20th January 2021 Current Affairs in Telugu || Download Shine India 20-01-2021 Daily Current Affairs In Telugu

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ సర్వే వివరాల ప్రకారం ఏ జిల్లాలో అత్యధికంగా ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్లు వెల్లడైంది.
1. కర్నూలు
2. కృష్ణా
3. పశ్చిమగోదావరి
4. తూర్పుగోదావరి

Answer : 4

వరుసగా ఎన్ని వారాల పాటు TOP-10లో నిలిచిన టెన్నిస్ ప్లేయర్ గా రాఫెల్ నాదల్ రికార్డ్ సృష్టించడం జరిగింది.
1. 1100 వారాలు
2. 1000 వారాలు
3. 800 వారాలు
4. 900 వారాలు

Answer : 3

మహిళల జూనియర్ హాకీ అంతర్జాతీయ సిరీస్ ఏ నగరంలో జరుగుతున్నది
1. ఎకెటెరిన్ బర్గ్
2. జకార్తా
3. బొలీవియా
4. సాంటియాగో

Answer : 4

భారత కేంద్ర జలశక్తిశాఖ మంత్రి ఇటీవల ‘బారాన్ గ్రామం” గురించి ప్రముఖంగా ప్రశంసించారు. ఈ గ్రామం ఏ రాష్ట్రంలో కలదు?
1. కేరళ
2. గోవా
3. పంజాబ్
4. గుజరాత్

Answer : 3

భారత జాతీయ రహదారుశాఖ తన తాజా నివేదికలో 2019తో పోలిస్తే 2020లో రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు ఎంత శాతం తగ్గినట్లు వెల్లడించింది.
1. 15%
2. 18%
3. 22%
4. 21%

Answer : 3

భారత ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల ఏ ప్రముఖ ఆలయ ట్రస్ట్ నూతన ఛైర్మన్ గా నియమితులయ్యారు.
1. వారణాసి
2. సోమ్ నాథ్
3. ద్వారక
4. బుద్ధగయ

Answer : 2

ఇటీవల మత విశ్వాసాలను దెబ్బతీశారన్న ఆరోపణ ఏ వెబ్ సీరిస్ పై UPలో కేసు నమోదు కావడం జరిగింది.
1. స్కామ్
2. తాండవ్
3. పీకూ
4. ఫ్యామిలీ మ్యాచ్

Answer : 2

భారతజాతీయ రహదారులశాఖ 2019తో పోలిస్తే 2020లో రోడ్డు ప్రమాదాలు ఎంతశాతం తగ్గినట్లు వెల్లడించింది.
1. 26.48%
2. 23.8%
3. 24.4%
4. 20.86%

Answer : 1

ఇటీవల లంచం కేసులో ఒక ప్రముఖ మొబైల్ సంస్థ కంపెనీ వారసుడు లిజేయాంగ్ జైలుకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ సంస్థను గుర్తించండి.
1. లావా
2. నోకియా
3. ఒప్పో
4. శామ్ సంగ్

Answer : 4

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య సర్వే గణాంకాల ప్రకారం ఎంత శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది.
1. 6%
2. 7%
3. 8%
4. 9%

Answer : 1

భారత గణతంత్ర దినోత్సవ పెరేడ్ లో పాల్గొన్న తొలి మహిళా పైలెట్ గా ఏ మహిళ చరిత్రకెక్కనున్నారు?
1. శృతి యేర్పేడ్
2. భావనా కాంత్
3. ఉమామిశ్రా
4. మీనాక్షీ సుందరేశ్వర్

Answer : 2

ప్రముఖ పెట్రోలియం సంస్థ అదానీ గ్రూప్ తో ఇటీవల ఏ దేశానికి చెందిన “టోటల్” అనే సంస్థ 2.5 బిలి || డాలర్ల భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
1. చైనా
2. హాలెండ్
3. ఫ్రానన్
4. జర్మనీ

Answer : 3

ఆసీస్ తో తాజాగా జరిగిన టెస్ట్ లో 4 క్యాచ్ లు అందుకున్న నాలవ భారతీయ ఆటగాడిగా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అయితే ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడ్ని గుర్తించండి.
1. ఏక్ నాథ్ సోల్కర్
2. ద్రవిడ్
3. కృష్ణమాచారి శ్రీకాంత్
4. C.K. నాయుడు

Answer : 1

ప్రస్తుతం దళిత ఛాంబర్ ఆఫ్ కామర్స అండ్ ఇండస్ట్రీస్ (డిక్కీ) ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వహిస్తున్న వ్యక్తిని గుర్తించండి.
1. నరేశ్ నడ్డా
2. S.రవికుమార్
3. కిరణ్ తొగాడియా
4. D.భీమ్ సేన్

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాస్పద రామతీర్థం ప్రాంత ఆలయాన్ని ఎన్ని కోట్ల రూపాయలతో పునర్నియమించమన్నట్లు వెల్లడించింది.
1. 4 కో ||రూ.
2. 2 కో ||రూ.
3. 5 కో ||రూ.
4. 3 కో ||రూ.

Answer : 4

ఇటీవల భారత దేశంలోని ఏ రాష్ట్రం ప్రపంచ కార్మిక ఉద్యమంపై మ్యూజియాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించింది.
1. పశ్చిమబెంగాల్
2. కేరళ
3. మహారాష్ట్ర
4. ఒడిషా

Answer : 2

భారత ఇంధనశాఖ ఇంటింటికీ LED బల్బుల పంపిణీ కార్యక్రమం “గ్రామ ఉజాలా” క్రింద ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లా సెలెక్ట్ అయ్యింది.
1. పశ్చిమగోదావరి
2. కృష్ణా
3. తూర్పుగోదావరి
4. YSR కడప

Answer : 2

ఇటీవల ఏ దేశంలో 3000 సంవత్సరాలకు పూర్వంనాటి కుండలు పురాతత్వ తవ్వకాలలో బయటపడ్డాయి.
1. ఇజ్రాయెల్
2. సౌదీ అరేబియా
3. ఈజిప్ట్
4. ఇరాన్

Answer : 3

భారతీయ ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు గులాం ముస్తఫా ఇటీవల మృతి చెందారు. ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి
1. ఉత్తరప్రదేశ్
2. బీహార్
3. పశ్చిమబెంగాల్
4. కేరళ

Answer : 1

గడచిన సంవత్సరం (ఏప్రిల్-నవంబర్)లో భారత ఖనిజాభివృద్ధి సంస్థ ఎన్ని మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది.
1. 110.5 టన్నులు
2. 150 టన్నులు
3. 123.64 టన్నులు
4. 148.8 టన్నులు

Answer : 1

భారత్ క్రికెటర్లలో ఆరంగేట్రం చేసిన టెస్ట్ ఇన్నింగ్స లో మూడు వికెటు తీయడంతోపాటు అర్ధశతకం చేసిన 2వ భారత ఆటగాడిగా సుందర్ రికార్డ్ సృష్టించాడు. అయితే ఈ రికార్డు సాధించిన తొలి భారత ఆటగాడ్ని గుర్తించండి.
1. కన్హయ్యా శ్రీజిత్
2. దత్తుఫాడ్కర్
3. వినీల్ జైశ్వాల్
4. మహిమా సింగ్

Answer : 2

చైనాలో ఇటీవల ఏ ఆహారపదార్ధంలో భారీగా కరోనా ఆనవాళ్ళు కనిపించడం కలవరపరచింది.
1. పాలు
2. పెరుగు
3. ఛీజ్
4. ఐస్ క్రీమ్

Answer : 4

National Mineral Development Corporation ( జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ 2030 నాటికి ఎన్ని మిలియన్ టన్నుల ఇనుపఖనిజ ఉత్పత్తిని లక్ష్యంగా విధించుకుంది.?
1. 50 మిలి ||టన్నులు
2. 100 మిలి ||టన్నులు
3. 150 మిలి ||టన్నులు
4. 200 మిలి||టన్నులు

Answer : 2

కొవిడ్ టీకా తీసుకున్న ఎన్ని రోజులకు పూర్తిస్థాయి రక్షణ ఏర్పడుతుందని భారత కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
1. 30 రోజులు
2. 42 రోజులు
3. 28 రోజులు
4. 35 రోజులు

Answer : 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీమెనన్ సంస్థ తొలిసారిగా ముందుగానే తయారుచేసిన విద్యుత్ ఉపకేంద్రాన్ని ఏనగరంలో 2 చోట్ల ఏర్పాటు చేయనుంది.
1. రాజమహేంద్రవరం
2. విశాఖపట్నం
3. కాకినాడ
4. తిరుపతి

Answer : 4

భారత ఎక్సైజ్ సుంకం వసూళ్ళు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 2020 – నవంబర్ 2020) నాటికి దాదాపు ఎన్ని లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.
1. 2 లక్షల కోట్ల రూపాయలు
2. 2.5 లక్షల కోట్ల రూపాయలు
3. 3 లక్షల కోట్ల రూపాయలు
4. 1.08 లక్షల కోట్ల రూపాయలు

Answer : 1

G7 దేశాల శిఖరాగ్ర సమావేశం ప్రస్తుత సంవత్సరం ఏ నగరంలో జరగనుంది.
1. కారర్న్ వాల్
2. మాంచెస్టర్
3. ఎడిన్ బర్గ్
4. ప్యారిస్

Answer : 1

అమెరికా నూతన అధ్యక్షుడు బైడెన్ తన బృందంలో ఎంతమంది ఇండో అమెరికన్ లకు కీలక పదవుల్ని ఇవ్వడం జరిగింది.
1. 20
2. 24
3. 13
4. 15

Answer : 1

నేపాల్ కు చెందిన పర్వతారోహక బృందం ఇటీవల ఏ శిఖరాన్ని శీతాకాలంలో తొలిసారిగా అధిరోహించి రికార్డ్ సృష్టించింది.
1. ఎవరెస్ట్
2. K2
3. మనస్లూ
4. మకాలూ

Answer : 2

రోడ్డు ప్రమాదంలో పిల్లలు చనిపోతే వారి తల్లితండ్రులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఇటీవల ఏ హైకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
1. ఆంధ్రప్రదేశ్
2. చెన్నై
3. పంజాబ్
4. Delhi

Answer : 4

Download PDF

** Shine India Whatsapp Group – 13 Join Now

** Shine India Whatsapp Group – 12 Join Now

** Shine India Whatsapp Group – 11 Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now

20th January 2021 Shine India January current affairs telugu,

20th January 2021 Shine India current affairs telugu today,

20th January 2021 current affairs telugu daily,

20th January 2021 daily current affairs telugu latest,

20th January 2021 today current affairs telugu classes,

20th January 2021 latest current affairs telugu medium,

20th January 2021 current affairs 2021 telugu ap,20th January 2021 current affairs telugu channel,

20th January 2021 andhrapradesh current affairs explanation in telugu,

20th January 2021 gk 2021 current affairs telugu,

monthly current affairs telugu,20th January 2021 ap today telugu current affairs,20th January 2021 telengana current affairs news in telugu,

20th January 2021 Shine India Daily Current Affairs

 

 

Tags: , , , , , , , , , , , , ,