AP Sachivalayam Panchayat Secretary Rural Development Important Practice Bits & Mock Test – 3

Rural Development - 3

NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది  

To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF

All the Best….

AP Sachivalayam Panchayat Secretary Rural Development Important Practice Bits & Mock Test

AP Sachivalayam Panchayat Secretary Rural Development Important Practice Bits & Mock Test – 2

 

** కిసాన్ కాల్ సెంటల్ టోల్ ఫ్రీ నంబర్?
1. 1661
2. 1010
3. 1110
4.1551

** ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం?
1. విశాఖపట్నం
2. విజయవాడ
3. హైదరాబాద్
4. గుంటూరు

** సూక్ష్మ ఋణాలు నియంత్రణ బిల్లును లోక్ సభలో మొదటి ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1. 2012
2.2015
3. 2007
4. 2014

** సమాజ ఆధారిత సంస్థలు ఉనికి ఏ దేశంలో ప్రారంభమైనది?
1. అమెరికా
2. నెదర్ లాండ్స్
3.కెనడా
4. ఇంగ్లాండ్

107. భారతదేశంలో స్వయం సహాయ గ్రూపులు చొరవ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
1. గుజరాత్
2. ఆంధ్రప్రదేశ్
3. ఉత్తర ప్రదేశ్
4. రాజస్థాన్

108. SGSY పథాకాన్ని ఏ పేరుతో పునర్ వ్యవస్థీకరించారు ?
1. స్వావలంబన
2. NRLM
3. AMRUT
4. పైవేవీ కాదు

109. JRY అనేది ఏ పథకాల విలీనం?
1. RLEGP
2. NREP
3. పై రెండు
4. పైవన్నీ

110. ఆంధ్రప్రదేశ్ లో ఏ పథకాల ఏకీకరణ జరిగింది?
1. బాలల వికాసం
2. మహిళా ఆరోగ్య
3. మహిళా వికాసం
4. పైవన్నీ

111. సాధికారత అనగా ?
1. అధికార దత్తత
2. అధికార బదలాయింపు
3. స్వయం నిర్ణయాధికారం
4. పై అన్నియు

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,