15th December 2020 Current Affairs in Telugu || Download Shine India 15-12-2020 Daily Current Affairs In Telugu

మోజెస్ హెన్రిక ఏ క్రీడకు చెందిన వారు?

 1. ఫుట్ బాల్
 2. క్రికెట్
 3. హాకీ
 4. టెన్నిస్

Answer : 2

దేశ జనాభాలో ఎంతశాతం మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వగానే సాధారణ పరిస్థితులు వస్తాయని అంచనా వేశారు?

 1. 10%
 2. 20%
 3. 30%
 4. 40%

Answer : 2

బుల్లీ షీట్ అనగా

 1. మహిళలను వేధించే వారిపై పోలీసులు తెరిచేది 
 2. సమాజంలో అశాంతి రేకెత్తించే వారిపై తెరిచేది
 3. చోరీలకు పాల్పడే వారిపై తెరిచేది 
 4. సోషల్ మీడియాలో అసభ్యంగా వ్యవహరించేవారి పై తెరిచేది

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయాల దినోత్సవంగా ఈ తేదీని జరపాలని తీర్మానించారు

 1. డిసెంబర్ 11
 2. డిసెంబర్ 18
 3. డిసెంబర్ 21
 4. డిసెంబర్ 28

Answer : 3

2019 సీజన్లో నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల బీమా నష్టపరిహారాన్ని బ్యాంకు అకౌంట్ల ద్వారా అందించింది?

 1. రూ. 1022 కోట్లు
 2. రూ. 1052 కోట్లు
 3. రూ. 1222 కోట్లు
 4. రూ. 1252 కోట్లు

Answer : 4

రోజులో ఏ సమయంలోనైనా లావాదేవీలు జరుపుకోవడానికి అవకాశం ఇస్తూ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) సర్వీసును విస్తరించడం జరిగింది అయితే RTGS సేవలు తొలుత ఈ సంవత్సరంలో ప్రారంభం అయ్యాయి

 1. 2003
 2. 2004
 3. 2005
 4. 2006

Answer : 2

ఇటీవల ఏ దేశంలో 400 మంది విద్యార్థులను కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించింది

 1. నైజీరియా
 2. బొలీవియా
 3. ఉక్రెయిన్
 4. ట్రినిడాడ్ & టొబాగో

Answer : 1

అబుదాబి ఫార్ములావన్ గ్రాండ్ ప్రి రేసులో విజేతగా నిలిచినది

 1. హామిల్టన్
 2. బొటాస్
 3. వెర్ స్టాపెన్
 4. రికియారో

Answer : 3

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకునేవారు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది

 1. కో-వాక్సిన్
 2. కో-రైజ్
 3. కో-కేర్
 4. కో-విన్

Answer : 4

కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన పేదలకు ఈ రిక్షాలను అందించే దిశగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ప్రముఖ నటుడు

 1. సోనూ సూద్
 2. ప్రకాష్ రాజ్
 3. కమల్ హాసన్
 4. అమితాబ్ బచ్చన్

Answer : 1

పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయం వివాదాస్పదం అవుతున్నది. అయితే పోలవరం ప్రాజెక్టు లో నిర్ధారించిన పూర్తి స్తాయి నీటి నిల్వ మట్టం మీటర్లలో

  1. 41.15
  2. 42.23
  3. 44.25
  4. 45.72

Answer : 4

విద్యుత్ శాఖ అంచనాలను అనుసరించి రాష్ట్రంలో 2030 నాటికి జలవిద్యుత్ ఉత్పత్తి ఎన్ని మెగావాట్లకు చేరనున్నది?

 1. 6500
 2. 7200
 3. 7700
 4. 8400

Answer : 3

ఇటీవల ఈ ప్రాంతంలో పండే మిరప నుంచి కారం ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేయడానికి ఆ ప్రాంతపు మార్కెట్ కమిటిలు ముందుకు వచ్చా యి

 1. గుంటూరు
 2. నెల్లూరు
 3. తెనాలి
 4. చిత్తూరు

Answer : 1

విద్యుత్ శాఖ అంచనాలను అనుసరించి రాష్ట్రంలో 2030 నాటికి జలవిద్యుత్ ఉత్పత్తి ఎన్ని మెగావాట్లకు చేరనున్నది?

 1. 6500
 2. 7200
 3. 7700
 4. 8400

Answer : 3

జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులు ఎంతశాతం మంది మృత్యువాత పడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నివేదించింది.

 1. 35%
 2. 23%
 3. 19%
 4. 20%

Answer : 1

భారత CBCIDని ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు 103kgల సీల్ చేయబడిన బంగారం మాయమవడంపై విచారణ చేపట్టాలని ఆదేశించింది.?

 1. మహారాష్ట్ర
 2. కేరళ
 3. తమిళనాడు
 4. తెలంగాణ

Answer : 3

భారత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల ప్రసవాల్లో ఎంత శాతం సిజేరియన్ ద్వారానే జరుగుతున్నట్లు వెల్లడైంది.

 1. 52.5%
 2. 42.4%
 3. 38.6%
 4. 56.1%

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల రీసర్వేకు ఎన్నిరకాల పద్ధతులను వినియోగించనుంది.

 1. 5 రకాలు
 2. 2 రకాలు
 3. 3 రకాలు
 4. 4 రకాలు

Answer : 4

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో FASTag యూజర్లు కేవలం ఎంతశాతం మాత్రమే ఉన్నట్లు వెల్లడించింది.

 1. 60%
 2. 71%
 3. 57%
 4. 63%

Answer : 3

భారత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎంత శాతం మహిళలు పొగాకు వాడుతున్నట్లు వెల్లడైంది.

 1. 3.8%
 2. 4.6%
 3. 2.5%
 4. 5.1%

Answer : 1

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పక్షుల గణనకు సంబంధించి విజయవాడ ప్రాంతంలో ఎన్ని రకాలకు పైగా పక్షిజాతులున్నట్లు వెల్లడైంది.

 1. 130
 2. 120
 3. 90
 4. 150

Answer : 2

భారత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ప్రతి 1000 మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య ఎంత ఉన్నట్లు వెల్లడైంది.

 1. 922
 2. 911
 3. 915
 4. 934

Answer : 4

అమెరికాలోని షికాగోకు చెందిన CME గ్రూపు వాల్ స్ట్రీట్ ఫ్యూచర్ ట్రేడింగన్ (అమెరికన్ స్టాక్ మార్కెట్) లోకి ఈ క్రింది వాటిలో దేనిని కొత్తగా వ్యాపారంలోకి చేర్చింది.

 1. ఫైజర్ టీకా
 2. పెట్రోలు
 3. నీరు
 4. బొగ్గు

Answer : 3

భారత కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది.

 1. 503 కో || రూ.
 2. 457 కో || రూ.
 3. 275 కో ||రూ.
 4. 344 కో ||రూ.

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మూలధనం వ్యయం క్రింద ఎన్ని కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

 1. 9879 కో ||రూ.
 2. 8443 కో ||రూ.
 3. 7849 కో ||రూ.
 4. 6034 కో || రూ.

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ జిల్లాలో 35,090 కో||రూ. పెట్టుబడితో 4 భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు ప్రారంభించాలని కార్యాచరణను సిద్ధం చేసింది.

 1. SPS నెల్లూరు
 2. YSR కడప
 3. కర్నూలు
 4. అనంతపురం

Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం తొలివిడత ఎన్ని కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేయనుంది.

 1. 60 కోట్లు
 2. 50 కోట్లు
 3. 30 కోట్లు
 4. 40 కోట్లు

Answer : 3

RBI తాజాగా ముగ్గురు Executive Director (ED) లను తాజాగా నియమించింది. ఈ క్రింది ఐచ్చికాలలో ఈ జాబితాకు చెందని వారిని గుర్తించండి.

 1. R.సుబ్రమణియన్
 2. V.ఆదిల్ ఖన్నా
 3. R.S. రాధో
 4. రోహిత్ జైన్

 

Answer : 2

 

భారత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం గడచిన 5 సం||రాలలో తల్లిపాలు పట్టే పిల్లల సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో ఎంతశాతం పెరిగినట్లు నిర్ధారణ అయ్యింది.

 1. 12%
 2. 8%
 3. 15%
 4. 16%

Answer : 1

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now