13th November 2020 Current Affairs in Telugu || Download Shine India 13-11-2020 Daily Current Affairs In Telugu

భారత కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చే అవార్డులలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని ఏ రెండు జిల్లాలకు ఉత్తమ కరువు నివారణ అవార్డులు లభించాయి?
1. విజయనగరం, కడప
2. కర్నూలు, విజయనగరం
3. అనంతపురం, కడప
4. కడప, కర్నూలు

Answer : 1

ప్రముఖ అనువాద రచయిత్రి, కాలమిస్ట్ ఆర్. శాంత సుందరి ఇటీవల మరణించారు. అయితే ఆవిడకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన రచన క్రింది వానిలో గుర్తించండి
1. దేవుడిని నిద్ర పోనివ్వను
2. ప్రపంచాన్ని నిద్ర పోనివ్వను
3. కాలాన్ని నిద్ర పోనివ్వను
4. కేంద్ర సాహిత్య పురస్కారం రాలేదు

Answer : 4

ఇటీవల ఏ ప్రముఖ నటి అవతార్ 2 సినిమా చిత్రీకరణలో భాగంగా 7 ని. 14 సె. పాటు నీటిలో ఊపిరి పీల్చకుండా నటించి రికార్డు సృష్టించారు
1. ఆండ్రియో మోరి
2. జోసెఫ్ కొన్నోలా
3. అలెగ్జాండ్రాడడారియో
4. కేట్ వినన్ లెట్

Answer : 4

అత్యధిక రుణాలు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్థానాలు వరుసగా
1. 3, 4
2. 3, 5
3. 3, 6
4. 3, 8

Answer : 3

భారత కేంద్ర సమాచార శాఖచే ఇటీవల పార్లమెంట్ చే ఆమోదించబడిన కీలక నిర్ణయాన్ని క్రింది వానిలో గుర్తించండి
1. TRP రేటింగ్ శాంపిల్స్ పెంపు
2. OTT లో ప్రకటనలు ఇచ్చేందుకు వెసులుబాటు
3. YOUTUBE లో వ్యక్తిగత సమాచారం కట్టుదిట్టం
4. OTT, డిజిటల్ వెబ్ సైట్ లను సమాచార శాఖ పరిధిలోకి తీసుకుని | రావడం

Answer : 4

రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను భారత్ లో అందించేందుకు గానూ ఈ ప్రముఖ ఫార్మాసంస్థ ప్రయత్నిస్తోంది.
1. డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీస్
2. కోరమాండల్ ఫార్మాస్యూటికల్స
3. అరబిందో ఫార్మా
4. అపోలో ఫార్మాస్యూటికల్స

Answer : 1

రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ జులై-సెప్టెంబర్ మధ్య భారత జిడిపి ఎంత శాతం క్షీణిస్తుందని అంచనా వేసింది??
1. 7.9%
2. 8.6%
3. 4.8%
4. 8.1%

Answer : 2

పట్టణ, పేదరిక నిర్మూలన సంస్థ సంచాలకులు ఇటీవల జిల్లాకు ఒక __ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు
1. ఫుడ్ క్యాంటీన్
2. మోడల్ స్టోర్
3. రేషన్ స్టోర్
4. మెప్మా బజార్

Answer : 4

ఐపిఎల్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బాల్ (156.22 కి.మీ./గం.) వేసిన బౌలర్ గా ఏ బౌలర్ చరిత్ర సృష్టించాడు ?
1. రబాడ
2. బుమ్రా
3. బ్రేవో
4. నార్జ్

Answer : 4

దక్షిణ భారత యాత్ర పేరిట దక్షిణ భారతదేశంలోని పర్యాటక, పుణ్య క్షేత్రాలను దర్శించేందుకు తగిన ప్యాకేజీని ఏర్పాటు చేసిది
1. ఇండియన్ రైల్వేస్
2. దక్కన్ ఎయిర్ వేస్
3. థామస్ కుక్ కంపెనీ
4. ఓయో హోటల్స్

Answer : 1

ఐపిఎల్ 13 క్రికెట్ సీజన్ లో అత్యధిక వికెట్లు (30) తీసిన బౌలర్ ను క్రింది వారిలో గుర్తించండి
1. బూమ్రా
2. ఎన్రిచ్ నార్జ్
3. రబాడ
4. బౌల్ట్

Answer : 3

రష్యాకు చెందిన గమలేయా నేషనల్ రీసెర్చ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్ వి” వ్యాక్సిన్ కోవిడ్ నిరోధానికి ఎంతశాతం పనిచేస్తున్నట్లుగా గుర్తించారు? –
1. 90%
2. 92%
3. 93%
4. 98 %

Answer : 2

ఐఐయస్సీ బెంగళూరు సంస్థ తన తాజా అధ్యయనంలో ప్రపంచంలో ఉష్ణోగ్రతలు ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ కు ఈ శతాబ్దం చివరి నాటికి పెరుగుతాయని ఆందోళణ వ్యక్తం చేసింది
1. 1.8
2. 4.1
3. 3.5
4. 2.5

Answer : 3

కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు ప్రత్యేకించి కరోనా వైరస్ ను ముప్పై సెకండ్లలో అంతమొందించే సేను విజయవంతంగా తయారుచేశారు. అయితే ఆ ప్పే పేరును క్రింది వానిలో గుర్తించండి.
1. నేచురల్ కిల్లర్
2. బ్యాటిల్ సే
3. ప్లాస్మా జెట్
4. బంబుల్ బీ

Answer : 3

shine india current affairs, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 13th november 2020 current affairs in telugu, current affairs and gs, today telugu Current affairs, 13th november 2020 Current affairs, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 13th november current affairs in telugu, current affairs and gs, 13th november 2020 current affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 13th november 2020 current affairs in telugu, 13th november 2020 Current affairs,sakshi daily current affairs,eenadu daily currnt affairs,shine india rk sir daily current affairs,13-11-2020 current affairs in telugu, 13-11-2020 Current affairs, 13th november current affairs in telugu, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 13-11-2020 affairs in telugu, current affairs and gs, 13-11-2020 affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 13-11-2020 current affairs in telugu, 13-11-2020 Current affairs.

Download PDF