21st January 2021 Current Affairs in Telugu || Download Shine India 21-01-2021 Daily Current Affairs In Telugu
భారత కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి వైద్య సేవలపై వ్యయాన్ని GDPలో ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా విధించుకుంది.
1. 1.6%
2. 4.3%
3. 2.5%
4. 3.8%
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా ఈ క్రింది ఏ రెండు జిల్లాల నుండి అమూల్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనుంది
1. గుంటూరు, పశ్చిమగోదావరి
2. తూర్పుగోదావరి,కర్నూలు
3. కర్నూలు, పశ్చిమగోదావరి
4. కడప, చిత్తూరు
గడచిన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో డీమ్యాట్ ఖాతాలు ఎంతశాతం పెరిగినట్లు క్యాపిటవయా సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
1. 20%
2. 33%
3. 58%
4. 36%
ఇటీవల ఏ దేశ అధ్యకుడు “ఎపిఫనీ” అనే సాంప్రదాయంలో భాగంగా పవిత్ర జిల్లాల్లోని చల్లటి నీటిలో స్నానం చేయడం జరిగింది.
1. దక్షిణ కొరియా
2. చైనా
3. రష్యా
4. ఇటలీ
ప్రపంచ ఆర్థిక వేదిక (EWF) తన గ్లోబల్ రిస్క రిపోర్ట్ ప్రకారం రానున్న 5-10 సంవత్సరాలలో ప్రపంచ దేశాలు కొన్నిటిని ఎదుర్కొనున్నట్లు వెల్లడించింది. ఈ క్రింది వాటిలో ఈ జాబితాకు చెందని వాటిని గుర్తించండి.
1. IT మౌలిక వసతులు కుప్పకూలడం
2. జీవవైవిధ్యం పోవడం
3. దేశాలు కుప్పకూలడం
4. మానవాళిని నిర్మూలించే ఆయుధాలు
ఆస్ట్రేలియా గడ్డపై భారత క్రికెట్ జట్టు ఎన్ని సీరిస్ లను తాజా గెలుపుతో గెలుచుకోవడం జరిగింది.
1. 1
2. 2
3. 3
4. 4
ప్రపంచ ఆర్థిక వేదిక (EWF) తన గ్లోబల్ రిస్క రిపోర్ట్ ప్రకారం రానున్న 2 ఏళ్ళకాలంలో ఈ క్రింది వాటిలో ప్రపంచదేశాలలో ఏది జరగవచ్చని వెల్లడించింది.
1. భారీఎత్తున ఆయుధాలు
2. జీవ వైవిధ్యం పోవడం
3. ఆర్థిక సాంకేతిక నష్టభయాలు
4. ఉద్యోగ సంక్షోభాలు
భారతదేశంలో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శాంత ఇటీవల కన్నుమూశారు. అయితే ఈవిడ ఏ ప్రముఖ ఆసుపత్రికి ఛైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్నారు.?
1. మధురై కాన్సర్ ఇన్ స్టిట్యూట్
2. అడయార్
3. అపోలో
4. శంకర నేత్రాలయ
అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో కేవలం ఒకే ఒక్క ఓటుతో అధ్యక్షుడైన వ్యక్తిని గుర్తించండి.
1. హెన్రీ హారిసన్
2. జార్జి వాషింగ్టన్
3. రూథర్ ఫోర్డ్
4. వెన్నిస్ నైల్
భారత ప్రభుత్వం “గ్రాంట్” సహకారం క్రింద ఎన్ని దేశాలకు కొవిడ్ టీకాలను సరఫరా చెయ్యాలని నిర్ణయించింది.
1. 4
2. 5
3. 6
4. 7
భారత కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ ప్రముఖ స్వతంత్రయోధుడి జన్మదినాన్ని ప్రతి జనవరి 23న పరాక్రమ దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది.
1. సుభాష్ చంద్రబోస్
2. ఉదయ్ సింగ్
3. వల్లభ్ భాయ్ పటేల్
4. అల్లూరిసీతారామరాజు
లైఫ్ ఇన్యూరెనన్ కార్పొరేషన్ LIC-MDగా ఎవరు నియమితులయ్యారు.
1. సిద్ధార్ధ మహంతి
2. విజయ్ కకోద్కర్
3. సునీల్ మిశ్రా
4. అరుణాలాల్ కిద్వాయ్
యువతుల వివాహ వయస్సు పెంపుకు సంబంధించి భారత కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీని గుర్తించండి.
1. జయా జైట్లీ కమిటీ
2. అరుణాచల్ కమిటీ
3. కుముద్ వల్లి కమిటీ
4. శరత్ శారదా కమిటీ
అమెరికా తెలుగు సంఘం (ఆటో) అధ్యక్షునిగా ఎవరు ఎంపికయ్యారు.
1. కుమార్ కి
2. భావనేశ్వర్ B
3. సురేందర్ రెడ్డి
4. గణపతిరావ్ R
ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన “డ్రాగన్ ఫ్రూట్”కు ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం “కమలం” అనే పేరుతో అధికారకంగా పిలవాలని నిర్ణయించింది
1. అస్సోం
2. త్రిపుర
3. మహారాష్ట్ర
4. గుజరాత్
** Shine India Whatsapp Group – 13 Join Now
** Shine India Whatsapp Group – 12 Join Now
** Shine India Whatsapp Group – 11 Join Now
** Shine India Whatsapp Group – 10 Join Now
** Shine India Whatsapp Group – 9 Join Now
** Shine India Whatsapp Group – 8 Join Now
** Shine India Whatsapp Group – 7 Join Now
** Shine India Whatsapp Group – 6 Join Now
** Shine India Whatsapp Group – 5 Join Now
** Shine India Whatsapp Group – 4 Join Now
** Shine India Whatsapp Group – 3 Join Now
** Shine India Whatsapp Group – 2 Join Now
** Shine India Whatsapp Group – 1 Join Now