16th June 2020 Daily Current Affairs in Telugu || Download AP Sachivalayam Model Paper & Daily Current Affairs In Telugu.

షార్జా ఆన్ లైన్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ ఎన్నవ స్థానంలో నిలిచాడు.
1. 3వ స్థానం
2. 2వ స్థానం
3. 4వ స్థానం
4. 5వ స్థానం

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శెనగల ఉత్పత్తి ఏటా ఎన్ని లక్షల క్వింటాళ్ళు జరుగుతోంది.
1. 40 లక్షల క్విం||
2. 25 లక్షల క్విం||
3. 38 లభల క్విం||
4. 42 లక్షల క్విం||

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థల నిర్వహణకు సంబంధించి 2018-19తో పోలిస్తే 2019-20లో ఎన్ని కోట్ల రూపాయలు ఆదా అయినట్లు వెల్లడించింది.
1. 3823.14 కో ||రూ.
2. 4783.23 కో ||రూ.
3. 5023.14 కో ||రూ.
4. 6234.15 కో ||రూ.

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోడు వ్యవసాయం చేసే గిరిజన రైతులకు ఎన్ని వేల ఎకరాలు భూ పంపిణీ చేయాలని నిర్ణయించింది.?
1. 1లక్ష || ఎకరాలు
2. 25 వేల ఎకరాలు
3. 75వేల ఎకరాలు
4. 50 వేల ఎకరాలు

Answer : 4

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏఏ ప్రాంతాలలో సైన్స్ సిటీలను నిర్మించాలని నిర్ణయించింది.
1. తిరుపతి, విశాఖపట్నం
2. విశాఖపట్నం , కాకినాడ
3. విజయవాడ, తిరుపతి
4. విజయవాడ, విశాఖపట్నం

Answer : 1

ప్రపంచ జలవనరుల నివేదిక అభివృద్ధి సంస్థ వివరాల ప్రకారం ఈ క్రింది వాటిలో అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ) భారతదేశంలో గడచిన ఏడాది 200 జిల్లాలు వరదలు (లేదా) నీటి ఎద్దడిని తీవ్రవంగా ఎదుర్కొన్నాయి.
బి) భూతాపం వల్ల ప్రపంచంలో ఏడాదికి ఒక నెలపాటు 360 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
సి) 2050 నాటికి ఇవే పరిస్థితులు కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్ల మంది నీటి ఎద్దడిని ఎదుర్కొంటారు.
డి) 2060 నాటికి హిమనీనదాలు 50% కరిగిపోతాయి
1. బి&సి
2. బి మాత్రమే
3. సి మాత్రమే
4. ಎ&ಡಿ

Answer : 3

అమెరికా ప్రభుత్వం “మెట్ ఫామిన్” అనే ఔషధాన్ని కేన్సర్ కారకాలు ఉన్నాయనే కారణంతో నిషేధం విధించింది. అయితే “మెట్ ఫామిన్” ను దేని చికిత్స నిమిత్తం వినియోగిస్తారు.
1. మధుమేహం
2. గుండెజబ్బులు
3. సయాటికా
4. కీళ్ళవాతం

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గడచిన 3 నెలల్లో ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం లభించింది.
1. 6348 కో ||రూ.
2. 5814 కో ||రూ.
3. 4365 కో ||రూ.
4. 3260కో||రూ.

Answer : 3

ప్రపంచ జలవనరుల సంస్థ తన నివేదికలో భూతాపం ఎన్ని డిగ్రీ సెల్సియస్ పెరిగితే ప్రపంచ జనాభాలో 7% మందికి నీటి లభ్యత 20% తగ్గుతుందని వెల్లడించింది.
1. 1.3%
2. 2%
3. 1.5%
4. 1%

Answer : 4

ప్రపంచజల వనరులనివేదిక ప్రకారం హిమాలయాల నదులపై ఎన్ని గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు వెల్లడించింది.
1. 250 గిగావాట్లు
2. 500 గిగావాట్లు
3. 300 గిగావాట్లు
4. 600 గిగావాట్లు

Answer : 2

అమెరికాలోని ఏ ప్రాంతంలో ఇటీవల ఒక నల్లజాతీయుడి కాల్చివేతతో ఉద్రికత్తలు పెరిగాయి.
1. న్యూజెర్సీ
2. అట్లాంటా
3. న్యూయార్క్
4. వాషింగ్టన్

Answer : 2

ఆత్మ నిర్బర్ భారత్ లో భాగంగా విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎన్ని కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
1. 6600 కో ||రూ.
2. 7200 కో||రూ.
3. 5800 కో ||రూ.
4. 6000 కో||రూ.

Answer : 1

ప్రపంచ జలవనరులనివేదిక ప్రకారం పారిస్ ఒప్పందానికి కట్టుబడి అన్ని దేశాలూ వాతావరణ కాలుష్యాన్ని నివారించి భూతాపాన్ని 1.50C తగ్గించాలని పేర్కొంది. ఐతే ఈ పారిస్ ఒప్పందం ఎప్పుడు జరిగింది.
1. నవంబర్ 4, 2016
2. నవంబర్ 4, 2018
3. సెప్టెంబర్ 3, 2016
4. సెప్టెంబర్ 3, 2018

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గడచిన 3 నెలల్లో GST ద్వారా ఆదాయం ఎన్ని కోట్ల రూపాయలు వచ్చా యి.
1. 780 కో ||రూ.
2. 380 కో||రూ.
3. 1000 కో||రూ.
4. 520కో ||రూ.

Answer : 1

జూన్ 2020 లో కన్నుమూసిన ఆనంద్ మోహన్ జుట్షి ‘గుల్జార్’ డెహ్ల్వి ఏ భాషలో ప్రఖ్యాత కవి?
1) తెలుగు
2) పంజాబీ
3) గుజరాతీ
4) ఉర్దూ

Answer : 4

COVID-19 మహమ్మారిని తొలగించడానికి రాష్ట్రంలో ఇంటింటికీ నిఘా పెట్టడానికి ‘ఘర్ ఘర్ నిగ్రానీ’ యాప్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) పంజాబ్
2) గుజరాత్
3) హర్యానా
4) బీహార్

Answer : 1

ఘుమురా జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ఉంది?
1) గోవా
2) అస్సాం
3) ఒడిశా
4) జార్ఖండ్

Answer : 3

ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర సిఎం) & హర్ష్ వర్ధన్ (ఎర్త్ సైన్స్ మంత్రి) సంయుక్తంగా ప్రారంభించిన వరద హెచ్చరిక వ్యవస్థకు పేరు పెట్టండి.
1) I-PICK
2) I-SAFE
3) I-WEATHER
4) I- FLOODS

Answer : 4

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన సిఎస్ఐఆర్ నేషనల్ హెల్త్ కేర్ సప్లై చైన్ పోర్టల్ పేరు పెట్టండి?
1) ఆరోగ్యాపత్
2) ఆరోగ్య కిసాన్
3) ఆరోగ్య విధాన
4) ఆరోగ్య యోజన

Answer : 1

బీహార్ ఖాదీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడిన వ్యక్తిని కనుగొనండి.
1) పంకజ్ త్రిపాఠి
2) అనుపమ్ ఖేర్
3) బోమన్ ఇరానీ
4) ఓం పూరి

Answer : 1

హరికే చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ఉంది?
1) పంజాబ్
2) అస్సాం
3) మహారాష్ట్ర
4) మేఘాలయ

Answer : 1

ఇటీవల వార్తల్లో ఉన్న వసంత రాయ్జీ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు?
1) ఫుట్‌బాల్
2) హాకీ
3) బేస్బాల్
4) క్రికెట్

Answer : 4

ఈ ప్రాంతంలో పౌల్ట్రీ ఉత్పత్తిని పెంచడానికి పౌల్ట్రీ పాలసీ 2020 ను మొదటిసారి ఏ రాష్ట్రం / యుటి సిద్ధం చేసింది?
1) అస్సాం
2) జమ్మూ & కాశ్మీర్
3) కర్ణాటక
4) పుదుచ్చేరి

Answer : 2

భోగపురం విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఆంధ్రప్రదేశ్
2) హర్యానా
3) పంజాబ్
4) మహారాష్ట్ర

Answer : 1

Download PDF

 

 

Tags: , , , , , , , , , , , , , ,