Shine India June 2020 Current Affairs Magazine Top – 500 Important Questions Model Paper – 3

1. మైనర్ నేరస్తులకు మరణశిక్షను రద్దు చేసిన దేశం ?
1 ) సౌదీ అరేబియా
2 ) యుఎఇ
3 ) ఒమన్
4 ) యెమెన్

2 క్రింది వారిలో ‘ మైక్రోఫోను ‘ సృష్టికర్తను గుర్తించండి ?
1 ) డేవిడ్ ఎడ్వర్డ్ హ్యుస్
2 ) జోసెఫ్ ఫారియర్
3 ) నెపోలియన్ బోనపనార్ట్
4 ) అలెగ్జాండర్ గ్రహంబెల్

3. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి అంచనాలను ” మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీన్ ” ఎంత శాతంగా అంచనా వేసింది ?
1 ) 0.8 %
2 ) 0.6 %
3 ) 0.4 %
4 ) 0.2 %

4)అమెరికాకు చెందిన జెమోగ్రాఫియా ‘ అనే సంస్థ నివేదిక ప్రకారం జనసాంద్రతలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉన్నది ?
1 ) 1
2 ) 2
3 ) 3
4 ) 4

5. యూఎస్ ఆధారిత సంస్థ జనరల్ అట్లాంటా ‘ ఇటీవల రిలయన్స్ జియోలో ఎంత శాతం వాటా పొందేందుకు రూ . 6600 కోట్లను వెచ్చించింది ?
1 ) 2.455
2 ) 1.34 %
3 ) 3.905
4 ) 7.769


Download PDF