Shine India General studies & GK Online Test and Model Practice Bits in Telugu || Download Shine india General Studies And GK PDF and Online Test
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
Gk - 1
Quiz-summary
0 of 103 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
Information
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 103 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- 101
- 102
- 103
- Answered
- Review
-
Question 1 of 103
1. Question
ఏ దేశ పార్లమెంట్ ఎన్నికలను ఏప్రిల్ 16న నిర్వహించారు?
1) దక్షిణ కొరియా
2) ఉత్తర కొరియా
3) టర్కీ
4) సిరియాCorrect
Incorrect
-
Question 2 of 103
2. Question
కెప్లర్ టెలిస్కోప్ భూమిని పోలి ఉన్న గ్రహాన్ని గుర్తించింది. ఈ గ్రహం పేరు?
1) 1649A
2) 1649C
3) 1649B
4) 1649DCorrect
Incorrect
-
Question 3 of 103
3. Question
ఏప్రిల్ 17న అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి వచ్చిన వ్యోమగాములు?
1) ఒలెగ్ స్క్రిపోబ్కా
2) జెస్సికామేయిర్
3) ఆండ్రూ మోర్గాన్
4) పై అందరూCorrect
Incorrect
-
Question 4 of 103
4. Question
ఎయిమ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) సంయుక్తంగా రూపొందించిన కొవిడ్-19 రోగుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడానికి రూపొందించిన రిమోట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు?
1) ఎయిమ్స్ బీబీనగర్
2) ఎయిమ్స్ న్యూఢిల్లీ
3) ఎయిమ్స్ రిషికేష్
4) ఎయిమ్స్ భువనేశ్వర్Correct
Incorrect
-
Question 5 of 103
5. Question
గబ్బిలం గుండె నిమిషానికి సుమారు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
1) 80
2) 500
3) 1000
4) 2000Correct
Incorrect
-
Question 6 of 103
6. Question
ఏప్రిల్ 16న ఏ దేశానికి భారత్ కరోనా వ్యాధి నిర్మూలన కోసం 28 లక్షల పారాసిటమాల్ మాత్రలను అందజేసింది?
1) అమెరికా
2) ఫ్రాన్స్
3) బ్రిటన్
4) రష్యాCorrect
Incorrect
-
Question 7 of 103
7. Question
ఏప్రిల్ 14న ఏ దేశంలో అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా అభినందన సభ నిర్వహించారు?
1) అమెరికా
2) ఫ్రాన్స్
3) బ్రిటన్
4) సిరియాCorrect
Incorrect
-
Question 8 of 103
8. Question
కబడ్డీ ప్రపంచ కప్ టోర్నీ ఫిబ్రవరి 9 నుంచి 16 వరకు పాకిస్థాన్‌లో జరిగింది. ఈ టోర్నీ విజేత?
1) భారత్
2) థాయిలాండ్
3) పాకిస్థాన్
4) ఇరాన్Correct
Incorrect
-
Question 9 of 103
9. Question
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానామ్ ఏ దేశానికి చెందినవారు?
1) జింబాబ్వే
2) ఇథియోపియా
3) సిరియా
4) జపాన్Correct
Incorrect
-
Question 10 of 103
10. Question
ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో భారత వృద్ధి రేటు శాతం?
1) 1.1
2) 1.2
3) 1.3
4) 1.4Correct
Incorrect
-
Question 11 of 103
11. Question
కేంద్రం నిషేధించిన యాప్?
1) ఆరోగ్య సేతు
2) కొవిడ్-19
3) జూమ్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 12 of 103
12. Question
దేశంలోని ప్రస్తుత జిల్లాల సంఖ్య?
1) 700
2) 600
3) 734
4) 736Correct
Incorrect
-
Question 13 of 103
13. Question
కేంద్రం ఎన్ని జిల్లాలను కరోనా హాట్స్పాట్లుగా గుర్తించింది?
1) 160
2) 170
3) 180
4) 190Correct
Incorrect
-
Question 14 of 103
14. Question
ఏ దేశ పార్లమెంట్లో స్థానాలు 330కు మించి ఉన్నాయి?
1) రష్యా
2) బ్రిటన్
3) ఫ్రాన్స్
4) దక్షిణ కొరియాCorrect
Incorrect
-
Question 15 of 103
15. Question
ఆపరేషన్ ముల్లర్‌తో సంబంధం ఉన్న దేశం?
1) సిరియా
2) ఇటలీ
3) ఆఫ్ఘనిస్థాన్
4) పాకిస్థాన్Correct
Incorrect
-
Question 16 of 103
16. Question
ఏప్రిల్ 1న ప్రభుత్వ రంగంలోకి ఎన్నిక బ్యాంకులు విలీనమయ్యాయి?
1) 9
2) 10
3) 11
4) 12Correct
Incorrect
-
Question 17 of 103
17. Question
ఆసియాలో తొలి ఏరోస్పేస్ మ్యూజియం ఏ నగరంలో ఉంది?
1) ఢిల్లీ
2) ముంబై
3) బెంగళూరు
4) లక్నోCorrect
Incorrect
-
Question 18 of 103
18. Question
ప్రపంచంలోనే తొలిసారిగా ఉచిత ప్రజా రవాణాను అందుబాటులోకి తెచ్చిన దేశం?
1) క్యూబా
2) చైనా
3) వెనెజులా
4) లక్సెంబర్గ్Correct
Incorrect
-
Question 19 of 103
19. Question
ప్రభుత్వ ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ?
1) 117
2) 118
3) 119
4) 120Correct
Incorrect
-
Question 20 of 103
20. Question
వరల్డ్ హెరిటేజ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 17
2) ఏప్రిల్ 18
3) ఏప్రిల్ 20
4) ఏప్రిల్ 19Correct
Incorrect
-
Question 21 of 103
21. Question
2020 ప్రపంచ వారసత్వ దినోత్సవం థీమ్ ?
1) భాగస్వామ్య సంస్కృతి
2) భాగస్వామ్య వారసత్వం
3) భాగస్వామ్య బాధ్యత
4) పైవన్నీCorrect
Incorrect
-
Question 22 of 103
22. Question
కోవిడ్-19 మహ్మరి నియంత్రణలో భాగంగా ఏ ప్రభుత్వం ఇటీవల ‘అసెస్ కరోనా’ అనే మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తుంది?
1) ఢిల్లీ
2) హర్యానా
3) తెలంగాణ
4) మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 23 of 103
23. Question
దేశంలోని రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను అమ్మకాల కోసం తరలించడానికి ఏర్పాటు చేసిన యాప్ ?
1) కృషీ వాహన్
2) కృషీ రథ్
3) రైతు బండి
4) రైతు మండీCorrect
Incorrect
-
Question 24 of 103
24. Question
బీఎస్ఎన్ఎల్ సీఎండీ పీకే పర్వార్ ఇటీవల ఏ సంస్థ సీఎండీగా అదనపు బాధ్యతలను తీసుకున్నాడు?
1) ఎంటీఎన్ఎల్
2) ఓఎన్జీసీ
3) బీఈసీఐఎల్
4) స్పెక్ట్రమ్Correct
Incorrect
-
Question 25 of 103
25. Question
వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంబాసిడర్‌గా ఎవరిని నియమించింది?
1) పీవీ సింధు
2) విశ్వనాథన్ ఆనంద్
3) సానియా మీర్జా
4) విరాట్ కోహ్లిCorrect
Incorrect
-
Question 26 of 103
26. Question
2022లో చైనాలోని హాంగ్జౌలో నిర్వహించే ఏషియన్ పారాగేమ్స్ మస్కట్‌గా దేన్ని ఎంపికచేశారు?
1) ఫీఫీ
2) కుఫీ
3) తాఫీ
4) మఫీCorrect
Incorrect
-
Question 27 of 103
27. Question
ఇండియన్ టూరిజం మంత్రిత్వశాఖ వెబినార్ సిరీస్ ఈ టైటిల్ పేరుతో విడుదల చేసింది?
1) దేఖో అప్నాదేశ్
2) దేఖో అప్నా రాష్ర్ట్
3) హమారా దేశ్
4) ఏదీకాదుCorrect
Incorrect
-
Question 28 of 103
28. Question
గూగుల్ ఇటీవల ఆయా ప్రాంతాల్లోని ఇంటికి అవసరమైన సరుకులకు సంబంధించిన దుకాణాల సమాచారం కోసం ‘నియర్‌బై స్పాట్’ను గూగుల్ పే పరిధిలో ప్రారంభించింది. అయితే ఈ యాప్ కింది ఏ నగరంలో అందుబాటులో లేదు?
1) బెంగళూరు
2) హైదరాబాద్
3) ముంబై
4) చైన్నెCorrect
Incorrect
-
Question 29 of 103
29. Question
దేశంలోని ఏ రాష్ట్రంలో కొవిడ్-19 రోగులకు ఆహారం, మందులను ఇవ్వడానికి ‘కోబాట్-రోబోటిక్స్’ అనే రోబోట్‌ను ఉపయోగిస్తున్నారు?
1) జార్ఖండ్
2) ఢిల్లీ
3) హర్యానా
4) ఉత్తరప్రదేశ్Correct
Incorrect
-
Question 30 of 103
30. Question
కోవిడ్-19 కరోనా వైరస్ టెస్ట్‌ల కోసం రక్త సేకరణ కోసం COVSACK కియోస్క్‌ను ఏ సంస్థ రూపొందించింది?
1) సీసీఎంబీ
2) డీఆర్డీవో
3) సీఎస్ఐఆర్
4) ఐసీఎంఆర్Correct
Incorrect
-
Question 31 of 103
31. Question
భారత రాజ్యాంగపు నాల్గవ షెడ్యూల్ లో ప్రస్తుతమున్న ఏర్పాటు ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులచే నింపుటకు కేటాయిమ్చినా రాజ్యసభ సీట్లు
Correct
Incorrect
-
Question 32 of 103
32. Question
పార్లమెంటులోని ఏ సభలోను సభ్యుడు కానీ వ్యక్తి మంత్రిగా నియమించబడినచో ఆర్టికల్ 75 (5 ) ప్రకారం ఆ వ్యక్తి పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యుడు కావలసిన కాల పరిమితి గడువు
Correct
Incorrect
-
Question 33 of 103
33. Question
దేశంలో సాధారణ మరియు విత్త పరిపాలనను సమర్ధవంతంగా నియంత్రణ చేయుటకు పార్లమెంట్ నియమించిన ముఖ్యమైన శాశ్వతమైన కమిటీలు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, డిపార్ట్మెంటల్ కమిటీలు మరియు
Correct
Incorrect
-
Question 34 of 103
34. Question
శాసనసభలో ప్రస్తుతం ఉన్న 175 సీట్లను ఎంతకు పెంచాలని ఉభయ సభలు కేంద్రాన్ని కోరుతూ తీర్మానించాయి?
Correct
Incorrect
-
Question 35 of 103
35. Question
నవ్యంధ్రప్రదేశ్ ఏ ప్రాంతాన్ని కోల్పోవడం వాళ్ళ తన ఆదాయం ను గణనీయంగా కోల్పోయింది?
Correct
Incorrect
-
Question 36 of 103
36. Question
నవ్యంధ్రప్రదేశ్ రుణమాఫీ కోసం 3068.35 కోట్లు కేంద్రం మినహాయించిన ఇంకా ఎన్ని కోట్లు మినహాయింపు కోరుతుంది?
Correct
Incorrect
-
Question 37 of 103
37. Question
నవ్యంధ్రప్రదేశ్ రుణమాఫీ కోసం 3068.35 కోట్లు కేంద్రం మినహాయించిన ఇంకా ఎన్ని కోట్లు మినహాయింపు కోరుతుంది?
Correct
Incorrect
-
Question 38 of 103
38. Question
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం – 2014 లో మౌళిక సదుపాయాలు వనరుల గురించి ఏ భాగంలో మరియు ఏ షెడ్యూలలో పేర్కొన్నారు?
Correct
Incorrect
-
Question 39 of 103
39. Question
రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జిఎస్ డి పి) లో ఆంధ్రప్రదేశ్ సాధించిన వృద్ధిరేటు?
Correct
Incorrect
-
Question 40 of 103
40. Question
ఆంద్రప్రదేశ్ నుండి ఇండిపెండెంట్ స్కూల్స్ అసోసియేషన్ అఫ్ సౌత్ వెస్ట్ సదస్సు లో ప్రసంగించినది?
Correct
Incorrect
-
Question 41 of 103
41. Question
ఈ క్రింది వాటిలో స్థానిక ప్రభుత్వాలకు గల లక్షణాలు ఏవి?
Correct
Incorrect
-
Question 42 of 103
42. Question
మున్సిపాలిటీల పదవీకాలం ఈ చట్టం ద్వారా ఐదు సంవత్సరాలకు నిర్ణయించబడింది?
Correct
Incorrect
-
Question 43 of 103
43. Question
స్థానిక ప్రభుత్వాన్ని బలోపేతం చేయడానికి, అలానే స్థానిక ప్రభుత్వ పాలన సంస్థల్లో భారతీయులకు ప్రవేశం కల్పించమని లార్డ్ మేయో ఏ సంవత్సరం లో తీర్మానం ఇచ్చింది?
Correct
Incorrect
-
Question 44 of 103
44. Question
పంచాయితీరాజ్ పై ఏర్పాటు చేయబడిన ఇతర కమిటీలు ఏవి?
Correct
Incorrect
-
Question 45 of 103
45. Question
రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటుల క్రిందికి రానిది ఏమిటి?
Correct
Incorrect
-
Question 46 of 103
46. Question
పంచాయితీ పరిపాలనలో వచ్చు ఆరోపణలపై విచారణ చేసి జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇచ్చేది ఎవరు?
Correct
Incorrect
-
Question 47 of 103
47. Question
ఎప్పుడు రైతు కోసం చంద్రన్న యాత్ర ముగిసింది?
Correct
Incorrect
-
Question 48 of 103
48. Question
పంచాయితీ ల గ్రామసభ యొక్క పని సామర్ధ్యాన్ని పెంచడం కోసం ఏర్పాటు చేసిన పథకం పేరు ఏమిటి?
Correct
Incorrect
-
Question 49 of 103
49. Question
లక్ష రూపాయిల ఋణం రైతులకు వడ్డీ లేకుండా 1 లక్ష నుండి 5 లక్ష ల దాకా ఋణం తీసుకున్న రైతులకు పావలా వడ్డీకి ఋణం ఎ పథకం ఎ ద్వారా ఇస్తారు?
Correct
Incorrect
-
Question 50 of 103
50. Question
సుగంధ ద్రవ్యాల పార్కులను ఆంద్రప్రదేశ్ లో ఎక్కడ ప్రారంభించారు?
Correct
Incorrect
-
Question 51 of 103
51. Question
స్వయం సహాయక సంఘాలు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలపై వడ్డీని ఏ ప్రభుత్వం చెల్లిస్తుంది?
Correct
Incorrect
-
Question 52 of 103
52. Question
హిందూ వివాహ చట్టం ఎప్పుడు ప్రారంభం అయింది?
Correct
Incorrect
-
Question 53 of 103
53. Question
ఈ క్రింది వానిలో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు ఏవి?
Correct
Incorrect
-
Question 54 of 103
54. Question
తప్పనిసరిగా విధించే పన్నులు ఏవి?
Correct
Incorrect
-
Question 55 of 103
55. Question
కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు ఏవి?
Correct
Incorrect
-
Question 56 of 103
56. Question
20% of 25% of 300 = ?
Correct
20% of 25% of 300 = (1/5) × (1/4) × 300 = 15
Incorrect
20% of 25% of 300 = (1/5) × (1/4) × 300 = 15
-
Question 57 of 103
57. Question
ఒక వస్తువు యొక్క కొన్న వెల మరియు అమ్మిన వెలల మధ్య నిష్పత్తి 5 : 6 అయిన లాభ శాతం ఎంత?
Correct
కొన్నవెల = 5 భాగాలు, అమ్మిన వెల = 6 భాగాలు..
లాభ శాతం = [(1/5) × 100]% = 20%Incorrect
కొన్నవెల = 5 భాగాలు, అమ్మిన వెల = 6 భాగాలు..
లాభ శాతం = [(1/5) × 100]% = 20% -
Question 58 of 103
58. Question
రూ. 5000 అసలు పై 10 % వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సం లకు అయ్యే బరువడ్డీ ఎంత?
Correct
బరువడ్డీ SI = PTR/100 = (5000 × 4 × 10)/100 = రూ. 2000
Incorrect
బరువడ్డీ SI = PTR/100 = (5000 × 4 × 10)/100 = రూ. 2000
-
Question 59 of 103
59. Question
మానవునిలో జీర్ణమయ్యే పిండి పదార్థాలు?
Correct
Incorrect
-
Question 60 of 103
60. Question
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన ‘ఎల్పీజీ పంచాయత్’ ను ప్రారంభించింది?
Correct
రామ్ నాథ్ కోవింద్
Incorrect
రామ్ నాథ్ కోవింద్
-
Question 61 of 103
61. Question
హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ లో శిక్షణ పొంది యుద్ధ విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళ ఎవరు?
Correct
అవనీ చతుర్వేది
Incorrect
అవనీ చతుర్వేది
-
Question 62 of 103
62. Question
2017 సంవత్సరంలో దేశవ్యాప్తంగా చెలరేగిన మత కల్లోలాల సంఘటనలు అత్యధిక శాతం ఎక్కడ చోటుచేసుకున్నాయి
Correct
ఉత్తర ప్రదేశ్
Incorrect
ఉత్తర ప్రదేశ్
-
Question 63 of 103
63. Question
దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలను దిగుమతి చేసుకోవడం లో ప్రపంచదేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది
Correct
ఇండియా
Incorrect
ఇండియా
-
Question 64 of 103
64. Question
ద్రవ్యరాశి : గ్రామ్ :: ? : సెంటిమీటరు
Correct
పొడవు
Incorrect
పొడవు
-
Question 65 of 103
65. Question
తెలుపు అనగా నలుపు, నలుపు అనగా ఎరుపు, ఎరుపు అనగా నీలం, నీలం అనగా పసుపు, పసుపు అనగా ఊదా అయినా ఆకాశం రంగును ఏది సూచిస్తుంది?
Correct
పసుపు
Incorrect
పసుపు
-
Question 66 of 103
66. Question
కింది సిరీస్‌లో ముందు E ఉండి తర్వాత P లేని Cలు ఎన్ని ఉన్నాయి?
E C M A B E C P P E C O E C P N E C R E C G C P E C G
Correct
4
Incorrect
4
-
Question 67 of 103
67. Question
ఒక గడియారం అద్దంలో 9.45 గం. సమయాన్ని చూపుతుంది. అయితే వాస్తవ సమయం ఎంత?
Correct
3.15
Incorrect
3.15
-
Question 68 of 103
68. Question
“బ్లూ ఆర్మీ” అని దీనికి పేరు
Correct
Incorrect
-
Question 69 of 103
69. Question
మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడినది.
Correct
Incorrect
-
Question 70 of 103
70. Question
వాటికన్ నోబెల్ గ్రహీత __________ ని ‘లాంప్ ఆఫ్ పీస్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్’ అవార్డుతో సత్కరించింది.
Correct
Incorrect
-
Question 71 of 103
71. Question
దక్షిణాఫ్రికా వ్యాపారాలపై హింస తరువాత దక్షిణాఫ్రికా తన రాయబార కార్యాలయాన్ని ______ లో తాత్కాలికంగా మూసివేసింది.
Correct
Incorrect
-
Question 72 of 103
72. Question
జింబాబ్వే మాజీ అధ్యక్షుడు ______ ఇటీవల మరణించారు.
Correct
Incorrect
-
Question 73 of 103
73. Question
Ternational అక్షరాస్యత దినోత్సవం ఏటా ________న జరుపుకుంటారు.
Correct
Incorrect
-
Question 74 of 103
74. Question
అస్సాంలోని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) ను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్ర అసెంబ్లీ ఏది?
Correct
Incorrect
-
Question 75 of 103
75. Question
వాలంటరీ ఏజెన్సీల స్టాండింగ్ కమిటీ (SCOVA) యొక్క 31 వ సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు?
Correct
Incorrect
-
Question 76 of 103
76. Question
ఆల్కా లాంబా _______ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Correct
Incorrect
-
Question 77 of 103
77. Question
ఇస్లామిక్ దేశాల సమాఖ్య (ఎఐసి) స్థాపించబడిన సంవత్సరం?
Correct
Incorrect
-
Question 78 of 103
78. Question
ఈ క్రిందివానిలో ఏది బ్రిక్స్ కూటమిలో సభ్యదేశం కాదు.
Correct
Incorrect
-
Question 79 of 103
79. Question
G-20 సమావేశం 2016లో జరిగినది
Correct
Incorrect
-
Question 80 of 103
80. Question
భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పౌర, సైనిక మరియు రెవెన్యూ కార్యకలాపాలపై బ్రిటిష్ ప్రభుత్వం తన సంపూర్ణ నియంత్రణను నెలకొల్పుటకు బ్రిటన్‌లో నియంత్రణ మందలి ఈ కింది ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు.
Correct
Incorrect
-
Question 81 of 103
81. Question
భారతదేశంలో బ్రిటిష్ పాలనకాలంలో, గవర్నర్ జనరల్ కౌన్సిల్ కు న్యాయ సభ్యుడిగా నియమించబడిన మొదటి భారతీయుడు ఈ కింది వారిలో ఎవరు?
Correct
Incorrect
-
Question 82 of 103
82. Question
Quesion : ప్రస్తుతం భారత్‌లో హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రలు ఎన్ని అందుబాటులో ఉన్నాయి?
1) 3.28 కోట్లు 2) 4.28 కోట్లు
3) 4.21 కోట్లు 4) 5.28 కోట్లుCorrect
Incorrect
-
Question 83 of 103
83. Question
Quesion : ప్రస్తుతం ఏ సంస్థలో 54 సభ్యదేశాలు ఉన్నాయి?
1) కామన్వెల్త్ 2) ఈయూ
3) అపెక్ 4) ఒపెక్Correct
Incorrect
-
Question 84 of 103
84. Question
Quesion : సుస్థిరమైన వృద్ధి సాధించడానికి భాగస్వామ్యాన్ని పెంపొందించాలని ఏషియాన్ సంస్థ ఎన్నో సమావేశంలో పిలుపునిచ్చింది?
1) 35 2) 36
3) 37 4) 38Correct
Incorrect
-
Question 85 of 103
85. Question
Quesion : 2022లో కామన్వెల్త్ క్రీడలను బర్మింగ్‌హాంలో నిర్వహించనున్నారు. భారత్‌లో ఏ ఏడాదిలో వీటిని నిర్వహించారు?
1) 2010 2) 2011
3) 2012 4) 2014Correct
Incorrect
-
Question 86 of 103
86. Question
Quesion : కింది వాటిలో గ్రాస్‌కోర్టులో నిర్వహించే టెన్నిస్ టోర్నీ?
1) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2) ఫ్రెంచ్ ఓపెన్
3) వింబుల్డన్ 4) అమెరికన్ ఓపెన్Correct
Incorrect
-
Question 87 of 103
87. Question
Quesion : కిందివాటిలో అభివృద్ధి చెందిన దేశాల సంస్థ?
1) జీ-4 2) జీ-20
3) జీ-5 4) జీ-7Correct
Incorrect
-
Question 88 of 103
88. Question
Quesion : భారతదేశానికి కింది ఏ సంస్థలో సభ్యత్వం లేదు?
1) డబ్ల్యూటీవో
2) డబ్ల్యూహెచ్‌వో
3) ఐఎల్వో
4) ఏపీఈసీ (అపెక్)Correct
Incorrect
-
Question 89 of 103
89. Question
Quesion : భారత సంతతి వైద్యురాలు భాషాముఖర్జీ 2019కు గాను ఏ దేశ మిస్ యూనివర్స్‌గా ఎంపికయ్యారు?
1) అమెరికా 2) ఇండియా
3) ఫ్రాన్స్
4) బ్రిటన్Correct
Incorrect
-
Question 90 of 103
90. Question
Quesion : భారత్ ఉచితంగా 34 లక్షల హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రలను ఏ దేశానికి పంపించింది?
1) అమెరికా 2) బ్రిటన్
3) ఫ్రాన్స్ 4) ఇజ్రాయెల్Correct
Incorrect
-
Question 91 of 103
91. Question
Quesion : హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడకాన్ని నిలిపివేసిన దేశం?
1) ఫ్రాన్స్ 2) చైనా
3) జపాన్ 4) జర్మనీCorrect
Incorrect
-
Question 92 of 103
92. Question
Quesion : రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొని స్వర్ణం సాధించిన డొనాటో సాచియా…. కరోనాతో మరణించారు. ఈమె ఏ దేశానికి చెందినవారు?
1) జపాన్ 2) జర్మనీ
3) ఇటలీ 4) అమెరికాCorrect
Incorrect
-
Question 93 of 103
93. Question
Quesion : ఏ దేశంలో కరోనా రోగులకు రోబోలతో సేవలు అందిస్తున్నారు?
1) చైనా 2) స్పెయిన్
3) ఇటలీ 4) జపాన్Correct
Incorrect
-
Question 94 of 103
94. Question
Quesion : అమెరికాలో ఏ యుద్ధ నౌకలో కరోనా కలకలం అంటూ వార్తల్లోకి వచ్చింది?
1) వాషింగ్టన్
2) అబ్రహం లింకన్
3) ఐసన్ హోవర్
4) థియోడర్ రూజ్వెల్ట్Correct
Incorrect
-
Question 95 of 103
95. Question
Quesion : గీతా రామ్‌జీ కరోనా వైరస్ లక్షణాలతో మరణించింది. ఈమె ఏ వ్యాధి పరిశోధకురాలు?
1) ఎయిడ్స్
2) స్వైన్‌ఫ్లూ
3) బర్డ్ ఫ్లూ
4) ఎబోలాCorrect
Incorrect
-
Question 96 of 103
96. Question
Quesion : ఆపరేషన్ తబ్లిగీ జమాత్‌కు నాయకత్వం వహించింది ఎవరు?
1) కరంబీర్ సింగ్
2) అజిత్ ధోవల్
3) బిపిన్ రావత్
4) మనోజ్ ముకుంద్ నరవణేCorrect
Incorrect
-
Question 97 of 103
97. Question
Quesion : జమ్ము కశ్మీర్లో ఎన్నేండ్లు స్థిర నివాసం ఉన్నవారిని స్థానికులుగా గుర్తించాలని కేంద్ర నిర్ణయించింది?
1) 7
2) 6
3) 10
4) 15Correct
Incorrect
-
Question 98 of 103
98. Question
Quesion : కరోనా వైరస్ వ్యాప్తిలో కేంద్రం ఎన్ని జిల్లాలను అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించింది?
1) 75
2) 85
3) 80
4) 90Correct
Incorrect
-
Question 99 of 103
99. Question
విశ్వదాతలు ఈ రక్త వర్గానికి చెంది ఉంటారు?
A) A
B) B
C) AB
D) OCorrect
Incorrect
-
Question 100 of 103
100. Question
కంప్యూటర్ RAM లో సూచనలు మరియు మెమొరి చిరునామాలు వీనినుపయోగించి నిల్వ చేయ బడతాయి?
A) పారిటీ బిట్స్
B) బైనరి అంకెలు
C) ఆక్టల్ అంకెలు
D) హెక్సాదశాంశాలుCorrect
Incorrect
-
Question 101 of 103
101. Question
1948 లో జైపూర్ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షుడు
A) బి. పట్టాభి సీతారామయ్య
B) జవహర్ లాల్ నెహ్రూ
C) నేతాజీ సుభాస్ చంద్ర బోస్
D) దుర్గాబాయ్ దేశ్ ముఖ్Correct
Incorrect
-
Question 102 of 103
102. Question
బౌద్ధుల దేవాలయములను ఇలా పిలుస్తారు?
A) జనపదములు
B) ఆహారాలు
C) చైత్య స్థూపాలు
D) ఆరామాలుCorrect
Incorrect
-
Question 103 of 103
103. Question
వై.ఎస్. జగన్మోహన రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ దస్త్రాన్ని ఆమోదిస్తూ మొట్ట మొదటి సంతకం చేశారు?
A) పాత్రికేయుల ఆరోగ్య భీమా నవీకరణ దస్త్రం
B) అనంతపురం ఎక్స్ ప్రెస్ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరు దస్త్రం
C) ఆశా వర్కర్ల జీతాల పెంపు దస్త్రం
D) వృద్ధుల, దివ్యాంగుల పెన్షన్ల పెంపు దస్త్రంCorrect
Incorrect
అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ స్టడీస్ ,మేము మా వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాము. TOPIC : – జనరల్ స్టడీస్ పంచాయతీ సెక్రెటరీ, ఎస్సై ,కానిస్టేబుల్ ,విఆర్వో ,విఆర్ఏ డిఎస్సి, గ్రూప్స్ మరి ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే అతి ముఖ్యమైన స్టడీ మెటీరియల్
Join us on Telegram Group link : https://t.me/joinchat/LFMeW08Z9mnz2Nzh5xQkMQ
Thank you visit again.
DOWNLOAD 150+ GENERAL STUDIES PDF’s CLICK HERE
Daily Current Affairs @ http://www.shineindiaeducation.com/daily-current-affairs-in-telugu-shine-india-daily-current-affairs-in-telugu/
General Studies ( 120+ Topic wise ) Download Pdf : http://www.shineindiaeducation.com/general-studies-practice-bits-in-telugu/
Weekly & Monthly Current Affairs PDF @ http://www.shineindiaeducation.com/monthly-weekly-current-affairs-pdf-in-telugu/
Indian Polity Topic wise Pdf @ http://www.shineindiaeducation.com/shineindiaindian-poilty/
AP History PDF Download @ http://www.shineindiaeducation.com/andhra-pradesh-history-bit-bank-in-telugu-download-andhra-pradesh-history-in-telugu/
PET @ http://www.shineindiaeducation.com/pet-physical-education-teacher-model-question-papers-in-telugu/
ANM / MPHA Model Papers @ http://www.shineindiaeducation.com/anm-mpha-model-papers-in-telugu/
RRB Group – D / NTPC @ http://www.shineindiaeducation.com/rrb-previous-year-question-papers/
AP Sachivalayam Complete Material & Online test : http://www.shineindiaeducation.com/ap-sachivalayam-complete-study-materials-in-telugu/
Video Classes
General Studies in Telugu : https://www.youtube.com/watch?v=YDCDmI8rtuk&list=PLH5VcO4kq9g5ssA5nPiqC47is12Gf0oUQ
WEEKLY & MONTHLY CURRENT AFFAIRS :
https://www.youtube.com/watch?v=W327 yvVpgYi4&list=PLH5VcO4kq9g51c90Rjt2HVGoitCnpuudf
INDIAN POLITY CLASSES IN TELUGU : https://www.youtube.com/watch?v=90vR0qZ-9U4&list=PLH5VcO4kq9g4UTJM2o0Ffqe3Q27 CsBXGJd
DSC – TET / TET MODEL PAPERS : https://www.youtube.com/watch?v=27 FovelKgqp4&list=PLH5VcO4kq9g4FLJM7w_IRUj4bZG27 XtshH
ARTICLE 370 BITS : https://www.youtube.com/watch?v=PaoF2GM0JIc&list=PLH5VcO4kq9g27 qCuKwKi045WlPlpEo2AZS
DAILY CURRENT AFFAIRS : https://www.youtube.com/watch?v=XX7XvHPNlTg&list=PLH5VcO4kq9g27 -ju1VzYlEB98757RKJ7vq
Daily GK & CURRENT AFFAIRS : https://www.youtube.com/watch?v=W327 yvVpgYi4&list=PLH5VcO4kq9g27 oa3EuwavkaUgUwjCWMABh
RRB MODEL PAPERS : https://www.youtube.com/watch?v=SlUVYbQCNSc&list=PLH5VcO4kq9g5XpTeb3cP-DDlhQ1Owxmse
BIOLOGY BITS IN TELUGU : https://www.youtube.com/watch?v=8UyhUDgfHnM&list=PLH5VcO4kq9g4march TbmAoLWz27 99W5urUsqT
Environmental Studies In Telugu : https://www.youtube.com/watch?v=xzAnvJDPF_E&list=PLH5VcO4kq9g58azTa33nqXikdq-oQF27 Na
Standard GK in Telugu : https://www.youtube.com/watch?v=0QkPP27 EtENI&list=PLH5VcO4kq9g5PZ-CLCJmATZKJzCikTTkb
General Science Bit Bank : https://www.youtube.com/watch?v=uoi05yKZD-c&list=PLH5VcO4kq9g72ma_PSasWRf3AWwbnlxV1
Science and Technology in Telugu : https://www.youtube.com/watch?v=FDH27 CKyHvA8&list=PLH5VcO4kq9g51f4RPW0BK9K7r0zBnJEFS
తెలంగాణ చరిత్ర || Telangana History : https://www.youtube.com/watch?v=SzaMC3gCm9g&list=PLH5VcO4kq9g7jB827 bOPhpjtQyk_sV_FqX
Tags: Dsc general science bits in telugu, dsc general studies bits, Dsc general studies for si, Dsc general studies practice bits in telugu, Dsc gk Bit bank, Dsc gk bits 2020, Dsc gk for constable, Dsc gk in Telugu, Dsc Gk Most Expectd Imp Bits, Dsc latest general knowledge in telugu, Dsc physics bits, Dsc rrb general studies bits in telugu, Dsc SGT gk important Bits with Answers, general Studies In Telugu, gk model paper, Groups dsc general studies bits, Groups Dsc SGT gk important Bits with Answers, Groups general science bits in telugu, Groups general studies for si, Groups general studies practice bits in telugu, Groups gk Bit bank, Groups gk bits 2020, Groups gk for constable, Groups gk in telugu, Groups gk model paper, Groups Gk Most Expectd Imp Bits, Groups gs for constable, Groups latest general knowledge in telugu, Groups physics bits, Groups rrb general studies bits in telugu, gs for constable, history gk in Telugu, latest general knowledge in telugu, latest gk in telugu, Panchayat Secretary, Panchayat secretary general science bits in telugu, Panchayat secretary general studies for si, Panchayat secretary general Studies In Telugu, Panchayat secretary general studies practice bits in telugu, Panchayat secretary gk Bit bank, Panchayat secretary gk bits 2020, Panchayat secretary gk for constable, Panchayat secretary gk in telugu, Panchayat secretary gk model paper, Panchayat secretary Gk Most Expectd Imp Bits, Panchayat secretary latest general knowledge in telugu, Panchayat secretary latest gk in telugu, Panchayat secretary physics bits, Panchayat secretary rrb general studies bits in telugu, Rrb dsc general studies bits, Rrb Dsc SGT gk important Bits with Answers, Rrb general science bits in telugu, rrb general studies bits in telugu, Rrb general studies for si, Rrb general studies practice bits in telugu, Rrb gk Bit bank, Rrb gk bits 2020, Rrb gk for constable, rrb gk in telugu, Rrb gk model paper, rrb Gk Most Expectd Imp Bits, Rrb physics bits, Si and constable dsc general studies bits, Si and constable Dsc SGT gk important Bits with Answers, Si and constable general science bits in telugu, Si and constable general studies for si, Si and constable general studies practice bits in telugu, Si and constable gk Bit bank, Si and constable gk bits 2020, Si and constable gk for constable, Si and constable gk in telugu, Si and constable gk model paper, Si and constable Gk Most Expectd Imp Bits, Si and constable latest general knowledge in telugu, Si and constable physics bits, Si and constable rrb general studies bits in telugu, Vro vra dsc general studies bits, Vro vra Dsc SGT gk important Bits with Answers, Vro vra general science bits in telugu, Vro vra general studies for si, Vro vra general studies practice bits in telugu, Vro vra gk Bit bank, Vro vra gk bits 2020, vro vra gk bits in telugu, Vro vra gk for constable, Vro vra gk in telugu, Vro vra gk model paper, Vro vra Gk Most Expectd Imp Bits, Vro vra latest gk in telugu, Vro vra physics bits, Vro vra rrb general studies bits in telugu, Vro vra Vro vra latest general knowledge in telugu