19th July 2020 Current Affairs in Telugu || Download 19-07-2020 Daily Current Affairs In Telugu
some important Questios like
Wheel Chair మీద ఉంటూ చదువుకుని ప్రతిష్టాత్మక “ఆకక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి ఎంపికైన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన మహిళను గుర్తించండి. .
- ప్రతిష్ఠదేవేశ్వర్
- విజ్ఞాన్ కృతి
- స్వప్నా దత్
- రేణు అతిది
Answer : 1
రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లాక్ డౌన్ సమయంలో క్రెడిట్ కార్డ్ కొనుగోళ్ళు ఎంతశాతం మేర తగ్గినట్లు ప్రకటించింది.
- 60%
- 45%
- 63%
- 58%
Answer : 3
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ను ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒకప్పటి డెక్కన్ చార్జెర్స (IPL) జట్టుకు చెల్లించాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది.
- 4000 కో ||రూ.
- 6000 కో ||రూ.
- 4800 కో ||రూ.
- 5300కో ||రూ.
Answer : 3
One Comment