Telangana History Model Paper for Practice in Telugu
Download the file :
Education is for all
Download the above file as : PDF click Here
GK is the most important topic in the
Click the below button to start the quiz.
0 of 24 questions completed
Questions:
Test Your Talent by the following test, All the best.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 24 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
చరిత్ర పరిశోధకుడైన రాబర్ట్ బ్రూస్ పూట్ తెలంగాణాలో ఈ క్రింది వాటిలో ఏ యుగం గురుంచి పరిశోదనలు ప్రారంభించిన తొలి వ్యక్తిగా చెప్పబడ్డాడు
సాంచీ స్థూపానికి రెండవ శాతకర్ణి ఏ దిక్కు తోరణాన్ని నిర్మించాడు
అజంతా గుహల్లో శాతవాహనులు సంబందించిన గుహలు ఏవి?
మేనత్త కుమార్తెలను వివాహమాడి సంప్రదాయం ప్రవేశపెట్టిన రాజవంశం ఏది
మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడు మరణించాడు
రామతీర్థ శాసనమును వేయించింది ఎవరు
విష్ణుకుండినుల కాలంలో గజదళాధిపతిని ఏమని పిలిచేవారు
రెండవ బేతరాజు ఎవరికీ సంబందించిన దండయాత్రలో పాల్గొని సబ్సి మండలంలోని 1000 గ్రామాలను, ముదిగొండ రాజ్యంలోని కొంతభాగాన్ని బహుమానంగా పొందాడు
కాకతీయరాజు దుర్గరాజుకు చలమర్తిగండ అనే బిరుదు ఉంది. ఈ బిరుదు గల మరొకరు ఎవరు
కాకతీయ రాజ్యం అంతమయ్యే నాటికీ ఢిల్లీలో ఎవరు చక్రవర్తిగా ఉన్నారు
రేకపల్లిని రాజధానిగా చేసుకొని పాలించిన రాజవంశం
మొహ్మద్ కూలీ కుతుబ్ షా భార్య భాగ్యమతికి హైదర్ మహల్ అనే పేరు ఇచ్చిన వ్యక్తి
పుష్కర సంత ప్రధానంగా దీనికి సంబందించినది
నవీనపేట వారం సంత తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో నిర్వహించబడుతుంది
స్వామి దయానంద సరస్వతి శిష్యుడు స్వామి నిత్యానంద సరస్వతి ఆర్య సమాజం వ్యాప్తికి ఏ సంవత్సరంలో హైదరాబాద్ ను సందర్శించాడు
13 వ మహిళా ఆంద్రసభ ఎక్కడ నిర్వహించ బడింది
1922 లో ఆది ద్రావిడ సంఘాన్ని స్థాపించినది ఎవరు
ఆంధ్రుల చరిత్ర పుస్తకాన్ని విజ్ఞాచంద్రిక మండలి తెలుగులో ఏ సంవత్సరంలో ప్రచురించింది
గాంధీ లైబ్రరీ ఏ సంవత్సరంలో నిర్మించారు
ఏ రోజున తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది
“ప్రతి వంటకత్తె ఒక రాజకీయ వేత్త కావలి” అని ఎవరు చెప్పారు
‘సుజాత’ పత్రిక సంపాదకుడు
తెలంగాణాలో మొట్టమొదటి కార్మికుల సమ్మె ఏ సంవత్సరంలో జరిగింది
తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ స్వతంత్రంగా ఏర్పడిన తొలి పత్రిక ఏది