21st October 2020 Current Affairs in Telugu || Download Shine India 21-10-2020 Daily Current Affairs In Telugu

భారత కేంద్ర ప్రభుత్వం కోర్టులలో దేశ వ్యాప్త Online న్యాయ విచారణ కోసం 9 కో || రూలతో ఎన్ని వీడియో కాన్ఫరెనన్ లైసెన్స లు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
1. 2000
2. 1300
3. 1500
4. 1200

Answer : 3

భారత మూలాలు కల ఏ బాలికకు కరోనా కట్టడి విషయంలో చికిత్సామార్గాన్ని కనుగొన్నందుకు అమెరికా ప్రభుత్వం 3M యంగ్ సైంటిస్ట్ అవార్డును ప్రదానం చేసింది.
1. కృష్ణప్రదీప్తి చౌదరి
2. విమలా నాయకన్
3. అనికాచేబ్రోలు
4. అరుంధతి సుబ్రహ్మణ్యం

Answer : 3

IIT- కాన్పూర్ బృందం తమ పరిశోధనా పత్రంలో వచ్చే సంవత్సరం ఫిబ్రవరినాటికి దేశంలో ఎంత శాతం మందికి కరోనా సోకుతుందని వెల్లడించింది.
1. 90%
2. 70%
3. 60%
4. 50%

Answer : 1

చైనాకు చెందిన ప్రఖ్యాత MOBILE APP పై నిషేధాన్ని ఇటీవల ఏదేశం ఎత్తివేసింది.
1. పాకిస్థాన్
2. బంగ్లాదేశ్
3. రష్యా
4. న్యూజిలాండ్

Answer : 1

ఇటీవల భారత్ లో ఏ ప్రముఖ విశ్వవిద్యాలయం 100వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.
1. సిక్కిం మణిపాల్ విశ్వవిద్యాలయం
2. మైసూర్ వర్శిటీ
3. అలీఘడ్ విశ్వవిద్యాలయం
4. జోధ్ పూర్ వర్శిటీ

Answer : 2

సంయుక్త నౌకాదళ విన్యాసం కార్యక్రమం మలబార్ తీరంలో భారత్ తో కలిపి మూడు దేశాలు పాల్గొననున్నాయి. ఆ దేశాలు జాబితాకు చెందని దేశాన్ని గుర్తించండి.
1. ఆస్ట్రేలియా
2. అమెరికా
3. జపాన్
4. ఇజ్రాయెల్

Answer : 4

భారత కేంద్ర ప్రభుత్వం 25 రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలకు జరిగిన ఎన్నికల వ్యయం ఎన్ని లక్షల రూపాయలుగా నిర్ణయిస్తున్నట్లు వెల్లడించింది.?
1. 80ల ||రూ.
2. 77 ల ||రూ.
3. 90ల ||రూ.
4. 1 కో ||రూ.

Answer : 2

Young lives India తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిలబస్ కు సంబంధించిన పుస్తకాల పంపిణీ కేవలం ఎంత శాతం ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే జరిగినట్లు వెల్లడించింది.
1. 45%
2. 52%
3. 48%
4. 62%

Answer : 1

“దిల్ వాలే దులనియా” సినిమా 25 సం||లు పూర్తిచేసుకున్న సందర్భంగా నటులు షారూఖ్ – కాజోల్ ల కాంస్య విగ్రహాన్ని “లెస్టస్ స్కేన్” అనే ప్రాంతంలో వచ్చే సంవత్సరం ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతం ఏనగరంలో ఉందో గుర్తించండి.
1. ముంబాయి
2. సిడ్నీ
3. న్యూయార్క
4. లండన్

Answer : 4

Young lives India సర్వేలో తెలుగు రాష్ట్రాలలో కేవలం అన్ని పాఠశాలలో కలిపి ఎంత శాతం పాఠశాలల్లో మాత్రమే Online బోధన జరుగుతున్నట్లు వెల్లడైంది.
1. 35%
2. 40%
3. 45%
4. 25%

Answer : 2

బ్రాడ్ కాస్ట్ రీసెర్చ కౌన్సిల్ (బార్క్లర్క్) ఇటీవల భారత దేశానికి చెందిన ఏ TV ఛానెల్ న్యూస్ లో గోప్యతను బయటపెట్టడంతో ఆఛానెల్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
1. 24×7
2. NDTV
3. రిపబ్లిక్ TV
4. ఆజ్ తక్

Answer : 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళికాశాఖ పట్టణ ప్రాంతాల్లో ఎన్ని భవంతులు కట్టడాల్లో నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లంఘించినట్లు ప్రకటించింది.
1. 22419
2. 20319
3. 19480
4. 18315

Answer : 3

కొవిడ్ నుండి కోలుకున్న వ్యక్తులల్లో Anti Bodiesలు ఎన్ని వారాలు గరిష్టంగా క్రియాశీలకంగా ఉంటున్నట్లు కెనడా వైద్య పరిశోధకులు కనుగొన్నారు.
1. 7 వారాలు
2. 8 వారాలు
3. 9 వారాలు
4. 10 వారాలు

Answer : 4

మూడవ త్రైమాసిక ప్రస్తుత సంవత్సరంలో ధనాత్మక వృద్ధిని సాధించిన తొలి దేశంగా చైనా నిలిచింది. అయితే చైనా జూలై- సెప్టెంబర్ నెలల్లో ఎంత శాతం వృద్ధిని సాధించింది.
1. 8.6%
2. 4.9%
3. 2.7%
4. 3.8 %

Answer : 2

కరోనా వైరస్ వల్ల వచ్చిన ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా EMIలపై చక్రవడ్డీని 6
నెలల కాలానికి మాఫీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ మాఫీ ఎన్ని కోట్ల రూపాయల లోపు రుణం తీసుకున్నవారికి వర్తించనుంది.
1. 3 కో ||రూ.
2. 15 ||రూ.
3. 1.5 కో ||రూ.
4. 2 కో ||రూ.

Answer : 2

 

ఘనీభవించిన ఏ

జీవి పై కరోనా సజీవంగా ఉన్నట్లు చైనాకు చెందిన “డిసీజ్ కంట్రోల్” సంస్థ ప్రకటించింది.
1. తాబేలు
2. సముద్రచేప
3. రొయ్య
4. నీలితిమింగలం

Answer : 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం YSR ఉచిత విద్యుత్ పథకాన్ని రూ.782 కో ||తో ఎన్ని జిల్లాలలో ప్రారంభించింది.
1. 5 జిల్లాలు
2. 4 జిల్లాలు
3. 6 జిల్లాలు
4. 3 జిల్లాలు

Answer : 1

ఇటీవల ఏదేశంలో నేరస్థురాలైన మహిళకు 67 ఏళ్ళ తర్వాత ఆదేశ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేయనుంది.
1. స్వీడన్
2. రష్యా
3. సౌదీ అరేబియా
4. అమెరికా

Answer : 1

ఆంధ్రప్రదేశ్ ప్రభుతవం 139BC కులాల కోసం ఎన్ని కార్పొరేషన్ లను ఏర్పాటు చేసి వాటికి ఛైర్మన్ లను నియమించింది.
1. 56
2. 53
3. 48
4. 39

Answer : 1

భారతదేశంలో బియ్యాన్ని నిల్వచేసే గోనె సంచులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రాన్ని గుర్తించండి.
1. మహారాష్ట్ర
2. ఉత్తరప్రదేశ్
3. పశ్చిమబెంగాల్
4. కర్ణాటక

Answer : 3

ఆసియా భూఫలకంతో భారత భూఫలకం ఢీకొట్టిన ప్రాంతాన్ని ‘ది ఇండస్ – సాం సూచర్ జోన్’ గా పిలుస్తారు. ఈ ప్రాంతం భారతదేశంలో ఏ ప్రాంత సరిహద్దులో కలదు.
1. పంజాబ్
2. కాశ్మీర్
3. లడాఖ్
4. మేఘాలయ

Answer : 4

2014-19 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గణాంకాల ప్రకారం ఎంత మంది మహిళలు ప్రేమ పేరుతో హత్యకు గురైనట్లు వెల్లడించబడింది.
1. 73 మంది
2. 90 మంది
3. 83 మంది
4. 120 మంది

Answer : 2

భారత కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మీడియాలో ఎంతశాతం FDI లకు అనుమతులిచ్చింది.
1. 26%
2. 20%
3. 35%
4. 42%

Answer : 1

WHO సంస్థ నివేదిక ప్రకారం సాధారణంగా ఒక వ్యక్తి ఒక రోజులో గంటకు ఎన్నిసార్లు ముఖం తాకుతాడని వెల్లడించింది.
1. 15 సార్లు
2. 18 సార్లు
3. 20 సార్లు
4. 23 సార్లు

Answer : 4

భారత కేంద్ర వ్యవసాయశాఖ అక్టోబర్ 15 మహిళా రైతు దినోత్సవం సందర్బంగా వ్యవసాయ రంగంలో రాణిస్తున్న ఎంత మంది మహిళల జీవితాలుపై అన్నిటినీ కలిపి పుస్తకంగా విడుదల చేసింది.?
1. 35మంది మహిళలు
2. 40మంది మహిళలు
3. 51 మంది మహిళలు
4. 48 మంది మహిళలు

Answer : 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం BC ల సంక్షేమం కోసం గడచిన 16 నెలల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు వెల్లడించింది.
1. 33,500 కో ||రూ.
2. 28316 కో ||రూ.
3. 30,120 ||రూ.
4. 40,219 కో ||రూ.

Answer : 1

జమ్ము కాశ్మీర్ కు సంబంధించి భారత ప్రభుత్వం పంచాయితీరాజ్ చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది. అయితే భారత ప్రభుత్వం “జమ్ము కాశ్మీర్ పంచాయితీ రాజ్ చట్టాన్ని” ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది.
1. 1990
2. 1989
3. 1986
4. 1979

Answer : 2

భారత కేంద్ర ప్రత్యేక బృందం తగిన జాగ్రత్తలు పాటిస్తే 2021లో ఏ నెలకల్లా కరోనాను కట్టడి చేయవచ్చని వెల్లడించింది.
1. March
2. ఫిబ్రవరి
3. ఏప్రిల్
4. ఆగస్ట్

Answer : 2

DRDO సంస్థ విజయవంతంగా పరీక్షించిన “బ్రహ్మాస్ క్షిపణి పరిధిని తాజా Versionలో ఎన్ని కిలోమీటర్లకు గరిష్టంగా పెంచడం జరిగింది.
1. 200 Km
2. 600 Km
3. 300 Km
4. 400 Km

Answer : 4

IPL – క్రికెట్ చరిత్రలో 5వేల పరుగులు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా ఎవరు చరిత్రను సృష్టించారు.
1. క్రిస్ గేల్
2. విలియమ్సన్
3. ABడెవిలియర్స్
4. డేవిడ్ వార్నర్

Answer : 4

Download PDF