18th August 2020 Current Affairs in Telugu || Download Shine India 18-08-2020 Daily Current Affairs In Telugu

1) ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యాశాఖ ఇంటర్ సిలబసన్ను ఎంత శాతానికి తగ్గించింది.
1. 40%
2.35%
3. 25%
4. 30%

Answer : 4

2) భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూశారు. ఆయన ఏ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా పనిచేయడం జరిగింది.
1.బీహార్
2.ఉత్తరప్రదేశ్
3.మహారాష్ట్ర
4.మధ్యప్రదేశ్

Answer : 2

3) F-1 ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ తన కెరీర్లో తాజాగా ఎన్నవ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు.
1.88
2.80
3.78
4.79

Answer : 1

4) F-1లో ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన షూమాకర్ ఎన్ని
గ్రాండ్ ప్రి టైటిళ్ళను కైవసం చేసుకున్నాడు.
1.93
2.91
3. 101
4.97

Answer : 2

5) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 ఏప్రిల్, జూలై మధ్య భారత పసిడి దిగుమతులు ఎంతశాతం క్షీణతను నమోదుచేశాయి.
1. 92.80%
2.73.65%
3. 81.22%
4. 78.69%

Answer : 3

6) 2019-20 సంవత్సరంలో RBI ప్రభుత్వరంగ బ్యాంకులు (PSB)లకు ఎన్ని కోట్ల రూపాయల నిధులను మూలధన సాయంగా ఇవ్వడం జరిగింది.
1. 60,000 కో||రూ.
2. 90,000 కో||రూ.
3. 85,000 కో||రూ.
4. 70,000 కో||రూ.

Answer : 4

7) భారతదేశంలో తొలిసారి బులియన్ సూచీ భారత స్టాక్ మార్కెట్లో ప్రారంభంకానుంది. ఈ సూచీ పేరును గుర్తించండి.
1.బుల్స్ 5
2. బుల్ డెక్స్
3.స్టార్ బుల్స్
4.సెన్సెక్స్ బుల్

Answer : 2

8) 2008లో అమెరికాలో కుంభకోణం మీద రాసిన పుస్తకం “దగ్లాస్ హోటల్” పుస్తక రచయిత్రిని గుర్తించండి.
1.కమలా హారిస్
2.డైసీ కాలిస్ వాన్
3.ఎమిలీ మెండేల్
4.ఇవాంకా ట్రంప్

Answer : 3

9) ఆమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఏ సామాజిక మాధ్యమాన్ని BJP తన చేతుల్లో ఉంచుకుందని వ్యాసాన్ని ప్రకటించింది.
1.ఫేస్ బుక్
2.వాట్సప్
3.ట్విట్టర్
4.టెలిగ్రామ్

Answer : 1

10) లాలాజలంతో కరోనా నిర్ధారించే “సలైవా డైరెక్ట్” విధానంకు ఇటీవల ఏ దేశం ఆమోదముద్ర వేసింది.
1.ఇటలీ
2.అమెరికా
3.బ్రెజిల్
4.భారత్

Answer : 2

11) యానల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ పత్రిక కధనం ప్రకారం అధిక బరువున్నవారు కరోనా సోకిన ఎన్నిరోజులలోగా మరణించే ప్రమాదమున్నట్లు వెల్లడించింది.
1. 25 రోజులు
2. 15 రోజులు
3. 18 రోజులు
4. 21 రోజులు

Answer : 4

12) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభాలో ఎంత శాతం మందికి కొవిడ్ టెస్ట్ లు నిర్వహించినట్లు ప్రకటించింది.
1. 6.38%
2. 5.35%
3. 11.6%
4. 8.46%

Answer : 2

13) ఏప్రిల్-జూలై నెలలో భారత పసిడి దిగుమతులు
ఎన్ని బిలియన్ డాలర్లుగా నమోదుచేశాయి.
1. 2.47 బిలి $
2.1.86 బిలి $
3. 3.85 బిలి $
4. 1.97 బిలి $

Answer : 1

14) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR కాపునేస్తం క్రింద 2019-20 సంవత్సరంలో ఎన్ని కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాల్లో జమచేసినట్లు ప్రకటించింది.
1. 290.86 కో||రూ.
2. 396.24 కో||రూ.
3. 353.80 కో||రూ.
4.240.16 కో||రూ.

Answer : 2

15) ప్రపంచ కరోనా కేసుల్లో ప్రస్తుతం ఎంతశాతం కేసులు భారత్ లో నమోదవుతున్నాయని WHO ప్రకటించింది.
1.18%
2.23%
3. 20%
4. 28%

Answer : 2

ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది?
1) యునైటెడ్ కింగ్‌డమ్
2) న్యూజిలాండ్
3) దక్షిణాఫ్రికా
4) భారతదేశం

Answer : 4

ప్రపంచ లీగ్ ఫోరమ్‌లో చేరిన దక్షిణ ఆసియాకి చెందిన మొట్ట‌మొద‌టి లీగ్ ఏది?
1) వివో ప్రో కబడ్డీ
2) ఇండియన్ ప్రీమియర్ లీగ్
3) ఇండియన్ సూపర్ లీగ్
4) హాకీ ఇండియా లీగ్

Answer : 3

ప్రపంచంలో రెండో అత్యంత విలువైన ఇంధన సంస్థగా మారిన భారతీయ కంపెనీ ఏది?
1) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
2) హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
3) భారతి ఎయిర్‌టెల్
4) టాటా కన్సల్టెన్సీ సేవలు

Answer : 1

లిస్టెడ్ ఇండియన్ ఐటీ సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌కు ఎంపికైన మొద‌టి మహిళ ఛైర్‌పర్సన్ ఎవ‌రు?
1) సుందరి దేవి
2) భారతి నాదర్ మల్హోత్రా
3) రోష్ని నాదర్ మల్హోత్రా
4) నక్షత్ర మల్హోత్రా

Answer : 3

ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ & సీఈవోగా ఎవరిని నియ‌మించారు?
1) ప్రకాష్ చంద్ర కందపాల్
2) పూషన్ మహాపాత్ర
3) దేవేష్ శ్రీవాస్తవ
4) వి. రామసామి

Answer : 1

జాతీయ ఆర్థిక రిపోర్టింగ్ అథారిటీ సాంకేతిక సలహా కమిటీ ఛైర్మన్‌గా ఎవరిని నియ‌మించారు?
1) ఎస్.సుబ్రమణియన్
2) విద్యా రాజారాం
3) అనంత నారాయణన్
4) ఆర్.నారాయణస్వామి

Answer : 4

బజాజ్ ఫైనాన్స్ర్ ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) జమ్నాలాల్ బజాజ్
2) రాహుల్ బజాజ్
3) సంజీవ్ బజాజ్
4) రాజీవ్ బజాజ్

Answer : 3

సోమాలియా తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
1) మొహమ్మద్ అబ్దుల్లాహి మొహమ్మద్
2) మహదీ మొహమ్మద్ గులైద్
3) హసన్ అలీ ఖైర్
4) షరీఫ్ షేక్ అహ్మద్

Answer : 2

భారతదేశం సంబంధించి మొట్టమొదటి కక్ష్య అంతరిక్ష శిథిలాల పర్యవేక్షణ, ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసిన స్పేస్ స్టార్ట్-అప్ సంస్థ ఏది?
1) ఎర్త్ 2 ఆర్బిట్
2) దిగంతర
3) ధ్రువ తార
4) అస్లేషా

Answer : 2

స్ప్రింగ్ ప్రాజెక్ట్ ద్వారా గంగా & గోదావరి నదులలోని మురుగుని శుద్ధి చేయడానికి బయోటెక్నాలజీ ఆధారిత నీటి శుద్దీకరణ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేస్తోంది?
1) ఐఐటీ అహ్మదాబాద్
2) ఐఐటీ భువ‌నేశ్వ‌ర్
3) ఐఐటీ కలకత్తా
4) ఐఐటీ మద్రాస్

Answer : 2

Download PDF

 

Tags: , , , , , , , , , , , , ,