14th November 2020 Current Affairs in Telugu || Download Shine India 14-11-2020 Daily Current Affairs In Telugu

F-1 కార్ల రేసింగ్ మహిళా పోటీలలో గత సంవత్సరం తొలిసారి విజేతగా నిలిచిన మహిళా క్రీడాకారిణిని గుర్తించండి.?
1. పై డ్రికోవోల్గాంగా
2. మేరి సెబాస్టియన్
3. జెమిచాడ్విక్
4. రోజ్ బిన్నీసన్

Answer : 3

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో భారత స్థూల దేశీయోత్పత్తి (GDP) ఎంత శాతం క్షీణించినట్లు RBI ప్రకటించింది. .
1. 24%
2. 32%
3. 18%
4. 20%

Answer : 1

భారత ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ఏ ప్రసిద్ధ యూనివర్శిటీ ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు.
1. JNTU ఢిల్లీ
2. NIT-త్రిశూల్
3. IIT – బొంబా.
4. BITS-PILANI

Answer : 1

ఇటీవల ఏదేశ ప్రభుత్వం మాజీ సైనికుల సహాయార్ధం 2021 జనవరి 1 నుండి వర్తించేలా కొత్త చట్టానికి ఆమోదం తెల్పింది.
1. బ్రిటన్
2. చైనా
3. రష్యా
4. శ్రీలంక

Answer : 2

అమెరికాలో ఎన్ని లక్షల డాలర్లలోపు వార్షికాదాయం ఉన్న వారిపై పన్నులు పెంచటం లేదని నూతన ప్రభుత్వం స్పష్టం చేసింది.
1. 6 ల || $
2. 5 ల ||$
3. 20 || $
4. 4 ల || $

Answer : 4

4 దశాబ్దాల తర్వాత ఏ దేశంలో పాకిస్థాన్ సినిమా “పర్వాజ్ హైజునూన్”ను విడుదల చేయడం జరిగింది.
1. సౌదీ అరేబియా
2. తైవాన్
3. అమెరికా
4. చైనా

Answer : 4

భారత నౌకాదళానికి ఇటీవల ఏ పేరుగల అధునాతన జలాంతర్గామిని రక్షణ శాఖ సమకూర్చింది.
1. INS వాగిర్
2. INS శత్రు
3. INS సుగీత్
4. INS 23028

Answer : 1

ఇటీవల ఏ దేశం 50 సంవత్సరాల పరిపాలనను పూర్తి చేసుకుంది.
1. సిరియా
2. ఈజిప్ట్
3. టురల్ మెనిస్థాన్
4. పనామా

Answer : 1

“A promised Land” అనే పుస్తక రచయితను గుర్తించండి.
1. జిన్ పింగ్
2. బరాక్ ఒబామా
3. వాదిమిర్ పుతిన్
4. అమిత్ షా

Answer : 2

నీతి అయోగ్ సంస్థ తన తాజా నివేదికలో డబ్బులు అక్రమంగాను, లంచంగా తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ శాఖ సిబ్బంది దేశంలో తొలిస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.
1. రోడ్లు, భవనాల శాఖ
2. రెవెన్యూ శాఖ
3. నీటిపారుదల శాఖ
4. విద్యుత్ శాఖ

Answer : 4

భారతకు అత్యంత వేగంగా S.400 క్షిపణి రక్షణ వ్యవస్థను అందిస్తామని ఇటీవల ఆ క్షిపణుల తయారీ దేశం ప్రకటించింది. భారత్ ఏ దేశంతో 2018లో S-400 క్షిపణుల ఒప్పందాన్ని చేసుకుంది.
1. అమెరికా
2. జపాన్
3. ఫ్రానన్
4. రష్యా

Answer : 4

నీతి ఆయోగ్ సంస్థ నివేదిక ప్రకారం లంచం తీసుకునే విషయంలో విద్యుత్ శాఖ పరంగా ఏ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు అతి తక్కువ లంచాలు (8%) తీసుకున్నట్లు వెల్లడించింది.
1. కేరళ
2. మహారాష్ట్ర
3. గుజరాత్
4. కర్ణాటక

Answer : 3

ఇటీవల ఏ దేశంలో “మింక్” అనే చిన్నజీవుల నుండి కరోనా వైరస్ వ్యాపిస్తున్నందువల్ల ఆదేశ ప్రభుత్వం 1.7 కోట్ల “మింక్”లను చంపాలని ఆదేశించింది.
1. స్కాట్లండ్
2. డెన్మార్క
3. స్కాండి నేవియా
4. కోస్వారికా

Answer : 2

షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం త్వరలో దృశ్యమాధ్యమ విధానంలో జరగనుంది. అయితే భారతదేశం ఏ సంవత్సరంలో SCOలో శాశ్వత సభ్యత్వాన్ని తీసుకుంది.
1. 2015
2. 2018
3. 2017
4. 2019

Answer : 3

ఆత్మనిర్బర్ భారత్ 3.0లో భాగంగా భారత్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్ని లక్షల కోట్ల రూపాయల ప్యాకేజిని ప్రకటించడం జరిగింది.
1. 1.94 ల || ||రూ.
2. 1.54 ల || ||రూ.
3. 1.20 ల ||కో ||రూ.
4. 70 వేల ||కో ||రూ.

Answer : 4

shine india current affairs, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 14th november 2020 current affairs in telugu, current affairs and gs, today telugu Current affairs, 14th november 2020 Current affairs, shine india, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 14th november current affairs in telugu, current affairs and gs, 14th november 2020 current affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 14th november 2020 current affairs in telugu, 14th november 2020 Current affairs,sakshi daily current affairs,eenadu daily currnt affairs,shine india rk sir daily current affairs,14-11-2020 current affairs in telugu, 14-11-2020 Current affairs, 14th november current affairs in telugu, daily current affairs in telugu, latest current affairs in telugu, telugu current affairs, 14-11-2020 affairs in telugu, current affairs and gs, 14-11-2020 affairs in telugu, today telugu Current affairs, shine india current affairs, 14-11-2020 current affairs in telugu, 14-11-2020 Current affairs.

Download PDF

 

Tags: , , , , , , , , , , , , , , ,