14th May 2020 Daily Current Affairs in Telugu || Download 14-05-2020 Shine India Daily Current Affairs In Telugu.

1.DRDO యొక్క ఏ ప్రయోగశాల మైసూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (MMCRI) కు “PARAKH” అనే మొబైల్ COVID-19 పరీక్షా ప్రయోగశాలను అందజేసింది?
1) లేజర్ సైన్స్ & టెక్నాలజీ సెంటర్ (లాస్టెక్)
2) అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ (ASL)
3) డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ (DFRL )
4) సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్ (CABS)

Answer : 3

2.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) వద్ద వేరుచేయబడిన వైరస్ జాతిని ఉపయోగించడం ద్వారా ఐసిఎంఆర్ 1 వ పూర్తి స్వదేశీ COVID-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ఏ సంస్థతో సంబంధాలు పెట్టుకుంది?
1) మైలాబ్
2) ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్
3) బయోజెనోమిక్స్
4) భారత్ బయోటెక్

Answer : 4

3.COVID-19 టెస్ట్ కిట్‌లను అందించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది?
1) ఇండియా పోస్ట్
2) నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
3) ఇండియన్ పేటెంట్ ఆఫీస్
4) ఆల్ ఇండియా రేడియో

Answer : 1

4.నరీందర్ ధ్రువ్ బాత్రా ఏ క్రీడల అంతర్జాతీయ సమాఖ్యలో మే 2021 వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు?
1) క్రికెట్
2) హాకీ
3) కబడ్డీ
4) షూటింగ్

Answer : 2

5.రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోని ఆసుపత్రులలో వెంటిలేటర్లతో పడకల సౌకర్యాన్ని అందించే దేశంలో మొదటి రాష్ట్రానికి పేరు?
1) ఒడిశా
2) బీహార్
3) మధ్యప్రదేశ్
4) ఉత్తర ప్రదేశ్

Answer : 4

6.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు?
1) రాజీవ్ మెహతా
2) సందీప్ ప్రధాన్
3) నరీందర్ బాత్రా
4) ఇషాన్ కిషన్

Answer : 2

7.14 దేశాల నుండి 17 మంది జర్నలిస్టులతో డ్యూయిష్ వెల్లె ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డు 2020 తో ప్రదానం చేసిన భారతీయుడి పేరు.
1) సిద్ధార్థ్ వరదరాజన్
2) శేకర్ గుప్తా
3) అర్నాబ్ గోస్వామి
4) సుధీర్ చౌదరి

Answer : 1

8.హిందూ మహాసముద్రంలోని ఐదు ద్వీప దేశాలకు వైద్య సహాయం పంపడానికి భారత ప్రభుత్వం (రక్షణ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ కొలాబ్) ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి?
1) మిషన్ ధన్యావాడ్
2) మిషన్ కార్వార్
3) మిషన్ దక్షిణ ధ్రువ్
4) మిషన్ సాగర్

Answer : 4

9.ఇటీవల వార్తల్లో ఉన్న నేత్రావళి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?
1) గోవా
2) గుజరాత్
3) మహారాష్ట్ర
4) తెలంగాణ

Answer : 1

10.పోఖ్రాన్‌లో పరీక్షించిన శక్తి- I అణు క్షిపణి విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ________ లో జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటారు.
1) మే 11
2) మే 17
3) మే 6
4) మే 31

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా ఎన్ని కోట్ల రూపాయల రుణాన్ని స్వీకరించింది.
1200 కో ||రూ.
800 కో || రూ.
1000 కో ||రూ.
500 కో ||రూ.

Answer : 3

కరోనా నుండి కోలుకున్న 113 ఏళ్ళ వయసున్న అతి వృద్ధ మహిళగా “బ్రన్యాస్” అనే మహిళ చరిత్ర సృష్టించింది. ఈమె ఏ దేశానికి చెందిన మహిళ.
దక్షిణ కొరియా
స్పెయిన్
ఫిన్లాండ్
రష్యా

Answer : 2

చైనా శాస్త్రవేత్తలు ఇటీవల చిన్నారి పిల్లల్లో కరోనా వైరస్ దేనిపై ప్రభావం చూపిస్తుందని తమ పరిశోధనలో వెల్లడించడం జరిగింది.
మెదడు
గొంతు
జీర్ణాశయం
మలద్వారం

Answer : 3

భారతదేశం మరియు మధ్య ఆసియా ప్రాంతీయ పరిధిలో అత్యుత్తమ విమానాశ్రయంగా ఇటీవల ఏ ప్రాంత విమానాశ్రయం అవార్డును గెల్చుకుంది.
లక్నో
బెంగళూరు విమానాశ్రయం
కలకత్తా విమానాశ్రయం
గన్నవరం విమానాశ్రయం

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం ఎన్ని ఎకరాల్లో జరుగుతోంది.
6,13,000 ఎకరాలు
7,00,813 ఎకరాలు
5,21,316 ఎకరాలు
4,16,319 ఎకరాలు

Answer : 1

కరోనా కేసుల్లో ప్రపంచ దేశాల్లో భారత్ తాజాగా ఎన్నవ స్థానంలో చేరింది.
12వ స్థానం
11వ స్థానం
10వ స్థానం
8వ స్థానం

Answer : 1

ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులలోకి ఇటీవల ఏ ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ ప్రవేశించింది.
ఆపిల్
మోటారోలా
శామ్సంగ్
సెల్ కాన్

Answer : 4

కొవిడ్ సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు భారత కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల రూపాయల భారీ అర్థిక ప్యాకేజిని ప్రకటించింది.
10 లక్షల కో || రూ.
15 లక్షల కో ||రూ.
80 లక్షల కో ||రూ.
20 లక్షల కో ||రూ.

Answer : 4

ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమశాఖ లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుండి రాష్ట్రంలో ఎన్ని బాల్యవివాహాలను అడ్డుకున్నట్లు వెల్లడించింది.
130
165
125
98

Answer : 2

స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ పోర్ట్ అవార్డ్స్ లో భారత్ మధ్య ఆసియా ఉత్తమ విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం గుర్తింపు పొందింది.
గన్నవరం విమానాశ్రయం
న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం
కోల్‌కత్తా విమానాశ్రయం
ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయం

Answer : 2

ఇసుక, మద్యం అక్రమ రవాణా నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన Special Enforcement బ్యూరో కమీషనర్‌గా ప్రభుత్వం ఎవరిని నియమించింది.
రాహుల్ దేవ్ సింగ్
అజిత్.వేజెండ్ల
గౌతమిశాలి
వినీత్ బ్రిజిలాల్

Answer : 4

2019 మార్చి గణాంకాలతో పోలిస్తే 2020 మార్చిలో దేశ పారిశ్రామికోత్పత్తి (IIP) ఎంత శాతం మేర క్షీణించింది.
19.6%
18.3%
15.2%
16.7%

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు లాక్ డౌనన్ను దశలవారీ ఎత్తివేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కమిటీలను రూపొందించింది.
6 కమిటీలు
5 కమిటీలు
7 కమిటీలు
4 కమిటీలు

Answer : 1

దాతల్లో స్ఫూర్తి నింపడం కోసం ఇటీవల ప్రపంచంలో ఎత్తైన “బుర్జ్ ఖలీఫా” టవర్ పై ఎన్ని లక్షల లైట్లు వెలిగించడం జరిగింది.
12 లక్షలు
10 లక్షలు
8 లక్షలు
9 లక్షలు

Answer : 1

ఫిషా అండర్ – 17 మహిళల ఫుట్ బాల్ ప్రపంచకపన్ను భారత్ ఏ నెలలో జరపనున్నట్లు ఫిఫా సమాఖ్య వెల్లడించింది.?
నవంబర్ 2020
ఫిబ్రవరి 2021
ఏప్రియల్ 2021
డిసెంబర్ 2020

Answer : 2

 

Download PDF

 

Tags: , , , , , , , , , , , , , ,