11th May 2020 Daily Current Affairs in Telugu || Download 11-05-2020 Shine India Daily Current Affairs In Telugu.
గమనిక :: PDF లింక్ కనిపించడానికి మీరు మొదటిగా ఆన్లైన్ పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్ పరీక్ష పూర్తి అయిన తర్వాత మీకు PDF Download లింక్ కనిపిస్తుంది
Note: In order to Download PDF, you must first complete the online test. After completing the online test, you will see a PDF Download link
11.05.2020
Quiz-summary
0 of 40 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
Information
NOTE : QUIZ పూర్తి అయిన తర్వాత డౌన్లోడ్ లింక్ ( PDF link ) కనబడుతుంది
To Download PDF Complete QUIZ , At the END of the QUIZ after submiting it you will get a link to Download the PDF
All the Best….
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 40 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- General Studies 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- Answered
- Review
-
Question 1 of 40
1. Question
.ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్ఇపి) యొక్క హెచ్‌క్యూ ఎక్కడ ఉంది?
1) బెర్లిన్
2) టోక్యో
3) ఆమ్స్టర్డామ్
4) నైరోబిCorrect
Incorrect
-
Question 2 of 40
2. Question
5 సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారుల ఆధారంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత?
1) 2
2) 3
3) 4
4) 1Correct
Incorrect
-
Question 3 of 40
3. Question
ఇరాన్ రాజధాని ఏమిటి?
1) టెహ్రాన్
2) జెరూసలేం
3) దోహా
4) దుబాయ్Correct
Incorrect
-
Question 4 of 40
4. Question
‘ముఖ్యామంత్రి యుబా యోగాయోగ్ యోజన’ కింద జాతీయ స్కాలర్షిప్ ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన భారత రాష్ట్రానికి పేరు?
1) సిక్కిం
2) మేఘాలయ
3) నాగాలాండ్
4) త్రిపురCorrect
Incorrect
-
Question 5 of 40
5. Question
ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం 2020 ఎప్పుడు జరుపుకున్నారు?
1) ఏప్రిల్ 17
2) ఏప్రిల్ 27
3) మే 27
4) మే 7Correct
Incorrect
-
Question 6 of 40
6. Question
COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NRDC) ఇండియన్ టెక్నాలజీస్ యొక్క సంకలనాన్ని సిద్ధం చేసింది. ఎన్ఆర్డిసి ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది?
1) ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమమంత్రిత్వ శాఖ
2) సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
3) ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీమంత్రిత్వ శాఖ
4) రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖCorrect
Incorrect
-
Question 7 of 40
7. Question
ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్ఇపి) యొక్క గుడ్ విల్ అంబాసిడర్‌గా 2022 వరకు 2 సంవత్సరాలు ఎవరు పొడిగించబడ్డారు?
1) ప్రియాంక చోప్రా
2) అలియా భట్
3) దిశా పటాని
4) డియా మీర్జాCorrect
Incorrect
-
Question 8 of 40
8. Question
2020 మేలో ఇటీవల ఇరాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ?
1) బర్హామ్ సలీహ్
2) హసన్ రౌహాని
3) ముస్తఫా అల్-కధీమి
4) అడెల్ అబ్దుల్ మహదీCorrect
Incorrect
-
Question 9 of 40
9. Question
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) డేటా ప్రకారం 2020 ఏప్రిల్ చివరి నాటికి అత్యధిక నిరుద్యోగిత రేటు 75.8% ఉన్న భారత రాష్ట్రం / యుటి పేరు?
1) పుదుచ్చేరి
2) గోవా
3) తమిళనాడు
4) బీహార్Correct
Incorrect
-
Question 10 of 40
10. Question
ఆయుష్ సంజీవాని మొబైల్ అప్లికేషన్ అభివృద్ధికి ఆయుష్ మంత్రిత్వ శాఖతో సహకరించిన మంత్రిత్వ శాఖ పేరు ?
1) ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
2) సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
3) ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీమంత్రిత్వ శాఖ
4) రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖCorrect
Incorrect
-
Question 11 of 40
11. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాణ్యమైన బియ్యం సరఫరాకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ) సెప్టెంబర్ 1, 2020 నుంచి రేషన్ కార్డుదారులకు ఇళ్ళవద్దకే బియ్యం సరఫరా చెయ్యాలి.
బి) సెప్టెంబర్ 6, 2019న ఈ పధకాన్ని విజయనగరం జిల్లాలో ప్రారంభించడం జరిగింది.
సి) ప్రతినెలా ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 213 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేయడం జరిగింది.
డి) ఈ కార్యక్రమం కోసం 13,370 మొబైల్ వాహనాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు
1.ఎ&సి
2.బి మాత్రమే
3.బి&డి
4.సి మాత్రమేCorrect
Incorrect
-
Question 12 of 40
12. Question
ఆంధ్రప్రదేశ్ కరోనా వివరాల ప్రకారం ఈ క్రింది ఏఏ జిల్లాల్లో కరోనా నుండి కోలుకుని Discharge అయినవారి సంఖ్య అధికంగా ఉంది.
1.శ్రీకాకుళం, అనంతపురం
2.కృష్ణా, గుంటూరు
3.ప్రకాశం, చిత్తూరు
4.పశ్చిమగోదావరి, తూర్పుగోదావరిCorrect
Incorrect
-
Question 13 of 40
13. Question
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదం జరగటానికి ఆస్కారం ఉన్న పరిశ్రమలు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయని గుర్తించింది.
1.86
2.97
3.74
4.58Correct
Incorrect
-
Question 14 of 40
14. Question
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ వివరాల ప్రకారం ప్రమాదం జరగటానికి ఆస్కారం ఉన్న పరిశ్రమలలో ఏ జిల్లాలో పరిశ్రమలు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది.
1.కృష్ణా
2.విశాఖపట్నం
3.చిత్తూరు
4.తూర్పుగోదావరిCorrect
Incorrect
-
Question 15 of 40
15. Question
కరోనా నివారణ కోసం “హ్యూమన్ మోనో క్లోనల్ యాంటీ బాడీస్” చికిత్స అభివృద్ధిచేయడానికి భారతీయ ఏ కంపెనీ CSIR సంస్థ ప్రాజెక్టును మంజూరు చేసింది.
1.Dr.రెడ్డీస్
2.భారత్ బయోటెక్
3.మాట్రిక్స్
4.హెటెరోబయోసైన్సెస్Correct
Incorrect
-
Question 16 of 40
16. Question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎన్ని కోట్లకు పైగా మాస్కుల్ని పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
1.6 కోట్లు
2.5 కోట్లు
3. 8 కోట్లు
4. 3 కోట్లుCorrect
Incorrect
-
Question 17 of 40
17. Question
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుండి ఎన్ని బిలియన్ డాలర్ల ఔషధ ఎగుమతులు జరిగినట్టు aloog, 805 (Pharmaceuticals Export Promotion Council) సంస్థ వెల్లడించింది.
1. 16.24 బిలి$
2.18.64 బిలి$
3. 20.58 బిలి$
4.22.64 బిలి$Correct
Incorrect
-
Question 18 of 40
18. Question
భారత ఔషధ ఎగుమతులలో ఏ ప్రాంతం ప్రపంచంలో అత్యధికంగా 34%వాటాను కలిగి ఉంది.
1.చైనా
2.ఉత్తరకొరియా
3.దక్షిణకొరియా
4.రష్యాCorrect
Incorrect
-
Question 19 of 40
19. Question
భారతదేశం ఔషధాల తయారీకి అవసరమయ్యే “బల్క్ రసాయనాలపై” ఏ దేశం మీద అధికంగా ఆధారపడుతోంది.
1.చైనా
2.జపాన్
3.మలేషియా
4.సింగపూర్Correct
Incorrect
-
Question 20 of 40
20. Question
భారత దేశ వ్యాప్తంగా కొవిడ్ 19 కేసుల్లో ఏ జిల్లా ప్రధమస్థానంలో నిలిచింది.
1.కర్నూలు
2.ఇండోర్
3.ఢిల్లీ
4.ముంబాయిCorrect
Incorrect
-
Question 21 of 40
21. Question
రిలయన్స్ సంస్థ మూడో, అతిపెద్ద ఒప్పందాన్ని “VISTA” అనే అంతర్జాతీయ సంస్థతో కుదుర్చుకుంది. ఈ సంస్థ ఏ దేశానికి చెందింది.
1.స్విట్జర్లాండ్
2.మలేషియా
3.అమెరికా
4.దక్షిణకొరియాCorrect
Incorrect
-
Question 22 of 40
22. Question
మే 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాధి పూర్తిగా అంతరించిపోయి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
1.మశూచి
2.కలరా
3.ప్లేగు
4.పోలియోCorrect
Incorrect
-
Question 23 of 40
23. Question
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల క్షయ వ్యాధి, మరణాలు 2020లో ఎంతశాతం పెరగొచ్చని అంచనా వేసింది.
1. 18%
2.20%
3.11%
4. 13%Correct
Incorrect
-
Question 24 of 40
24. Question
భారతదేశంలో గల 33 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ఎన్నింటిలో కరోనా వల్ల మరణాల నమోదు ‘O’గా జరిగింది.
1.10
2.13
3.8
4.9Correct
Incorrect
-
Question 25 of 40
25. Question
“వందే భారత్ మిషన్”లో భాగంగా వివిధ దేశాలలో చిక్కుకుపోయిన భారతదేశ పౌరులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం సంకల్పించింది. ఐతే మొత్తం ఎంతమందిని భారత్ కు తప్పనిసరిగా తిరిగి రప్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
1.32,517
2.58,406
3.67,833
4.93,617Correct
Incorrect
-
Question 26 of 40
26. Question
అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్ష పదవిలో భారతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు చీఫ్ నరీందర్ బత్రా పదవీ కాలాన్ని ఎప్పటి వరకూ పొడిగించారు?
1.2020, అక్టోబర్
2.2020, డిసెంబర్
3.2021,మే
4.2021, సెప్టెంబర్Correct
Incorrect
-
Question 27 of 40
27. Question
వందే భారత్ మిషన్‌లో భాగంగా ఇటీవల ఏ దేశం నుండి తొలి విమానం 163 మంది భారతీయులతో హైదరాబాద్ చేరుకోవడం జరిగింది.
1.సౌదీ అరేబియా
2.కువైట్
3.దుబాయ్
4.DelhiCorrect
Incorrect
-
Question 28 of 40
28. Question
సచిన్ తెందూల్కర్ తన 100వ సెంచరీను
1.2012, మార్చి లో బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్ లో చేశారు
2.2011, మార్చిలో బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్ లో చేశారు
3.2012, మార్చిలో ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్ లో చేశారు
4.2011, మార్చిలో ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్ లో చేశారు.Correct
Incorrect
-
Question 29 of 40
29. Question
లాక్ డౌన్ సడలింపుతో పలు ఇండస్ట్రియల్ జోన్ లలో పరిశ్రమలు తెరుచుకోవడం ప్రారంభం అయినది. అయితే ఈ క్రమంలో అనేక పరిశ్రమలు తెరవబడిన హిందూపురం పారిశ్రామిక వాడ ఇక్కడ ఉన్నది
1.తూర్పు గోదావరి
2.అనంతపురం
3.చిత్తూరు
4.విశాఖపట్నంCorrect
Incorrect
-
Question 30 of 40
30. Question
బ్రిటన్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో చైనా కరోనా వైరస్ వ్యాప్తి నిజానికి ఎప్పటినుండి మొదలైందని తమ పరిశోధనలో వెల్లడించడం జరిగింది.
1.అక్టోబర్ 2019
2.జనవరి 2020
3.నవంబర్ 2019
4.డిసెంబర్ 2019Correct
Incorrect
-
Question 31 of 40
31. Question
అమెరికా కాంగ్రెస్‌లో ఉపయోగించకుండా మిగిలి పోయిన ఎన్ని వేల గ్రీన్ కాలను విదేశీ నర్సులకు, వైద్యులకు జారీ చేయాలని బిల్లు ప్రవేశ పెట్టడం జరిగింది.
1.25,000 కార్డులు
2.30,000 కార్డులు
3.40,000 కార్డులు
4.45,000 కార్డులుCorrect
Incorrect
-
Question 32 of 40
32. Question
దేశీయంగా కోవిడ్ 19 కు టీకాను రూపొందించడానికి తమ సేవలను అందిస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇక్కడ కలదు
1.ముంబాయి
2.పూణె
3.నాగపూర్
4.అహ్మదాబాద్Correct
Incorrect
-
Question 33 of 40
33. Question
కోవిడ్ కు దేశీయంగానే టీకాను రూపొందించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తో ఈ సంస్థ జట్టు కట్టింది
1.భారత్ మెడీటెక్
2.మెడ్ టెక్ ఆంధ్రా
3.భారత్ బయోటెక్
4.బయో టెక్ ఆంధ్రాCorrect
Incorrect
-
Question 34 of 40
34. Question
మహాత్మాగాంధీని దక్షిణాఫ్రికా పర్యటనలో 1896 డిసెంబర్ 15న ఏ వ్యాధి నివారణకు ముందస్తు జాగ్రత్త చర్యగా 5 రోజులు క్వారంటైన్లో ఉంచటం జరిగింది.
1.కుష్టు
2.ఎల్లో ఫీవర్
3.మశూచి
4.ప్లేగుCorrect
Incorrect
-
Question 35 of 40
35. Question
విశాఖలో ఎల్టీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీని అరికట్టడానికి తీసుకొచ్చిన రసాయనాలు
ఎ) పాలిమరైజేషన్ ఇన్షిబిటర్స్ యాక్టిఫై
బి) గ్రీన్ రిటార్డర్ యాక్టిఫై
సి) వైట్ న్యూట్రలైజర్ యాక్టిఫై సరియైనది (వి) ఎంచుకోండి
1.ఎ, బి మాత్రమే
2.బి, సి మాత్రమే
3.ఎ, సి మాత్రమే
4.ఎ, బి మరియు సిCorrect
Incorrect
-
Question 36 of 40
36. Question
ఆన్ లైన్ నేషన్స్ చెస్ కప్ లో భారత్ ఎన్నవస్థానంలో టోర్నీని ముగించింది.
1.2వ స్థానం
2.3వ స్థానం
3.4వ స్థానం
4.5వ స్థానంCorrect
Incorrect
-
Question 37 of 40
37. Question
ఇటీవల ఏ ప్రముఖ క్రికెటర్ ముంబాయి నగర పాలక సంస్థ పాఠశాలలకు చెందిన 4000 చిన్నారులకు ఆర్థిక సాయాన్ని అందించడానికి ముందుకు రావడం జరిగింది.
1.సచిన్
2.గౌతమ్ గంభీర్
3.విరాట్ కోహ్లి
4.సునీల్ గవాస్కర్Correct
Incorrect
-
Question 38 of 40
38. Question
ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 15,500 అడుగుల ఎత్తున్న పర్వత ప్రదేశంలో చిక్కుకుపోయిన నలుగురు వైమానిక దళ సిబ్బందిని రక్షించడానికి భారత సైన్యం సాహసోపేత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
1.సిక్కిం
2.అస్సోం
3.మేఘాలయ
4.మణిపూర్Correct
Incorrect
-
Question 39 of 40
39. Question
మనమంతా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నాం అంటూ కరోనాను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించిన మాజీ క్రికెటర్
1.హర్భజన్ సింగ్
2.సచిన్ తెందూల్కర్
3.అనిల్ కుంబ్లే
4.కపిల్ దేవ్Correct
Incorrect
-
Question 40 of 40
40. Question
ఆస్ట్రియా పరిశోధకులు ఇటీవల కరోనా వైరస్లు ఏ జంతువులపై ప్రభావం చూపుతుందని వెల్లడించడం జరిగింది.?
1.కంగారూలు
2.అలుగులు
3.పులులు
4.బొద్దింకలుCorrect
Incorrect
Some of the important Questions are
** ఆస్ట్రియా పరిశోధకులు ఇటీవల కరోనా వైరస్లు ఏ జంతువులపై ప్రభావం చూపుతుందని వెల్లడించడం జరిగింది.?
** మనమంతా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నాం అంటూ కరోనాను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించిన మాజీ క్రికెటర్
** ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 15,500 అడుగుల ఎత్తున్న పర్వత ప్రదేశంలో చిక్కుకుపోయిన నలుగురు వైమానిక దళ సిబ్బందిని రక్షించడానికి భారత సైన్యం సాహసోపేత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
** ఇటీవల ఏ ప్రముఖ క్రికెటర్ ముంబాయి నగర పాలక సంస్థ పాఠశాలలకు చెందిన 4000 చిన్నారులకు ఆర్థిక సాయాన్ని అందించడానికి ముందుకు రావడం జరిగింది.
** ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యుఎన్ఇపి) యొక్క హెచ్‌క్యూ ఎక్కడ ఉంది?
** 5 సంవత్సరాల లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారుల ఆధారంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత?
** ఇరాన్ రాజధాని ఏమిటి?
** ‘ముఖ్యామంత్రి యుబా యోగాయోగ్ యోజన’ కింద జాతీయ స్కాలర్షిప్ ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన భారత రాష్ట్రానికి పేరు?
Tags: 11-05-2020 affairs in telugu, 11-05-2020 Current affairs, 11-05-2020 current affairs in telugu, 11th may 2020 Current affairs, 11th may 2020 current affairs in telugu, 11th may 2020Current affairs. 11-05-2020 current affairs in telugu, 11th may current affairs in telugu, current affairs and gs, daily current affairs in telugu, latest current affairs in telugu, May 11th current affairs in telugu, shine india, shine india current affairs, telugu current affairs, today telugu Current affairs