10th & 11th January 2021 Current Affairs in Telugu || Download Shine India 10 & 11-01-2021 Daily Current Affairs In Telugu

భారతదేశంలో అగ్రశ్రేణి వంటనూనెల సర్వేలో ఏ బ్రాండ్ నూనె తొలిస్థానంలో నిలిచింది.
1. ఫ్రీడమ్
2. లయన్
3. కడపనూనె
4. ఫోలా

Answer : 1


సాధారణంగా కార్ల తయారీలో ఉక్కు వాటా ఎంతశాతంగా ఉంటుంది.
1. 25%
2. 38%
3. 59%
4. 62%

Answer : 3

ఇటీవల ఏ దేశానికి చెందిన బోయింగ్ 737-500 విమానం ప్రమాదానికి గురై 62మంది సముద్ర జలాల్లో సమాధి కావడం జరిగింది.
1. బెర్ముడా
2. ఇండోనేసియా
3. థాయ్ లాండ్
4. జపాన్

Answer : 2

భారత ప్రధాని నరేంద్రమోడీ ఎన్నవ ప్రవాసీ భారతీయ దివస్ లో పాల్గొని తన సందేశాన్ని ప్రవాసీయులకు అందజేశారు.
1. 10
2. 11
3. 12
4. 16

Answer : 4

ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో గల భండారు ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగి 10మంది పసిపిల్లలు మరణించడం జరిగింది.
1. మిజోరాం
2. Delhi
3. బీహార్
4. మహారాష్ట్ర

Answer : 4

త్వరలో దేశంలో అందించే కోవిడ్ వ్యాక్సిన్ టీకాను ఒక్కొక్కరికి ఒక్క డోసులో ఎంత మి.లీ. వేయాలని వైద్యశాఖ అధికారులు నిర్ణయించారు ?
1. 1.0మి.లీ
2. 0.5మి.లీ
3. 1.5 మి.లీ
4. 0.25మి.లీ

Answer : 2

దేశంలో శాస్త్ర, సాంకేతిక పారిశ్రామిక రంగాలను వ్యక్తులను, సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా ఫేసర్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని 2021 జనవరి 8నాడు నాలుగు నగరాల్లో ప్రారంభించినది ఎవరు ?
1. కె.విజయ్ రాఘవన్
2. రామ్ నాథ్ కోవింద్
3. వెంకయ్యనాయుడు
4. డాక్టర్ హర్షవర్ధన్

Answer : 1

ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఎక్స్ ట్రా తేజ్ అనే పదం దేనికి సంబంధించినది ?
1. కోవిడ్ 19 టీకా మందు
2. కోవిడ్ 19 ఇమ్యూనిటీ కిట్
3. భారత్ తయారు చేసిన సూపర్ కంప్యూటర్
4. వాణిజ్య అవసరాల కోసం IOC తయారు చేసిన సిలెండర్

Answer : 4

జాతీయ విద్యావిధానం 2020 సిఫార్సుల కింద దేశంలోని బడి పిల్లల్లో పౌషికాహార లోపాన్ని నివారించేందుకు వారికి మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం (టిఫెన్) కూడా పెట్టాలని కేంద్రం భావిస్తోంది. అందుకోసం ఎంత
మొత్తాన్ని కేటాయించనున్నారు?
1. 4 వేల కోట్లు
2. 5 వేల కోటు
3. 50 వేల కోట్లు
4. 25 వేల కోట్లు

Answer : 1

దేశంలో కరోనా వ్యాక్సిన్ ను ఎప్పటి నుంచి వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ? 1. 2021 జనవరి 26
2. 2021 జనవరి 16
3. 2021 జనవరి 18
4. 2021 జనవరి 15

Answer : 2

కరోనా విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ మొదలైంది. 2021 జనవరి 10నుంచి మొదలైన ముస్తాక్ అలీ టీ 20లో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి ?
1. 25
2. 32
3. 38
4. 36

Answer : 3

2021 జనవరి 9 నాడు ప్రధాని నరేంద్రమోడీ 16వ ప్రవాసీ భారత్ దివస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈసారి ఎంతమందికి ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను అందజేయనున్నారు ?
1. 30 మందికి
2. 50 మందికి
3. 100 మందికి
4. 75 మందికి

Answer : 1

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్ సిన్స్ సోలంకీ (93) జనవరి 9నాడు చనిపోయారు. గతంలో ఆయన ఏ రాష్ట్రంలో
ముఖ్యమంత్రిగా పనిచేశారు ?
1. గుజరాత్
2. మధ్య ప్రదేశ్
3. హరియానా
4. న్యూఢిల్లీ

Answer : 1

మిగిలిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే 2020లో ఇండియాలోకే ఎక్కువ విదేశీ పెట్టుబడులు (FII) వచ్చాయి. ఈ క్యాలెండర్ ఇయర్ లో ఎంత మొత్తం FII లు దేశంలోకి వచ్చాయి ?
1. 1.6లక్షల కోట్లు
2. 2.5 లక్షల కోట్లు
3. 3.5 లక్షల కోట్లు
4. 1.25 లక్షల కోట్లు

Answer : 1

PM కేర్స్ ఫండ్ దేశంలో 162 PSA ఆక్సీజన్ ప్లాంట్స్ నిర్మాణానికి ఎంత మొత్తం కేటాయించింది ?
1. 162.23 కోట్లు
2. 232.23 కోట్లు
3. 324.21 కోట్లు
4. 201.58 కోట్లు

Answer : 4

ఐక్యరాజ్య సమితిలో భారత్ 3 ముఖ్యమైన కమిటీలకు నాయకత్వం వహిస్తున్నట్టు UNO లో భారత శాశ్వత ప్రతినిధి తెలిపారు. ఈ పదవిలో ఎవరు ఉన్నారు ?
1. టీఎస్ తిరుమూర్తి
2. తరన్ జిత్ సింగ్ సంధు
3. జయశంకర్
4. శ్రీకుమార్ మీనన్

Answer : 1

భారత కేంద్ర పెట్రోలియం చమురు శాఖ రానున్న 3 సంవత్సరాలలో దేశం నలుమూలలా ఎన్ని కాలుష్యరహిత కంట్రెస్ట్ బయోగాస్(CBG) ప్రాజెక్టులను నెలకల్పాలని నిర్ణయించింది.
1. 150
2. 100
3. 280
4. 306

Answer : 1

ఆత్మనిర్బర్ భారత్ క్రింద ఎన్ని సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలను రూ.460 కో ||తో ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
1. 7489
2. 8356
3. 9860
4. 10,035

Answer : 4

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ఇటీవల ఏ సామాజిక మాధ్యమం నిషేధించింది.
1. ఇన్ స్టాగ్రామ్
2. యూట్యూబ్
3. ట్విట్టర్
4. ఫేస్ బుక్

Answer : 3

భారత కేంద్ర ఆర్థిక శాఖ 2025 కల్లా ఎన్ని లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ మారాలని లక్ష్యంగా నిర్ణయించుకొంది.
1. 3 ల ||కో ||$
2. 5 ల ||కో ||$
3. 4 ల ||కో ||$
4. 6 ల ||కో |IS

Answer : 2

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ రూ.5000 కోట్లతో బొమ్మల తయారీ భారీ క్లస్టర్ ను ఏర్పాటు చేసింది.
1. రాజస్థాన్
2. కర్ణాటక
3. హరియాణా
4. మిజోరాం

Answer : 2

భారత రాజకీయ దిగ్గజం మాధవ్ సిన్హా సోలంకి ఇటీవల మరణించారు. అయితే ఆయన ఏ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు.
1. గుజరాత్
2. హరియాణా
3. పంజాబ్
4. ఒడిషా

Answer : 1

భారతదేశంలో తొలిసారి స్త్రీలకోసం ప్రత్యేక నెలసరి గదుల భవనాన్ని ఏ మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది.
1. జబల్ పూర్
2. జార్హుగూడా
3. బోర్ బందర్
4. థానే

Answer : 4

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, ఉద్యానవనాలశాఖ వివరాలు ప్రకారం ఎన్ని విత్తన శుద్ధి యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటుచేసినట్లు వెల్లడైంది.
1. 2000
2. 1500
3. 3800
4. 2600

Answer : 1

ప్రస్తుత జీవించి ఉన్న 100సం||ల వయసుగల ఒలింపిక్ దిగ్గజ మహిళ ఆగ్నెస్ కెలెటి పేరుమీద విడుదలైన పుస్తకాన్ని గుర్తించండి.
1. ఇన్ టు ద టావెన్
2. ద క్వీన్ ఆఫ్ జిమ్నాస్టికల్స్
3. నెవర్ గివ్ అప్
4. బేసిక్స ఆఫ్ ఏన్ అథ్లెట్ లైఫ్

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఎన్ని కొవిడ్ టీకా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.?
1. 12
2. 43
3. 25
4. 30

Answer : 4

భారత కేంద్ర ఆర్థిక శాఖ ఎన్ని రూపాయల లోపు నగదు లావాదేవీలపై KYC వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదని వెల్లడించింది.
1. 50 వేల రూ||
2. 75 వేల రూ||
3. 1.50 వేల రూ||
4. 2 ల ||రూ.

Answer : 4

ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఇటీవల ఏ దేశానికి చెందిన ముగ్గురు షట్లర్లపై జీవితకాల నిషేధాన్ని విధించింది.
1. ఇండియా
2. చైనా
3. జపాన్
4. ఇండోనేషియా

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR ఉచిత విద్యుత్ క్రింద 4.23 కో || రూ.లను రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. అయితే ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది.
1. YSR కడప
2. SPSR నెల్లూరు
3. శ్రీకాకుళం
4. చిత్తూరు

Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎన్ని వేల కేంద్రాలలో కరోనా టీకా పంపిణీని చేయనుంది.?
1. 4000
2. 3000
3. 6000
4. 5000

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని కేంద్రాలలో కరోనా టీకాను భారత కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
1. 245
2. 332
3. 198
4. 432

Answer : 2

నార్త్ టూర్ గోలల్ఫ్ ఛాంపియన్ షిప్ పోటీ విజేతగా తెలుగు రాష్ట్రానికి చెందిన ఏ యువతి నిలిచారు.
1. B.రూపా మిశ్రా
2. K.పుష్పవల్లి
3. M.శ్రీహిత
4. D.K.లిఖిత

Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం బడిపిల్లల్లో పోషకాహారలోపాన్ని నివారించేందుకు ఎన్ని కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించనుంది.
1. 2000 కో.రూ.
2. 2800 కో.రూ.
3. 4000 కో.రూ.
4. 3500 కో.రూ.

Answer : 3

ముంబాయి పేలుళ్ళ సూత్రధారి ఉర్ రెహ్మాన్ లఖ్వీకి పాకిస్థాన్ కోర్ట్ ఎన్ని సంవత్సరాల జైలుశిక్షను విధించింది.
1. 5సం||లు
2. 6 సం||లు
3. 7సం ||లు
4. 12 సం||లు

Answer : 1

ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర సముద్ర తీరాల వద్ద మందు తాగేవారిపై రూ.10వేల జరిమానాను విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
1. గోవా
2. ఒడిషా
3. గుజరాత్
4. కేరళ

Answer : 1

ఇటీవల బర్డ్ ఫ్లూ సోకినట్లు రుజువు కావడంతో భారత్ లోని ఏ రాష్ట్ర ప్రభుత్వం 1.66 లక్షల కోళ్ళను సంహరించింది.
1. హరియాణా
2. Delhi
3. ఉత్తరప్రదేశ్
4. ఛత్తీస్ ఘడ్

Answer : 1

అమెరికా రాజ్యాంగంలో ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికా ప్రభుత్వ అధ్యక్షుడి పదవి, వారసుడి ఎంపిక, రాజీనామా వంటివి తెలియజేయబడతాయి.
1. 5వ సవరణ
2. 20వ సవరణ
3. 25వ సవరణ
4. 15వ సవరణ

Answer : 3

BCCI క్రికెట్ బోర్డు ప్రారంభ IPL నుండి ఈవెంట్ భాగస్వామిగా ఉన్న ఇంటర్నేషనల్ మేనేజ్ మెంట్ గ్రూప్ (IMG)తో తెగదెంపులు చేసుకుంది. ఐతే IMG ఏ దేశానికి చెందిన సంస్థ
1. USA
2. U.K
3. రష్యా
4. చైనా

Answer : 2

గృహరుణాలపై ఇటీవల ఏ భారతీయ బ్యాంక్ భారీ ఆఫర్ లను ప్రకటించింది.
1. SBI
2. HDFC
3. దానియన్ బ్యాంక్
4. పంజాబ్ నేషనల్ బ్యాంక్

Answer : 1

అమెరికా దేశం ఇటీవల H-1B వీసా జారీలో చేసిన కీలక సవరణను గుర్తించండి.
1. 2నెలల తాత్కాలిక వీసా జారీ
2. గ్రీన్ కార్డ్ హోల్డర్లపై సుంకం
3. భారతీయులకు 2% రాయితీ పై వీసా
4. లాటరీ విధానానికి స్వస్తి

Answer : 4

Download PDF

భారత కేంద్ర ఆరోగ్యశాఖ కొవిడ్ టీకా డ్రైరన్ ను దేశ వ్యాప్తంగా ఎన్ని జిల్లాల్లో నిర్వహించినట్లు వెల్లడించింది.
1. 839
2. 736
3. 486
4. 983

Answer : 2

** Shine India Whatsapp Group – 12 Join Now

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now

 

Tags: , , , , , , , , , , , , ,