20th November 2020 Current Affairs in Telugu || Download Shine India 20-11-2020 Daily Current Affairs In Telugu

స్పెయిన్ లో జరిగిన స్మార్ట్ సిటీ ఎక్స పో వరల్డ్ కాంగ్రెస్ 2020లో భారతదేశానికి చెందిన ఏనగరం 3వ స్థానంలో నిలిచింది.
1. ముంబాయి
2. విశాఖపట్నం
3. కోల్ కతా
4. విజయవాడ

Answer : 2

భారతీయ పురావస్తుశాఖ ఇటీవల ఏ దేశం నుండి చోరీకి గురైన సీతారాముల కాంస్య విగ్రహాలను తిరిగి భారతదేశానికి రప్పించగలిగింది.
1. బ్రిటన్
2. రష్యా
3. చైనా
4. అమెరికా

Answer : 1

భారతదేశంలో మత సామరస్యానికి వేదికగా ఏటా జరిగే “చరపూజ” పండుగను ఏ రాష్ట్రంలో విశేషంగా నిర్వహించడం జరుగుతుంది.
1. నాగాలాండ్
2. పంజాబ్
3. బీహార్
4. మహారాష్ట్ర

Answer : 3

ఇటీవల తొలిసారి ఏ దేశం తమ దేశ వాయుసేనలోకి ఇద్దరు మహిళా పైలెట్లను విధులలోకి తీసుకుంది.
1. పాకిస్థాన్
2. మయన్మార్
3. బంగ్లాదేశ్
4. శ్రీలంక

Answer : 4

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూముల సమగ్ర రీ సర్వేకు ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది.
1. 432.13 కో ||రూ.
2. 532.16 కో ||రూ.
3. 987.46 కో ||రూ.
4. 1010.24 కో ||రూ.

Answer : 3

ఇటీవల ప్రముఖ రచయిత్రి మృదులా సిన్హా మృతి చెందారు. ఈవిడ భారత్ లో ఏ
రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు.
1. మహారాష్ట్ర
2. గోవా
3. కేరళ
4. తమిళనాడు

Answer : 2

భారత పౌర విమానయాన శాఖ దేశీయంగా అక్టోబర్ లో విమాన ప్రయాణికుల సంఖ్య ఎంత శాతం పెరిగినట్లు ప్రకటించింది.
1. 30.18%
2. 33.67%
3. 27.64%
4. 20.08%

Answer : 2

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చవకైన నగరాలలో ఏ నగరం తొలి స్థానంలో నిలిచింది.
1. ఆల్మటీ
2. అలీర్స్
3. తా ష్కెంట్
4. డమాస్కస్

Answer : 4

కొవిడ్-19 టీకా పై జరుగుతున్న ప్రయోగాలకు సంబంధించి, టీకా తీసుకోవడానికి ఇటీవల ఒక రాష్ట్ర ఆరోగ్యమంత్రి “అనిల్ ” కొవార్టిన్ టీకా వాలంటీరుగా స్వచ్చందంగా ముందుకువచ్చారు. ఈయన ఏ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
1. పశ్చిమ బెంగాల్
2. హరియాణా
3. గోవా
4. మహారాష్ట్ర

Answer : 2

ప్రత్యక్ష పన్ను వివాదపరిష్కార పధకం “వివాద్ సే విశ్వాస్” ద్వారా భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.
1. 65,318 కో || రూ.
2. 40,208 కో ||రూ.
3. 52,216 కో ||రూ.
4. 72,480 కో ||రూ.

Answer : 4

మొబైల్ పరికరాల పరిశ్రమ సంఘం ICEA వివరాల ప్రకారం 2025 నాటికల్లా భారత్ కు ఎన్ని బిలియన్ డాలర్ల విలువగల ల్యాప్ టాప్, టాబ్లెట్లు తయారీ సామర్థ్యం ఏర్పడుతుందని వెల్లడించింది.?
1. 150 బిలి ||
2. 100 బిలి ||
3. 200 బిలి ||
4. 50 బిలి ||

Answer : 2

160 kmph వేగంతో నడిచే డబుల్ డెక్కర్ రెల్ పెట్టెను ఇటీవల భారతీయ రైలు పెట్టెల తయారీ కర్మాగారం తయారు చేసింది. ఈ కర్మాగారం ఏ ప్రాంతంలో ఉందో గుర్తించండి.
1. శ్రీ పెరంబుదూర్
2. భిలాయ్
3. కపుర్తల
4. సంబల్ పూర్

Answer : 3

భారత వైమానిక దళంలోకి అత్యాధునిక పొసిడాన్ 8I(P8I) విమానం నూతనంగా చేరింది. ఈ విమానాన్ని భారత్ ఏ దేశం నుండి కొనుగోలు చేసింది.
1. ఫ్రానన్
2. స్విట్జర్లాండ్
3. అమెరికా
4. ఆస్ట్రేలియా

Answer : 3

“MTV నిషేధ్ అలోన్ టుగెదర్” అనే భారతీయ వెబ్ సీరిస్ లో ఏ ప్రముఖ మహిళా క్రీడాకారిణి నటించనున్నారు.
1. గుత్తాజ్వాల
2. P.V.సింధు
3. సైనా నెహ్వాల్
4. సానియా మీర్జా

Answer : 4

అసోసియషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మన్ సంస్థ నివేదిక ప్రకారం బీహార్ లో ఎంతశాతం మందికి పైగా మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.
1. 57%
2. 40%
3. 63%
4. 49%

Answer : 1

Join our Telegram & Whatsapp Groups

** Telegram Group Link : Join Now

** Shine India Whatsapp Group – 10 Join Now

Download PDF

** Shine India Whatsapp Group – 9 Join Now

** Shine India Whatsapp Group – 8 Join Now

** Shine India Whatsapp Group – 7 Join Now

** Shine India Whatsapp Group – 6 Join Now

** Shine India Whatsapp Group – 5 Join Now

** Shine India Whatsapp Group – 4 Join Now

** Shine India Whatsapp Group – 3 Join Now

** Shine India Whatsapp Group – 2 Join Now

** Shine India Whatsapp Group – 1 Join Now