19th November 2020 Current Affairs in Telugu || Download Shine India 19-11-2020 Daily Current Affairs In Telugu

ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్ – 19 పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చే సంవత్సరం ఏ వ్యాధి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
1. పోలియో
2. కోరింతదగ్గు
3. తట్టు
4. గవదబిళ్ళలు

Answer : 3

ఇటీవల ISROకు “గగన్ యాన్” ప్రాజెక్ట్ లో భాగంగా ప్రఖ్యాత L&T సంస్థ బూస్టర్ విభాగంలో హార్డ్ వేర్ ను రూపొందించింది. ఆ హార్డ్ వేర్ పేరును గుర్తించండి..?
1. S 200
2. SLXI – 101
3. S1410 – NP
4. S-786 N

Answer : 1

ఆంధ్రప్రదేశ్ స్వయం ఉపాధి కలిగించే నిమిత్తం SC యువతకు ఎంతశాతం రాయితీ పై నాలుగు చక్రాల ట్రక్కులను అందించనున్నట్లు ప్రకటించింది.
1. 50%
2. 60%
3. 30%
4. 25%

Answer : 2

అంతర్జాతీయ బ్రోకరేజి సంస్థ గోల్డ్ యాన్ శాక తన తాజా అంచనాలలో భారత GDP 2020-21కి GDP ఎంత శాతం క్షీణిస్తుందని అంచనావేసింది.
1. 12.7%
2. 11.8%
3. 8.9%
4. 10.8%

Answer : 4

దిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు ఇటీవల కన్నుమూశారు. ఆయన పేరును గుర్తించండి.
1. V.L.నాగరాజు
2. TR సంపత్
3. K.L.N. మూర్తి
4. J.సుస్మిత్ సింఘానియా

Answer : 1

RBI తాజా అంచనాలలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత GDP ఎంతశాతం క్షీణిస్తుందని అంచనా వేసింది.
1. 14.8%
2. 11.1%
3. 9.5%
4. 10.8%

Answer : 3

ATP టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు ఏ నగరంలో జరుగుతున్నాయి.
1. ప్యారిస్
2. బ్రిస్టేన్
3. సింగపూర్
4. లండన్

Answer : 4

QRSAM పరీక్ష 2వసారి కూడా విజయవంతమైనట్లు DRDO ప్రకటించింది. ఈ QRSAM క్షిపణి పూర్తి విస్తరణ రూపాన్ని గుర్తించండి.
1. Quarterly Rotated Sub Air Missile
2. Quick Sub Continental Air Missile
3. Quotient Reacted Sub Air Missile
4. Quick Reaction Surface to Air Missile

Answer : 4

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తన పుస్తకం “A Promised Land”లో ఏ ప్రముఖ భారతీయ వ్యక్తిని భారత ఆర్థిక రంగ రూపాంతర ప్రధాన శిల్పిగా పేర్కొన్నారు.
1. ప్రణబ్ ముఖర్జీ
2. మన్మోహన్ సింగ్
3. P.V. నరసింహరావు
4. నిర్మలాసీతారామన్

Answer : 2

ఇటీవల న్యూయార్క టైమన్ పత్రిక కథనాల ప్రకారం అమెరికా ప్రభుత్వం “నతాంజ్” అనే ప్రాంతంలోని అణు స్థావరంపై దాడి చేయాలనుకుంది. ఈ “నతాంజ్” అణు స్థావరం ఏ దేశంలో ఉంది.
1. బహ్రయిన్
2. ఇరాన్
3. పాకిస్థాన్
4. చైనా

Answer : 2

ప్రపంచంలో చిట్ట చివరిదిగా భావిస్తున్న తెలుపురంగు జిరాఫీ సంరక్షణకు ఇటీవల GPS పరికరంతో ఏ దేశ అటవీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.
1. ఇజ్రాయెల్
2. బల్గేరియా
3. కెన్యా
4. ఘనా

Answer : 3

అండర్ 17 మహిళల Foot Ball ప్రపంచకప్ ను FIFA సంస్థ 2022కు వాయిదా
వేసింది. అయితే 2022లో భారత్ తోపాటు ఈ ప్రపంచకప్ ఏ దేశంలో జరగనుంది.
1. పరాగ్వే
2. కోస్టారికా
3. చిలీ
4. అబుదాబి

Answer : 2

భారత పౌర విమానయానశాఖ దేశ వ్యాప్తంగా ఎన్ని జిల్లాలలో వరిపొలాల ఛాయా చిత్రాలను డ్రోన్లతో చిత్రీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
1. 50 జిల్లాలు
2. 80 జిల్లాలు
3. 120 జిల్లాలు
4. 100 జిల్లాలు

Answer : 4

ఇటీవల దోసకాయ తొక్కనుండి ఆహారపదార్ధాల ప్యాకింగ్ కు ఉపయోగించే పదార్థాన్ని ఏ భారతీయ వర్శిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
1. IIT ఖరగ్ పూర్
2. IISC బెంగళూరు
3. IIT చెన్నై
4. IIT – మండి

Answer : 1

Splace X సంస్థకు ఏ వ్యోమనౌక ద్వారా నలుగురు అంతరిక్ష యాత్రికులను విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేర్చంది.
1. స్పేస్ 90
2. బెర్ముడా XL
3. క్రూడ్రాగన్
4. మాస్టర్ N7

Answer : 3

Download PDF from below Download Link

Join our Telegram & Whatsapp Groups

** Telegram Group Link : Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

Download PDF

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now