19th May 2020 Daily Current Affairs in Telugu || Download 19-05-2020 Shine India Daily Current Affairs In Telugu.

1.ఇటీవల కన్నుమూసిన పద్మ భూషణ్ గ్రహీత, జాతీయ ప్రొఫెసర్ అనిసుజ్జామన్ ఏ దేశానికి చెందినవారు?
1) బంగ్లాదేశ్
2) ఇజ్రాయెల్
3) ఆఫ్ఘనిస్తాన్
4) ఇరాన్

Answer : 1

2. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరు?
1) ఆచార్యదేవ్‌రత్
2) జగదీప్ ధన్‌ఖర్
3) భగత్ సింగ్ కోష్యారి
4) అనిల్ బైజల్

Answer : 3

3.భారతదేశంలో కోవిడ్ -19 వ్యాప్తిని అంచనా వేయడానికి PRACRITI అనే డాష్‌బోర్డును అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది?
1. ఐఐటీ ఢిల్లీ
2. ఐఐటీ కాన్పూర్
3. ఐఐటీ బొంబాయి
4. ఐఐటీ రోపర్

Answer : 1

4.COVID-19 కమ్యూనిటీ ఇన్ఫెక్షన్ పోస్ట్ లాక్‌డౌన్ కలిగి ఉండటానికి సహాయపడటానికి “MIR AHD కోవిడ్ -19 డాష్‌బోర్డ్” అనే ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేసిన IIT పేరు పెట్టండి.
1) ఐఐటి రూర్కీ
2) ఐఐటి మండి
3) ఐఐటి గాంధీనగర్
4) ఐఐటి కాన్పూర్

Answer : 35.ఫ్లీట్ సపోర్ట్ వెస్సెల్స్‌(ఎఫ్‌ఎస్‌వీ) తయారీకి భారత్ 2.3 బిలియన్ డాలర్ల ఒప్పందంతో ఏ దేశంతో కలిసి ముందుకు సాగుతోంది?
1. ఇరాక్
2. కువైట్
3. ఇరాన్
4. టర్కీ

Answer : 4

6.ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ కోసం కో-బ్రాండింగ్ ఏర్పాట్లలోకి ప్రవేశించడానికి ఆర్బీఐ అనుమతి పొందిన మొదటి నాన్-బ్యాంక్ సంస్థ పేరు ఏమిటి?
1. ట్రాన్స్‌కార్ప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
2. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
3. సింపుల్‌క్లిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్
4. యాత్ర ఇంటర్నేషనల్ లిమిటెడ్

Answer : 17.డ్రాకో నక్షత్ర సముదాయంలోని HD 158259 నక్షత్ర కక్ష్యలో ఆరు గ్రహాల వ్యవస్థను (ఒక ‘సూపర్-ఎర్త్’ & ఐదు ‘మినీ-నెప్ట్యూన్స్’) ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్నారు?
1. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం
2. జెనీవా విశ్వవిద్యాలయం
3. కాంబ్రియా విశ్వవిద్యాలయం
4. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం

Answer : 2

8.FIDE చెస్.కామ్ ఆన్‌లైన్ నేషన్స్ కప్ 2020 (ఇండియా – 5 వ) యొక్క 1 వ ఎడిషన్‌ను గెలుచుకున్న దేశానికి పేరు పెట్టండి.
1) రష్యా
2) చైనా
3) సెర్బియా
4) ఉక్రెయిన్

Answer : 2

9.మే 2020 లో కన్నుమూసిన ప్రముఖ రచయిత దేబేష్ రాయ్ ఏ భాషలో రచయిత?
1) గుజరాతీ
2) ఒడియా
3) తమిళ
4) బెంగాలీ

Answer : 4

10.ఇంటర్సెప్టర్ బోట్స్ (ఐబి) సి -450 మరియు సి -451 లతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నియమించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ పేరు పెట్టండి.
1) సముద్రం
2) సంకల్ప్
3) సాచెట్
4) విక్రమ్

Answer : 3

11) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “కోయంబేడ్” మార్కెట్ ప్రభావం వల్ల ఎన్ని జిల్లాలలో 31 కరోనాకేసులు వెలుగుచూడటం జరిగింది.
1. 6 జిల్లాలు
2.7 జిల్లాలు
3. 5 జిల్లాలు
4. 5జిల్లాలు


Answer : 2

12) భారత కేంద్ర ప్రభుత్వం వివిధ కీలకరంగాల్లో ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ క్రింది ఐచ్చికాలలో భారత కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన మార్పులకు సంబంధించి అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ) రక్షణ ఉత్పత్తులలో ప్రస్తుతం ఉన్న విదేశీ పెట్టుబడులను 49%నుండి 60%పెంచడం జరిగింది.
బి) బొగ్గురంగంలో ప్రైవేటీకరణతోపాటు ఫిక్సిడ్ ధర విధానం బదులుగా రెవెన్యూ షేరింగ్ అమలులోకి వస్తుంది.
సి) భారత అంతరిక్ష ప్రయోగాల్లో 90% ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది
డి) కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణం చేయనున్నారు
1.డి మాత్రమే
2.బి&డి
3.ఎ&సి
4.బి మాత్రమే

Answer : 3

13) భారత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక స్థితిని మెరుగుపరచటం కోసం ప్రభుత్వ – ప్రైవేట్ భాగస్వామ్యం విధానం క్రింద ఎన్ని AIRPORTలను త్వరలో వేలం వేయనుంది.
1.6
2.5
3.8
4.9

Answer : 1

14) భారత కేంద్ర ప్రభుత్వం ఆర్థిక స్థితిని మెరుగుపరచటం కోసం ప్రభుత్వ – ప్రైవేట్ భాగస్వామ్య విధానం క్రింద కొన్ని AIRPORTలను వేలం వేయనుంది. ఈ క్రింది వాటిలో ఈ AIRPORTల జాబితాకు చెందని దానిని గుర్తించండి.
1.తిరుచ్చి
2.అహ్మదాబాద్
3.అమృత్సర్
4.వారణాసి

Answer : 215) లాక్ డౌన్ నుంచి పునఃప్రారంభించే సూక్ష్మ మధ్యతరహా(MSME) పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల ప్రోత్సాహక బకాయిలను రెండు విడతల్లో చెల్లించనుంది.
1.718కో||రూ.
2. 1256 కో||రూ.
3. 1008 కో||రూ.
4.904 కో||రూ.

Answer : 4

16) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 28 రోజుల్లో ఒక్క పాజిటివ్ కేసుకూడా నమోదు కాకపోవడంతో ఎన్ని కంటెయిన్మెంట్ జోన్లను ఆ జాబితానుండి తొలగించింది.
1.80
2.78
3.84
4.93

Answer : 3

17) భారత కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా ద్వారా 2023-24 కల్లా ఎన్ని బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుంది.
1.ఒక బిలియన్ టన్
2.1.5 బిలియన్ టన్స్
3. 2 బిలియన్ టన్స్
4.3 బిలియన్ టన్స్

Answer : 1

18) భారత పౌర విమానయాన శాఖ ప్రస్తుతం ఎంతశాతం వరకూ మాత్రమే భారత గగన తలాన్ని విమానయాన అవసరాలకోసం వాడుకుంటోంది.
1.65%
2.60%
3. 50%
4.45%

Answer : 2

19) ఇటీవల ఏదేశం “డ్రోన్ల”తో కరోనా పరీక్షకిట్లను సరఫరా చేసి మిగతా దేశాలకు ఆదర్శంగా నిలిచింది.
1.ఘనా
2.ఉజ్బెకిస్థాన్
3.రువాండా
4.ఉక్రెయిన్

Answer : 3

20) కొవిడ్-19 చికిత్సకోసం భోపాల్ లోని AIIMS నిర్వహించిన పరిశోధనలలో మైకోబాక్టీరియం W అనే మందు పాజిటివ్ ఫలితాలను ఇచ్చింది. అయితే “మైకోబాక్టీరియం W’ ను దేనిచికిత్స నిమిత్తం సాధారణంగా వాడతారు.
1.కుష్టు
2.పైలేరియా
3.బొల్లి
4.క్షయ

Answer : 1

21) ఇటీవల ఏ నగరంలో రెండు కుక్కలకు వాటి యజమానుల ద్వారానే కరోనా వైరస్ సోకినట్లు ఆదేశ వైద్య బృంద పరిశోధకులు నిర్ధారించడం జరిగింది.
1.మెక్సికో
2.హాంకాంగ్
3.న్యూయార్క్
4.సిడ్నీ


Answer : 2

22) తాజా ర్యాంకింగ్ ప్రకారం కరోనా వైరస్ బాధితుల సంఖ్యలో భారతదేశం ప్రపంచ దేశాలలో ఎన్నవస్థానానికి ఎగబాకింది.
1. 9వ స్థానం
2. 12వ స్థానం
3. 10వ స్థానం
4. 11వ స్థానం

Answer : 4

23) భారత కేంద్ర ప్రభుత్వం సామాజిక మౌలిక వసతుల కల్పనరంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎన్ని కోట్ల రూపాయలతో సర్దుబాటు నిధిని ఏర్పాటు చేయనుంది.
1.7800 కో||రూ.
2.8100 కో||రూ.
3. 6300 కో||రూ.
4. 5300 కో||రూ.

Answer : 2

24) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలస కార్మికులు ఎక్కడ కన్పించినా ఎన్ని రోజులపాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
1. 15 రోజులు
2. 10రోజులు
3. 20 రోజులు
4. 30 రోజులు

Answer : 1

25) కరోనా క్రియాశీలక కేసుల పరంగా ప్రపంచదేశాల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది.
1. 12వ స్థానం
2. 11వ స్థానం
3. 8వ స్థానం
4. 9వ స్థానం

Answer : 3

26. ఇటీవల ఏ ప్రముఖ కంపెనీ భారత కేంద్రం ప్రవేశ పెట్టిన టూర్ ఆఫ్ డ్యూటీ (3 సంవత్సరాలు తాత్కాలిక సైన్యం)లో చేరిన వ్యక్తులను తమ కంపెనీలో ఉద్యోగాలకు పరిగణిస్తామని ప్రకటించింది.
మహేంద్రా గ్రూప్
TATA సర్వీసెస్
BEL
హోండామోటర్స్

Answer : 1

27. ఇటీవల ఏదేశంలో నియమించబడ్డ చైనా దేశపు రాయబారి డువెయ్ ఆకస్మికమృతిపై ఆదేశం కరోనా అనుమానాలను వ్యక్తం చేసింది.
ఇజ్రాయెల్
దక్షిణ కొరియా
రష్యా
తైవాన్

Answer : 4

28. రిలయన్స్ కంపెనీ తన డిజిటల్ విభాగంలో ఎంత శాతం వాటాను అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ కు విక్రయించింది.
2.7%
3.8%
1.4%
2.6%


Answer : 3

29. భారత కేంద్ర ఆర్థికశాఖ మంత్రి తీసుకున్న తాజా తుదివిడత ఉద్దీపన ప్యాకేజి వివరాల ప్రకారం అసత్యమైన వివరాలను గుర్తించండి.
ఎ) RBI ప్రకటించిన 8 లక్షల కో || రూ. ద్రవ్యలభ్యతతో కలిపి మొత్తం ప్యాకేజి విలువ 20.97 ల || ||రూ.లకు పెరిగింది.
బి) ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించాల్సిన నగదు 30%గా ఈ ప్యాకేజిలో ఉంది
సి) రాష్ట్రాలకు రుణపరిమితిని 3% నుండి 5% పెంచింది.
డి) గ్రామీణ ఉపాధి హామీ పధకాలను రూ.20,000 కోట్ల మేర అదనంగా పెంచడం జరిగింది.?
సి.డి
ఎ&బి
సి మాత్రమే
ಬಿ & ಡಿ

Answer : 4

30. విశాఖ LG పాలిమర్ గ్లాస్ లీకేజీకి సంబంధించి జాతీయ హరిత ట్రైబ్యునల్ మధ్యంతర నివేదిక సమర్పించింది. అయితే ఈ విచారణకు ఛైర్మన్‌గా వ్యవహరించిన న్యాయమూర్తిని గుర్తించండి.
V.S.R.మూర్తి
P.J.రావ్
Md.భాషా
శేషశయనారెడ్డి

Answer : 4

31. కరోనా వ్యక్తినుండి టెస్టింగ్ నమూనా సేకరణ కోసం కీలకమైన “స్వాబ్ పుల్ల” ఉత్పత్తిని భారత్ తయారీ విభాగం ప్రారంభించింది. అయితే భారత సంస్థ కేవలం ఎన్నిరూపాయలకే ఈ పుల్లను తయారు చేయడంలో విజయవంతమయ్యాయి.
2.38 రూ||లు
1.7 రూ||లు
3.8 రూ||లు
5 రూ||లు

Answer : 1

32. భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజి మొత్తం సుమారు రూ. 20 ల ||కో.రూ. భారత్ యొక్క GDPలో ఎంతశాతం ఉండనుంది.
20%
15%
8 %
10%

Answer : 4

33.భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రం తమ రాష్ట్రంలో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరికీ కొవిడ్-19 వైద్య పరీక్షలతోపాటు రూ.2000 రుసుంను పరీక్షలకోసం వసూలు చేయడం తప్పనిసరి చేసింది.
తెలంగాణ
ఉత్తరప్రదేశ్
గోవా
మహారాష్ట్ర

Answer : 234. ఇటీవల ఏదేశం కరోనా లాక్ డౌన్ అనంతరం క్రికెట్ ను జూన్ 6 నుండి ప్రారంభించాలని నిర్ణయించింది.
ఇంగ్లాండ్
సౌత్ ఆఫ్రికా
న్యూజిలాండ్
ఆస్ట్రేలియా

Answer : 4

35. భారత కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలాసీతారామన్ 100 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు కలిసి త్వరలో ఆన్‌లైన్ విద్యను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఏ పేరును నిర్ణయించారు.
PM-e విద్య
గురు.com
గురూజీ.com
ప్రధాని ఆ వికాస్ యోజన

Answer : 1

36. భారత ఆర్ధిక వ్యవస్థ కోసం కేటాయించిన గ్రామీణ ఉపాధి పథక సొమ్ముతో ఎన్ని కోట్ల పనిదినాలు అదనంగా సృష్టించబడతాయని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు.
450 కోట్లు
300 కోట్లు
500 కోట్లు
150 కోట్లు

Answer : 237. పెంచిన రుణ పరిమితి వల్ల అన్ని రాష్ట్రాలకు 2020-21 సంవత్సరానికి గాను ఎన్ని లక్షల కోట్ల రూపాయల అదనపు వనరులు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు.
5.37 ల ||కో || రూ.
2.68 ల ||కో || రూ.
4.28 ల || ||రూ.
3.64 ల ||కో || రూ.

Answer : 3

38. భారతదేశ GDPలో పర్యాటక, ఆతిధ్య, రవాణా రంగాల ప్రత్యక్ష మరియు పరోక్ష వాటా ఎంత శాతంగా ఉంది.
21%
10%
15%
16%

Answer : 3

39. భారత కేంద్ర ప్రభుత్వం కంపెనీల చట్టంలో 7 నేరపూరిత అంశాలను తొలగిస్తూ చట్టం చేయనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం భారత కంపెనీ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
2013
2015
2016
2011

Answer : 1

40. న్యూయార్క్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో ‘సార్స్’ సోకిన గర్భిణుల్లో ఎంత శాతం మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.
30%
25%
28%
35%

Answer : 2

 Download PDF