11th August 2020 Current Affairs in Telugu || Download Shine India 11-08-2020 Daily Current Affairs In Telugu

కరోనా మాస సామర్ధ్యాన్ని పరీక్షించే అతి చౌకైన విధానాన్ని ఇటీవల ఏవర్సిటీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
1. డ్యూక్ వర్శిటీ
2. యేల్ వర్శిటీ
3. కేంబ్రిడ్జ్ వర్శిటీ
4. ఆకన్ ఫర్డ్ వర్శిటీ

Answer : 1

వ్యవసాయ మౌలిక వసతుల కల్పనలో భాగంగా తమ ఊర్లోనే ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే రైతులకు రుణాలపై ఎంతశాతం వడ్డీరాయితీ కేంద్రం ఇస్తోంది.
1. 6%
2. 2%
3. 3%
4. 5%

Answer : 3

భారతదేశవాళీ క్రికెట్ ను BCCI ఏ టోర్నీతో కరోనా అనంతరం తొలిసారిగా ప్రారంభించనుంది.
1. రంజీఫా ట్రోఫీ
2. సయ్యద్ మస్తాన్ అలీ ట్రోఫీ
3. దిలీప్ ట్రోఫీ
4. Under 19 వరల్డ్ కప్

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థిరాస్తులకు సంబంధించి రక్తసంబంధీకులు బహుమతి క్రింద రిజిస్ట్రేషన్ కోసం ఆసివిలువలో ఎంతశాతం స్టాంపు డ్యూటీని విధించింది.
1. 2%
2. 3%
3. 5%
4. 8%

Answer : 1

ఆంధ్రప్రదేశ్ లోని ఇటీవల ఏనగరంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 10 మంది కరోనా పేషెంటన్ మృతి చెందడం జరిగింది.
1. కాకినాడ
2. విజయవాడ
3. అనంతపురం
4. కర్నూలు

Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో రైతుల కోసం మౌలిక నిధి పధకాన్ని ప్రారంభించింది.
1. రూ.20 కో||
2. రూ. 1.5 ల || కో
3. రూ. 50 వేల కో ||
4. రూ. 1 లక్ష కో ||

Answer : 4

భారతదేశంలో రాష్ట్రాలవారీ కరోనా కేసులపరంగా ఆంధ్రప్రదేశ్ తాజాగా ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 4వ స్థానం
2. 3వ స్థానం
3. 5వ స్థానం
4. 6వ స్థానం

Answer : 1

“సిల్వర్ స్టోన్” ఫార్ములా 1 కాక రేసింగ్ టోర్నమెంట్లో ఎవరు విజేతగా నిలిచారు
1. లూయిస్ హామిట్టన్
2. కెవెల్లిస్ ఫిష్
3. వెర్ స్టాపెన్
4. నధోన్ డ్యూక్

Answer : 3

భారతదేశంలో కరోనా ఏక్టివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో తాజాగా నిలిచింది.
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం

Answer : 2

ఆంధ్రప్రదేశ్ లో తాజా గణాంకాల ప్రకారం మరణాల రేటు ఎంత శాతంగా ఉంది.
1. 0.89%
2. 1.24%
3. 1.58%
4. 0.63%

Answer : 1

శ్రీలంక ఎన్నవ ప్రధానిగా మహింద రాజపక్సే తిరిగి ప్రమాణస్వీకారం చేశారు.
1. 10
2. 12
3. 13
4. 15

Answer : 3

భారత కేంద్ర రక్షణ శాఖ తాజాగా వెల్లడించిన కీలక నిర్ణయాలకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ) 101 రకాల ఆయుధాలు, పోరాట వ్యవస్థ దిగుమతులపై నిషేధం విధించనుంది.
బి) 2023 నాటికల్లా ఈ నిషేధం పరిపూర్ణమవనుంది
సి) దేశీయ ఆయుధ పరిశ్రమలకు ఈ నిర్ణయం వల్ల5-7 ఏళ్ళలో 4 ల || కో || రూ. కాంట్రాక్టులు దక్కనున్నాయి
డి) అస్త్ర MK-1 క్షిపణులకు మాత్రం మినహాయింపు నివ్వడం జరిగింది.?
1. సి మాత్రమే
2. ಬಿ&ಡಿ
3. ఎ&బి
4. డి మాత్రమే

Answer : 2

ఇటీవల ఏ రాష్ట్రం కరోనా చికిత్సకోసం 20% శాతం (50వేల ||రూ. మించకుండా) రోగులవద్ద ఎడ్వానన్ డబ్బు తీసుకోరాదని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది.
1. బీహార్
2. పశ్చిమబెంగాల్
3. రాజస్థాన్
4. ఉత్తరప్రదేశ్

Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా PM కిసాన్ నిధి 6వ విడతక్రింద 8.5 కోట్లు రైతులకు ఎన్ని వేల కోట్ల రూపాయల విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
1. 15 వేల కో ||రూ.
2. 10 వేల కో ||రూ.
3. 18 వేల కో ||రూ.
4. 17 వేల కో ||రూ.

Answer : 4

అయోధ్య రామాలయం కోసం 2.1 టన్నుల భారీ గంట తయారవుతోంది. ఈ గంట ”
జలేసర్”లో కార్మికులు తయారుచేస్తున్నారు. ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది.
1. రాజస్థాన్
2. బీహార్
3. మహారాష్ట్ర
4. ఉత్తరప్రదేశ్

Answer : 4

పెడ్రో కాటెరియానో తరువాత వాల్టర్ రోజర్ మార్టోస్ రూయిజ్ ఏ దేశ ప్రధానిగా విజయం సాధించారు?
1) బొలీవియా
2) ఈక్వెడార్
3) బ్రెజిల్
4) పెరూ

Answer : 4

ఏ సంస్థ ‘ఎన్ రివార్డ్స్’, బిజినెస్ ఇంటెలిజెన్స్ మరియు ఎనలిటిక్స్ ఓమ్ని-ఛానల్ మల్టీ-బ్రాండెడ్ లాయల్టీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది?
1) నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ)
2) స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి)
3) నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బి)
4) ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌సిఐ)

Answer : 1

భారతదేశం నుండి ప్రస్తుతం ఉన్న అవుట్‌బౌండ్ చెల్లింపుల సేవలను అందించడానికి ఇన్‌స్టారేమ్‌తో సహకరించిన బ్యాంకు పేరు పెట్టండి.
1) సిఎస్‌బి బ్యాంక్
2) ఇండస్‌ఇండ్ బ్యాంక్
3) ఎస్‌బిఎం బ్యాంక్
4) ఐసిఐసిఐ బ్యాంక్

Answer : 3

ఎమిరేట్స్ ఫార్ములా 1 70 వ వార్షికోత్సవం గ్రాండ్ ప్రిక్స్ 2020 ను గెలుచుకున్న వ్యక్తిని కనుగొనండి.
1) మాక్స్ వెర్స్టాప్పెన్
2) లూయిస్ హామిల్టన్
3) వాల్టెరి బాటాస్
4) సెబాస్టియన్ వెటెల్

Answer : 1

స్వచ్ఛ భారత్ మిషన్‌లో రాష్ట్రీయస్వాత కేంద్రం (ఆర్‌ఎస్‌కె) ఇంటరాక్టివ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఎవరు ప్రారంభించారు?
1) ఎస్ జైశంకర్
2) నరేంద్ర మోడీ
3) నితిన్ గడ్కరీ
4) అమిత్ షా

Answer : 2

రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సైనిక వ్యవహారాల విభాగం ఎన్ని రక్షణ ఆయుధాలు మరియు సైనిక వేదికలను దిగుమతి నుండి పరిమితం చేసింది?
1) 101
2) 98
3) 112
4) 78

Answer : 1

అటవీవాసులకు మద్దతుగా “ఇందిరా వాన్ మితాన్ యోజన” ప్రారంభించినట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
1) మిజోరం
2) మధ్యప్రదేశ్
3) పంజాబ్
4) ఛత్తీస్‌గర్

Answer : 4

పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ తన కొత్త స్టేడియం ఎవరి జ్ఞాపకార్థం పేరు పెట్టాలని నిర్ణయించుకుంది?
1) మహారాజా రంజిత్ సింగ్
2) మహారాజా ఖరక్ సింగ్
3) మహారాజా యాదవీంద్ర సింగ్
4) మహారాజా నౌ నిహాల్ సింగ్

Answer : 3

ఇటీవల 6 వ విడతగా పిఎం-కిసాన్ కింద రైతులకు బదిలీ చేసిన మొత్తం ఎంత?
1) 25,000 కోట్లు
2) 21,000 కోట్లు
3) 15,000 కోట్లు
4) 17,000 కోట్లు

Answer : 4

చెన్నై మరియు ఏ నగరాన్ని కలుపుతూ జలాంతర్గామి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్‌సి) ను ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు.
1) కోల్‌కతా
2) విశాఖపట్నం
3) పోర్ట్ బ్లెయిర్
4) సూరత్

Answer : 3