18 to 22nd December 2020 Current Affairs in Telugu || Download Shine India 18 to 22-12-2020 Daily Current Affairs In Telugu
భారత క్రీడల మంత్రిత్వశాఖ కొత్తగా 4 సాంప్రదాయ క్రీడలను ఖేలో ఇండియాలో భాగంగా చేర్చింది. ఈ క్రింది జాబితాలో ఈ నాలుగు ఆటల జాబితాకు చెందని ఆటను గుర్తించండి.
- కడ్తి
- తంగా
- మల్లఖంబ
- గత్కా
భారత బంగారం దిగుమతులు గడచిన సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరాంతానికి ఎంత శాతం తగ్గుదలను నమోదు చేశాయి.
- 40%
- 50%
- 60%
- 20%
ఇటీవల వారానికి రెండుసార్లు వచ్చే, రైతుల కోసం ప్రత్యేకంగా వెలువడే పత్రిక తొలి కాపీ భారత్ లో విడుదలైంది. ఈ పత్రిక పేరును గుర్తించండి.
- లాల్ కేసరి
- భూమిపుత్ర
- ఆప్ కా సాధీ
- ట్రాలీ టైమన్
YSR జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పధకంలో భాగంగా తొలి విడతగా ఎన్ని గ్రామాల్లో భూ సర్వే జరపనున్నారు.
- 12000
- 13000
- 17000
- 18000
ఇటీవల జన్యు మార్పిడి ద్వారా పోలీసుల కోసం ఉపయోగపడే కండలు తిరిగిన శునకాలను ఏ దేశం ఉత్పత్తి చేసింది.
- జపాన్
- చైనా
- జర్మనీ
- అమెరికా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరంలో అత్యధికంగా మురుగునీరు నదులు సముద్రాలలో కలుస్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.
- కర్నూలు
- విజయవాడ
- రాజమహేంద్రవరం
- విశాఖపట్నం
దేశవ్యాప్తంగా అత్యధికంగా వంటగ్యాస్ ను వినియోగిస్తున్న కుటుంబాలు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఈ స్థానంలో నిలిచింది
- మొదటి స్థానం
- రెండవ స్థానం
- మూడవ స్థానం
- నాల్గవ స్థానం
ఇటీవల ఏదేశ పార్లమెంట్ ను అనూహ్య నిర్ణయంతో ఆదేశ ప్రధాని రద్దు చేయడం జరిగింది.
- టర్కీ
- నేపాల్
- బంగ్లాదేశ్
- యెమెన్
ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబల్స్ సినిమా ప్రదర్శనకు పలు భారతీయ చిత్రాలు ఎంపికయ్యాయి. ఈ క్రింది వాటిలో ఈ సినిమాల జాబితాకు సంబంధిచిన సినిమాను గుర్తించండి.
- సూరలైపోటు
- అసురన్
- తనాజీ
- లూటెరా
బ్యాంక్ బజార్.com సంస్థ తన తాజా నివేదికలో భారతదేశంలో సగటు గృహరుణం విలువ ఎన్ని లక్షల రూపాయలుగా ఉన్నట్లు వెల్లడించింది.
- 18 ల || రూ.
- 15 ల || రూ.
- 26 ల ||రూ.
- 20 ల ||రూ.
బాక్సింగ్ ప్రపంచకప్ పోటీలు ఏ దేశంలో జరుగుతున్నాయి.
- ఫ్రానన్
- జర్మనీ
- మలేషియా
- చైనా
దాదాపుగా ఎన్ని సంవత్సరాల తర్వాత గురుడు, శనిగ్రహాలు ఆకాశంలో ప్రక్క ప్రక్కనే కనిపించే అత్యంత అరుదైన దృశ్యం చోటు చేసుకోనుంది.?
- 400 సం||లు
- 600 సం || లు
- 800 సం||లు
- 900 సం||లు
ఒకే క్లబ్ తరపున అత్యధిక ఫుట్ బాల్ గోలస్ చేరిన దిగ్గజమాజీ ఫుట్ బాల్ క్రీడాకారుడు పీలే రికార్డును ఇటీవల ఎవరు సమం చేశారు.
- ముల్లర్
- మెస్సీ
- గ్రెగర్
- ఆండీవాస్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కెళ్ళపాడు అనే గ్రామంలో భూముల సమగ్ర రీసర్వే తొలిసారిగా చేసింది. ఈ గ్రామం ఏ జిల్లాలో ఉంది.
- గుంటూరు
- కర్నూలు
- కృష్ణా
- పశ్చిమ గోదావరి
కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోవిడ్-19 లక్షణాలు కనబరిచే వారిలో ఎంత శాతం సామర్ధ్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడైనది?
- 70%
- 75%
- 80%
- 85%
దేశవ్యాప్తంగా అత్యధికంగా వంటగ్యాస్ ను వినియోగిస్తున్న కుటుంబాలు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఈ స్థానంలో నిలిచింది
- మొదటి స్థానం
- రెండవ స్థానం
- మూడవ స్థానం
- నాల్గవ స్థానం
బ్రేక్ డ్యానన్ ను మెడల్ ఈవెంట్ గా ఈ సంవత్సరం తొలిసారిగా ఆసియా క్రీడలలో చేర్చడం జరిగింది
- 2007
- 2009
- 2011
- 2013
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర భూసర్వే ప్రాజెక్టు నిమిత్తం ఈ చట్టంలో సవరణలు చేయడం జరిగింది
- ఆంధ్రప్రదేశ్ సర్వే, హద్దుల చట్టం – 1923
- ఆంధ్రప్రదేశ్ సర్వే, హద్దుల చట్టం – 1943
- ఆంధ్రప్రదేశ్ సర్వే, హద్దుల చట్టం – 1953
- ఆంధ్రప్రదేశ్ సర్వే, హద్దుల చట్టం – 1956
కరోనా ఉన్న వ్యక్తులకు ఆ సమయంలో టీకా వేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత, అంటే ఎన్ని రోజుల తరువాత టీకాను తీసుకోవచ్చునని తెలిపింది?
- 10 రోజులు
- 12 రోజులు
- 14 రోజులు
- 28 రోజులు
జాతీయ కుటుంబ సర్వే నివేదిక 2019-20 అనుసరించి కుటుంబ పారిశుధ్య పరిస్థితుల నిర్వహణ సూచీలో ప్రథమ స్థానంలో నిలిచింది ,
- బీహార్
- లక్షద్వీప్
- లడఖ్
- ఉత్తరాఖండ్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ (ఇర్మా) సంస్థను ఈ
జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు
- కడప
- కర్నూలు
- చిత్తూరు
- అనంతపురం
2018 డూయింగ్ బిజినెస్ సవరణ లో భాగంగా చైనా ర్యాంకు
- ఏడు స్థానాలు తగ్గింది
- మూడు స్థానాలు తగ్గింది
- రెండు స్థానాలు తగ్గింది
- ఐదు స్థానాలు తగ్గింది
రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతి రైతు ఖాతాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంవత్సరానికి జమచేసే మొత్తం రూ.?
- 10,500
- 11,500
- 12,500
- 13,500
ఇటీవల కేంద్ర ప్రభుత్వం అత్యవసర వినయోగానికి అవకాశం ఇచ్చిన మోడెర్నా టీకాను అభివృద్ధి చేసిన సంస్థలు వరుసగా ఈ దేశాలకు చెందినవి
- అమెరికా, చైనా
- అమెరికా, రష్యా
- రష్యా చైనా
- అమెరికా, జర్మనీ
ఇంధన పొదుపు బంగారు అవార్డును దక్కించుకున్న సంస్థను క్రింది వానిలో గుర్తించండి
- శ్రీ జయజ్యోతి సిమెంట్స ప్రైవేట్ లిమిటెడ్, కర్నూలు
- దాల్మియా సిమెంట్, కడప
- ఎన్టీపీసి, విజయవాడ
- దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్, కృష్ణపట్నం
శాటిలైట్ కమ్యూనికేషన్స సంస్థ వన్ వెబ్ ఈ సంవత్సరం నాటికి భారత్ లో అత్యధికం వేగంతో కూడిన ఇంటర్నెట్ ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది
- 2021
- 2022
- 2024
- 2025
రిజర్వ బ్యాంక్ గవర్నర్
- శక్తికాంత్ దాస్
- నిర్మలా సీతారామన్
- వెంకయ్య నాయుడు
- రామ్ నాథ్ కోవింద్
వంట గ్యాస్ వినియోగిస్తున్న కుటంబాల శాతం పరంగా అత్యధికంగా ఉంటూ మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం
- గోవా
- తెలంగాణ
- మహారాష్ట్ర
- రాజస్థాన్
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అనే ప్రముఖ రాజకీయవేత్త కరోనాబారిన పడ్డారు. ఈయన ఏ దేశానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. .
- బ్రిటన్
- ఫ్రానన్
- రష్యా
- అమెరికా
UNO ప్రకటించిన పర్యావరణ అవార్డులు “Young Champions on Earth2007లో ఏ భారతీయుడు చోటు దక్కించుకున్నారు.
- విద్యుత్ మోహన్
- కృష్ణ పిళ్ళై
- సందీప్ శాస్తికుమార్
- రూ పేష్ బన్సాల్
ISRO సంస్థ PSLV C-50 రాకెట్ విజయవంతంగా CMS-10 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. అయితే ఈ ఉపగ్రహం యొక్క ప్రధాన ప్రయోజనాన్ని గుర్తించండి.?
- భూ సరిహద్దులు కొలవటం
- ఇంటర్నెట్ సేవలు విస్తృతం చేయడం |
- శత్రు శిబిరాల గూఢచర్యం
- పంటల సమగ్ర సర్వే
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నివర్ తుఫాను నష్టం ఎన్ని కోట్ల రూపాయలుగా ప్రకటించింది.
- 7468 కో || రూ.
- 6386 కో ||రూ.
- 2308 కో || రూ.
- 5343 కో ||రూ.
భారత క్రీడా మంత్రిత్వశాఖ ఇటీవల ఏ అంశాన్ని “క్రీడ”ల జాబితాలోకి గుర్తించింది.
- యోగా
- కోలాటం
- పులిమేక
- తప్పెటగుళ్ళు
3వ తెమాసికం (2020 అక్టోబర్ – డిసెంబర్) భారతదేశంలో ముందస్తు కార్పొరేట్ పన్ను చెల్లింపులు ఎంత శాతం పెరుగుదలను నమోదు చేశాయి.
- 30%
- 38 %
- 49%
- 52%
భారత ప్రభుత్వం ఇటీవల ఏ దేశంతో 7 నూతన ఒప్పందాలను కుదుర్చుకుంది.
- మలేసియా
- ఆఫ్ఘనిస్థాన్
- బంగ్లాదేశ్
- కెన్యా
భారత రక్షణశాఖ దేశీయ పరిశ్రమల నుండి ఎన్ని వేల కోట్ల రూపాయల రక్షణ పరికరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
- 27 వేల కో ||రూ.
- 18వేల కో ||రూ
- 12 వేల కో ||రూ.
- 20వేల కో||రూ.
దిగ్గజ రేటింగ్ సంస్థ “క్రిసిల్” భారతదేశ Mutual Funds మార్కెట్ 2025 నాటికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనావేసింది.
25 ల ||కో ||రూ.
50 ల ||కో ||రూ.
30 ల || కో||రూ.
40 ల ||కో ||రూ.
భారతదేశంలోనే తొలిసారి ఆక్వా రైతు సమస్యలు పరిష్కారం కోసం కాల్ సెంటర్ ను ఏ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది.
- విజయవాడ
- భువనేశ్వర్
- ముంబాయి
- కొచ్చి
శ్రీలంక క్రికెట్ లీగ్ “LPL”లో విజేతగా ఏ జట్టు నిలిచింది.
- కొలంబో రైడరర్స్
- లంకన్ సింహళీస్
- జాఫ్నా స్టాలియన్య
- గాలేగ్లాడియేటర్స్
ఇటీవల ఏ ప్రముఖ భారత విమానయాన సంస్థ 30 కొత్త మార్గాలలో దేశీయ విమానాలను నడపడం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
- ఇండిగో
- స్పైస్ జెట్
- ఎయిర్ ఇండియా
- దక్కన్ ఎయిర్
గ్యాస్ మౌలికసదుపాయాలు పెంచేందుకు భారత చమురు శాఖ 2024 నాటికల్లా ఎన్ని బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
- 38 బిలి || $
- 42 బిలి || $
- 53 బిలి || $
- 60 బిలి ||$
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం BCల సంక్షేమం కోసం గడచిన 18 నెలల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రకటించింది.
- 38,519 కో ||రూ.
- 20,516 కో ||రూ.
- 29,406 కో ||రూ.
- 31,306 కో || రూ.
పంజాబ్ వర్శిటీ పరిశోధకులు ఇటీవల తమ పరిశోధనలో ఏ రసాయనంతో చేసిన “Mouthwash” వాడటం ద్వారా కరోనాను నిర్మూలించవచ్చని వెల్లడించారు.
- జంక్ సిలికేటర్స్
- వినైల్ క్లోర్లో ప్రొపనేట్
- పాలికాల్షియం క్లోరైడ్
- క్లోరో హెక్స డైన్
ISRO సంస్థ పలుమార్లు విజయవంతమైన PSLV-C రాకెట్ ను ఎన్నవసారి ప్రయోగించనుంది.
- 47వ సారి
- 49వ సారి
- 50వ సారి
- 52వ సారి
2030 ఆసియా క్రీడలు ఏ నగరంలో జరగనున్నాయి?
- బీజింగ్
- టోక్యో
- దోహా
- యెమెన్
అంతర్జాతీయ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేటు దక్కించుకున్న మహిళా బాక్సర్ ను గుర్తించండి.
- అన్నా వోల్
- లైలా అలీ
- కెటీ టేలర్
- అమన్గా సెర్రెనో
భారత కేంద్ర పరిశ్రమల శాఖ ఈ క్రింది పరిశ్రమలలో ఏ ఉత్పత్తుల ఎగుమతులకు 3500 కో || రూ. రాయితీ ఇవ్వడానికి ఆమోదం తెల్పింది..?
- సిమెంట్
- చక్కెర
- జనపనార
- పత్తి
అంతర్జాతీయ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న ఆటగాడు “మే వెదర్” ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు
- అమెరికా
- రష్యా
- ఇటలీ
- దక్షిణాఫ్రికా
భారత్ – ఆస్ట్రేలియా క్రికెట్ టెస్ట్ చరిత్రలో తొలి డే నైట్ మ్యాచ్ ఏ నగరంలో జరగనుంది.
- మాంచెస్టర్
- ఆడిలైడ్
- డర్బన్
- సిడ్నీ
తాజా గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్యను గుర్తించండి.
- 16
- 17
- 18
- 19
మెకంజీ స్కాట్ అనే సంపన్నురాలు కేవలం 4 నెలల్లో 30వేల కో|| రూపాయలు దానం చేసి ప్రసార మాధ్యమాల్లో కెక్కారు. ఈమె ఏ ప్రముఖ బిజినెస్ మెన్ భార్య
- బిల్ గేట్స
- జెఫ్ బిజోస్
- టిమ్ కుక్
- జుకెర్ బర్గ్
భారత సుప్రీంకోర్ట్ ఎన్ని రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను సిఫారసు చేసింది.
- 7
- 9
- 5
- 4
భారత కేంద్ర వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం గడచిన సంవత్సరం చెరకు మిల్లుల నుండి ఎంత చెరకు ఉత్పత్తి జరిగినట్లు వెల్లడించింది.
- 350 లక్షల టన్నులు
- 250 లక్షల టన్నులు
- 208 లక్షల టన్నులు
- 310 లక్షల టన్నులు
భారత టెలికం శాఖ టెలి కమ్యూనికేషనన్ కు స్పెక్ట్రం వేలం యొక్క ప్రాధమిక ధరను ఎన్ని లక్షల కోట్ల రూపాయలుగా నిర్ణయించింది.
- 3.92 ల || కో||రూ.
- 2.08 ల ||కో ||రూ.
- 3.40 ల ||కో || రూ.
- 4.18 ల ||కో ||రూ.
ప్రపంచ రెజ్లింగ్ టోర్నమెంట్ లో రజిత పతకం సాధించిన భారత రెజ్లర్ ను గుర్తించండి.
- సునీతా సాధ్
- వినేశ్ ఫోగట్
- గీతా ఫోగట్
- అమమలిక్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు C.J.గా భారత కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించనుంది.
- A.K. గో స్వామి
- J.K.మహేశ్వరి
- హిమా కోహ్లి
- సుధాంశు ధూలియా
అయితే ఈ విజయ్ దివస్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించండి.
- కార్గిల్ లో విజయం
- 1971 భారత యుద్ధవీరుల శౌర్యం
- ముంబాయి తీవ్రవాదుల దాడిపై విజయం
- 1965 పాకిస్థాన్ తో యుద్ధం
భారత తపాలాశాఖ ఇటీవల ప్రారంభించిన Digital Payment పేరును గుర్తించండి.
- పోస్ట్ e-సేవ
- తపాలా మిత్ర
- డాక్ పే
- పోస్ట్ పే
** Shine India Whatsapp Group – 11 Join Now
** Shine India Whatsapp Group – 10 Join Now
** Shine India Whatsapp Group – 9 Join Now
** Shine India Whatsapp Group – 8 Join Now
** Shine India Whatsapp Group – 7 Join Now
** Shine India Whatsapp Group – 6 Join Now
** Shine India Whatsapp Group – 5 Join Now
** Shine India Whatsapp Group – 4 Join Now
** Shine India Whatsapp Group – 3 Join Now
** Shine India Whatsapp Group – 2 Join Now
** Shine India Whatsapp Group – 1 Join Now