JRY పథకం ఎవరికి ప్రాధాన్యత కల్పిస్తుంది?
1. SC & ST లకు
2.30% మహిళలకు
3. 1 &2
4. ఏదీకాదు
Correct
Incorrect
Question 2 of 56
2. Question
SESEUY పథకం ఎవరికి ఉద్దేశించింది?
1. బలహీన వర్గాలు
2. అణగారిన వర్గాలు
3. 1& 4
4. మహిళలు
Correct
Incorrect
Question 3 of 56
3. Question
దేశంలో మొదటి స్మార్ట్ సిటీ?
1. న్యూఢిల్లీ
2. బెంగళూరు
3. చెన్నై
4. పుదుచ్చేరి
Correct
Incorrect
Question 4 of 56
4. Question
SSGY పథకంలో పరపతి, సబ్సిడీల మధ్య నిష్పత్తి ఎంత
నిర్ణయించబడింది?
1. 3:1
2.2: 1
3. 1:2
4 . 1:1
Correct
Incorrect
Question 5 of 56
5. Question
MGNREGA పథకం 2007-08లో ఎన్ని జిల్లాలో
ప్రారంభించారు?
1. 130 జిల్లాలు
2. 120 జిల్లాలు
3. 13 జిల్లాలు
4. ఏదీకాదు
Correct
Incorrect
Question 6 of 56
6. Question
MGNREGA పథకం ప్రకారం చట్టాలను ఉల్లంఘించినట్లయితే నేర ఆరోపణ క్రింద ఎంత జరిమాన విధించవచ్చు?
1. రూ. 2000
2. రూ. 500
3. రూ. 1000
4. పైవన్నియు
Correct
Incorrect
Question 7 of 56
7. Question
పట్టణ సామాజిక అభివృద్ధి పథకం (Urban Community Development Project) ఏ సం||లో ప్రారంభించారు?
1. 1957
2. 1958
3. 1956
4. ఏదీకాదు
Correct
Incorrect
Question 8 of 56
8. Question
కున్నార్ బైను మాయేరూన్ పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1. మహారాష్ట్ర
2.ఆంధ్రప్రదేశ్
3.గుజరాత్
4. ఏదీకాదు
Correct
Incorrect
Question 9 of 56
9. Question
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు?
1. 11వ ప్రణాళిక
2. 12వ ప్రణాళిక
3. 9వ ప్రణాళిక
4. 10వ ప్రణాళిక
Correct
Incorrect
Question 10 of 56
10. Question
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం ప్రారంభించిన ఐదు నెలల్లోనే దేశవ్యాప్తంగా ఎన్ని ఖాతాలు తెరిచారు?
1. 16 కోట్లు
2.17 కోట్లు
3. 18.5 కోట్లు
4. 15.59 కోట్లు
Correct
Incorrect
Question 11 of 56
11. Question
స్వచ్ఛ భారత్ ప్రారంభం?
1. అక్టోబర్ 3, 2014
2. అక్టోబర్ 4, 2014
3. అక్టోబర్ 2, 2014
4. అక్టోబర్ 5, 2014
Correct
Incorrect
Question 12 of 56
12. Question
MUDRA BANK ప్రారంభం?
1. ఏప్రిల్ 10, 2015
2. ఏప్రిల్ 8, 2015
3. ఏప్రిల్ 9, 2015
4. ఏదీకాదు
Correct
Incorrect
Question 13 of 56
13. Question
ప్రధానమంత్రి కౌసల్ వికాస్ యోజన పథకం ప్రణాళికలో
ప్రవేశపెట్టారు?
1. 12వ ప్రణాళిక
2. 10వ ప్రణాళిక
3. 13వ ప్రణాళిక
4. ఏదీకాదు
Correct
Incorrect
Question 14 of 56
14. Question
ప్రధానమంత్రి పంటల భీమా పథకం ఏ ప్రణాళికలో
ప్రవేశపెట్టారు?
1. 11వ ప్రణాళిక
2. 10వ ప్రణాళిక
3. 13వ ప్రణాళిక
4. 12వ ప్రణాళిక
Correct
Incorrect
Question 15 of 56
15. Question
మహాలక్ష్మీ పథకం ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు?
1. 12వ ప్రణాళిక
2. 10వ ప్రణాళిక
3. 11వ ప్రణాళిక
4. ఏదీకాదు
Correct
Incorrect
Question 16 of 56
16. Question
స్మార్ట్ ఏపీ పథకం ఏ ప్రణాళికలో స్థాపించారు?
1. 13వ ప్రణాళిక
2. 10వ ప్రణాళిక
3. 12వ ప్రణాళిక
4. 11వ ప్రణాళిక
Correct
Incorrect
Question 17 of 56
17. Question
ఈ పాస్ పథకం ఏ ప్రణాళకలో ప్రవేశపెట్టారు?
1. 6వ ప్రణాళిక
2. 7వ ప్రణాళిక
3. 8వ ప్రణాళిక
4. 12వ ప్రణాళిక
Correct
Incorrect
Question 18 of 56
18. Question
నీరు- చెట్టు పథకం ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు?
1. 10వ ప్రణాళిక
2. 11వ ప్రణాళిక
3. 12వ ప్రణాళిక
4. 9వ ప్రణాళిక
Correct
Incorrect
Question 19 of 56
19. Question
మీ ఇంటికి – మీ భూమి పథకం ప్రారంభం?
1. ఆగస్టు 31, 2015
2. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి దగ్గర
3. శంకరపల్లి
4. పై అన్నియు
Correct
Incorrect
Question 20 of 56
20. Question
యస్.టి.ఆర్ భరోసా పథకం ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టారు?
1. 10వ ప్రణాళిక
2. 13వ ప్రణాళిక
3. 11వ ప్రణాళిక
4. 12వ ప్రణాళిక
Correct
Incorrect
Question 21 of 56
21. Question
ఇంకుడు గుంతలు ప్రధాన లక్ష్యం?
1. తాగునీటి అవసరాలు తీర్చడం
2. సాగునీటి అవసరాల తీర్చడం
3. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడం
4. అన్నియు
Correct
Incorrect
Question 22 of 56
22. Question
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గల రంగాలు ఏవి?
1. ప్రాథమిక రంగం
2. ద్వితీయ రంగం
3. తృతీయ రంగం
4. పైవన్నీ
Correct
Incorrect
Question 23 of 56
23. Question
IADP ఏపీలో ఏ జిల్లాల్లో ప్రవేశపెట్టారు?
1. తూర్పు గోదావరి
2. పశ్చిమ గోదావరి
3. ఉభయ గోదావరి
4. ఏదీకాదు
Correct
Incorrect
Question 24 of 56
24. Question
నూతన వ్యవసాయ వ్యూహాం ప్రారంభం?
1. 1967
2. 1968
3. 1966
4. 1965
Correct
Incorrect
Question 25 of 56
25. Question
సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (MNAIS) ప్రారంభం?
1. 2011-12
2. 2010-11
3. 2013-14
4. 2012-13
రాష్ట్రీయ గ్రామ స్వరోజ్ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
1. 2006
2. 2005
3. 2010
4. 2009
Correct
Incorrect
Question 34 of 56
34. Question
‘మధ్యాహ్న భోజన పథకం’ ఉద్దేశ్యం?
1. హాజరు శాతాన్ని పెంచడం
2. పౌష్టికాహారం స్థాయిని పెంచడం
3. పై రెండు
4. పై రెండూ కాదు
Correct
Incorrect
Question 35 of 56
35. Question
ఏపీలో నికర సేద్యం భూమి అత్యల్పంగా గల జిల్లా?
1. శ్రీకాకుళం
2. విజయనగరం
3. అనంతపురం
4. విశాఖపట్నం
Correct
Incorrect
Question 36 of 56
36. Question
ఆంధ్రప్రదేశ్ లో ఏర్రనేలలు తక్కువగా విస్తరించి ఉన్న జిల్లా?
1. కర్నూలు
2. నెల్లూరు
3. ప్రకాశం
4. గుంటూరు
Correct
Incorrect
Question 37 of 56
37. Question
చిన్న కమతం యొక్క గరిష్ట హద్దు?
1. 2 హెక్టార్లు
2.4 హెక్టార్లు
3. 10 హెక్టార్లు
4.1 హెక్టార్లు
Correct
Incorrect
Question 38 of 56
38. Question
2007-08 నాటికి ఆంధ్రప్రదేశ్ లో గల సహకార సంఘాల
సంఖ్య?
1. 2248
2.8819
3. 2295
4. 4419
Correct
Incorrect
Question 39 of 56
39. Question
మద్రాసు శాశ్వత శిస్తు విధాన చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం?
1. 1792
2. 1802
3. 1800
4. 1801
Correct
Incorrect
Question 40 of 56
40. Question
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూముల గరిష్ట పరిమితి చట్టం ప్రకారం, ఒక కుటుంబ ఆధీనంలో ఉండవలసిన గరిష్ట మాగాణి భూమి?
1. 108 ఎకరాలు
2. 162 ఎకరాలు
3. 54 ఎకరాలు
4. 324 ఎకరాలు
Correct
Incorrect
Question 41 of 56
41. Question
గిరిజనుల చట్టాలలో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంటుంది?
1. రాష్ట్రపతి
2. హైకోర్టు
3. ముఖ్యమంత్రి
4. గవర్నర్
Correct
Incorrect
Question 42 of 56
42. Question
ఆంధ్రప్రదేశ్ లో అంతిమ మార్కెట్ గల ప్రదేశం?
1. కర్నూలు
2. విశాఖపట్నం
3. విజయవాడ
4. చిత్తూరు
Correct
Incorrect
Question 43 of 56
43. Question
కేంద్ర గిడ్డంగుల సంస్థ ప్రారంభించబడిన సంవత్సరం?
1. 1957
2. 1965
3. 1954
4. 2010
Correct
Incorrect
Question 44 of 56
44. Question
సహకార వ్యవసాయ మర్కెటింగ్ వ్యవస్థకు శిఖరాగ్ర సంసస్థ?
1. NCDC
2. NAFED
3.TRIFED
4. gåsošo
Correct
Incorrect
Question 45 of 56
45. Question
భారతదేశంలో పట్టును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం?
1. నాలుగవ స్థానం
2. మొదటి స్థానం
3. రెండవ స్థానం
4. మూడవ స్థానం
Correct
Incorrect
Question 46 of 56
46. Question
ఆంధ్రప్రదేశ్ లో సూక్ష్మ, చిన్న తరహా పారిశ్రామిక సంస్థలు అత్యధికంగా గల జిల్లా?
1. ప్రకాశం
2. విశాఖపట్నం
3. గుంటూరు
4. నెల్లూరు
Correct
Incorrect
Question 47 of 56
47. Question
ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1. 1961
2. 1960
3. 1965
4. 1963
Correct
Incorrect
Question 48 of 56
48. Question
ఖయిలా పడ్డ పరిశ్రమలకు విత్త సహాయం అందించేందుకు ఇండస్ట్రీయల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎప్పుడు పునర్ వ్యవస్థీకరించారు?
1. 1975
2. 1987
3. 1971
4. 1997
Correct
Incorrect
Question 49 of 56
49. Question
సహకార వ్యవస్థ ప్రధాన ఉద్దేశం?
1. సమిష్టి ప్రయోజనం
2. కలసి పని చేయడం
3. సామాజిక న్యాయం
4. వ్యక్తిగత ప్రయోజనం
Correct
Incorrect
Question 50 of 56
50. Question
సహకార పతాకంలో ఎన్ని రంగులున్నాయి?
1. 7
2.5
3.3
4. 6
Correct
Incorrect
Question 51 of 56
51. Question
ఈ క్రింది ఏ చట్టం ద్వారా సహకార రంగం రాష్ట్రాలకు బదిలీ అయింది?
1. 1919
2. 1932
3. 1909
4. 1935
Correct
Incorrect
Question 52 of 56
52. Question
జాతీయ సహకార మార్కెంటింగ్ సమాఖ్యను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1. 1987
2. 1969
3. 1975
4. 1985
Correct
Incorrect
Question 53 of 56
53. Question
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కుడ ఉంది?
1. మద్రాసు
2. హైదరాబాద్
3.న్యూఢిల్లీ
4. కోల్కత్తా
Correct
Incorrect
Question 54 of 56
54. Question
భారతదేశంలో సహకార సంఘాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి?
1. 1912
2. 1904
3. 1915
4. 1907
Correct
Incorrect
Question 55 of 56
55. Question
ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు?
1. 1982
2. 1980
3. 1975
4. 1976
Correct
Incorrect
Question 56 of 56
56. Question
ఏపీ సహకార బ్యాంక్ 2012-13 సం|| ఎంత మొత్తం రుణాలు ఇచ్చింది?
1. రూ. 5805
2. రూ.55 23
3. రూ. 5125
4. రూ. 5025