11 & 12 & 13th December 2020 Current Affairs in Telugu || Download Shine India Daily Current Affairs In Telugu
టైమన్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు ఎంపికయ్యారు?
- ఆంటోని ఫాసీ
- ట్రంప్
- జోబైడెన్, కమలా హ్యారిస్
- నరేంద్ర మోడీ
దిగవంత మాజీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన ఆత్మకథ పుస్తకం పేరును గుర్తించండి.?
- బెంగాల్ టు డిలీ
- ద ప్రెసిడెన్షియల్ ఇయర్స
- మి ఏజ్ ఎ ప్రెసిడెంట్
- ఇండియన్ కాంగ్రెస్ అండ్ మి
నైట్ ఫ్రాంక్ సంస్థ గృహాలధరల పెంపుకు సంబంధించిన నివేదిక ప్రకారం గృహధరలు ప్రపంచ వ్యాప్తంగా జూలై – సెప్టెంబర్ మధ్యకాలంలో ఇళ్ళ ధరలు ఎంతశాతం తగ్గినట్లు వెల్లడించింది.
- 2.4%
- 3.8%
- 1.82%
- 2.98%
ఇటీవల ఏ దేశం ఫైజర్ కరోనా టీకాను నిలువ చేయటం కోసం (-70 డిగ్రీలు C) వేడినీళ్ళు విసిరినప్పటికీ మంచుగా మారే అతిశీతల గిడ్డంగుల్ని ఏర్పాటు చేసింది.
- ఇటలీ
- రష్యా
- దక్షిణాఫ్రికా
- దక్షిణ కొరియా
ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) కొవిడ్ కొనుగోళ్ళకు వివిధ దేశాలకు నిధులు చేకూర్చడం కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలతో ఆసియా – ఫసిఫిక్ వ్యాక్సిన్ యూక్సెస్ ఫెసిటిలీ (APVAX) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.
- 38,000 కో ||రూ.
- 44,000 కో ||రూ.
- 55,000 కో ||రూ.
- 66,000 ||రూ.
ఇటీవల ఏదేశం ఫైజర్ కంపెనీ కరోనాటికాకు అత్యవసర ఆమోదముద్రను వేసింది?
-
- అమెరికా
- రష్యా
- ఇటలీ
- దక్షిణాఫ్రికా
ఇటీవల త్రివిధ దళాల్లో అన్నిటిలోను సేవలందించిన ఒకే ఒక్క సైనికుడు 100వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయన పేరును గుర్తించండి.
- ధర్మేంద్ర ఠాగూర్
- ప్రీతిపాల్ సింగ్
- హరిరాయ్ మల్గోంకర్
- సాన్యాస్ బోఫడే
భారత్ ఇటీవల ఏదేశంలో 9 ఒప్పందాలను కుదుర్చుకుంది.
- రొమేనియా
- ఇటలీ
- ఉబ్జెకిస్థాన్
- బాల్టిక్ దీవులు
చందమామ పైకి వెళ్ళే ప్రయత్నాలు ప్రారంభించిన అమెరికా-నాసా (NASA) సంస్థ ప్రకటించిన 18మంది సభ్యులలో ఏ భారతీయ అమెరికన్ చోటు దక్కించుకున్నారు.
- ప్రవీణ్ రవి శంకర్ పిళై
- ప్రదీప్ పచౌరీ అబ్రహం
- వినాయక్ సాల్వే
- రాజాజాన్ చారి
నైట్ ఫ్రాంక్ సంస్థ ప్రపంచదేశాలలో గృహ ధరల పెంపు నివేదిక ప్రకారం ఏ దేశంలో గృహాల ధరలు అత్యధికంగా పెరిగినట్లు వెల్లడైంది.
- లర్జెంబర్గ్
- న్యూజిలాండ్
- టర్కీ
- అమెరికా
జగనన్న జీవక్రాంతి పథకానికి సంబంధించిన వాక్యాలు …
ఎ) మహిళల ఆర్ధికాభివృద్ధికై ఉద్దేశించిన పథకం …
బి) మహిళలకు గొర్రెలు, మేకల పంపిణీ లక్ష్యం . . . సరియైన సమాధానం ఎంచుకోండి?
- ఎ సరియైనది, బి సరికానిది
- ఎ సరికానిది, బి సరియైనది .
- ఎ సరికానిది, బి సరికానిది
- ఎ సరియైనది, బి సరియైనది
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు రీసర్వే ప్రక్రియకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సర్వేలో భాగంగా మొత్తం ఎన్ని లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే నిర్వహించనున్నారు?
- 1.12
- 1.34
- 1.26
- 1.43
తమిళనాడులో ఈ శతాబ్దపు చోళ సామ్రాజ్య హయాంలో రూపొందించిన రాతి శాసనాలపై పంచాయితీ వ్యవస్థ వర్ణన కలదు
- 10వ శతాబ్దం
- 11వ శతాబ్దం
- 8వ శతాబ్దం
- 9వ శతాబ్దం
అంతుచిక్కని వ్యాధితో ‘ఆర్గానో క్లోరిన్’ గ్రూపు వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్న నగరం
- ఏలూరు
- తిరుపతి
- గుంటూరు
- విజయవాడ
రక్షిత మంచినీటి పథకంలో భాగంగా సరఫరా చేసే నీటిలో నీటి సరఫరా ప్రారంభం అయ్యే ట్యాంకు వద్ద రెసిడ్యువల్ క్లోరిన్ 2 పిపిఎం ఉండాలి. అయితే నీరు సరఫరా అయ్యే చోట ఉండాల్సినది
- 0.1 ppm
- 0.2 ppm
- 0.5 ppm
- 0.8 ppm
ప్రఖ్యాత చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ ఆధ్వర్యంలో వెస్ట్ బ్రిడ్జ్ – ఆనంద్ చెస్ అకాడమీను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు
- చెన్నై
- కలకత్తా
- ముంబై
- హైదరాబాద్
‘అంటరానితనం గోడ’ కేసుతో సంబంధం కలిగియున్న నగరం
- కోజికోడ్
- నడూర్
- తాండూర్
- నైవెల్లి
టై గ్లోబల్ జీవిత కాల సాఫల్య అవార్డు వీరికి లభించింది
- సతీష్ రెడ్డి
- ప్రకాశ్ రెడ్డి
- ముఖేష్ అంబాని
- బిల్ గేట్స
వచ్చే యాభై ఏండ్లు భారతమాతనే ఆరాధించండి అంటూ పిలుపునిచ్చినవారు
- స్వామి రామానంద
- స్వామి వివేకానంద
- సర్దార్ పటేల్
- మహాత్మాగాంధీ
ఈ క్షిపణి కాంట్రాక్టు దేశీయ సంస్థలకు పెద్ద అవకాశం అంటూ ‘రక్షణ రంగంలో అవకాశాలు’ అనే అంశంపై టై గ్లోబల్ సదస్సులో డీఆర్డీవో చైర్మన్ సతిష్ రెడ్డి ప్రసంగించారు
- త్రిశూల్
- బ్రహ్మాస్
- ఆకాశ్
- అగ్ని
టెక్నాలజీ ఆధారిత రవాణా సేవలను అందించే సంస్థ అయిన ఉబర్ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం , విజయవాడ తరువాత ఈ నగరంలో సేవలను ఇటీవల ప్రారంభించింది
- రాజమండ్రి
- తిరుపతి
- కర్నూలు
- కాకినాడ
ఇటీవల రోగ నిరోధక శక్తిని పెంపొందించే బిఫిడో బాక్టీరియం స్టెయిన్, లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ బాక్టీరియా ( స్టెయిన్ కలిగియున్న ప్రో బయాటిక్ పెరుగును మార్కెట్ లోకి విడుదల చేసిన సంస్థ
- తిరుమల డెయిరీ
- హెరిటేజ్ ఫుడ్స
- సంగం డెయిరీ
- ఆరోఖ్య మిల్క ప్రొడక్షన్
రైతుల నుంచి మాంసం కొనడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది
-
- డెలీషియస్
- మెక్ డోనాల్డ్
- సుగుణ చికెనన్
- అల్లానా గ్రూప్
కోవిడ్-19 పరీక్షను తక్కువ ఖర్చులో నిర్వహించేందుకు వీలుకల్పించే
డైరెక్ట్ యాంప్లిఫికేషన్ ర్యాపిడ్ ఆర్ టి పిసిఆర్ డై స్వాబ్ టెస్ట్ కిట్ ను సిసిఎంబీ ఈ హాస్పిటల్ సహకారంతో అభివృద్ధి చేసింది
- కామినేని హాస్పిటల్స
- రెయిన్ బో హాస్పిటల్స
- అపోలో హాస్పిటల్స
- ఆదిత్య హాస్పిటల్స్
వీధి వ్యాపారుల కోసం భారత కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వనిధి పధకాన్ని తొలివిడతగా ఎన్ని నగరాల్లో దేశ వ్యాప్తంగా అమలు చేయనుంది.
- 125
- 138
- 147
- 216
DRDO సంస్థ సమాచార గోప్యతకు సంబంధించి (క్యూకెడి) QKD అనే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞాన్నాన్ని విజయవంతంగా ఆవిష్కరించింది. అయితే QKD అనే దానికి పూర్తి విస్తరణ రూపాయన్ని గుర్తించండి.
- Quantum Key Distribution
- Quantum Killer Details
- Questionary Key Details
- Questionary Key Distribution
భారత రియల్ ఎస్టేట్ రేటింగ్ సంస్థ నైట్ ఫ్రాంక్ ప్రపంచ గృహధరల సూచీ ప్రకారం భారతదేశం ప్రపంచదేశాలలో ఎన్నవస్థానంలో నిలిచింది.
- 38వ స్థానం
- 54వ స్థానం
- 42వ స్థానం
- 40వ స్థానం
టైమన్ మ్యాగజైన్ హీరో ఆఫ్ 2020గా ఏ భారతీయ అమెరికన్ ఎంపికయ్యారు?
- కుమారస్వామి
- నారాయణ్ శ్రీవాత్సవ్
- వికాస్ దూబే
- కృష్ణ కుమార్
భారత ప్రభుత్వం నిర్మించనున్న నూతన పార్లమెంట్ భవనం లోక్ సభ పై కప్పుపై ఏ జంతువు యొక్క ఆకృతిని అలంకరించనుంది.
- ఘీంకారంతో ఉన్న ఏనుగు ఊడలు
- పురివిప్పిన నెమలి
- మర్రిచెట్టు
- గర్జిస్తున్న బెంగాల్ టైగర్
ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్ గా ప్రభుత్వం ఎవరిని నియమించింది. ఆ
- V.నరహరి రావ్
- జాస్తి నాగభూషణం
- S.నీలయ్య
- గంజా సత్యనారాయణ
6వ విడత GST పరిహారం క్రింద భారత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసింది. .
- 125 కో ||రూ.
- 200 కో ||రూ.
- 350 కో||రూ.
- 400 కో ||రూ.
RTGS సేవలు 24గం || నిరంతర చెల్లింపులను ఏ తేదీ నుండి RBI అమలులోకి తీసుకురానుంది.
- డిసెంబర్ 30
- డిసెంబర్ 11
- డిసెంబర్ 14
- డిసెంబర్ 21
భారత్ నుండి దిగుమతయ్యే ఏ ఉత్పత్తులను ఇక పై పరీక్షించాల్సిన అవసరం లేకుండా చట్టపరమైన ఆదేశాలను జపాన్ ప్రభుత్వం చేసింది.
- మిర్చి
- రొయ్యలు
- COTTON
- పొగాకు
క్రికెట్ కు వీడ్కోలు పలికిన భారత వికెట్ కీపర్, బ్యాటన్ మెన్ పార్థివ్ పటేల్ తన అంతర్జాతీయ కేరీర్ ను ఎన్ని సంవత్సరాల అతిచిన్న వయస్సులో టెస్ట్ లలో ప్రారంభించిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
- 17సం IIలు
- 18సం ||లు
- 14సం ||లు
- 20సం ||లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల వ్యయంతో జగనన్న జీవన క్రాంతి పధకం ద్వారా గొర్రెలు, మేకల కాపరులకు లబ్దిని చేకూర్చనుంది.
- 2386 కో ||రూ.
- 1508 కో ||రూ.
- 1296 కో ||రూ.
- 1869 కో ||రూ.
భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల “గోవధ” ని షేధ చట్టాన్ని తీసుకువచ్చింది.
- గుజరాత్
- మహారాష్ట్ర
- కర్ణాటక
- తెలంగాణ
భారత ప్రభుత్వం నిర్మించనున్న నూతన పార్లమెంట్ భవన రాజ్యసభ పై కప్పుపై ఏ పుష్ప ఆకృతిని నిర్మించనుంది.
- మల్లె
- గులాబి
- తామర
- కమలం
భారత కమ్యూనికేషన్స, IT శాఖ దేశ వ్యాప్తంగా బ్రాడ్ బాండ్ సేవలను మరింత అందించేందుకు ప్రారంభించిన పబ్లిక్ వైఫై నెట్ సేవల పేరును గుర్తించండి.
- PM-WIFI
- PM-NET
- PM-WANI
- PM-SETTER
6వ విడత GST పరిహారం క్రింద భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలను రాష్ట్రాలకు విడుదల చేసింది.?
- 3000 కో || రూ.
- 6000 కో ||రూ.
- 4000 కో || రూ.
- 5000 కో ||రూ.
భారత దిగ్గజ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ధ్యానం ద్వారా ఏకాగ్రత పెంచే పరికరాన్ని ఇటీవల రూపొందించారు. ఆ పరికరం పేరును గుర్తించండి.
- జిజ్ఞాస
- యోగ
- ధ్యాన
- హఠ
ICC T20 బ్యాటన్ మెన్ తాజా ర్యాంకింగ్ లలో ఏ భారత క్రికెట్ బ్యాటన్ మన్ 3వ స్థానంలో నిలిచాడు
- విరాట్ కోహ్లి
- రవీంద్రజడేజా
- శిఖర్ ధావన్
- KLరాహుల్
చైనా, నేపాల్ ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహించిన సర్వేలో తాజాగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎన్ని సెంటీమీటర్లు పెరిగినట్లు నిర్ధారించింది.?
- 72 సెం.మీ.
- 86 సెం.మీ.
- 90 సెం.మీ
- 101 సెం.మీ.
భారతదేశంలో ఏ ప్రముఖ MOBILE సంస్థ 5G విడిభాగాల పరికరాల ఉత్పత్తిని ప్రారంభించింది.
- రెడ్ మి
- ఒప్పో
- శామ్ సంగ్
- నోకియా
బ్రిటన్లో కరోనా నివారణ నిమిత్తం ఫైజర్ కంపెనీ టీకాను అందుకొంటున్న 90 ఏళ్ళ వృద్ధ మహిళను గుర్తించండి.
- మోరిసన్ నటాలియా
- మార్గరెట్ కీనన్
- లాయిడ్ ఫెర్గూసన్
- జెన్నీఫర్ ఇయాజ్
అర్జెంటీనా దేశం ఎన్ని “ పెసో (అర్జెంటీనా కరెన్సీ)ల నోటు పై దివంగత ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా చిత్రం ముద్రించాలని నిర్ణయించింది.
- 100
- 2000
- 1000
- 500
అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్ సంస్థ “ఫిచ్” తన తాజా అంచనాలలో 2020-21 సంవత్సరానికి భారత GDP క్షీణ ఎంత శాతం ఉంటుందని అంచనావేసింది.
-
- -3.8%
- -7.6%
- -10.5%
- -8.9%
ఎవరెస్ట్ శిఖరానికి ఏ సంవత్సరంలో ఆనాటి సర్వే అధికారి సర్ జార్జ్ ఎవరెస్ట్ పేరును పెట్టడం జరిగింది.
- 1865
- 1874
- 1886
- 1889
అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్షన్ మెంట్ ఆఫ్ సైన్సెస్ ప్రకటించిన అత్యంత ప్రతిష్టాత్మక ఫెలోషిప్ ను గెలుచుకున్న తొలిభారతీయ వైద్యుడిని గుర్తించండి.
- G.వీరాంజనేయులు
- K.పార్ధసారధి
- నాగేశ్వర్ రెడ్డి
- నాయుడమ్మ
ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వత శిఖరం మౌనాకీ (హవాయి ద్వీపం) ఎత్తు ఎన్ని మీటర్లుగా నమోదైంది.
- 11,030 మీ ||
- 128.30 మీ ||
- 10,210 మీ ||
- 198.30 మీ ||
భారత కేంద్ర ఆరోగ్యశాఖ ఎన్ని కంపెనీల కరోనా టీకాలు త్వరలో లైసెనన్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది.
- 2
- 3
- 4
- 5
గడచిన 47 సంవత్సరాలలో హైదరాబాద్ లోని ఏ ప్రాంతం అత్యధిక భూ ప్రకంపనలకు గురయినట్లు భారత భూగర్భ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
- మెహదీపట్నం
- జూబ్లీహిల్స
- పంజాగుట్ట
- బోరబండ
ఆస్ట్రేలియా గడ్డపై మూడు ఫార్మాట్లలోను సీరిస్ నెగ్గిన 2వ విదేశీ ఆటగాడిగా విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. అయితే ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడ్ని గుర్తించండి.
- మోర్గాన్
- జాసన్ హోల్డర్
- కేన్ విలియమ్స
- డుప్లెసిస్
భూమి అడుగులోని ప్లేట్ల కదలిక వల్ల ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఒక అడుగు చొప్పున పెరుగుతూ ఉంటుంది.
- 400 సం||లు
- 350 సం || లు
- 200 సం||లు
- 300 సం||లు
కోవిడ్ టీకా నమోదుకోసం భారత కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఉచిత Mobile APPను గుర్తించండి.
- కో-ఫారం
- కో-టాక్స
- కో-ఫార్మా
- కో-విన్
ఏలూరులో నీటి కలుషితమై ప్రజలు వింత రోగం బారిన పడటానికి ప్రధాన కారణం ఏరకమైన మూలకాలు తాగు నీటిలో కలవడమని AIIMS శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
- నికెల్, ప్లాటినం
- సీసం, నికెల్
- తగరం, సీసం
- తగరం , నికెల్
ఇటీవల భగత్ సింగ్ కోశ్యారీ అనే ఒక రాష్ట్ర గవర్నర్ పై ఉత్తరాఖండ్ న్యాయస్థానం జారీ చేసిన కోర్టు ధిక్కరణ కేసును భారత సుప్రీంకోర్టు నిలిపివేసింది. అయితే భగత్ సింగ్ కోశ్యారీ ఏరాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.
-
- మహారాష్ట్ర
- ఉత్తరాఖండ్
- పంజాబ్
- అస్సోం
** Shine India Whatsapp Group – 11 Join Now
** Shine India Whatsapp Group – 10 Join Now
** Shine India Whatsapp Group – 9 Join Now
** Shine India Whatsapp Group – 8 Join Now
** Shine India Whatsapp Group – 7 Join Now
** Shine India Whatsapp Group – 6 Join Now
** Shine India Whatsapp Group – 5 Join Now
** Shine India Whatsapp Group – 4 Join Now
** Shine India Whatsapp Group – 3 Join Now
** Shine India Whatsapp Group – 2 Join Now
** Shine India Whatsapp Group – 1 Join Now