12th October 2020 Current Affairs in Telugu || Download Shine India 12-10-2020 Daily Current Affairs In Telugu

ఇటీవల ఏ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇంటివద్ద నుండి శాశ్వతంగా పనిచేసే వెలుసుబాటును తమ ఉద్యోగులకు కల్పించింది.. ??
1. ఇంటెల్
2. TCS
3. ఆపిల్
4. మైక్రోసాఫ్ట్

Answer : 4

BIG బటర్ ఫ్లై మంత్ 2020 (సెప్టెంబర్ 15 – అక్టోబర్ 15) సందర్భంగా భారత పర్యావరణ వేత్తలు కొత్తగా ఎన్ని జాతుల సీతాకోక చిలుకలను కనుగొన్నారు.
1. 69
2. 43
3. 62
4. 53

Answer : 3

5 నిమిషాల్లో కరోనా పరీక్ష ఫలితాన్నిచ్చే Superfast kitను ఇటీవల ప్రముఖ నోబెల్ బహుమతి విజేత జెన్నిఫర్ డడ్నౌ కనుగొన్నారు. ఈమె ఏ దేశానికి చెందిన మహిళ.
1. ఆస్ట్రేలియా
2. బ్రిటన్
3. అమెరికా
4. రష్యా

Answer : 3

ఇటీవల “రీజెనెరాన్” అనే ఔషధ కంపెనీ ప్రసార మాధ్యమాల్లో ప్రధానంగా వినిపించింది. దానికి గల కారణాన్ని గుర్తించండి.
1. కరోనా 4వ దశ టీకా విజయవంతం
2. పీగా కరోనాటీకా ఇవ్వటం
3. కరోనా శాశ్వత నివారణకనుగొన్నట్లు ప్రకటించింది
4. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కరోనా చికిత్స చేయడం

Answer : 4

ఇటీవల భారత తూర్పు నౌకాదళ విభాగంలో “Best Ship”అవార్డు దక్కించుకున్న యుద్ధ నౌక పేరును గుర్తించండి.
1. INS సింధువీర్
2. INSకోరా
3. INSES OF
4. INSరణ్

Answer : 2

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ పైనల్ విజేత ప్రైజ్ మనీ ఎన్ని కోట్ల రూపాయలు
1. 13 కో ||రూ.
2. 10కో ||రూ.
3. 9కో రూ.
4. 7కో ||రూ.

Answer : 1

TTD EO గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు.
1. జవహర్ రెడ్డి
2. ప్రతాప్ రెడ్డి
3. శ్రీనివాస్ గౌడ్
4. నాగకృష్ణదాస్

Answer : 1

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికోట్లమంది మహిళలు, బాలికలు ఇప్పటిబానిసత్వం, వెట్టిచాకిరీలలో మగ్గుతున్నారని వెల్లడించింది.
1. 1.5 కోట్లు
2. 3.6 కోట్లు
3. 4.1 కోట్లు
4. 2.9 కోట్లు

Answer : 4

భారత పర్యావరణవేత్తలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతంలో 6 కొత్త జాతుల సీతాకోకచిలుకలను కనుగొన్నారు.
1. మూలపాడు
2. గుడిరామవరం
3. సాదనాల గూడెం
4. కొత్తకోటవారి పాలెం

Answer : 1

ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ఖండాతర క్షిపణిని ఏ దేశం 75వ వ్యవస్థాపదినోత్సవం సందర్భంగా ప్రదర్శించింది.
1. అమెరికా
2. రష్యా
3. ఉత్తరకొరియా
4. ప్రాన్స

Answer : 3

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళ విజేతగా తొలిసారి నిలిచిన పోలెండ్ దేశపు క్రీడాకారిణిని గుర్తిచండి.
1. కెనిన్
2. స్వైటక్
3. స్టిఫానీ
4. అల్ మోర్తా

Answer : 2

ప్రసిద్ధ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్ గా భారత మూలాలకు చెందిన వ్యక్తి నియమితులయ్యారు. ఆయనను గుర్తించండి.
1. కృష్ణ భాస్కరన్
2. భరత్ ఇమ్మాన్యుయేల్
3. కృషి శ్రీవాత్సవ
4. శ్రీకాంత్ దాతర్

Answer : 4

నోబెల్ బహుమతిని తొలిసారిగా సాహిత్యంలో గెలుచుకున్న మహిళా రచయిత్రిని గుర్తించండి.
1. సల్మా లాగెర్లాఫ్
2. హంగేరీ కనోయ్
3. ఎడ్జ్ విక్ పాటెజ్
4. సిమోరీ నతాయ్

Answer : 1

DRDO విజయవంతంగా ప్రయోగించిన డ్రోన్ పేరును గుర్తించండి.
1. విశ్వ-2
2. అస్త-1
3. వరుణ్-M
4. రుస్తోం-2

Answer : 4

చిన్నారులలో కరోనా భయాందోళనలకు సంబంధించి భారత జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ను గుర్తించండి.
1. 18001212930
2. 18001212830
3. 180012121313
4. 180012120001

Answer : 2