యదర్శి గురించి సరైనది?
1. ఈ పదవిని 2002లో ఏర్పాటు చేసారు
2. గ్రామ పంచాయితీ ఆధీనంలో పనిచేయాలి
3. కొన్ని పోలీస్ విధులను కూడా కలిగి ఉంటాడు
4. పై అన్నియు

Answer : 4

5. గ్రామ పంచాయితీ కార్యదర్శి విధి కానిది?
1. సమన్వయ విధి
2. పర్యవేక్షణ విధి
3. పరిపాలనా విధి
4. పైవి ఏవి కాదు

Answer : 4

6. పనికి ఆహారం పథకాన్ని ఎన్నో పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టారు?
1. ఆరవ
2. ఐదవ
3. 10వ
4. ఏడవ

Answer : 2

7. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఏ సంవత్సరం నాటికి అందరికి ఇల్లు కల్పిస్తారు?
1. 2020
2. 2025
3. 2022
4. 2024

Answer : 3

8. గ్రామ పంచాయితీలకు ఎక్కువ వచ్చే రాబడులు?
1. క్యాపిటల్ రాబడులు
2. రెవెన్యూ రాబడులు
3. అడ్వాన్సులు
4. పైవేవీ కాదు

Answer : 2

9. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ఎప్పుడు ప్రారంభించారు?
1. 2002
2. 2010
3. 2008
4. 2005

Answer : 4

10. భూ సంస్కరణలకు సంబంధించిన రాజ్యాంగ సవరణలు?
1. 1వ సవరణ
2. 17వ సవరణ
3. 25వ సవరణ
4. పై అన్నియు

Answer : 4

11. A.P. Water, Land, Trees Actను, ఎప్పుడు రూపొందించారు?
1. 2002
2. 1996
3. 2006
4. 2014

Answer : 1

12. GDPలో సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల వాటా?
1. 6%
2.8%
3. 10%
4.4%

Answer : 2

13. సహకార పరిమితి సంస్థలకు ఆర్థిక సహాయం అందించే సంస్థ?
1. NAFED
2. RBI
3. NABARD
4.APCOB

Answer : 3

14. పంచాయితీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టని మొదటి రాష్ట్రం ఏది?
1. అస్సాం
2. ఆంధ్రప్రదేశ్
3. కేరళ
4. రాజస్థాన్

Answer : 4

15. పంచాయితీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే పద్ధతి?
1. సిబ్బంది నియామకం
2. అకౌంట్లు తనిఖీ
3. నిధుల మజూరు
4. పైవన్నీ

Answer : 4

16. 11వ షెడ్యూల్ లో పంచాయితీరాజ్ సంస్థలకు
కేటాయించబడిన విధులు?
1. 19
2.29
3.9
4.39

Answer : 2

17. జాతీయ విస్తరణ పథకాన్ని ఏ సం||లో ప్రారంభించారు?
1. 1951
2. 1950
3. 1953
4. 1952

Answer : 3

18. నూతన పంచాయితీరాజ్ వ్యవస్థకు సంబంధించిన 73వ సవరణను రాజ్యాంగంలో ఏ భాగంలో చేర్చారు?
1. 10వ
2. 12వ
3. 11వ
4. 9వ

Answer : 4

19. దంత్ వాలా కమిటీ తన రిపోర్టును ఏ సం||లో వెలువరించింది?
1. 1978
2. 1975
3. 1977
4. 1976

Answer : 1

20. స్థానిక స్వపరిపాలన పితామహుడని ఎవరిని అంటారు?
1. మేయో
2. రిప్పన్
3. బెంటింక్
4. ఎవరూకాదు

Answer : 2

21. 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన సం||రం?
1. 1993 ఏప్రిల్ 23
2. 1993 ఏప్రిల్ 22
3. 1993 ఏప్రిల్ 24
4. పైవేవీకావు

Answer : 3

22. కంటోన్మెంటు చట్టం ఏ సం||లో చేయబడింది?
1. 1924
2. 1934
3. 1914
4. 1944

Answer : 3

23. అశోక్ మెహతా కమిటీని ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది?
1. ఇందిరా గాంధీ
2. మొరార్జీదేశాయ్
3. రాజీవ్ గాంధీ
4. ఎవరుకాదు

Answer : 2

24. గ్రామ సర్పంచ్ (గ్రూప్ 2,84) ?
1. వార్డు మెంబర్లు కలిసి
2. కలెక్టర్ నియమించును
3. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడును
4. ఏదీకాదు

Answer : 3

25. జిల్లా పరిషత్తులో స్థాయి సంఘాల సంఖ్య?
1.5
2.7
3.6
4.4

Answer : 2

26. గ్రామ పంచాయితీలో స్థాయి సంఘాలు ఎన్ని?
1. 6
2.8
3. 5
4. స్థాయి సంఘాలు ఉండవు

Answer : 4

27. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా సమగ్ర పంచాయితీ చట్టం ఎప్పుడు రూపొందించారు?
1. 1964
2. 1972
3. 1956
4. 1996

Answer : 1

28. జిల్లాలో మొత్తం పంచాయతీ వ్యవస్థపై నియంత్రణ కలిగి ఉండే అధికారి?
1. జిల్లా పంచాయతీ అధికారి
2. జిల్లా కలెక్టర్
3. జాయింట్ కలెక్టర్
4. డివిజనల్ కమిషనర్

Answer : 1

29. ఓచర్ చెల్లించిన వెంటనే ఏమని వ్రాయాలీ?
1. Paid and Credited
2. Paid and Cancelled
3. Paid and Deebited
4. పైవేవీ కాదు

Answer : 2

30. సమాజ అభివృద్ధి పథకం (Community Development Programme – CDP) ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1. 1956
2. 1956
3. 1950
4. 1952

Answer : 4

31. కుటుంబ నియంత్రణ కార్యక్రమం (Family Planning Programme) ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1. 1952
2. 1953
3. 1951
4. పైవన్నియు

Answer : 1

32. NES ఏ ప్రణాళికలో ప్రారంభించారు?
1. 4వ ప్రణాళిక
2.2వ ప్రణాళిక
3. 1& 2
4. 1వ ప్రణాళిక

Answer : 4

33. హరిత విప్లవం (Green Revolution) ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1. 1966-67
2. 1965-66
3. 1968-69
4. పైవన్నియు

Answer : 1

34. కనీస అవసరాల కార్యక్రమం (MNP- Minimum Need Programme) ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1. 1975
2. 1976
3. 1974
4. 1973

Answer : 3

35. అంత్యోదయ పథకం (Ay-Antyodaya Yojana) ఏ
సంవత్సరంలో ప్రారంభించారు?
1. 1978-79
2. 1977-78
3. 1980-81
4. 1979-80

Answer : 2

36. TRYSEM పథకానికి సంబంధించి వ్యయాన్ని ఎవరు భరిస్తారు?
1. రాష్ట్ర ప్రభుత్వం
2. కేంద్ర ప్రభుత్వం
3. 1& 2
4. ఆర్థిక మంత్ర్విశాఖ

Answer : 3

37. IRDP పథకం ఎవరికి ఉద్దేశించబడింది?
1. భూమి లేని వ్యవసాయ కూలీలకు
2. చిన్న, సన్నకారు రైతులకు
3. గ్రామీణ పనివారికి, కుటుంబాలకు
4. పైవన్నియు

Answer : 4

38. జాతీయ గ్రామీణ ఉద్యోగిత పథాకాన్ని (NREP) ఏ
సంవత్సరంలో ప్రారంభించారు?
1. నవంబర్ 2, 1980
2. అక్టోబర్ 2, 1980
3. డిసెంబర్ 2, 1980
4. పైవన్నియు

Answer : 2

39. NREP పథకం ఎవరికీ ఉద్దేశించబడింది?
1. భూమి ఉన్న వారికి
2. ధనవంతులకు, పేదవారికి
3. భూమిలేని వారికి
4. పైవన్నీయు

Answer : 3

40. NREP పథకానికి అయ్యే ఖర్చు ఎవరు భరించవలసి ఉంటుంది?
1. కేంద్ర ప్రభుత్వం
2. రాష్ట్ర ప్రభుత్వాలు
3. స్థానిక ప్రభుత్వాలు
4. ఏదీ కాదు

Answer : 2

41. ఏ సంవత్సరంలో NREP పథకాన్ని RLEGPతో కలిపి JRY
గా మార్చా రు?
1. 1989
2. 1981
3. 1979
4. 1980

Answer : 1

42. DWACRA పథకం ఉద్దేశ్యం ఏది?
1. ఆదాయాన్ని పెంచడం
2. మహిళలకు అక్షరాస్యత కల్పించడం
3. మాతా, శిశు ఆరోగ్యం
4. పైవన్నియు

Answer : 4

43. దేశం మొత్తం మీద ఉన్న డ్వా క్రా (DWACRA)
సమూహాలలో ఆంధ్రప్రదేశ్ శాతం?
1. 60%
2. 30%
3.40%
4. 50%

Answer : 3

Download PDF

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,