Telangana Panchayat raj act 2018 || State Government,Central Government Policies in telugu pdf

DOWNLOAD

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018

ఇది క్లాస్ నెంబర్ 7 ,Part- 1

ఇందులో కొన్ని ముఖ్యమైన పథకాలు

*గిరి బాలవికాస్ పథకం జూన్ 6 2018 ప్రారంభమయింది

*రికార్డుల ప్రక్షాళన ఇది 15 సెప్టెంబర్ 2017 ప్రారంభమైంది

*మాభూమి మా పంట యాప్ ఆవిష్కరణ 2017 మే 22న జరిగింది

*మన ఊరు మన కూరగాయలు పథకం ఇది ఆగస్టు 6 2014 లో ప్రారంభమైంది

*సద్దిమూట పథకం 2014 అక్టోబర్ 13 న ప్రారంభమయింది

*సుఖీభవ పథకం ఇది 2015 అక్టోబర్ లో ప్రారంభమైంది ప్రారంభించిన ప్రదేశం తెలంగాణ రాష్ట్రం ఈ పథకం ద్వారా 104 అనే టోల్ ఫ్రీ నెంబర్ రైతుల కోసం ఏర్పాటు చేశారు రైతులకు కౌన్సిలింగ్ ఇవ్వడం వడ్డీ వ్యాపారుల నుంచి సమస్యలు లేకుండా చూడటం

*గొర్రెల పంపిణీ పథకం జూన్ 20 2010న ప్రారంభమైంది

*చేప పిల్లల పంపిణీ కార్యక్రమం

డిస్క్రిప్షన్ లో link tho డౌన్లోడ్ చేసుకోండి

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,