యూనియన్ మరియు దాని భూభాగం – Union and its Territory Indian Polity Practice Bits in Telugu Download pdf
యూనియన్ & దాని భూభాగం - Indian Polity Mock Test
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
All The Best
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
-
Question 1 of 10
1. Question
ఈ కింది వారిలో ఎవరు జవహర్ లాల్ నెహ్రూ నియమించిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్.ఆర్.సి) సభ్యుడు కాదు?
Correct
Incorrect
-
Question 2 of 10
2. Question
భారతదేశంలోని ఒక రాష్ట్ర సరిహద్దును మార్చే విధానము ఈ కింది ఏ నిబంధనలో పొందు పరచబడినది?
Correct
Incorrect
-
Question 3 of 10
3. Question
భాష ప్రయుక్త ప్రావిన్సుల వాంఛనీయత విచారణకు 1948లో నియమించబడిన భాషా ప్రయుక్త ప్రావిన్సుల కమిషన్ అధ్యక్షులు ఈ కింది వారిలో ఎవరు?
Correct
Incorrect
-
Question 4 of 10
4. Question
స్వాతంత్ర్య భారతదేశంలోని భాషా ప్రాతిపదిక రాష్ట్రాల పునర్వవ్యస్థీకరణ దృష్ట్యా ఈ కింది వానిలో సరియైనది ఏది?
ఎ. తెలుగు ప్రజలకొరకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రము 1953 సంవత్సరము నుండి మనుగడలోకి వచ్చింది.
బి. ఆంధ్ర ఉద్యమ విజయం మేల్కొలుపుతో వచ్చిన భాషా ప్రాతిపదిన రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ ఉద్యమాలకు జవహర్ లాల్ నెహ్రూ ప్రత్యేకంగా మద్దతునిచ్చారు.Correct
Incorrect
-
Question 5 of 10
5. Question
ఈ కింది వాటిని భారత యూనియన్ దృష్ట్యా పరిశీలించుము?
ఎ. నాగాలాండ్ రాష్ట్ర ఏర్పాటు
బి. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం
సి. హర్యానా రాష్ట్ర ఏర్పాటు
డి. గుజరాత్ రాష్ట్ర ఏర్పాటు
పై వాని యొక్క సరియైన కాలక్రమానుసారం ఏది?Correct
Incorrect
-
Question 6 of 10
6. Question
భారత పార్లమెంట్ వీటిని ఏర్పాటు చేయుటకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంను 1956 ఆమోదించింది?
Correct
Incorrect
-
Question 7 of 10
7. Question
1950లో భారత రాజ్యాంగం భారతదేశ రాష్ట్రాలను ఎ,బి,సి మరియు డి అను రకాలుగా విభజించింది. ఈ సందర్భంలో ఈ కింది వాటిలో సరియైన వ్యాఖ్యం ఏది?
Correct
Incorrect
-
Question 8 of 10
8. Question
ఈ కింది వానిలో సరియైనది ఏది?
ఎ. భారతదేశంలోని మనుగడలో గల ఏదైన రాష్ట్ర సరిహద్దులను మార్చే ఒక బిల్లును రాజ్యసభలో మాత్రమే ప్రవేశ పెట్టాలి మరియు దానిని భారత రాష్ట్రపతి
సలహామేరకు మాత్రమే ప్రవేశపెట్టాలి.
బి. పార్లమెంట్ భారతదేశంలోని మనుగడలో గల ఏ రాష్ట్ర సరిహద్దును అయినా మార్పుల చేసే అధికారమును కలిగి ఉంది.Correct
Incorrect
-
Question 9 of 10
9. Question
ఈ కింది భారత యూనియన్ రాష్ట్రాలు ఏర్పడిన లేదా సంపూర్ణ రాష్ట్ర హోదా పొందిన సరియైన కాల క్రమానుసారం ఏది?
ఎ. ఆంధ్రప్రదేశ్
బి. హర్యానా
సి.నాగాలాండ్
డి.మహారాష్ట్రCorrect
Incorrect
-
Question 10 of 10
10. Question
భారత యూనియన్ యొక్క రాష్ట్రాలను దేని ద్వారా పునర్వీవస్థీకరించి వచ్చును లేదా వాటి సరిహద్దులలో మార్పులు చేయచ్చును?
Correct
Incorrect
Download pdf