11th July 2020 Daily Current Affairs in Telugu || Download AP Sachivalayam Model Paper & 11-07-2020 Current Affairs In Telugu.

వైద్య ఆరోగ్య రంగంలో కొత్త పాత ఆసుపత్రుల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయల వ్యయాన్ని చేయాలని సంకల్పించింది.
1. 12,514 కో || రూ.
2. 14,216 కో ||రూ.
3. 16,408 కో || రూ.
4. 13,210 కో ||రూ.

Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారం అక్రమరవాణా కేసులో విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించింది. ఈసంచలన కేసు ఏ రాష్ట్రంలో జరిగింది.
1. కేరళ
2. మహారాష్ట్ర
3. గుజరాత్
4. అస్సాం

Answer : 1

భారత జాతీయ ఆహార భద్రతా చట్టం క్రింద పట్టణాల్లో ఎన్ని శాతం తెల్లకార్డుదారులకు కేంద్రం రూ.3 చొప్పున బియ్యాన్ని కేటాయిస్తోంది
1. 50%
2. 40%
3. 30%
4. 55%

Answer : 3

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులలో ఏదేశ విద్యార్థుల సంఖ్య అధికంగా కలదు.
1. చైనా
2. ఇండియా
3. దక్షిణ కొరియా
4. కెనడా

Answer : 1

ఇటీవల ఏదేశం దూరదర్శన్ మినహా మిగిలిన భారతీయ ఛానళ్ళ ప్రసారాన్ని నిలిపి వేసింది.?
1. చైనా
2. నేపాల్
3. బంగ్లాదేశ్
4. పాకిస్థాన్

Answer : 2

11 దేశాల్లో వివిధ కంపెనీల్లో భారతీయులు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. భారత సంతతికి చెందిన ఎంతమంది భారతీయులు కీలక స్థానాల్లో ఉన్నారని “ఇండియా స్టోరా” సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
1. 35
2. 59
3. 42
4. 58

Answer : 2

మనీలాండరింగ్ కేసులో YES బ్యాంక్ వ్యవస్థాపకుడైన రాణాకపూర్ తదితరులనుండి ఎన్ని కోట్ల మార్కెట్ విలువకల ఆస్తులను భారత ED (ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్) స్వాధీనం చేసుకుంది.
1. 3300 కో ||రూ.
2. 4000 కో ||రూ.
3. 3000 కో || రూ.
4. 2800 కో ||రూ.

Answer : 4

ఇటీవల భారతదేశంలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో 2 సీట్లను ఏ ప్రముఖ మాజీ క్రికెటర్ పేరున తిరిగి కేటాయించారు.
1. సచిన్
2. సునీల్ గవాస్కర్
3. సెహ్వాన్
4. MS ధోని

Answer : 2

తొలిసారిగా 1980లో ఏదేశం రైళ్ళ ప్రైవేటీకరణను ప్రారంభించింది.
1. జపాన్
2. మెక్సికో
3. అమెరికా
4. జర్మనీ

Answer : 1

భారత రైల్వే రంగంలో ప్రైవేట్ రైళ్ళ పెట్టుబడి అంచనా ఎన్నివేల కోట్ల రూపాయలుగా ఉంది.
1. 25,000 కో ||రూ.
2. 30,000 కో || రూ.
3. 20,000 కో ||రూ.
4. 15,000 కో ||రూ.

Answer : 2

సామాజిక మాధ్యమాలకు చెందిన ఎన్ని APPలను భారత సైనికులు వినియోగించరాదని భారత సైన్యం కఠిన ఆజ్ఞలను జారీచేసింది.
1. 58
2. 68
3. 78
4. 89

Answer : 4

ప్రముఖ బాలీవుడ్ నటుడు “సుర్మాభూపాలి” ఇటీవల మృతిచెందారు ఆయన ఏ చిత్రంలో ప్రఖ్యాతి పొందారు.
1. దిల్
2. బోర్డర్
3. సాజన్
4. షోలే

Answer : 4

భారత రైల్వేలను ప్రైవేటీకరణ చేయడం అనేది 2015లో ఏ వ్యక్తి నేతృత్వంలో ప్యానెల్ సిఫారసు చేయడంలో ప్రారంభించడం జరిగింది.
1. వాయు రమణన్
2. దేవాక్ష మిశ్రా
3. వివేక్ దేవరాయ్
4. కృష్ణసహాని

Answer : 3

జూలై 2020 లో డోపింగ్ కోసం సస్పెండ్ అయిన ఆండ్రీ డెమనోవ్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడు?
1) షూటింగ్
2) విలువిద్య
3) టెన్నిస్
4) వెయిట్ లిఫ్టింగ్

Answer : 4

ఏ దేశంలో నిర్వహించిన 3 రోజుల వర్చువల్ ఇండియా గ్లోబల్ వీక్ 2020 ప్రారంభ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
1) యునైటెడ్ స్టేట్స్
2) యునైటెడ్ కింగ్‌డమ్
3) బంగ్లాదేశ్
4) న్యూజిలాండ్

Answer : 2

భారతదేశం నిధులు సమకూర్చిన శ్రీ మహాదేవ్ మాస్తాచతుర్దేవ్ క్యాంపస్ యొక్క కొత్త అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఏ దేశంలో ప్రారంభించబడింది?
1) నేపాల్
2) బంగ్లాదేశ్
3) భూటాన్
4) మయన్మార్

Answer : 1

ప్రభుత్వ భూములను పర్యవేక్షించడానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం & AI ని ఉపయోగించడానికి ‘BLUIS’ ప్రారంభించిన రాష్ట్రానికి పేరు పెట్టండి.
1) జార్ఖండ్
2) ఒడిశా
3) తెలంగాణ
4) హర్యానా

Answer : 2

‘పాండమిక్ రిస్క్ పూల్’ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించడానికి ఐఆర్‌డిఎఐ ఏర్పాటు చేసిన 9 మంది సభ్యుల వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎవరు?
1) సబా తాలూక్దార్
2) అజయ్ కుమార్
3) సురేష్ మాథుర్
4) అంకుర్ నిజావన్

Answer : 3

ఇటీవల కన్నుమూసిన అమడౌ గోన్ కౌలిబాలీ ఏ దేశ ప్రధాని?
1) ఐవరీ కోస్ట్
2) బుర్కినా ఫాసో
3) మాలి
4) గినియా

Answer : 1

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఇఐయు) నివేదిక ప్రకారం ఆసియా-పసిఫిక్ దేశాలలో క్యాన్సర్ సంసిద్ధత ఆధారంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత?
1) 8 వ
2) 2 వ
3) 4 వ
4) 9 వ

Answer : 1

J&K (జూలై 2020) లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (నియంత్రణ) కు దగ్గరగా ఉన్న సరిహద్దు ప్రాంతాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగిన్ ఎన్ని వంతెనలను ప్రారంభించారు?
1) 2
2) 8
3) 10
4) 6

Answer : 4

ఆర్‌బిఐ డేటా ప్రకారం ఎఫ్‌వై 21 లో మార్కెట్ రుణాలు సాధించిన రాష్ట్రాన్ని కనుగొనండి?
1) ఆంధ్రప్రదేశ్
2) తమిళనాడు
3) రాజస్థాన్
4) మహారాష్ట్ర

Answer : 2

పాలు మరియు పాల ఉత్పత్తుల స్వచ్ఛతను నిర్ధారించడానికి “ప్యూర్ ఫర్ ష్యూర్” ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) మధ్యప్రదేశ్
2) గుజరాత్
3) రాజస్థాన్
4) తమిళనాడు

Answer : 3