10th November 2020 Current Affairs in Telugu || Download Shine India10-11-2020 Daily Current Affairs In Telugu

వస్తు సేవల పన్ను (GST) నెట్ వర్క సంస్థ గరిష్టంగా ఎన్ని లక్షల మంది ఒకేసారి వినియోగించుకొనే సామర్ధ్యాన్ని కల్పించింది.
1. 2 లక్షలు
2. 3 లక్షలు
3. 5 లక్షలు
4. 1.5 లక్షలు

Answer : 2

భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ ఈ క్రింది ఏ నగరంలో రూ.614 5 || ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
1. వారణాసి
2. అయోధ్య
3. అలహాబాద్
4. బరోడా

Answer : 1

భారతీయ సినిమా అయిన “నట్ ఖట్” 2020 లఘు చిత్రపురస్కారాల్లో విజేతగా నిలిచి ఆస్కార్ పరిశీలనకు అర్హత పొందింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన ప్రముఖనటిని గుర్తించండి.?
1. యామినీ గౌతమ్
2. విద్యాబాలన్
3. ఐశ్వస్య రాజేష్
4. రాణీ ముఖర్జీ

Answer : 2

ఇటీవల “ఈటా” తుఫాన్ వల్ల ఏ దేశం అధిక నష్టాన్ని చవి చూసింది.
1. ఫ్రానన్
2. బెర్ముడా
3. ఘనా
4. క్యూబా

Answer : 4

సైబర్ ఇంటెలిజెన్ సంస్థ సిబెల్ నివేదిక ప్రకారం ఇటీవల ఏ ప్రముఖ ఆన్లైన్ గ్రోసరీ సంస్థలో 2 కోట్లకు పైగా వినియోగదారుల డేటా చౌర్యం జరిగినట్లు వెల్లడించింది.
1. బెస్ట్ పైస్
2. బిగ్ బాస్కెట్
3. రిలయనన్
4. వోల్ మార్ట్

Answer : 2

ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి సందర్భంగా కేవలం రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చుకోవడానికి అనుమతులిచ్చింది.
1. జమ్మూ కాశ్మీర్
2. హరియాణా
3. పంజాబ్
4. Delhi

Answer : 2

భారతదేశంలో కోడె దూడలు కాకుండా ఆడదూడలే ఆవులకు పుట్టేలా సరికొత్త జన్యు సాంకేతికతను ఇటీవల ఏ రాష్ట్రంలోని జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి మండలి అభివృద్ధి చేసింది.
1. కర్ణాటక
2. కేరళ
3. పంజాబ్
4. Tamilnadu

Answer : 4

భారత ప్రధాని నరేంద్రమోడి ఇటీవల బహుళ ప్రయోజనాలు కల రోపాకర్ అనే నౌక సేవలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు.
1. మహారాష్ట్ర
2. గుజరాత్
3. ವನ್ನು
4. కేరళ

Answer : 2

జపాన్ చక్రవర్తిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు.
1. అకిహిటో
2. కెధనిటో
3. ఫుమిహిటో
4. నరుహిటో

Answer : 3

పేపర్ కప్పుల్లో టీ తాగటం హానికరమని ఇటీవల ఏవర్శిటీ పరిశోధకులు భారతదేశంలో కనుగొన్నారు.
1. IIT చెన్నై
2. IIT బాంబే
3. IIT ఖరగ్ పూర్
4. IISC

Answer : 3

భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు 350 శిలాజల పరిశీలన అనంతరం ఈ క్రింది జంతువులలో ఏ జంతువుల ఆవిర్భావం భారత్ లో జరిగినట్లు వెల్లడించారు.
1. పులులు
2. రైనోలు
3. పిల్లలు
4. ఏనుగులు

Answer : 2

ఆలయానికి భక్తులు తాళాలు వేసే విచిత్రమైన సాంప్రదాయంకాలం ‘బందీదేవి” ఆలయం ప్రసార మాధ్యమాల్లోకి ఎక్కింది. ఈ ఆలయం ఏ ప్రముఖ హిందూ క్షేత్రంలో కలదు.
1. ద్వారక
2. అయోధ్య
3. చిత్రకళ
4. వారణాశి

Answer : 4

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లో అమెరికా IT రంగ ఆదాయం ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నాస్కామ్ అంచనా వేసింది.
1. 191 బిలి ||$
2. 180 బిలి||
3. 170 బిలి ||
4. 213 బిలి ||

Answer : 1

కేవలం 35 రోజుల్లో 628 ఆన్ లైన్ కోర్సులు చేసి అమెరికా బుక్ ఆఫ్ రికార్డన్ లో చోటు సాధించిన భారతీయ మహిళావిద్యార్ధిని గుర్తిచండి.
1. ఫాతిమాషమ్నా
2. రసూల్ బీబీ
3. మున్నీషబ్నమ్
4. మీరావలీ షేక్

Answer : 1

కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చని అంచనా వేసింది.
1. 5 లక్షలు
2. 4 లక్షలు
3. 3 లక్షలు
4. 2 లక్షలు

Answer : 2