Social Studies Model Practice Papers – 1 in Telugu || Social Studies Practice Bits in Telugu

కాంటూరు రేఖలు చాలా దగ్గరగా తీవ్రమైన వాలు కలిగి ఉన్నట్లయితే

1 . ప్రదేశాలు సముద్ర మట్టానికి దిగువన ఉన్నట్లు

2 . ప్రదేశాలు అత్యధిక ఉష్ణోగ్రత కలిగి ఉన్నట్లు

3 . ప్రదేశాలు సముద్ర మట్టానికి ఒకే ఎత్తులో ఉన్నట్లు

4 . ప్రదేశాలు అత్యల్ప ఉష్ణోగ్రత కలిగి ఉన్నట్లు

ఒక ప్రాంతం గ్రహించే సూర్యపుటం పరిమాణం ముఖ్యంగా ఏ విషయాలపై ఆధారపడి ఉంటుంది ?

ఎ . సూర్యకిరణాలు భూమిని చేరే కోణం బి . పగటి ప్రమాణం సి . సూర్యుని నుండి భూమి దూరం డి . వాతావరణం యొక్క పారదర్శకత

1 . ఎ మరియు బి

2 . ఎ , బి , సి మరియు డి

3 . బి మరియు సి

4. సి మరియు డి

 

ఆస్ట్రేలియాకు “ సజీవ శిలాజ ప్రాంతం ” అనే పేరు ఈ ఉనికి వలన వచ్చింది ?

1 . ఏనుగు

2 . పులి 3 . గొర్రెలు

4 . కంగారు

Download pdf

 

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,