Telangana Panchayat raj act 2018 || State Government,Central Government Policies Part – 2 in telugu pdf

DOWNLOAD

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018

ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాలు.

దీనికి సంబంధించిన class 7

ఈ పథకాలలో భాగాలు

*బీసీలకు 100% సబ్సిడీ రుణాలు పంపిణీ పథకం

* కంటి వెలుగు పథకం రైతు భీమా పథకం  : ఇది 13 ఆగస్టు 2018 నుండి ప్రారంభం

*పాడి పశువుల పంపిణీ పథకం : ఇది 11 ఆగస్టు 2018న ప్రారంభించారు

* హరితహారం నాలుగో విడత  :1st తారీకు ఆగస్టు 2018 లో ప్రారంభించారు అదే కాకుండా

*రైతు బంధు పథకం : ఇది 10 మే 2018 లో ప్రారంభించారు ఇది ప్రారంభించిన ప్రదేశం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏలూరు నగరంలో ప్రారంభించారు

భూరికార్డుల ప్రక్షాళన : ఇది 15 సెప్టెంబర్ 2017 హైదరాబాద్ మినహా 30 జిల్లాలో ప్రారంభమైంది.

We provide video services to the YOUTUBE viewers with a pair of YOUTUBE Channels :

1.Shine India – SR Tutorial : View

2.Shine India – Education : View

To Download pdf also Visit Website : www.shineindiasrtutorial.com

Join us on Telegram Group link : https://t.me/joinchat/LFMeW08Z9mnz2Nzh5xQkMQ

Follow us on FACEBOOK @ www.facebook.com/shineindiaeducation

Thank you visit again.

 

 

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,