13th January 2021 Current Affairs in Telugu || Download Shine India 13-01-2021 Daily Current Affairs In Telugu

RBI తాజా నివేదికలో ప్రస్తుత సంవత్సరం సెప్టెంబర్ నాటికి బ్యాంకుల స్థూల మొండి బకాయిలు (GNPA)ఎంత శాతానికి చేరువవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
1. 15.8%
2. 12.6%
3. 13.5%
4. 14.1%

Answer : 3

వుహాన్ నగర పరిశోధకులు ఒకసారి కొవిడ్ వ్యాధి నయమైనా కరోనా లక్షణాలు సదరు వ్యక్తులలో ఎన్ని నెలలు కన్పిస్తున్నాయని వెల్లడించారు.
1. 6 నెలలు
2. 3 నెలలు
3. 4 నెలలు
4. 5 నెలలు

Answer : 1

వన్ ప్లానెట్ సమ్మిట్ అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ఏ నగరంలో జరుగుతోంది.
1. జెనీవా
2. బెర్లిన్
3. పారిస్
4. సియోల్

Answer : 3

ఇటీవల ఏ దేశ ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలతో రోడ్లు, కార్లు లేని నగరాన్ని నిర్మించే సరికొత్త భారీ ప్రాజెక్టు ను ప్రారంభించనుంది.
1. రష్యా
2. సౌదీ అరేబియా
3. చైనా
4. జపాన్

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జార్ఖండ్ లోగల బొు క్షేత్రాల నుండి ఎన్ని క్షేత్రాలను కొనుగోలు చేసింది.
1. 1
2. 2
3. 3
4. 4

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ సర్వే, సరిహద్దుల చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది.
1. 1957
2. 1932
3. 1945
4. 1923

Answer : 4

భారత కేంద్రప్రభుత్వం 11వ విడత GST పరిహారం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది.
1. 125 కో || రూ.
2. 100 కో ||రూ.
3. 150.28 కో ||రూ.
4. 168.24 కో ||రూ.

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం సీరం ఇన్స్టిట్యూట్ కు ఎన్ని కోట్ల డోసుల కొవిషీల్డ్ టీకా ఆర్డర్ ను ఇచ్చింది
1. 5 కోట్లు
2. 7 కోట్లు
3. 6 కోట్లు
4. 8 కోట్లు

Answer : 3

ఆస్ట్రేలియా-భారత్ టెస్టుపోరులో భారత్ ఆటగాడు విహారి 112 బంతులు ఎదుర్కొని 7 పరుగులు సాధించిన ఆటగాడిగా ఎవరి రికార్డ్ ను బ్రేక్ చేశాడు.
1. డాన్ బ్రాడ్ మన్
2. బ్రయాన్ లారా
3. ఇమ్రాన్ ఖాన్
4. నీల్ వాగ్న ర్

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ భూసర్వే సరిహద్దుల చట్టానికి సవరణను తీసుకువచ్చింది. దీని ప్రకారం సరిహద్దుల విషయంలో అప్పీల్ చేసుకునే కాలాన్ని ఎన్ని రోజులకు కుదించింది.
1. 60 రోజులు
2. 45 రోజులు
3. 30 రోజులు
4. 50 రోజులు

Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్వదేశీ ఆవుల పెంపక క్షేత్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
1. 63
2. 58
3. 78
4. 49

Answer : 2

ప్రస్తుతం బ్యాంకుల మొండిబకాయిల(NPA) పునర్వర్గీకరణ కాలపరిమితి ఎన్ని రోజులుగా ఉంది.
1. 90 రోజులు
2. 80 రోజులు
3. 120 రోజులు
4. 50 రోజులు

Answer : 1

భారత కేంద్ర ప్రభుత్వం ఆకన్ ఫర్డ్ – కొవి షీల్డ్ కరోనా టీకా ఒప్పందం క్రింద ఒక్కొక్క డోసును ఎన్ని రూపాయలకు కొనుగోలు చేసింది.
1. 324 రూ||లు
2. 290 రూ||లు
3. 308 రూ||లు
4. 210 రూ||లు

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం 11వ విడత GST బకాయిల క్రింద రాష్ట్రాలకు ఎన్నివేల కోట్ల రూపాయలను విడుదల చేసింది.?
1. 3800 కో ||రూ.
2. 6000 కో ||రూ.
3. 7000 కో ||రూ.
4. 8000 కో ||రూ.

Answer : 2

ఇటీవల బోయింగ్ 777 అనే విమానంలో 16 గంటల్లో 13,993 కి.మీ. సుదీర్ఘ ప్రయాణం చేసిన నలుగురు మహిళా పైలట్లు భారతదేశంలోని ఏ విమానాశ్రయానికి చేరనున్నారు..?
1. బెంగళూరు
2. Delhi
3. కోల్ కతా
4. హైదరాబాద్

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి ఖాతా 2వ విడత చెల్లింపులను ఏనగరంలో అధికారికంగా ప్రారంభించనుంది.
1. రాయచోటి
2. నెల్లూరు
3. బెల్లంకొండ
4. గురజాల

Answer : 2

ఇటీవల భారతదేశంలో ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి స్వచ్చందంగా తన ఆస్తుల వివరాలను ప్రకటించి ఆదర్శంగా నిలిచారు.
1. UP-యోగి ఆదిత్యానాధ్
2. మహారాష్ట్ర – ఉద్దవ్ థాకరే
3. ఒడిషా – నవీన్ పట్నాయక్
4. పశ్చిమ బెంగాల్ – మమతా బెనర్జీ

Answer : 3

ప్రముఖ జర్నలిస్టు, పద్మశ్రీ అవార్డు గ్రహీత T.కుటుంబ రావు ఇటీవల మృతి చెందారు. అయితే ఈయన యొక్క గొప్పతనాన్ని ఈ క్రింది ఐచ్ఛికాలనుండి గుర్తించండి.
1. ఆంధ్రప్రదేశ్ లో తొలి కలెక్టర్ గా పనిచేశారు.
2. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు వద్ద తొలి ప్రధాన | కార్యదర్శిగా పనిచేశారు
3. జర్నలిస్టుగా తొలి పద్మశ్రీ పురస్కార గ్రహీత
4. ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఫ్రీలానన్ జర్నలిస్ట్

Answer : 2

ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు స్టీవ్ స్మిత్ ఎన్నిసార్లు ఒకే టెస్ట్ లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన ఏకైక ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు.
1. 5 సార్లు
2. 9 సార్లు
3. 10 సార్లు
4. 8 సార్లు

Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యార్థుల సంక్షేమకార్యక్రమాల్లో ఈ క్రింది వాటాలొ ఏ కార్యక్రమానికి అత్యధికంగా ఖర్చుచేయడం జరిగింది.
1. జగనన్న గోరుముద్ద
2. జగనన్న అమ్మఒడి
3. జగనన్న విద్యాకానుక
4. YSR సంపూర్ణపోషణ

Answer : 2

భారత్ లో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తమ విద్యార్థులకు రోజుకు 2GB డేటాను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
1. తెలంగాణ
2. మహారాష్ట్ర
3. గోవా
4. తమిళనాడు

Answer : 4

అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లా ప్రధమస్థానంలో నిలిచింది.
1. తూర్పుగోదావరి
2. పశ్చిమ గోదావరి
3. కృష్ణా
4. గుంటూరు

Answer : 4

జాతీయ ఆరోగ్య మిషన్ అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఎన్నవ స్థానంలో నిలిచింది.
1. 1వ స్థానం
2. 2వ స్థానం
3. 3వ స్థానం
4. 4వ స్థానం

Answer : 1

భారతదేశానికి గణతంత్ర దినోత్సవాల గొరవ అతిధిగా ఏ దేశానికి చెందిన అధ్యక్షులు చంద్రికా ప్రసాద్ సంతోఖి వేడుకలకు హాజరుకానున్నారు.
1. ఇండోనేషియా
2. భూటాన్
3. నేపాల్
4. సూరినామ్

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమూల్ సంస్థ ద్వారా ఎన్ని కోట్ల రూపాయల వ్యయంతో బల్క మిల్క కూలింగ్ యూనిట్లను నిర్మించనుంది.
1. 2186 కో || రూ.
2. 1396 కో ||రూ.
3. 3804 కో ||రూ.
4. 1267 కో ||రూ.

Answer : 4

ఇటీవల ఏ దేశ విద్యుత్ వ్యవస్థలో తీవ్ర అంతరాయం కలగడంతో ఆదేశంలో చీకట్లు అలముకోవడం జరిగింది.
1. ఆఫ్ఘనిస్థాన్
2. అమెరికా
3. పాకిస్థాన్
4. చైనా

Answer : 3

Donload PDF

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2వ విడత అమ్మఒడి పథకం ద్వారా ఎన్ని లక్షల మంది విద్యార్థులకు లబ్దిని చేకూర్చనుంది.
1. 38.35 లక్షలు
2. 44.49 లక్షలు
3. 25.13 లక్షలు
4. 58.67 లక్షలు

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా ఎన్ని కోట్ల రూపాయలను ప్రజలకు లబ్ధి చేకూర్చనుంది
1. 4867 కో ||రూ.
2. 5309 కో ||రూ.
3. 6673 కో ||రూ.
4. 8405 కో ||రూ.

Answer : 3

** Shine India Whatsapp Group – 12 Join Now

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now
13th January 2021 Shine India January current affairs telugu,
13th January 2021 Shine India current affairs telugu today,
13th January 2021 current affairs telugu daily,
13th January 2021 daily current affairs telugu latest,
13th January 2021 today current affairs telugu classes,
13th January 2021 latest current affairs telugu medium,
13th January 2021 current affairs 2021 telugu ap,13th January 2021 current affairs telugu channel,
13th January 2021 andhrapradesh current affairs explanation in telugu,
13th January 2021 gk 2021 current affairs telugu,
monthly current affairs telugu,13th January 2021 ap today telugu current affairs,13th January 2021 telengana current affairs news in telugu,
13th January 2021 Shine India Daily Current Affairs

 

Tags: , , , , , , , , , , , , ,